20th November 2022 Current Affairs in Telugu || 20-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
భారత ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
IAS అరుణ్ గోయల్
IAS అజయ్ కుమార్
IAS శైలేష్
IAS రవి కపూర్
NPS ట్రస్ట్ ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. అజయ్ కుమార్ భల్లా
2. రాజీవ్ గౌబా
3. సూరజ్ భాన్
4. ఉర్జిత్ పటేల్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త హైకోర్టు మాజీ న్యాయమూర్తిగా పేరుపొంది 2022 Nov 17న మరణించిన వ్యక్తి?
1. జస్టిస్ అద్దురి సీతారాం రెడ్డి
2. జస్టిస్ త్యాగి
3. జస్టిస్ కోకాసుబ్బారావు
4. ఏదీకాదు
పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు?
1. C.V రాఘవచారి
2. లా గణేషన్
3. C.V ఆనంద్ బోస్
4. గణేష్ లాల్
భారత సైన్యం యొక్క మొదటి మహిళా స్కైడైవర్ ఎవరు?
1. అభిలాషా బరాక్
2. ఆర్టి సరిన్
3. రాజశ్రీ రామసేతు
4. లాన్స్ నాయక్ మంజు
భారతదేశపు మొట్టమొదటి ఏనుగు మరణాల ఆడిట్ ఫ్రేంవర్క్ ను ఏ రాష్ట్రము ప్రవేశపెట్టింది
హర్యానా
కర్ణాటక
తమిళనాడు
ఆంధ్రప్రదేశ్
వీసా పొందడం కోసం పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లను సమర్పించకుండా భారతీయ పౌరులను ఏ దేశం మినహాయించింది?
1. సౌదీ అరేబియా
2. ఖతార్
3. ఈజిప్ట్
4. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
క్రింది వాటిలో ఏ దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా అవతరించింది
1. చైనా
2. రష్యా
3. నేపాల్
4. భారతదేశం
నేషనల్ మ్యూజియం, ఇండియా మార్చి 2023లో సిల్వర్ ఎగ్జిబిషన్ కోసం ఏ దేశంతో ఎంఓయూ కుదుర్చుకుంది?
1. ఫ్రాన్స్
2. రష్యా
3. డెన్మార్క్
4. జర్మనీ
ప్రముఖ పంజాబీ నటి, దల్టీత్ కౌర్ కన్నుమూశారు. ఆమె ఏ జాతీయ క్రీడాకారిణి
1. జాతీయ హాకీ
2. జాతీయ కబడ్డీ
3. జాతీయ హాకీ మరియు కబడ్డీ
4. None of the Above
ఈజిప్టులో COP27 సందర్భంగా భారతదేశం ఏ దేశంతో LeadIT సమ్మిట్‌ను నిర్వహించింది?
1. నార్వే
2. స్వీడన్
3. కెనడా
4. జపాన్
ఏ రాష్ట్రం ‘లో తొలి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ‘డోనీ పోలో ఎయిర్‌పోర్టు’ను ప్రధాన మంత్రి ప్రారంభించారు?
1. అరుణాచల్ ప్రదేశ్
2. కేరళ
3. మధ్యప్రదేశ్
4. హర్యానా
సంజయ్ మిశ్రా పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. అతను ఏ ఏజెన్సీకి డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు?
1. సిబిఐ
2. NIA
3. IB
4. ED
భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్ S రాకెట్ ప్రయోగం 2022 Nov 18 న చేయగా ఈ రాకెట్ బరువు ఎంత?
1.52 kg
2. 54 kg
3.50 kg
4. 63 kg
లాస్ ఏంజల్స్ మేయర్ (అమెరికా మధ్యంతర ఎన్నిక భాగంలో) ఎన్నికైన తొలి నల్ల జాతి మహిళ?
1. కరీన్ బాస్
3. కరుసోన్
2. కరీన్ రత్
4. తదాసి హరో
ఏ రాష్ట్ర సీఎం ‘అమర్ సర్కార్’ పోర్టల్‌ను ప్రారంభించారు?
1. కర్ణాటక
2. తమిళనాడు
3. ఆంధ్రప్రదేశ్
4. త్రిపుర
ప్రపంచ యాంటీమైక్రోబయల్ అవేర్నెస్ వీక్ 2022 ఏ రోజులో జరుపుకుంటారు?
1. 16 – 22 నవంబర్
2. 17 – 23 నవంబర్
3. 18 – 24 నవంబర్
4. 19 – 25 నవంబర్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడైన అప్తాబ్ అమీన్ పునావాలా కు నార్కో పరీక్షలకు ఏ కోర్టు అనుమతి ఇచ్చింది?
1. చెన్నె
2. ముంబై
3. ఢిల్లీ
4. ఛత్తీస్ ఘడ్
ఏ రాష్ట్రంలో ‘కాశీ తమిళ సంగమం’ను ప్రధాన మంత్రి ప్రారంభించారు?
1. కర్ణాటక
2. ఉత్తరప్రదేశ్
3. ఆంధ్రప్రదేశ్
4. త్రిపుర
ఆంధ్ర రాయలసీమ మధ్య శ్రీబాగ్ ఒప్పందం 1937 No 16 జరగగా 22 NOV 16నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది.
1) 80 సంవత్సరాలు
2) 75 సంవత్సరాలు
3) 85 సంవత్సరాలు
4) 90 సంవత్సరాలు
G 20 కి సంబంధించిన 19వ సదస్సు 2024 లో లో ఏ దేశంలో జరగనుంది.
1) బ్రెజిల్
3) రష్యా
2) ఇండియా
4) చైనా
G 20 కి సంబంధించిన 20వ సదస్సు ఏ దేశంలో జరగనుంది.
1) రష్యా
2) చైనా
3) దక్షిణ ఆఫ్రికా
4) జపాన్
క్లైమేట్ చేంజ్ పర్ఫామెన్స్ ఇండెక్స్ ర్యాంకులను విడుదల చేసే జర్మని కేంద్రంగా పనిచేయగా వాటిని గుర్తించండి
1)German Watch
2) న్యూక్లెమెంట్ ఇనిస్టిట్యూట్
3) క్లెమొంట్ NETWORK
4) ALL
నెట్ వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2022లో భారతదేశంఎన్నోవ స్థానంలో ఉంది
1. 58వ స్థానం
2. 59వ స్థానం
3. 60వ స్థానం
4. 61వ స్థానం
International Men’s Day (అంతర్జాతీయ పురుషుల దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 17
2. నవంబర్ 18
3. నవంబర్ 19
4. నవంబర్ 20
World Toilet Day (ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 17
2. నవంబర్ 18
3. నవంబర్ 19
4. నవంబర్ 20
World Children’s Day (ప్రపంచ బాలల దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 17
2. నవంబర్ 18
3. నవంబర్ 19
4. నవంబర్ 20
“యుధ్ అభ్యాస్”, ఉమ్మడి రక్షణ శిక్షణ వ్యాయామం మధ్య నిర్వహించబడుతుంది.
1.భారతదేశం మరియు USA
2.భారతదేశం మరియు జపాన్
3.భారతదేశం మరియు ఆస్ట్రేలియా
4.శ్రీలంక మరియు బ్రెజిల్
లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ (లీడ్ ఐటి) చొరవకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి:
1. ఇది ప్యారిస్ ఒప్పందాన్ని సాధించడానికి చర్యకు కట్టుబడి ఉన్న దేశాలు మరియు కంపెనీలను సేకరిస్తుంది.
2.దీనికి ప్రపంచ బ్యాంకు మద్దతు ఇస్తుంది.
దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి:
1.1 మాత్రమే
2.2 మాత్రమే
3.1 మరియు 2 రెండూ
4.1, 2 కాదు
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st November 2022 Current Affairs
2nd November 2022 Current Affairs
3rd November 2022 Current Affairs
4th November 2022 Current Affairs
5th November 2022 Current Affairs
6th November 2022 Current Affairs
7th November 2022 Current Affairs
8th November 2022 Current Affairs
9th November 2022 Current Affairs
10th November 2022 Current Affairs
11th November 2022 Current Affairs
12th November 2022 Current Affairs
13th November 2022 Current Affairs
14th November 2022 Current Affairs
15th November 2022 Current Affairs
16th November 2022 Current Affairs
17th November 2022 Current Affairs
18th November 2022 Current Affairs
19th November 2022 Current Affairs
20th November 2022 Current Affairs
21st November 2022 Current Affairs
22nd November 2022 Current Affairs
23rd November 2022 Current Affairs
24th November 2022 Current Affairs
25th November 2022 Current Affairs
26th November 2022 Current Affairs
27th November 2022 Current Affairs
28th November 2022 Current Affairs
29th November 2022 Current Affairs
30th November 2022 Current Affairs