21st January 2022 Current Affairs in Telugu || 21-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

21st January 2022 Current Affairs in Telugu || 21-01-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,

క్రిసిల్ సంస్థ తన నివేదికలో కొవిడ్-19 3వదశ కారణంగా విమానయాన సంస్థలకు ఎన్ని కోట్ల రూపాయల నికరనష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది.
1. 20,000 కోట్ల రూపాయలు
2. 15000 కోట్ల రూపాయ
3. 22000 కోట్ల రూపాయ
4. 25000 కోట్ల రూపాయ

Answer : 1

ఆన్లైన్ గేమింగ్ ను నియంత్రించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని నిర్ణయించింది?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) తమిళనాడు
4) ఆంధ్ర ప్రదేశ్

Answer : 1

విజయ్ మాల్యా లండన్ ఇంటిని విక్రయించే హక్కును ఏ బ్యాంకు గెలుచుకుంది?
1. ADIB
2. BFC
3. UBS
4. CAF

Answer : 3

YSR జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షణ పధకం తొలి విడతగా ఎన్ని గ్రామాల్లో భూ సర్వేను పూర్తి చేయడం జరిగింది.
1. 48
2. 51
3. 60
4. 64

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షణ పథకం తొలివిడత క్రింద ఎన్ని ఎకరాల భూమిని రీసర్వే చేసింది.
1. 20,816 ఎకరాలు
2. 29,563 ఎకరాలు
3. 35206 ఎకరాలు
4. 42,863 ఎకరాలు

Answer : 2

ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన సటుర్నినో డెలా ఫ్యుయెంటె మరణించారు . ఆయన దేశానికి చెందినవారు?
1. ఆఫ్రికా
2. చిల్లి
3. ఫ్రాన్స్
4. కెనడా

Answer : 3

Covid మహమ్మారి విజృంభణ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు ఎంత శాతం పెరిగాయి అని ఆర్థిక వేదిక ( WEF ) తెలిపింది
1. 110 శాతం
2. 125 శాతం
3. 140 శాతం
4. 150 శాతం

Answer : 4

అనువల్ బీటింగ్ ది రిట్రీట్ వేడుక ఎప్పుడు జరుగుతుంది?
1. జనవరి 26
2.జనవరి 25
3. జనవరి 27
4. జనవరి 29

Answer : 4

కింది వాటిలో ఏ చెల్లింపుల బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద మరియు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న UPI లబ్ధిదారుల బ్యాంక్గా మారింది?
1. Paytm Payment Bank
2. Airtel Payment Bank
3. Jio Payment Bank
4. Free Charge Payment Bank

Answer : 1

భారతదేశంలోని మొత్తం 100 స్మార్ట్ సిటీలలో డేటా డే ఎప్పుడు జరుపుకుంటారు?
1. జనవరి 20
2.జనవరి 21
3. జనవరి 24
4. జనవరి 25

Answer : 2

ఇటీవల నేపాల్ దేశం భారత సంతతి అధికంగా ఉన్న ప్రావిన్స్-2 భారతదేశ సరిహద్దు ప్రాంతానికి ఏ పేరును పెట్టాలని నిర్ణయించింది.
1. మాథేశ్ ప్రదేశ్
2. హిమకుంద్
3. బర్మా భూమి
4. గోకర్ణ ప్రదేశ్

Answer : 1

చైనా ఏ వ్యక్తులపై సాంప్రదాయ కోవిడ్ మెడిసిన్ని పరీక్షిస్తోంది?
1. పాకిస్తానీ
2. ఉయ్ఘర్లు
3. టిబెటియన్
4. నేపాల్

Answer : 1

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 2022లో ప్రపంచ నిరుద్యోగం ఎంత అని అంచనా వేసింది?
1. 150 మిలియన్లు
2.200 మిలియన్లు
3. 207 మిలియన్లు
4. 215 మిలియన్లు

Answer : 3

బెస్ట్ FIFA మెన్స్ ప్లేయర్ అవార్డు 2021 ఎవరికి లభించింది?
1. రాబర్ట్ లెవాండోస్కీ
2.లియోనెల్ మెస్సీ
3. క్రిస్టియానో రొనాల్డో
4. నెయ్మార్

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బూస్టర్ డోసు వ్యవధిని ఎన్ని నెలలకు తగ్గించాలని కేంద్రాన్ని కోరింది.
1. 4 నెలలు
2. 3 నెలలు
3. 9 నెలలు
4. 6 నెలలు

Answer : 4

ఇటీవల భారత ప్రధాని భద్రతాలోపం పంజాబ్ ఘటనపై విచారణ కమీషన్ ఛైర్మన్ గా ఎవరిని నియమించడం జరిగింది.
1. ఇందూ మల్తోత్రా
2. మణిందర్ ఛటోపాధ్యాయ
3. మహేశ్వరి గుజ్రాల్
4. నందనా సేన్ మొత్వాని

Answer : 1

ఉత్తమ FIFA పురుషుల గోల్కీపర్ అవార్డు 2021 ఎవరు గెలుచుకున్నారు?
1. మాన్యువల్ న్యూయర్
2.అలిసన్ బెకర్
3. ఎడెర్సన్
4. ఎడ్వర్డ్ మెండీ

Answer : 4

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యొక్క దావోస్ ఎజెండా సమ్మిట్లో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఉత్తమ సమయం అని ఇటీవల కింది వాటిలో ఎవరు చెప్పారు?
1. నరేంద్ర మోడీ
2. నిర్మలా సీతారామన్
3. నితిన్ గడ్కరీ
4. అమిత్ షా

Answer : 1

ఇప్పటివరకు ప్రొ కబడ్డీ 2022 టాప్ రైడర్ ఎవరు?
1. పవన్ సెహ్రావత్
2.మనిందర్ సింగ్
3. నవీన్ కుమార్
4. అర్జున్ దేశ్వాల్

Answer : 1

2021 సంవత్సరంలో భారతదేశ కంపెనీల్లోకి ఎన్ని కోట్ల డాలర్ల ప్రైవేట్ ఈక్విటీలు రావడం జరిగింది.
1. 7700 కోట్ల డాలర్ల
2. 6800 కోట్ల డాలర్ల
3. 5200 కోట్ల డాలర్ల
4. 4200 కోట్ల డాలర్ల

Answer : 1

కొత్త కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం, కోవిడ్-19 రోగులు 2-3 వారాల పాటు దగ్గు కొనసాగితే ఏ వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి?
1. HIV
2. క్షయవ్యాధి
3. క్యాన్సర్
4. మధుమేహం

Answer : 2

ఇటీవల కింది ఏ PSU ( Public Sector Undertaking ) డైరెక్టర్లలో ఎవరిని లంచం కేసులో CBI అరెస్టు చేసింది?
1. SAIL
2. BHEL
3. GAIL
4. BPCL

Answer : 3

కొత్త AEPC చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1) నరేంద్ర గోయెంకా
2) ఆనంద్ మహీంద్రా
3) సమీర్ మెహతా
4) పవన్ ముంజాల్

Answer : 1

ఆస్కార్ అకాడమి అధికార యుట్యూబ్ చానెల్లో ఏ సినిమా లోని ఒక సన్నివేశానికి సంబంధించిన వీడియో ను సీన్ ఎట్ ది అకాడమి విభాగంలో ఉంచారు?
1. నాట్యం
2. జై భీమ్
3. ఆకాశం నీ హద్దురా
4. అఖండ

Answer : 2

ఏ పూల రెక్కలతో వంటనూనె మాత్రమే కాదు టీ చేసుకుని తాగవచ్చని అని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు
1. సోయాబీన్
2. కుసుమ
3. అవిసె
4. పొద్దుతిరుగుడు పువ్వు

Answer : 2

ఇటీవల సలీంగాజా అనే తీవ్రవాది పాకిస్థాన్ లో చనిపోయాడు. ఇతడు భారత్ లోని ఈ క్రింది ఏ ఘటనలో నిందితుడు.
1. పుల్వామా ఉగ్రదాడి
2. కాందహార్ హైజాక్
3. గోకుల్ ఛాట్ పేలుడు
4. 1993 ముంబయి పేలుళ్ళు

Answer : 4

నగరాల్లోని వీధులను ప్రజావసరాలకు తగ్గట్టు అందంగా తీర్చిదిద్దడంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఏ నగరం జాతీయ స్థాయిలో తొలి 11 స్థానాల్లో నిలిచింది .
1. హైదరాబాద్
2. విజయవాడ
3. హనుమకొండ
4. కడప

Answer : 2

‘రోజ్గర్ మిషన్’ ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించినది?
1. ఉత్తర ప్రదేశ్
2. ఛత్తీస్గఢ్
3. పంజాబ్
4. అస్సాం

Answer : 2

ప్రతీ ఏటా ప్రేమికుల కోసం ప్రత్యేక జాతర జరిగే నట్ బాలీ బాబా దేవాలయం ఏ రాష్ట్రంలో కలదు.
1. మహారాష్ట్ర
2. ఉత్తరప్రదేశ్
3. జార్ఖండ్
4. మధ్యప్రదేశ్

Answer : 2

కోవిడ్-19 వ్యాక్సినేషన్పై భారతదేశపు స్మారక పోస్టల్ స్టాంప్ ఏ వ్యాక్సిన్ని కలిగి ఉంది?
1. కోవిషీల్డ్
2. కోవాక్సిన్
3. COVOVAX
4. ZyCoV-D

Answer : 2

ఇండోమీటల్ ( Indomitable ) పుస్తక రచయితను గుర్తించండి.
1. శ్యామలా పిళ్ళె
2. శిఖా శర్మ
3. చందా కొచ్చర్
4. అరుంధతీ భట్టాచార్య

Answer : 4

హైడ్రో ఫిస్ గ్రాసిలిస్, అరుదైన సముద్రపు పాము, ఏ రాష్ట్రం/UTలో కనిపించింది?
1. కేరళ
2. మహారాష్ట్ర
3. గోవా


4. ఆంధ్రప్రదేశ్

Answer : 1

Download PDF

‘జాగ్రుక్ ఓటర్’ ప్రచారాన్ని ఏ సాంకేతిక వేదిక ప్రారంభించింది?
1. Facebook
2. మైక్రోసాఫ్ట్
3. ట్విట్టర్
4. Google

Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

21st January 2022 andhra pradesh current affairs explanation in telugu,

21st January 2022 ap today telugu current affairs,

21st January 2022 current affairs telugu ap,

21st January 2022 current affairs,

21st January 2022 daily current affairs telugu,

21st January 2022 daily latest current affairs telugu,

21st January 2022 gk 2021 current affairs telugu,

21st January 2022 latest current affairs telugu medium,

21st January 2022 Shine India current affairs telugu,

21st January 2022 Shine India current affairs telugu today,

21st January 2022 Shine India Daily Current Affairs,

21st January 2022 telengana current affairs news in telugu,

21st January 2022 today current affairs telugu classes,

monthly current affairs telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *