20th April 2021 Daily Current Affairs in Telugu || 20-04-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

20th April 2021 Daily Current Affairs in Telugu || 20-04-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

20-04-2021 CA

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

All the Best….

Leaderboard: 20-04-2021 CA

maximum of 41 points
Pos. Name Entered on Points Result
Table is loading
No data available

Telegram Group :   Join Telegram Now

Whatsapp Group On

** SR Tutorial Whatsapp Group – 15 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 14 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 13 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 12 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 11 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 10 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 9 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 8 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 7 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 6 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 5 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 4 : Click Here

** SR Tutorial Whatsapp Group – 3 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 2 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 1 : Click Here

Some Important Questions Are :

  • అమెరికా అంతరిక్ష సంస్థ నాసా రూపొందించిన తొలి హెలికాప్టర్ అంగారకుడిపై తొలిసారిగా నియంత్రిత పద్ధతిలో స్వీయ శక్తి తో  హెలికాప్టర్ గగనాయనం చేసింది అయితే దీని బరువు ఎంత?
  • భారత కేంద్ర హోమశాఖ పోలీస్ స్టేషన్లకి ఇచ్చే “Certificate of Excellence” పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ లోని “పెద్దకడబూరు” పోలీస్ స్టేషన్ ఎంపికైంది. ఈ స్టేషన్ ఏ జిల్లాలో కలదు.
  • భారత్ నుండి అన్ని రకాల ప్రయాణాలను రెండు వారాలపాటు నిషేధిస్తున్నట్లు ఏ దేశ ప్రభుత్వం ప్రకటించింది?
  • దేశంలో 18ఏళ్ల వయసు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఏ తేదీ నుండి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది?
  • ఇటీవల భూమిధర్ బర్మన్ అనే ఒక రాష్ట్ర మాజీ C.M. మరణించారు. ఆయన ఏ రాష్ట్రానికి 2 మార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
  • కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు సిబ్బంది కోసం కొత్త బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల తెలిపింది అయితే, ఇది ఏ సంస్థతో కలిసి చర్చించనున్నట్లు పేర్కొంది?
  • ఇజ్రాయెల్ మరియు గ్రీస్ తమ అతిపెద్ద రక్షణ సేకరణ ఒప్పందంపై సంతకం చేశాయి, అయితే ఈ ఒప్పందం ఎన్ని బిలియన్ డాలర్లు?
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ ACBకి చిక్కన అధికారుల కేసులను ఎన్నిరోజుల్లో పరిష్కరించాలని ఆదేశించింది.
  • కొవిడ్ ఈ కాలపు ఉత్పత్తిని మరింతగా ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ని కోట్ల రూపాయలను కేంద్ర నిధుల నుండి సమకూర్చింది?
  • ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
  • భారత్ లో ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో 50,000 కో||రూ. భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది.
  • పొలం ప్రధాన డ్యాం అంచనా విలువను ఎన్ని కోట్లకు పెంచుతూ జలవనరుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *