2nd September 2022 Current Affairs in Telugu || 2-09-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
World Coconut Day (ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. September 1
2. September 2
3. September 3
4. September 4
ప్రపంచవ్యాప్తంగా పేరొందిన స్టార్ బక్స్ సీఈవోగా ఎవరు నియమితులయ్యారు.
1. హోవార్డ్ షుల్ట్జ్
2. సుమిత్రో ఘోష్
3. క్రిస్ ఫాలన్
4. లక్ష్మణ్ నరసింహన్
NCRB నివేదిక ప్రకారం దేశంలో రోజుకు 86 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇందులో మొదటి స్థానంలో ఏ రాష్ట్రము ఉంది?
1. రాజస్థాన్
2. యూపీ
3. మధ్య ప్రదేశ్
4. మహారాష్ట్ర
UPI ద్వారా ఈ ఏడాది ఆగస్టులో జరిగిన డిజిటల్ చెల్లింపుల లావాదేవీల విలువ ఎన్ని లక్షల కోట్లకు చేరింది.
1. 10.73 లక్షల కోట్లు
2. 10.63 లక్షల కోట్లు
3. 10.52 లక్షల కోట్లు
4. 10.40 లక్షల కోట్లు
ఏ రాష్ట్రానికి చెందిన రెహ్నా షాజహాన్ కేవలం 24 గంటల్లో 81 కోర్సులకు సర్టిఫికెట్లు అందుకొని ప్రపంచ రికార్డు సృష్టించింది.
1. మధ్యప్రదేశ్
2. హర్యానా
3. ఉత్తర్ప్రదేశ్
4. కేరళ
ఏ రాష్ట్రానికి చెందిన దివితా రాయ్ LIVA మిస్ దివా యూనివర్స్ 2022 కిరీటాన్ని గెలుచుకుంది
1. కర్ణాటక
2. తెలంగాణ
3. ఆంధ్రప్రదేశ్
4. తమిళనాడు
AP రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
1. M.సుదర్శనం
2. కాళీ ప్రసాద్
3. మల్లాది విష్ణు
4. G.విజయ కుమార్
ప్రముఖ సింగర్ బాంబా బాక్య (49) ఆకస్మికంగా కన్నుమూశాడు. అతడు ఏ భాషకు చెందినవారు?
1. టాలీవుడ్
2. బాలీవుడ్
3. కోలీవుడ్
4. మోలీవుడ్
AP రాష్ట్రానికి కేంద్రం ఎన్ని కోట్ల నిధులను పంచాయతీల అభివృద్ధికి కేంద్రం విడుదల చేసింది?
1. 948.35 కోట్లు
2. 964.62 కోట్లు
3. 1024 కోట్లు
4. 826 కోట్లు
IOC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు
1. అనిల్ కుమార్
2. ఆర్.శ్రావణ్.
3. ఎస్.రావు
4. రాహుల్ భరద్వాజ్
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే ఎన్ని లక్షలు రివార్డ్ అందిస్తామని NIA ప్రకటించింది.
1. 15 లక్షలు
2. 20 లక్షలు
3. 25 లక్షలు
4. 30 లక్షలు
భారతదేశ దిగ్గజ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ కన్నుమూశారు. ఈయన ఏ సంవత్సరంలో పద్మ భూషణ్ అవార్డ్ ను పొందారు.?
1. 2014
2. 2009
3. 2010
4. 2012
ఈ క్రింది ఏ దేశంలో జరిగిన ఘర్షణల కారణంగా 30 మందికి పైగా మృతి చెందడం జరిగింది.
1. క్యూబా
2. బమ్రోయిన్
3. ఇరాక్
4. ఇరాన్
67వ ఫిల్మ్ ఫేర్ – 2022 ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్న చిత్రం ఏది?
1. షంషేరా
2. జగ్జగ్ జీయో
3. షేర్షా
4. ఖుదా హాఫీజ్
ఏటా భారతదేశానికి పర్యాటక రంగం కారణంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది.
1. 16 లక్షల కోట్ల రూపాయలు.
2. 20 లక్షల కోట్ల రూపాయలు
3. 25 లక్షల కోట్ల రూపాయలు
4. 18 లక్షల కోట్ల రూపాయలు
ప్రపంచ వైద్య పర్యాటక నిపుణుల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది.
1. 7వ స్థానం
2. 9వ స్థానం
3. 12వ స్థానం
4. 18వ స్థానం
తాజాగా ప్రపంచ కుబేరుల తొలిస్థానంలో కొనసాగుతున్న ఎలాన్ మస్క్ నికర ఆస్థుల విలువ ఎన్ని బిలియన్ డాలర్లు.
1. 306 బిలియన్ డాలర్లు
2. 251 బిలియన్ డాలర్లు
3. 206 బిలియన్ డాలర్లు
4. 180 బిలియన్ డాలర్లు
ప్రపంచ కుబేరుల్లో తాజాగా భారతీయ కుబేరుడు గౌతమ్ అదానీ ఎన్నవ స్థానంలో నిలిచారు.
1. 6వ స్థానం
2. 5వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం
ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయం ఇటీవల ఎన్ని రకాల నూతన పప్పుదినుసుల వంగడాలను విడుదల చేసింది.
1. 12 రకాలు
2. 7 రకాలు
3. 8 రకాలు
4. 10 రకాలు
ONGC తాత్కాలిక ఛైర్మన్ గా ఎవరు నియమించబడ్డాడు .
1. అనురాగ్ శర్మ
2. రాజేష్ కుమార్ శ్రీవాస్తవ
3. పంకజ్ కుమార్
4. పొమిలా జస్పాల్ పొమిలా జస్పాల్
ప్రయారిటీ, సూపర్ ప్రయారిటీ వీసాలను ఇటీవల ఏ దేశం తమ దేశంలో చదవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.
1. అమెరికా
2. బ్రిటన్
3. జర్మనీ
4. ఫ్రాన్స్
ఆర్థిక సంవత్సరం 2022-23 మొదటి క్వార్టర్’లో భారతదేశ GDP ఎంత % పెరిగింది
1. 11.25%
2. 12.3%
3. 13%
4. 13.5 %
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల CHC (సిజేరియన్ హెల్త్ సెంటర్)ల సంఖ్యను గుర్తించండి.
1. 206
2. 173
3. 106
4. 181
భారత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ క్రింది ఏ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెల్పింది.
1. అనంతపురం
2. కొండపల్లి
3. తొండంగి
4. దేవరాయపల్లి
క్రింది ఏ రైల్వే స్టేషన్లలో భారతీయ రైల్వేలు ‘మేఘదూత్’ యంత్రాలను ఏర్పాటు చేసింది
1. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో
2. కాజిపేట్ రైల్వే స్టేషన్లలో
3. ముంబై రైల్వే స్టేషన్లలో
4. కోల్కతా రైల్వే స్టేషన్లలో
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పర్యాటకశాఖకు భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది.
1. 1800 కోట్ల రూపాయలు
2. 2400 కోట్ల రూపాయలు
3. 2100 కోట్ల రూపాయలు
4. 1100 కోట్ల రూపాయలు
పేగు కాన్సర్ కు నానో చికిత్సను ఇటీవల ఏ భారతీయ వర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
1. IIT మండీ
2. IIT ఖరగ్ పూర్
3. IIT మద్రాస్
4. IIT బాంబే
ప్రపంచ పర్యాటకాభివృద్ధి సూచీ 2021లో భారతదేశం ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 38వ
2. 63వ
3. 54వ
4. 49వ
నీతి ఆయోగ్ హరిద్వార్ ను ఉత్తమ ఆకాంక్ష జిల్లాగా ప్రకటించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
1. తమిళనాడు
2. ఉత్తరప్రదేశ్
3. ఉత్తరాఖండ్
4. ఒడిశా
ప్రత్యేక రాష్ట్ర యోగా కమిషన్ ను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది?
1. మధ్య ప్రదేశ్
2. తమిళనాడు
3. ఒడిశా
4. గోవా
ఏ రాష్ట్రంలో పన్నా దై విగ్రహన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథసింగ్ ఆవిష్కరించారు?
1. మధ్యప్రదేశ్
2. ఆంధ్రప్రదేశ్
3. తమిళనాడు
4. రాజస్థాన్
థాయిలాండ్ లో నూతన భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
1. సంజయ్ ప్రతాప్
2. నగేష్ సింగ్
3. రాజేంద్ర సింగ్
4. హరి సింగ్
అంతర్జాతీయ క్రికెట్ లో 950 వికెట్లు పూర్తి చేసిన తొలి ఫాస్ట్ బౌలర్ గా ఎవరు నిలిచారు?
1. రోహిత్ శర్మ
2. జేమ్స్ అండర్సన్
3. డేవిడ్ వార్నర్
4. జోరుట్
ప్రపంచంలోనే అత్యధిక టెక్ హబ్ కలిగిన 2వ ప్రాంతంగా ఏ నగరం నమోదు అయింది?
1. బెంగళూరు
2. ఢిల్లీ
3. చెన్నై
4. హైదరాబాదు
2022 రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యధికంగా ఆత్మహత్యలు నమోదు అయిన రాష్ట్రం ?
1. తమిళనాడు
2. ఉత్తరప్రదేశ్
3. మహారాష్ట్ర
4. ఒడిశా
రష్యా ప్రభుత్వ అణు ఇంధన సంస్థ ASE తో ఏ దేశం 2.25 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది?
1. జపాన్
2. ఆస్ట్రేలియా
3. దక్షిణ కొరియా
4. ఇండియా
ఏ రాష్ట్రానికి చెందిన తొడుపల అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ పై RBI ఆంక్షలు విధించింది?
1. కేరళ
2. కర్ణాటక
3. ఉత్తరప్రదేశ్
4. నాగాలాండ్
ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఖాదీ ఉత్సవ్ ఏ రాష్ట్రంలో జరిగింది?
1. ఉత్తరప్రదేశ్
3. తమిళనాడు
2. గుజరాత్
4. అస్సాం
FIFA U20 మహిళల ప్రపంచ కప్ 2022 ట్రోఫి ని ఏ దేశం గెలుచుకుంది?
1. స్పెయిన్
2. అమెరికా
3. ఆఫ్రికా
4. ఆఫ్గనిస్తాన్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st September 2022 Current Affairs
2nd September 2022 Current Affairs
3rd September 2022 Current Affairs
4th September 2022 Current Affairs
5th September 2022 Current Affairs
6th September 2022 Current Affairs
7th September 2022 Current Affairs
8th September 2022 Current Affairs
9th September 2022 Current Affairs
10th September 2022 Current Affairs
11th September 2022 Current Affairs
12th September 2022 Current Affairs
13th September 2022 Current Affairs
14th September 2022 Current Affairs
15th September 2022 Current Affairs
16th September 2022 Current Affairs
17th September 2022 Current Affairs
18th September 2022 Current Affairs
19th September 2022 Current Affairs
20th September 2022 Current Affairs
21st September 2022 Current Affairs
22nd September 2022 Current Affairs
23rd September 2022 Current Affairs
24th September 2022 Current Affairs
25th September 2022 Current Affairs
26th September 2022 Current Affairs
27th September 2022 Current Affairs
28th September 2022 Current Affairs
29th September 2022 Current Affairs
30th September 2022 Current Affairs
31st September 2022 Current Affairs