20th October 2022 Current Affairs in Telugu || 20-10-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
వెల్యాండ్ విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ ఎన్నోవ స్థానంలో నిలిచింది?
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం
కొవిడ్-19 కారక సార్స్-కోప్-2 వైరస్ ను పోలిన రేణువు (వీఎల్పీ)లను ఇటీవల ఏ ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
1. దిల్లీలోని ఐఐటీ శాస్త్రవేత్తలు
2. ఖానాపూర్ లోని ఐఐటీ శాస్త్రవేత్తలు
3. ముంబై లోని ఐఐటీ శాస్త్రవేత్తలు
4. త్రిపుర లోని ఐఐటీ శాస్త్రవేత్తలు
303.10 క్యారెట్ల ప్రపంచంలోనే అతి పెద్ద పసుపు వర్ణ వజ్రాన్ని డిసెంబరు 1న ఏ దేశంలో వేలం వేయనున్నారు.
1. సౌదీ అరేబియా
2. నెథర్లాండ్
3. న్యూయార్క్
4. అమెరికా
దేశంలోని కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం గత దశాబ్ద కాలం నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోందని, 2022లో వారి సంఖ్య ఎంత శాతానికి చేరిందని ఈవై నివేదిక వెల్లడించింది.
1. 15 శాతం
2. 18 శాతం
3. 21 శాతం
4. 24 శాతం
ఇటీవల భారతీయ సంతతికి చెందిన రచయత్రి బ్రిటన్ ఇచ్చే ప్రముఖ “గోర్డాన్ బర్న్” పురస్కారానికి ఎంపిక కాబడ్డారు.
1. సింధియా తాలి
2. ప్రీతితనేజా
3. అరుణిమా ఛెస్టర్
4. శారదా కాస్పరోవ్
ఈ క్రింది ఏదేశం వద్ద 50కి పైగా అణ్వస్త్రాలు ఉన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) వెల్లడించింది.
1. అమెరికా
2. రష్యా
3. ఉత్తరకొరియా
4. ఉక్రెయిన్
భారతదేశంలో ఇటీవల ఈ క్రింది హిందూ క్షేత్రంలో హెలికాప్టర్ ప్రమాదం కారణంగా ఆరుగురు మృతి చెందడం జరిగింది?
1. కామాఖ్య ఆలయం
2. వైష్ణోదేవి
3. బదరీనాధ్
4. కేదార్ నాథ్
అండర్-23 ప్రపంచ YODHA రెజ్లింగ్ చాంపియన్షిప్ లో పతకం నెగ్గిన భారత తొలి గ్రీకో రోమన్ రెజ్లర్ ఎవరు?
1. సాజన్ భన్వాలా
2. రవి కుమార్ దహియా
3. సాక్షి మాలిక్
4. శుశీల్ కుమార్
Interpol ఎన్నవ జనరల్ అసెంబ్లీ ఇటీవల భారతదేశంలోని దిల్లీనగరంలో జరిగింది.
1. 90వ
2. 85వ
3. 75వ
4. 72వ
భారతదేశంలో ప్రజలు సగటున ఎన్ని వేల రూపాయల వరకూ సూక్ష్మ రుణాలు తీసుకుంటున్నారని క్రిఫ్ సంస్థ నివేదిక వెల్లడించింది.
1. రూ.30,000
2. రూ.40,000
3. రూ.25,000
4. రూ.35,000
సూక్ష్మ రుణాలు అధికంగా తీసుకొనే జాబితాలో భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రజలు తొలిస్థానంలో నిలిచారు.
1. మహారాష్ట్ర
2. తెలంగాణ
3. ఆంధ్రప్రదేశ్
4. పశ్చిమబంగ
కేంద్ర రక్షణశాఖ కార్యదర్శిగా ఎవరు నియమకం చేపట్టారు ?
1. శుభం కుమార్
2. గిరిధర్ అమరణె
3. అంకిత జైన్
4. వివేక్ జోషి
భారతదేశం తరపు ఎంతమంది నేరగాళ్ళకు Red Noticeలు జారీ అయినట్లు దిల్లీలో జరిగిన Interpol సమావేశంలో వెల్లడైంది.
1. 650
2. 778
3. 590
4. 480
అదాని ఎయిర్, పో’ర్ట్ హొల్డింగ్స్ సియివో గా ఎవరు నియామకం చేపట్టారు?
1. రమేష్ మహాదేవి
2. అరుణ్ బన్సాలాస్
3. కరణ్ గౌతమ్ అదానీ
4. గార్గి కౌల్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని త్రైమాసికంలో భారతదేశంలో సూక్ష్మ రుణాలు ఎంత శాతం పెరిగాయని క్రిఫ్ సంస్థ నివేదిక వెల్లడించింది.
1. 17%
2. 15%
3. 21%
4. 24%
ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి గెల్చిన బెన్ N.బెర్నాన్ని ఈ క్రింది ఏ దేశానికి చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ గా 8 సం|| విశేషంగా పనిచేశారు.
1. అమెరికా
2. స్వీడన్
3. చైనా
4. జర్మనీ
2021-22 ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ సంస్థ సర్వేలో BJP పార్టీకి ఎన్ని కోట్ల రూపాయల విరాళాల రూపంలో అందాయని వెల్లడైంది.
1. 560.24 కోట్ల రూపాయలు
2. 398.16 కోట్ల రూపాయలు
3. 336.5 కోట్ల రూపాయలు
4. 420.18 కోట్ల రూపాయలు
Interpol జనరల్ అసెబ్లీ (దిల్లీ లో ఎన్ని దేశాలు ఇటీవల పాల్గొనడం జరిగింది.
1. 172
2. 189
3. 194
4. 190
తమిళనాడు ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి దర్యాప్తు ఏర్పాటుచేసిన కమిషన్ పేరును గుర్తించండి.
1. అప్పార్యన్ కమిషన్
2. ఆరుముగ స్వామి కమిషన్
3. తిరువళ్ళె కమిషన్
4. కుప్పురామన్ కమీషన్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st October 2022 Current Affairs
2nd October 2022 Current Affairs
3rd October 2022 Current Affairs
4th October 2022 Current Affairs
5th October 2022 Current Affairs
6th October 2022 Current Affairs
7th October 2022 Current Affairs
8th October 2022 Current Affairs
9th October 2022 Current Affairs
10th October 2022 Current Affairs
11th October 2022 Current Affairs
12th October 2022 Current Affairs
13th October 2022 Current Affairs
14th October 2022 Current Affairs
15th October 2022 Current Affairs
16th October 2022 Current Affairs
17th October 2022 Current Affairs
18th October 2022 Current Affairs
19th October 2022 Current Affairs
20th October 2022 Current Affairs
21st October 2022 Current Affairs
22nd October 2022 Current Affairs
23rd October 2022 Current Affairs
24th October 2022 Current Affairs
25th October 2022 Current Affairs
26th October 2022 Current Affairs
27th October 2022 Current Affairs
28th October 2022 Current Affairs
29th October 2022 Current Affairs
30th October 2022 Current Affairs
31st October 2022 Current Affairs