20th January 2023 Current Affairs in Telugu || 20-01-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

20th January 2023 Current Affairs in Telugu || 20-01-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

కల్లు గీత కార్మికులు కల్లు గీస్తూ.. ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం బారిన పడితే ఎన్ని లక్షలు పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
1. 15 లక్షలు
2. 13.5 లక్షలు
3. 12 లక్షలు
4. 10 లక్షలు


Answer : 4

రష్యాపై పోరులో ఉక్రెయిన్కు అండగా నిలుస్తున్న అమెరికా ఎన్ని బిలియన్ విలువ చేసే ఆయుధ సామగ్రిని అందించనుంది
1. $1.8 బిలియన్
2. $2 బిలియన్
3. $2.2 బిలియన్
4. $2.5 బిలియన్


Answer : 4

అమెరికాలోని ఏ రాష్ట్రంలో తెలుగు మహిళ అరుణా మిల్లర్(58) చరిత్ర సృష్టించారు. ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.
1. మేరీలాండ్
2. కాలిఫోర్నియా
3. అలాస్కా
4. కొలరాడో


Answer : 1

హాకీ వరల్డ్ కప్ లో ఏ దేశం గ్రూప్-Cలో భాగంగా చిలీతో జరిగిన మ్యాచ్లో 14-0 గోల్స్ తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది
1. థాయిలాండ్
2. నెదర్లాండ్స్
3. ఆఫ్గనిస్తాన్
4. రష్యా


Answer : 1

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండి యా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బ్యాటర్ల విభాగంలో ఎన్నోవ ర్యాంకు కు చేరుకున్నాడు
1. 2వ రాంక్
2. 3వ రాంక్
3. 4వ రాంక్
4. 5వ రాంక్


Answer : 3

ఈ క్రింది వారిలో ఎవరు ఆస్ట్రేలియన్ ఓపెన్లో మెయిన్ డ్రా మ్యాచ్ను గెలిచిన మొదటి చైనీస్ వ్యక్తిగా నిలిచాడు
1. వు యిబింగ్
2. జున్ చెంగ్ షాంగ్
3. జాంగ్ జిజెన్
4. పెంగ్ షువాయ్


Answer : 2

ఏ దేశానికి చెందిన సీనియర్ బ్యాటర్ హాషిమ్ ఆమ్లా అన్ని ఫార్మాట్ల నుంచి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు
1. దక్షిణాఫ్రికా
2. నెథర్లాండ్
3. థాయిలాండ్
4. ఆఫ్రికా


Answer : 1

పెంగ్విన్ అవగాహన దినోత్సవం (Penguin Awareness Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. January 18
2. January 19
3. January 20
4. January 21


Answer : 3

ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడి యా ఇన్ ఫ్లూయెన్సర్స్ (ప్రభావితం చేసే వ్యక్తు లు) వరల్డ్ టాప్-30 జాబితాలో ఎవరికీ స్థానం దక్కింది.
1. యోగి ఆనంద్
2. KCR
3. KTR
4. YS జగన్


Answer : 3

కెన్-బెట్వా లింక్ ప్రాజెక్ట్ యొక్క స్టీరింగ్ కమిటీ 3వ సమావేశం ఏ రాష్ట్రం/UTలో జరిగింది?
1. గుజరాత్
2. న్యూఢిల్లీ
3. కర్ణాటక


4. మధ్యప్రదేశ్


Answer : 2

భారతదేశపు మొట్టమొదటి 3x ప్లాట్ఫారమ్ విండ్ టర్బైన్ జనరేటర్లు (WTG) ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డాయి?
1. రాజస్థాన్
2. ఒడిశా
3. తెలంగాణ
4. కర్ణాటక


Answer : 4

ఛత్తీస్గఢ్, రాజస్థాన్ మరియు పంజాబ్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్ స్కీమ్ (OPS)ని ఇటీవల ఏ రాష్ట్రం పునరుద్ధరించింది?
1. కర్ణాటక
2. గుజరాత్
3. హిమాచల్ ప్రదేశ్
4. మహారాష్ట్ర


Answer : 3

ఇటీవల రాజీనామా ఇచ్చిన న్యూజిలాండ్ ప్రధాన మంత్రి ఎవరు?
1. హెలెన్ క్లార్క్


2. జసిందా కేట్ లారెల్ ఆర్డెర్న్
3.. జుడిత్ కాలిన్స్
4. క్లైర్ లిన్నే


Answer : 2

ఇటీవల భారతదేశంలో మరణించిన బదరా అలీయు జూఫ్ ఏ దేశానికి ఉపాధ్యక్షుడు ?
1. గయానా
2. ఘనా
3. గాంబియా
4. మొజాంబిక్


Answer : 3

భారతదేశంలో Girls4Tech STEM ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ యొక్క రెండవ దశను ఏ కంపెనీ ప్రకటించింది?
1. మాస్టర్ కార్డ్
2. Paytm
3. రిలయన్స్ ఇండస్ట్రీస్
4. టాటా మోటార్స్


Answer : 1

చంద్రుడు పై ఆక్సిజన్ సరఫరా కోసం పైప్ లైన్ వేసే ప్రతిపాదన ను ఏ దేశ అంతరిక్ష కేంద్రం సంస్థ పరిశీలిస్తుంది?
1. అమెరికా
2.జపాన్
3. ఫ్రాన్స్
4. ఇండియా


Answer : 1

వరుణ అనే నావికాదళ విన్యాసం ఏ రెండు దేశాల సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి?
1. భారత్- ఫ్రాన్స్
2. భారత్-జపాన్
3. భారత్-అమెరికా
4. భారత్-సింగపూర్


Answer : 1

భారతదేశంలో ఉన్న మహిళల ఎమ్మెల్యేల సదస్సు ఫిబ్రవరి 4,5,6 తేదీల్లో జండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ ఫర్ ఎలెక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్ అని నినాదంతో ఈసదస్సు 100 మంది మహిళ ఎమ్మెల్యేలతో ఎక్కడ జరగనుంది?
1. ముంబై
2. ఢిల్లీ
3. విశాఖపట్నం
4. బెంగళూరు


Answer : 3

దేశంలోనే అతిపెద్ద మురుగు నీటి శుద్ధి ప్లాంట్ ను ఎక్కడ నిర్మించారు
1. కోల్ కత్తా
2. ఢిల్లీ
3. తిరుపతి
4. హైదరాబాద్


Answer : 3

Download PDF

ప్రపంచంలో ఎనిమిదో ఆటగాడిగా డబుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా శుభమన్ గిల్ రికార్డ్ సృష్టించాడు అయితే భారతదేశంలో డబుల్ సెంచరీ చేసిన ఎన్నో క్రికెటర్ ఉన్నాడు?
1.5
2.8
3.4
4. 6


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st January 2023 Current Affairs,
2nd January 2023 Current Affairs,
3rd January 2023 Current Affairs,
4th January 2023 Current Affairs,
5th January 2023 Current Affairs,
6th January 2023 Current Affairs,
7th January 2023 Current Affairs,
8th January 2023 Current Affairs,
9th January 2023 Current Affairs,
10th January 2023 Current Affairs,
11th January 2023 Current Affairs,
12th January 2023 Current Affairs,
13th January 2023 Current Affairs,
14th January 2023 Current Affairs,
15th January 2023 Current Affairs,
16th January 2023 Current Affairs,
17th January 2023 Current Affairs,
18th January 2023 Current Affairs,
19th January 2023 Current Affairs,
20th January 2023 Current Affairs,
21st January 2023 Current Affairs,
22nd January 2023 Current Affairs,
23rd January 2023 Current Affairs,
24th January 2023 Current Affairs,
25th January 2023 Current Affairs,
26th January 2023 Current Affairs,
27th January 2023 Current Affairs,
28th January 2023 Current Affairs,
29th January 2023 Current Affairs,
30th January 2023 Current Affairs,
31st January 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *