20th March 2023 Current Affairs in Telugu || 20-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
ప్రపంచంలోనే బెస్ట్ సాండ్విచ్ల జాబితాలో వడాపావ్ కు ఎన్నోవ స్థానం లభించింది.
1. 11వ స్థానం
2. 12వ స్థానం
3. 13వ స్థానం
4. 14వ స్థానం
భారతదేశంలో అక్షరాస్యత రేటు అత్యధికంగా 94% ఏ రాష్ట్రంలో ఉంది?
1. బీహార్
2. కేరళ
3. తమిళనాడు
4. ఆంధ్రప్రదేశ్
2022 హాకీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది?
1. గురు భక్షి సింగ్
2. అమిత్ సింగ్ బక్షి
3. హర్మన్ ప్రీత్ సింగ్
4. హార్దిక్ సింగ్
ఈ ఏడాది అక్టోబరు 15, 16, 17 తేదీల్లో 140వ IOC సదస్సుఏ నగరంలో జరగనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది.
1. ముంబయి
2. హైదరాబాద్
3. పూణే
4. కోల్‌కతా
రేషన్‌కార్డు ఉన్న వినియోగదారులు కేవలం 30 సెకన్ల వ్యవధిలో బియ్యం, గోధుమలు తీసుకునేలా ఇప్పుడు ‘అన్న్ ప్పూర్తి’ ధాన్యం ఏటీఎంలు ఏ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు?
1. హర్యానా
2. మధ్యప్రదేశ్
3. కర్ణాటక
4. ఉత్తరప్రదేశ్
2022 కి గాను హాకీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పురుషుల విభాగంలో ఎవరికి లభించింది?
1. గురు భక్షి సింగ్
2. అమిత్ సింగ్ బక్షి
3. హర్మన్ ప్రీత్ సింగ్
4. హార్డిక్ సింగ్
బుంచ్చు ఫెస్టివల్ ఇటీవల ఏ రాష్ట్రం లో జరిగింది? ఏ రాష్ట్రానికి చెందింది?
1. సిక్కిం
2. అరుణాచల్ ప్రదేశ్
3. నాగాలాండ్
4. గోవా
ఐసీసీ అరెస్ట్ వారెంట్ ఇటీవల ఏ దేశ ప్రధాన అధినేత కు జారీ చేసింది?
1. పుతిన్ రష్యా
2. చార్లెస్-లైబీరియా
3. ట్రంప్ అమెరికా
4. ఇమ్రాన్ ఖాన్-పాకిస్తాన్
ఆసియా ఖండంలో అతిపెద్ద అంతర్జాతీయ ఆహార వేడుక ఎక్కడ ప్రారంభమైంది?
1. బెంగళూరు
2. తిరుపతి
3. న్యూఢిల్లీ
4. నాగపూర్
అంతర్జాతీయ సంతోష దినోత్సవం (International Day of Happiness) ఏ రోజున జరుపుకుంటారు?
1. March – 17
2. March – 18
3. March – 19
4. March – 20
ఫస్ట్‌క్లాస్ క్రికెట్, అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ షాన్‌మార్ష్ ఏ దేశానికి చెందినవారు?
1. అమెరికా
2. ఆస్ట్రేలియా
3. జపాన్
4. కెనడా
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం (World Sparrow Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. March – 17
2. March – 18
3. March – 19
4. March – 20
ఆపరేషన్ బోల్డ్ కురుక్షేత్ర అని ఆర్మీ సంయుక్త సైనిక విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరిగింది?
1. భారత్- అమెరికా
2. భారత్ – సింగపూర్
3. భారత్- నేపాల్
4. భారత్- ఈజిప్ట్
దేశములో ప్రముఖ ప్రదేశాలు, దేవాలయాల సందర్శించేందుకు భారత గౌరవ టూరిస్ట్ ట్రైన్ మార్చి 18న ఎక్కడ నుండి ప్రారంభం కానుంది?
1. సికింద్రాబాద్
2. మచిలీపట్నం
3. వారణాసి
4. వడోదర
భారతీయ రైల్వే ఏ సంవత్సరం నాటికి జీరో కార్బన్ ఉద్గారినిగా మారాలని లక్ష్యం పెట్టుకుంది?
1. 2030
3. 2045
2. 2025
4. 2035
ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవ అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. అనిల్ కుమార్ సింగల్
2. జస్టిస్ ప్రశాంత్ కుమార్
3. జస్టిస్ శేష సాయి
4. కే శ్రీరాములు
నేపాల్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన భారత సంతతి కి చెందినవారు ఎవరు?
1. పుష్పకమార్
2. పునీత్ రంజన్
3. రామ్ సహయ్ యాదవ్
4. రామచంద్ర పౌడల్
ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఏది నిలిచింది?
1. చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్-సింగపూర్
2. హమర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ దోహా
3. హనిదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్-టోక్యో
4. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ – హైదరాబాద్
ఫిఫా అధ్యక్షుడిగా 2027 వరకు తిరిగి మళ్లీ ఎవరు ఎన్నికయ్యారు?
1. విలియం పాచో
2.మోయిసెస్ కైసెడో
3. గ్రేట్ బర్క్ లే
4. జియోని ఇన్ఫాంటినో
మనదేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఏ సంవత్సరంలో తీసుకురానున్నారు అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని విష్ణుకుమార్ చెప్పారు?
1. 2023 డిసెంబర్
2. 2023 ఆగస్టు
3. 2026 ఆగస్టు
4. 2024 డిసెంబర్
భారతదేశంలో అమెరికా రాయబారిగా ఎవరిని నియమించారు
1. ఎరిక్ గార్సిటి
2. రాజేష్ సుబ్రహ్మణ్యం
3. హన్ ఘెంగ్
4. తేజల్ మెహతా
ఇటీవల ఏ INS ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కలర్ అవార్డును అందుకుంది?
1) INS విక్రాంత్
2) INS విక్రమాదిత్య
3) INS చిరుత
4) INS ద్రోణాచార్య
కేంద్ర ప్రభుత్వం O-SMART పథకం కాల వ్యవధిని ఏ సంవత్సరానికి పొడిగించింది?
1. 2024
2. 2025
3. 2026
4. 2027
భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల మొదటిసారిగా ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్టింది?
1. మేఘాలయ
Download PDF
2. మిజోరం
3. కర్ణాటక
4. కేరళ
భారతదేశం యొక్క G20 అధ్యక్షతన B20 సమావేశాన్ని ఏ రాష్ట్రం నిర్వహించింది?
1. ఒడిశా
2. రాజస్థాన్
3. సిక్కిం
4. కేరళ
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st March 2023 Current Affairs,
2nd March 2023 Current Affairs,
3rd March 2023 Current Affairs,
4th March 2023 Current Affairs,
5th March 2023 Current Affairs,
6th March 2023 Current Affairs,
7th March 2023 Current Affairs,
8th March 2023 Current Affairs,
9th March 2023 Current Affairs,
10th March 2023 Current Affairs,
11th March 2023 Current Affairs,
12th March 2023 Current Affairs,
13th March 2023 Current Affairs,
14th March 2023 Current Affairs,
15th March 2023 Current Affairs,
16th March 2023 Current Affairs,
17th March 2023 Current Affairs,
18th March 2023 Current Affairs,
19th March 2023 Current Affairs,
20th March 2023 Current Affairs,
21st March 2023 Current Affairs,
22nd March 2023 Current Affairs,
23rd March 2023 Current Affairs,
24th March 2023 Current Affairs,
25th March 2023 Current Affairs,
26th March 2023 Current Affairs,
27th March 2023 Current Affairs,
28th March 2023 Current Affairs,
29th March 2023 Current Affairs,
30th March 2023 Current Affairs,
31st March 2023 Current Affairs