20th & 21st August 2021 Daily Current Affairs in Telugu || 21-08-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

20th & 21st August 2021 Daily Current Affairs in Telugu || 21-08-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

👉 గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం నుండి విదేశాలకు దత్తతు వెళ్లిన వారిలో ఆడపిల్లల శాతం ఎంత ఉన్నట్లు తెలుస్తోంది?
1. 25 %
2. 40 %
3. 60 %
4. 75 %

Answer :  4

👉 దేశవ్యాప్తంగా 2019 లో ఎన్ని లక్షల పాముకాటు నమోదయినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది?
1. 1.25 లక్షలు
2. 1.58 లక్షలు
3. 1.62 లక్షలు
4. 1.65 లక్షలు

Answer :  3

👉 దేశంలో పాముకాటు మరణాలలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత?
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం

Answer :  2

👉 ప్రపంచంలో వందమంది అగ్రశ్రేణి కుబేరుల్లో ఇటీవల ఏ భారత సంస్థ అధినేత అందులో చోటు దక్కించుకున్నాడు?
1. DMart – రాధాకిషన్ దమాని
2. సన్ ఫార్మాస్యూటికల్స్ – దిలీప్ శాంఘ్వీ
3. ఆదిత్య బిర్లా – కుమార్ మంగళం బిర్లా
4. లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ – M. A. యూసఫ్ అలీ

Answer :  1

👉 ఇండియన్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు?
1. ఉషా అనంతసుబ్రమణ్యం
2. సురేష్ ఎన్. పటేల్
3. అతను కుమార్ దాస్
4. శాంతి లాల్ జైన్

Answer :  4

👉 ఇండియన్ రేటింగ్ ప్రకారం 2021 – 22 లో భారత జీడీపీ వృద్ధి ఎంత శాతానికి నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది?
1. 8.6 %
2. 9.1 %
3. 9.4 %
4. 9.6 %

Answer :  3

👉 మలేసియా నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
1. ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్
2. ముహిద్దీన్ యాసిన్
3. మహతి మహ్మద్
4. నజీబ్ రజాక్

Answer :  1

👉 నెహ్రూ హాకీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?
1. హైదరాబాద్
2. ముంబై
3. చత్తీస్గర్
4. న్యూఢిల్లీ

Answer :  1

👉 కేరళ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) హెలెన్ మేరీ
2) P.R.శ్రీజేష్.
3) జస్వంత్ రాయ్.
4) ముకుందన్

Answer :  2

తాలిబన్ ప్రభుత్వానికి రుణాలు ఇవ్వబోమని ప్రకటించిన సంస్థ?
1. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF)
2. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS)
3. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB)
4. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)

Answer :  1

👉 ఏరెండు దేశాల సెంట్రల్ బ్యాంకులు సరిహద్దు QR చెల్లింపు అనుసంధానాన్ని ప్రారంభించాయి?
1) థాయిలాండ్-ఇండోనేషియా
2) భారతదేశం-శ్రీలంక
3) ఇండోనేషియా-సింగపూర్
4) థాయిలాండ్-చైనా

Answer :  1

👉 ఎంత మంది పిల్లల్ని కనేందుకు చైనా పార్లమెంటు ఆమోదం తెలిపింది?
1. 2
2. 3
3. 4
4. 5

Answer :  2

👉 భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించిన టెక్నాలజీ పైన రైతులకు అవగాహన కల్పించడానికి, భూసార పరీక్షల యొక్క ఆవశ్యకతను తెలియజేయడానికి “కృషి తంత్ర” అనే పేరుతో వెబ్ సైట్ ని ప్రారంభించిన బ్యాంకు ఏది?
1)కెనరా బ్యాంక్.
2)UCO బ్యాంక్
3)NABARD బ్యాంక్
4)IDBI బ్యాంక్

Answer :  3

👉 వాయుసేన కోసం చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన సంస్థ?
1. ISRO
2. NASA
3. SpaceX
4. DRDO

Answer :  4

👉 ఇటీవల చేతి వృత్తుల ఆధారంగా బ్రతికే వారికి మరియు చేనేతరంగాలపై ఆధారపడేవారికి భార్కండర్(KHARKHANDAR) అనే పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) గుజరాత్.
2)జమ్మూ కాశ్మీర్
3) మహారాష్ట్ర
4) తమిళనాడు

Answer :  2

👉 హురున్ గ్లోబల్ 500 కంపెనీల జాబితాలో భారత్ ఎన్నోవ స్థానంలో నిలిచింది?
1. 3
2. 6
3. 9
4. 12

Answer :  3

👉 శత్రు క్షిపణుల నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లను రక్షించే లక్ష్యంతో ఒక అధునాతన చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
1) HAL.
2) DRDO
3) BHEL
4) BEL

Answer :  2

👉 కర్ణాటక ప్రభుత్వం నుంచి గుబ్బి వీరణ్ణ పురస్కారం అందుకున్న వ్యక్తి?
1. శ్రీ. ఆర్. పరమశివన్
2. శ్రీ. చిండోడి శ్రీకాంతేష్
3. శ్రీ. ప్రకాష్ కడపట్టి
4. శ్రీ. మటం మరిస్వామిని

Answer :  4

👉 దేశంలోని మొట్టమొదటి స్మోగ్ టవర్ ని (AUGUST 23,2021) న ఎక్కడ ప్రారంభించనున్నారు?
1) ముంబయి.
2) న్యూఢిల్లీ.
3) గాంధీనగర్.
4) మహారాష్ట్ర

Answer :  2

👉 లీడర్ టు లీడర్ డైరీని రూపొందించిన నవలా రచయిత?
1. నిరంజన్ రెడ్డి
2. శ్రీమతి విజయమ్మ
3. వేంపల్లి నిరంజన్రెడ్డి
4. కె.కె.రాజు

Answer :  3

👉 భారతదేశంలో ఏ దివంగత ప్రధాని జన్మదినోత్సవాన్ని “సద్భావన దివాస్” గా ఆగస్టు 20న జరుపుకుంటాము?
1) రాజీవ్ గాంధీ.
2) ఇందిరాగాంధీ
3) జవహర్లాల్ నెహ్రూ.
4) మన్మోహన్ సింగ్

Answer :  1

👉 రాష్ట్రంలో 13 నుంచి 15 ఏళ్ల వయసు పాఠశాల విద్యార్థులు ఎంత శాతం మంది పొగాకు వినియోగిస్తున్నారు?
1. 4.8 శాతం
2. 5.2 శాతం
3. 5.6 శాతం
4. 6.1 శాతం

Answer :  2

👉 జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్లో రజతం సాధించిన భారత క్రీడాకారిణి బిపాష ఏ క్రీడలో ప్రసిద్ధి చెందినది?
1. వెయిట్ లిఫ్టింగ్
2. రన్నింగ్
3. రెజ్లింగ్
4. స్విమ్మింగ్

Answer :  3

👉 బెంగుళూరులో మెట్రోరైలు నెట్వర్క్ ను విస్తరించేందుకు 2021 ఆగస్టు 19న ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ADB) తో భారతదేశం ఎన్ని మిలియన్ డాలర్లు రుణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
1) 750
2) 1000
3) 500
4) 940

Answer :  3

👉 భారత అథ్లెటిక్స్ దిగ్గజ కోచ్ ఒ.ఎమ్.నంబియా ఇటీవల కన్నుమూశారు అతడు ఏ సంవత్సరం లో ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు ?
1. 1985
2. 1986
3. 1987
4. 1988

Answer :  1

👉 35వ జాతీయ సెయిలింగ్ చాంపియన్షిప్ పోటీలు ఎక్కడ జరిగాయి?
1. హైదరాబాద్
2. ముంబై
3. చత్తీస్గర్
4. న్యూఢిల్లీ

Answer :  1

👉 అఫ్గాన్కు ఆయుధాల అమ్మకంపై నిషేధం విధించిన దేశం?
1. అమెరికా
2. భారత్
3. నెథర్లాండ్
4. జర్మనీ

Answer :  1

👉 అఫ్గాన్ అభివృద్దికి కేటాయించిన సాయాన్ని నిలిపివేసిన దేశం?
1. అమెరికా
2. భారత్
3. నెథర్లాండ్
4. జర్మనీ

Answer :  4

👉 దేశంలో తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజీ ఎక్కడ ప్రారంభమైంది?
1. హైదరాబాద్
2. ముంబై
3. చత్తీస్గర్
4. గాంధీనగర్

Answer :  4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Download PDF

some Important Questions :

👉 అఫ్గాన్‌ అభివృద్దికి కేటాయించిన సాయాన్ని నిలిపివేసిన దేశం?

👉 అఫ్గాన్‌కు ఆయుధాల అమ్మకంపై నిషేధం విధించిన దేశం?

👉 35వ జాతీయ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌ పోటీలు ఎక్కడ జరిగాయి?

👉 బెంగుళూరులో మెట్రోరైలు నెట్వర్క్ ను విస్తరించేందుకు 2021 ఆగస్టు 19న ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ADB) తో భారతదేశం ఎన్ని మిలియన్ డాలర్లు రుణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది?

👉 జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన భారత క్రీడాకారిణి బిపాష ఏ క్రీడలో ప్రసిద్ధి చెందినది?

👉 రాష్ట్రంలో 13 నుంచి 15 ఏళ్ల వయసు పాఠశాల విద్యార్థులు ఎంత శాతం మంది పొగాకు వినియోగిస్తున్నారు?

👉 భారతదేశంలో ఏ దివంగత ప్రధాని జన్మదినోత్సవాన్ని “సద్భావన దివాస్” గా ఆగస్టు 20న జరుపుకుంటాము? 

👉 దేశంలోని మొట్టమొదటి స్మోగ్ టవర్ ని (AUGUST 23,2021) న ఎక్కడ ప్రారంభించనున్నారు? 

👉 కర్ణాటక ప్రభుత్వం నుంచి గుబ్బి వీరణ్ణ పురస్కారం అందుకున్న వ్యక్తి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *