20th April 2022 Current Affairs in Telugu || 20-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ప్రఫుల్లకర్ ఇటీవల కన్నుమూశారు. అతడు ఏ భాషకు చెందినవారు?
1. ఒడియా
2. కనడ
3. తమిళ్
4. హిందీ
భారత సైన్యం చీఫ్గా ఎవరు నియమితుల య్యారు?
1. మనోజ్ పాండే
2. అమర్‌దీప్ సింగ్ భిండర్
3. సురీందర్ సింగ్ మహల్
4. అజయ్ సింగ్
2050 నాటికి ఎన్ని దేశాల్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాలుస్తుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.?
1. 83 దేశాలు
2. 87 దేశాలు
3. 93 దేశాలు
4. 58 దేశాలు
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన పేసర్ హమీష్ బెన్నెట్ ఏ దేశానికి చెందినవాడు?
1. న్యూజిల్యాండ్
2. ఆఫ్రికా
3. కెనడా
4. ఆస్ట్రేలియ
కింది వారిలో ఫిల్మ్ కేటగిరీలో 2021 AIMA మేనేజింగ్ ఇండియా అవార్డ్స్ (AIMA)తో ఎవరు సత్కరించారు?
1) అలీ అబ్బాస్ జాఫర్
2) అనురాగ్ కశ్యప్
3) రాజ్‌కుమార్ హిరానీ
4) షూజిత్ సిర్కార్
2050 నాటికి ఎంత శాతం జనాభా పట్టణాల్లో ఉంటారని అంచనా?
1. 45 శాతం
2. 48 శాతం
3. 50 శాతం
4. 55 శాతం
ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ (AIAHL) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (CMD)గా ఎవరు నియమితులయ్యారు?
1) శశి కాంత్ సాహా
2) విక్రమ్ దేవ్ దత్
3) సుశీల్ సిన్హా
4) నారాయణ్ కృష్ణస్వామి
గాలినుండి నీటిని ఒడిసిపట్టే సామర్థ్యంగల ఎడారి కీటకం స్టెనోకారాగ్రాసిలైప్స్ ఈ క్రింది ఏ ఖండంలో కనిపిస్తుంది.
1. యూరప్
2. ఆసియా
3. ఆఫ్రికా
4. ఆస్ట్రేలియా
గాలి నుండి నీటిని సేకరించే సాధనాల తయారీపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. ఈ సాధనాలను AWGగా పిలుస్తారు. AWGకి పూర్తి విస్తరణ రూపాన్ని గుర్తించండి.
1. Atmospheric Water Generators
2. Air water Genatics
3. Air water Genisys
4. Atmospheric Wind Generators
ప్రస్తుతం భారతదేశం – బ్రిటన్ ల మధ్య ఎన్ని కోట్ల పౌండ్ల వ్యాపారం ఏటా జరుగుతోంది.
1. 1800 కోట్ల పొండ్లు
2. 2400 కోట్ల పొండ్లు
3. 2500 కోట్ల పొండ్లు
4. 3000 కోట్ల పొండ్లు
2020-21 ఆర్థిక సంవత్సరంలో UPI(Unified Payment Interface) ఆర్థిక లావాదేవీల Digital చెల్లింపులు ఎన్ని వేల కోట్ల రూపాయలకు చేరాయి.
1. 2900 కో.రూ||
2. 2900 కో.రూ||
3. 2200 కో.రూ||
4. 1800 కో.రూ||
భారతదేశంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో బడికి మధ్యలో మానేసిన విద్యార్థుల సంఖ్య (Dropoutలు) అధికంగా కలరు.
1. మేఘాలయ
2. త్రిపుర
3. అస్సోం
4. మిజోరాం
ఆగ్నేయాసియాలో సముద్ర భద్రతకు భారతదేశం చేపట్టిన హిందూ ఫసిఫిక్ మహాసముద్రాల పధకంలో తాజాగా ఏ దేశం చేరనుంది.
1. బ్రిటన్
2. రష్యా
3. సింగపూర్
4. శ్రీలంక
UDISE+ నివేదిక ప్రకారం నేటికి భారతదేశంలో ఎంత శాతం విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే చదువు మానేస్తున్నారని వెల్లడైంది.
1. 32.84%
2. 31.8%
3. 22.8%
4. 28.4%
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్ధాంతరంగా బడికి దూరమవుతున్న విద్యార్థులు ఎంత శాతంగా ఉన్నారని UDISE+నివేదిక వెలడించింది.
1. 14.8%
2. 18.6%
3. 21.8%
4. 22.6%
ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం అంతరిక్షక ఉత్పత్తులు తయారీ నిమిత్తం స్పేస్ టెక్ విధానాన్ని అభివృద్ధి చేసింది.
1. కేరళ
2. కర్ణాటక
3. తెలంగాణ
4. మహారాష్ట్ర
భారత కేంద్ర ప్రభుత్వం OBC కులాల సంపన్న శ్రేణి పరిమితిని ఎన్ని లక్షల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది.
1. రూ.5 లక్షలు
2. రూ.10లక్షలు
3. రూ.8లక్షలు
4. రూ.12లక్షలు
ప్రధాన సైనిక స్థావరం కోసం భారతదేశం సహాయం కోరుతున్న దేశం ఏది?
1. జపాన్
2. USA
3. UK
4. ఫ్రాన్స్
ఇటీవల భారతదేశం ఎన్ని Mi-17 మిలిటరీ హెలికాప్టర్ల దిగుమతిని రద్దు చేసింది?
1. 12
2. 25
3. 36
4. 48
ఇటీవల UGC ఏకకాలంలో _____డిగ్రీని అనుమతిస్తుంది?
1. 2
2. 3
3. 4
4. 5
మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ 8 రోజుల పర్యటనలో ఏ దేశంలో ఉన్నారు?
1. శ్రీలంక
2. భారతదేశం
3. నేపాల్
4. భూటాన్
ఇటీవల ఏ దేశ జనాభా 2021లో రికార్డు స్థాయిలో 6,44,000 పడిపోయింది?
1. బ్రెజిల్
2. చైనా
3. జపాన్
4. USA
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc