20th February 2023 Current Affairs in Telugu || 20-02-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

20th February 2023 Current Affairs in Telugu || 20-02-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

వార్షిక తలసరి విద్యుత్ వినియోగంలో ఏ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది
1. గోవా
2. తెలంగాణ
3. పంజాబ్
4. హరియాణా


Answer : 2

విద్యుత్ ప్రమాదాలు, మరణాల్లో ఏ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
1. కర్ణాటక
2. రాజస్తాన్
3. తెలంగాణ
4. మధ్యప్రదేశ్


Answer : 3

ఏ ల్యాండర్కు ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 మధ్య నిర్వహించిన ఈఎంఐ, ఈఎంసీ పరీక్ష విజయవంతమైనట్లు ఇస్రో వెల్లడించింది
1. చంద్రయాన్-1
2. చంద్రయాన్-2
3. చంద్రయాన్-3
4. చంద్రయాన్-4


Answer : 3

టీ20ల్లో అత్యధిక మ్యాచ్లు (149) ఆడిన ప్లేయర్గా ఎవరు తొలి స్థానంలో నిలిచారు?
1. రోహిత్ శర్మ
2. హర్మన్ ప్రీత్
3. సూజీ బేట్స్
4. హర్మన్ ప్రీత్ కౌర్


Answer : 4

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం (World Day of Social Justice) ఏ రోజున జరుపుకుంటారు?
1. February 19
2. February 20
3. February 21
4. February 22


Answer : 2

స్టార్ స్పోర్ట్స్ ప్రకటించిన ఇంక్రెడబుల్ అవార్డు లో ఐపీఎల్ హిస్టరీలో బెస్ట్ కెప్టెన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు.
1. రోహిత్ శర్మ
2. బాబర్ ఆజం
3. దాసున్ శనక
4. దిముత్ కరుణరత్నే


Answer : 1

ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు మద్దతుగా కొన్ని దేశాలు పేర్కొన్నదానిలో, దక్షిణాఫ్రికా రష్యా మరియు ఏ దేశం సంయుక్త సైనిక డ్రిల్ను ప్రారంభించింది.
1. చైనా
2. భారతదేశం


3. అమెరికా
4. కెనడా


Answer : 1

కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.
1. పునీతా అరోరా
2. ఎంవీ సుచీంద్ర కుమార్
3. అనిల్ చౌహాన్
4. అజయ్ కుమార్ సింగ్


Answer : 2

మినిస్ట్రీ టూరిజం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రసాద్ స్కీములో భాగంగా ఇటీవల ఎన్ని పుణ్యక్షేత్రాలు నీ చేర్చారు?
1. 6
2. 4
3. 5
4. 10


Answer : 2

అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమి నాయకత్వం వహిస్తున్న దేశం ఏది?
1. బాంగ్లాదేశ్


2. ఇండియా
3. ఆస్ట్రేలియా
4. చైనా


Answer : 2

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ద్వారా టీబీ మందులను డెలివరీ చేసే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
1.కేరళ
2. ఉత్తరాఖండ్
3. మహారాష్ట్ర
4. ఉత్తరప్రదేశ్


Answer : 2

దేశంలో ఉత్తమ జిల్లా పంచాయతీ గా స్వరాజ్ ట్రోఫీని గెలుచుకున్న కొల్లం జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది?
1. మహారాష్ట్ర
2. కేరళ
3. గుజరాత్
4. కర్ణాటక


Answer : 2

ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంగం బ్యారేజీకి CBIP అనే ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది అయితే ఈ బ్యారేజీ ఏ జిల్లాలో ఉంది ?
1. నెల్లూరు
2. అనంతపురం
3. శ్రీకాకుళం
4. చిత్తూరు


Answer : 1

ఇంటెల్ ఏ కొత్త డెస్క్టాప్ వర్క్స్టేషన్ ప్రాసెసర్లను (కోడ్-పేరు Sapphire Rapids) ప్రారంభించింది
1. Xeon W-3400
2. Xeon W-2400
3. 1 & 2
4. పై ఏవి కాదు


Answer : 3

ప్రపంచంలోని మొట్టమొదటి క్లౌడ్-బిల్ట్ డెమోన్స్ట్రేషన్ ఏ శాటిలైట్ విజయవంతంగా ప్రయోగించబడింది
1. జానస్-1
2. జానస్-2
3. జానస్-3
4. జానస్-4


Answer : 1

అంబ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా యొక్క MD గా ఎవరు ఎంపికయ్యారు
1. నటరాజన్ చంద్రశేఖరన్
2. హన్నె బిర్గిట్టే సోరెన్సెన్
3. VP రాజన్


4. వేదిక భండార్కర్


Answer : 3

OECD సేవల్ల వాణిజ్య నియంత్రణ సూచికలో భారతదేశం ఎన్నోవ స్థానంలో ఉంది
1. 45వ స్థానం
2. 46వ స్థానం
3. 47వ స్థానం
4. 48వ స్థానం


Answer : 3

ప్రముఖ యక్షగాన భాగవత (నేపథ్య గాయకుడు) బలిప నారాయణ భాగవత ఎన్నోవ ఏట మరణించారు.
1. 82వ ఏట
2. 83వ ఏట
3. 84వ ఏట
4. 85వ ఏట


Answer : 4

ప్రముఖ టీకాల తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏ నగరంలో అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేయనుంది.
1. హైదరాబాద్
2. ముంబై


3. కోల్కతా
4. న్యూ ఢిల్లీ


Answer : 1

జపాన్కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యకహోమా గ్రూప్ విశాఖపట్నం యూనిట్ను ఎన్ని కోట్లతో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది
1. 640 కోట్లు
2. 660 కోట్లు
3. 680 కోట్లు
4. 700 కోట్లు


Answer : 3

యూట్యూబ్ నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
1. నీల్ మోహన్
2. సుసాన్ వొజ్
3. రాజీవ్ సూరి
4. అరవింద కృష్ణ


Answer : 1

జాతీయ ఉత్పాదకత వారోత్సవం లు 2023లో ఎప్పుడు జరిగాయి?
1. ఫిబ్రవరి 12 నుండి 18 వరకు
2. ఫిబ్రవరి 15 నుండి 21 వరకు
3. ఫిబ్రవరి 1 నుండి 6 వరకు
4. ఫిబ్రవరి 10 నుండి 16 వరకు


Answer : 1

డిజిధన్ అవార్డ్స్ 2021-2022 లో భాగంగా ప్రతిష్ట పురస్కార్
ఏ బ్యాంక్ కు లభించింది?
1. బ్యాంక్ ఆఫ్ బరోడా
2. కర్ణాటక బ్యాంక్
3. కెనరా బ్యాంక్
4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Download PDF


Answer : 2

ఫిబ్రవరి 17 నుండి మార్చి 2 వా తేదీ వరకు ఏ భారత్ ఏ దేశంతో సంయుక్త సైనిక విన్యాసాలు ధర్మ గార్డియన్ పేరిట నిర్వహిస్తున్నారు?
1. నేపాల్
2. రష్యా
3. జపాన్
4. అమెరికా


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st February 2023 Current Affairs,
2nd February 2023 Current Affairs,
3rd February 2023 Current Affairs,
4th February 2023 Current Affairs,
5th February 2023 Current Affairs,
6th February 2023 Current Affairs,
7th February 2023 Current Affairs,
8th February 2023 Current Affairs,
9th February 2023 Current Affairs,
10th February 2023 Current Affairs,
11th February 2023 Current Affairs,
12th February 2023 Current Affairs,
13th February 2023 Current Affairs,
14th February 2023 Current Affairs,
15th February 2023 Current Affairs,
16th February 2023 Current Affairs,
17th February 2023 Current Affairs,
18th February 2023 Current Affairs,
19th February 2023 Current Affairs,
20th February 2023 Current Affairs,
21st February 2023 Current Affairs,
22nd February 2023 Current Affairs,
23rd February 2023 Current Affairs,
24th February 2023 Current Affairs,
25th February 2023 Current Affairs,
26th February 2023 Current Affairs,
27th February 2023 Current Affairs,
28th February 2023 Current Affairs,
29th February 2023 Current Affairs,
30th February 2023 Current Affairs,
31st February 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *