20th April 2023 Current Affairs in Telugu || 20-04-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

20th April 2023 Current Affairs in Telugu || 20-04-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ఐక్యరాజ్యసమితి తాజా గణాంకాల ప్రకారం ఎన్ని కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ చైనాను అధిగమించింది
1. 122.63 కోట్లు
2. 133.36 కోట్లు
3. 140.31 కోట్లు
4. 142.86 కోట్లు


Answer : 4

పురుషుల T20 ర్యాంకిగ్స్ను ICC విడుదల చేసింది. ఈ జాబితాలో ఎవరు 906 పాయింట్లతో మొదటి స్థానాన్ని నిలుపుకున్నారు
1. సూర్యకుమార్ యాదవ్
2. బౌలర్ రషీద్ ఖాన్
3. ఆల్రౌండర్లో షకీబుల్ హసన్
4. హార్ధిక్


Answer : 1

దేశంలో టాప్ యూనికార్న్ జాబితాలో ఏ సంస్థ భారతదేశం తరుపున చోటు డాకించుకుంది
1. బైజూస్
2. డ్రీమ్11
3. స్విగ్గీ
4. పై అన్ని


Answer : 4

ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించిన బిహు నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి ?
1. త్రిపుర
2. అస్సాం
3. ఒడిశా
4. బీహార్


Answer : 2

టాటా ఎలక్ట్రానిక్స్ ఎవరిని CEO & MDగా నియమించింది
1. రణధీర్ ఠాకూర్
2. వేణు శ్రీనివాసన్
3. అజయ్ పిరమల్
4. డాక్టర్ రాల్ఫ్ స్పెత్


Answer : 1

ఏ నగరం లో ఇండియా స్టీల్ 2023ని జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించనున్నారు
1. హైదరాబాద్
2. ముంబై
3. కోల్కతా
4. గోవా


Answer : 2

ఏ రాష్ట్రముకు చెందిన కంబమ్ ద్రాక్షకు జిఐ ట్యాగ్ లభించింది
1. హర్యానా
2. ఉత్తర్ప్రదేశ్
3. తమిళనాడు
4. మధ్యప్రదేశ్


Answer : 3

ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును ఎవరు అందుకున్నారు ?
1. ఆదిత్య కుమార్
2. రాజ్ సుబ్రమణ్యం
3. హరి కృష్ణ
4. వేణు గోపాల్


Answer : 2

క్రింది వారిలో ఏ కేంద్ర మంత్రి ‘యువ పోర్టల్’ను ప్రారంభించారు
1. డాక్టర్ జితేంద్ర సింగ్
2. నరేంద్ర సింగ్ తోమర్
3. ధర్మేంద్ర ప్రధాన్
4. గజేంద్ర సింగ్ షెకావత్


Answer : 1

నీటి కోసం బడ్జెట్ను ప్రవేశ పెట్టిన తొలి రాష్ట్రం ఏది ?
1. ఉత్తరప్రదేశ్
2. కేరళ
3. ఉత్తరాఖండ్
4. హిమాచల్ ప్రదేశ్


Answer : 2

Organization to Prosperity 3 ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు ?
1. స్మృతి ఇరానీ
2. గిరిరాజ్ సింగ్
3. పీయూష్ గోయల్
4. నారాయణ్ రాణే


Answer : 2

గుర్తుతెలియని మృతదేహాలను గుర్తించడానికి DNA డేటాబేస్ ను సిద్ధం చేసిన మొదటి రాష్ట్రం ఏది?
1. ఉత్తరప్రదేశ్
2. బీహార్
3. హిమాచల్ ప్రదేశ్
4. గుజరాత్


Answer : 3

ఇండస్ట్రీ అకాడెమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్నీ DRDO ఏ IITలో ప్రారంభించింది ?
1. IIT హైదరాబాద్
2. IIT మద్రాస్
3. IIT కాన్పూర్
4. IIT ఢిల్లీ


Answer : 1

వరద పునరావాసం కోసం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ బంగ్లాదేశకు ఎన్ని మిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చింది ?
1. 230
2. 100
3. 200
4. 350


Answer : 1

Download PDF

ఆన్లైన్ రిటైల్ సేల్స్ ప్లాట్ఫామ్ ‘ వీల్స్ ఆన్ వెబ్’ని ఏ ఆటోమొబైల్ కంపెనీ ప్రారంభించింది ?
1. టయోటా
2. టాటా మోటార్స్
3. మహీంద్రా
4. హోండా


Answer : 1

ప్రపంచంలోనే అతిపెద్ద నార్కో-స్టేట్గా అవతరించిన దేశం ఏది ?
1. సిరియా
2. ఖతార్
3. సుడాన్
4. నైజీరియా


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st April 2023 Current Affairs,
2nd April 2023 Current Affairs,
3rd April 2023 Current Affairs,
4th April 2023 Current Affairs,
5th April 2023 Current Affairs,
6th April 2023 Current Affairs,
7th April 2023 Current Affairs,
8th April 2023 Current Affairs,
9th April 2023 Current Affairs,
10th April 2023 Current Affairs,
11th April 2023 Current Affairs,
12th April 2023 Current Affairs,
13th April 2023 Current Affairs,
14th April 2023 Current Affairs,
15th April 2023 Current Affairs,
16th April 2023 Current Affairs,
17th April 2023 Current Affairs,
18th April 2023 Current Affairs,
19th April 2023 Current Affairs,
20th April 2023 Current Affairs,
21st April 2023 Current Affairs,
22nd April 2023 Current Affairs,
23rd April 2023 Current Affairs,
24th April 2023 Current Affairs,
25th April 2023 Current Affairs,
26th April 2023 Current Affairs,
27th April 2023 Current Affairs,
28th April 2023 Current Affairs,
29th April 2023 Current Affairs,
30th April 2023 Current Affairs,
31st April 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *