21st April 2022 Current Affairs in Telugu || 21-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

21st April 2022 Current Affairs in Telugu || 21-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ( ఐఎంఎఫ్ ) విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్ వృద్ధి రేటును ఎంత శాతంగా నిర్ణయించింది
1. 6.9 శాతం
2. 7.1 శాతం
3. 8.2 శాతం
4. 8.9 శాతం


Answer : 3

క్రింది వారిలో ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్–2022లో కాంస్య పతకాలు గెలిచిన భారతీయులు ఎవరు?
1. అర్జున్ హలాకుర్కి
2. నీరజ్
3. సునీల్ కుమార్
4. పై అందరు


Answer : 4

టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల ప్రకారం ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్ విషయం లో ఏది అగ్రస్థానంలో నిలిచింది?
1. ఎయిర్టెల్
2. రిలయన్స్ జియో
3. BSNL
4. VI


Answer : 2

ప్రపంచ పాల ఉత్పత్తులలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ప్రధాని మోడీ పేర్కొన్నారు?
1. మొదటి స్థానం
2. రెండవ స్థానం
3. మూడవ స్థానం
4. నాలుగవ స్థానం


Answer : 1

2020-21 సంవత్సరం తో పోలిస్తే 2021-22లో చక్కెర ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి?
1. 43 శాతం
2. 52 శాతం
3. 59 శాతం
4. 65 శాతం


Answer : 4

ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్ -1 టోర్నమెంట్లో పురుషుల కాంపౌండ్ క్వాలిఫికేషన్లో భారత స్టార్ ఆర్చర్ అభిషేక్ వర్మ ఎన్నోవ స్థానానికి పడిపోయాడు .
1. 16 వ
2. 18 వ
3. 20 వ
4. 22 వ


Answer : 3

భారత వాయుసేన సుఖోయ్ -30 యుద్ధ విమానం క్రింది ఏ మిస్సైల్ ను విజయవంతంగా ( 19-ఏప్రిల్-2022 ) పరీక్షించారు?
1. Agni-IV
2. Agni-V
3. Prithvi II
4. బ్రహ్మోస్


Answer : 4

దృష్టి లోపం ఉన్నవారి కోసం భారతదేశపు మొట్టమొదటి రేడియో ఛానెల్ ‘రేడియో అజ్’ ఎక్కడ ప్రారంభించబడింది.
1. హైదరాబాద్
2. పూణే
3. నాగ్ పూర్
4. ముంబై .


Answer : 3

ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా ఎవరిని ప్రభుత్వం నియమించింది .
1. కేసలి అప్పారావును
2. కె.ఆదిలక్ష్మి త్రివర్ణ
3. జంగం రాజేంద్రప్రసాద్
4. గొండు సీతారామ్


Answer : 1

క్రింది వాటిలో ఏ సంస్థకు చెందిన అధినేత నారాయణ్ కె దాస్ నారంగ్ ఇటీవల మరణించారు
1. ఏషియన్ థియేటర్స్
2. & Pictures
3. వాహినీ ప్రొడక్షన్స్
4. L & T infotech


Answer : 1

తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా ప్రభుత్వం ఎవరిని నియమించింది
1. బి రాజమౌళి
2. షాలినీ మిశ్రా
3. అధర్ సిన్హా
4. సోమేష్ కుమార్


Answer : 1

ఇటీవల నూతనంగా ఏర్పాటైన మహబూబాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( MUDA )చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
1. గంజి వెంకన్న ముదిరాజ్
2. M శ్రీకాంత్
3. మొహమ్మద్ ఇంతియాజ్
4. బి రవి శంకర్


Answer : 1

ప్రపంచ ఆరోగ్య సంస్థ సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్రం (డబ్ల్యూహెచ్ఓ జీసీటీఎం) ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. జార్ఖండ్
4. గుజరాత్


Answer : 4

ప్రపంచ 10K ( 10,000 ) బెంగళూరు మారధాను ప్రచారకర్తగా ఎవరు వ్యవహరించనున్నాడు
1. పెరెస్ జెప్చిర్చిర్
2. జస్టిన్ గాట్లిన్
3. ఎలియడ్ కిప్చోగే
4. బెరిహు అరెగావి


Answer : 2

జాతీయ హాకీ ఛాంపియన్షిప్లో ఏ రాష్ట్ర జట్టు విజేతగా నిలిచింది?
1. తెలంగాణ
2. హర్యానా
3. పంజాబ్
4. మధ్యప్రదేశ్


Answer : 2

కమలా హారిస్ రక్షణ సలహాదారు , కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యా రు .
1. శాంతి సేథి
2. ర్యాన్ బార్కర్
3. ఎడ్వర్డ్ హన్లోన్
4. జాక్లియన్ హెన్నెగాన్


Answer : 1

ప్రభుత్వరంగ LIC సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఒక్క నిమిషానికి ఎన్ని కొత్త పాలసీలు విక్రయించినట్లు తెలిపింది
1. 24
2. 32
3. 29
4. 41


Answer : 4

రష్యన్ సెంట్రల్ బ్యాంక్ క్రెడిట్ సంస్థల జాతీయ ఇన్వెస్టర్ ఏ పేరుతో కొత్త చెల్లింపు వ్యవస్థను చేర్చింది.
1. HI
2. PaymeU
3. HELLO
4. CollectU


Answer : 3

Download PDF 

ఏ దేశానికి చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ సామ్యూర్ రెహ్మాన్ ఇటీవల మృతి చెందారు?
1. భరత్
2. బంగ్లాదేశ్
3. ఆఫ్రికా
4. శ్రీలంక


Answer : 2

క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్కులో ఏ నగరం జాతీయ స్థాయిలో 4 స్టార్ రేటింగ్కు ఎంపికైంది
1. విజయవాడ
2. అమరావతి
3. తిరుపతి
4. కాకినాడ


Answer : 1

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయం ప్రారంభమైన 22 రోజులకే రికార్డు స్థాయిలో ఎన్ని రూపాయలు ఆదాయం సమకూర్చింది?
1. 1 కోటి 47 లక్షలు
2. 1 కోటి 67 లక్షలు
3. 1 కోటి 87 లక్షలు
4. 1 కోటి 97 లక్షలు


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *