20th July 2021 Daily Current Affairs in Telugu || 20-07-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
20-07-2021 CA
Quiz-summary
0 of 13 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 13 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- Answered
- Review
-
Question 1 of 13
1. Question
“మాక్స్ 2021” వైమానిక ప్రదర్శనల్లో సరికొత్త యుద్ధ విమానాన్ని ఏ దేశం ఆవిష్కరించనుంది?
1. భారత్
2. చైనా
3. కొరియా
4. రష్యాCorrect
Incorrect
-
Question 2 of 13
2. Question
మంకీ బీ వైరస్ తో ఇటీవల ఏ దేశంలో తొలి మరణం సంభవించింది?
1. అమెరికా
2. చైనా
3. భారత్
4. రష్యాCorrect
Incorrect
-
Question 3 of 13
3. Question
మన దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత అడివిని ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?
1. మధ్యప్రదేశ్
2. మహారాష్ట్ర
3. ఛత్తీస్‌గఢ్
4. ఆంధ్ర ప్రదేశ్Correct
Incorrect
-
Question 4 of 13
4. Question
రెండు తెలుగు రాష్ట్రాల కు ఎన్ని వ్యవసాయ అవార్డులు వచ్చాయి?
1. 2
2. 3
3. 4
4. 5Correct
Incorrect
-
Question 5 of 13
5. Question
రాష్ట్రంలో దళిత సాధికారత పథకానికి “తెలంగాణ దళిత బంధు” పేరు CM KCR ఖరారు చేశారు,ఇది ఏ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు
1. కరీంనగర్
2. వరంగల్
3. మహబూబాబాద్
4. జగిత్యాలCorrect
Incorrect
-
Question 6 of 13
6. Question
టోక్యో ఒలింపిక్స్‌కు మొత్తం ఎంత మంది భారతీయులు అర్హత సాధించారు?
1. 124
2. 125
3. 126
4. 127Correct
Incorrect
-
Question 7 of 13
7. Question
భారతదేశపు మొట్టమొదటి మహిళా వైద్యురాలు కాదంబిని గంగూలికి ఆమె ఎన్నోవ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను ప్రదర్శించింది?
1. 158వ
2. 159వ
3. 160వ
4. 161వCorrect
Incorrect
-
Question 8 of 13
8. Question
భారత్‌కు ఎంహెచ్–60 రెండు హెలికాప్టర్లు అప్పగించిన దేశం?
1. ఆఫ్ఘనిస్తాన్
2. ఆఫ్రికా
3. ఆస్ట్రేలియా
4. అమెరికాCorrect
Incorrect
-
Question 9 of 13
9. Question
ఇటీవల ఏ హైకోర్టులో విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించారు?
1. గుజరాత్ హైకోర్టు
2. అలహాబాద్ హైకోర్టు
3. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
4. బొంబాయి హైకోర్టుCorrect
Incorrect
-
Question 10 of 13
10. Question
టెన్నిస్ ప్లేయర్ జొకోవిచ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న క్రీడాకారుడు?
1. రోజర్ ఫెదరర్
2. గోరన్ ఇవానిసెవిచ్
3. రాఫెల్ నాదల్
4. ఆండీ ముర్రేCorrect
Incorrect
-
Question 11 of 13
11. Question
తాలిబన్ తూటాలకు బలైన భారతీయ జర్నలిస్ట్?
1. శ్రీనివాస రావు
2. గోలాప్ సైకియా
3. రాజీవ్ కటారా
4. డానిష్ సిద్దిఖీCorrect
Incorrect
-
Question 12 of 13
12. Question
జస్ట్ డయల్‌లో 40 శాతాలు కొనుగోలు చేయనున్న సంస్థ?
1. రిలయన్స్ రిటైల్ వెంచర్స్
2. Google Map
3. Microsoft
4. InfosysCorrect
Incorrect
-
Question 13 of 13
13. Question
యూఎస్‌లో సొలిసిటర్గా నియమితులైన భారత సంతతి మహిళ?
1. సీమా నందా
2. జెనిఫర్ రాజ్‌కుమార్
3. వందన స్లాటర్
4. ప్రమీల జయపాల్Correct
Incorrect
Leaderboard: 20-07-2021 CA
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important questions are :
- “మాక్స్ 2021” వైమానిక ప్రదర్శనల్లో సరికొత్త యుద్ధ విమానాన్ని ఏ దేశం ఆవిష్కరించనుంది?
- మంకీ బీ వైరస్ తో ఇటీవల ఏ దేశంలో తొలి మరణం సంభవించింది?
- మన దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత అడివిని ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?
- రెండు తెలుగు రాష్ట్రాల కు ఎన్ని వ్యవసాయ అవార్డులు వచ్చాయి?
- రాష్ట్రంలో దళిత సాధికారత పథకానికి “తెలంగాణ దళిత బంధు” పేరు CM KCR ఖరారు చేశారు,ఇది ఏ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు
- టోక్యో ఒలింపిక్స్‌కు మొత్తం ఎంత మంది భారతీయులు అర్హత సాధించారు?
- Which country will unveil the newest fighter jet at the Max 2021 air show?
- In which country did the first death with the monkey bee virus occur recently?
- Which state government has decided to set up the largest man-made forest in our country?
- How many agricultural awards have been given to the two Telugu states?
- CM KCR finalized the name “Telangana Dalit Bandhu” for the Dalit empowerment scheme in the state, which is being piloted in any district, he said.
- How many Indians have qualified for the Tokyo Olympics?