21st July 2022 Current Affairs in Telugu || 21-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
ప్రపంచంలో అత్యంత శక్తి మంతమైనదిగా ఏ దేశ పాస్ పోర్ట్ నిలిచింది?
1. జపాన్
2. కెనడా
3. అమెరికా
4. భారతదేశం
WhatsApp ద్వారా తమ సేవలను అందిస్తున్నట్లు ఇటీవల ఏ బ్యాంకు ప్రకటించింది
1. AXIS
2. SBI
3. KOTAK
4. ICICI
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎస్ఏహెచ్) తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.
1. Fumio OGURA
2. క్లార్ PRIDEAUX
3. డానే ఆండ్రాడా
4. సైఫ్ అహ్మద్
జీనోమ్ వ్యా లీలో ఎన్ని కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రముఖ ఫార్మా సంస్థ ‘బయోలాజికల్ E’ ప్రకటించింది
1. 1,800 కోట్లు
2. 1,900 కోట్లు
3. 2,000 కోట్లు
4. 2,100 కోట్లు
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
1. మనోజ్ కుమార్
2. ఆనంద్ కుమార్
3. శేష గరి
4. విజయ్ త్రిపాటి
ఏ రాష్ట్రంలో వున్న చిన్న దుకాణాలు , కుటుంబశ్రీ దుకాణాల్లో విక్రయించే సరుకులపై GST ని తీసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.ఎన్ . బాలగోపాల్ ప్రకటించారు
1. కేరళ
2. తెలంగాణ
3. మధ్యప్రదేశ్
4. కర్ణాటక
శ్రీ దాశరధి కృష్ణమాచార్య సాహితీ పురస్కారానికి ఎంపికైన సాహితివేత్త ఎవరు?
1. ఎల్లూరి శివారెడ్డి
2. వాలా శివకుమార్
3. సంకోజు వేణు
4. తిరునంగారి రామానుజయ
భారత నౌకాదళంలో స్వదేశీ సాంకేతికత వినియోగాన్ని పెంచే లక్ష్యంతో ఎవరు ‘స్ప్రింట్ ఛాలెంజ్’లను ఆవిష్కరించారు.
1. వెంకయ్య నాయుడు
2. రామ్‌నాథ్ కోవింద్
3. నరేంద్ర మోదీ
4. అమిత్ షా
ఆసియా యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో 45 కేజీ ల ఈవెంట్ లో ఎన్ని కేజీల బరువు ఎత్తి భారత యువ లిఫ్టర్ హర్షద గరుడ్ గోల్డ్ మెడల్ సాధించింది.
1. 105 kg
2. 110 kg
3. 115 kg
4. 120 kg
కేంద్ర ప్రభుత్వం . నాణ్యత మరియు సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో “సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ (NSCSTI) ప్రారంభించిన కేంద్ర మంత్రి..?
1. నరేంద్ర మోడీ
2. జితేంద్ర సింగ్
3. డాక్టర్ జితేంద్ర సింగ్
4. అమిత్ షా
ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఏ క్రికెట్ అసోసియేషన్ శ్రీకారం చుట్టింది
1. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్
2. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్
3. త్రిపుర క్రికెట్ అసోసియేషన్
4. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్
క్రింది వాటిలో ఏ సముద్ర తీర రాష్ట్రం ఐటి పాలసీ 2022కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది
1. ఒడిశా
2. కేరళ
3. గుజరాత్
4. ఆంధ్రప్రదేశ్
ఇటీవల వార్తల్లో ఉన్న మరియు వాతావరణానికి తీవ్రంగా గురవుతున్న కారాకోరం అనేది ఒక..?
1. చిత్తడి నేలలు
2. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
3. హిమానినాదం
4. హిమాలయ నది వ్యవస్థ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన సంజయ్ అగర్వాల్ కమిటీ దేనికి సంబంధించింది..?
1. కనీస మద్దతు ధర
2. నూతన వ్యవసాయ చట్టాల ఏర్పాటు
3. కరువు పీడిత ప్రాంతాలు
4. వరదల నియంత్రణ
దేశంలోని మొట్టమొదటి 5G ప్రైవేట్ నెట్ వర్క్ ను ఏ టెలికాం సంస్థ విజయవంతంగా అమలు చేసింది?
1. Airtel
2. జియో
3. బీఎస్ఎన్ఎల్
4. వోడాఫోన్ ఐడియా
ISSF షూటింగ్ ప్రపంచ కప్ లో 25 మీ ఫైర్ పిస్తోలే మిక్సెడ్ ఈవెంట్ లో బ్రింజ్ మెడల్ సాధించిన భారత జోడి?
1. అభినవ్ బింద్రా – జస్పాల్ రాణా
2. జితూ రాయ్ – రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
3. విజయ్ కుమార్ – గగన్ నారంగ్
4. అనీష్ బాన్వల్ – రిధన్ సంగవన్
కేంద్ర ప్రభుత్వం . నాణ్యత మరియు సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో “సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ (NSCSTI) ప్రారంభించిన కేంద్ర మంత్రి..?
1. నరేంద్ర మోడీ
2. జితేంద్ర సింగ్
3. డాక్టర్ జితేంద్ర సింగ్
4. అమిత్ షా
భారతదేశ బయో ఎకానమీ నివేదిక 2022 ను ఎవరు విడుదల చేసారు
1. శ్రీడాక్టర్ మన్సుఖ్ మాండవియా
2. శ్రీ నరేంద్ర సింగ్ తోమార్
3. శ్రీ డాక్టర్ జితేంద్ర సింగ్
4. శ్రీ అమిత్ షా
బ్యాంకింగ్ సేవలను అందించేందుకు యర్ రక్షణ విభాగంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1. అస్సాం రైఫిల్స్
2. భారతీయ నేవీ
3. భారత సరిహద్దు భద్రతా దళం
4. సశాస్త్ర సీమ బాల్
దేశంలోనే మొట్టమొదటి AI ఆధారిత డిజిటల్ లోక్ అదాలత్ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు ?
1. ఒడిశా
2. రాజస్థాన్
3. గుజరాత్
4. ఆంధ్రప్రదేశ్
నేషనల్ జూనియర్ అక్వాటిక్ ఛాంపియన్ షిప్ లో ఏ రాష్ట్రానికి చెందిన యువ స్విమ్మర్ ప్రతి అగర్వాల్ గోల్డ్ మెడల్ సాధించింది.
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. కేరళ
4. హర్యానా
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనారు?
1.రణిల్ విక్రమసింఘే
2.డల్లాస్ అలహప్పెరుమ
3.అనురా దిసానాయకే
4.సాజిత్ ప్రేమదాస
పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఇటీవల ఎవరికి అదనపు బాధ్య తలు అప్పగించారు?
1) లా.గణేషన్.
2) BD. మిశ్రా.
3) జగదీష్ ముఖి.
4) గణేశ్ లాల్
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి యొక్క తదుపరి MD మరియు CEO గా ఎవరు నియమితులయ్యారు?
1) ఆశిస్ కుమార్.
2) ఆశిస్ కుమార్ చౌహాన్
3) ఆశిస్ నరేంద్రన్.
4) పవన్ కుమార్ దేవా
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2022 ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఏ దేశంలో ఉంది?
1.US
2.జపాన్
3.ఆస్ట్రేలియా
4.ఫ్రాన్స్
చిరుతలను తిరిగి ప్రవేశపెట్టడానికి భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
1.ఈజిప్ట్
2.నమీబియా
3.గాంబియా
4.నైజీరియా
కనీస మద్దతు ధర (MSP)పై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు?
1.సి రంగరాజన్
2.అరవింద్ సుబ్రమణియన్
3.కౌశిక్ బసు
4.సంజయ్ అగర్వాల్
ఎస్టోనియా ఫిర్యాదుతో ఇటీవల భారతదేశం ఏ దేశానికి చెందిన కార్గో షిప్‌ను అదుపులోకి తీసుకుంది?
1. చైనా
2. శ్రీలంక
3. పాకిస్తాన్
4. రష్యా
స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనలను ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది?
1. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ
2. వాణిజ్య మంత్రిత్వ శాఖ
3. హోం మంత్రిత్వ శాఖ
4. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ
కింది వాటిలో ఎవరు ఇండియా-ఆఫ్రికా కాన్‌క్లేవ్‌ని ప్రారంభించారు?
1. వెంకయ్య నాయుడు
2. రామ్‌నాథ్ కోవింద్
3. నరేంద్ర మోదీ
4. అమిత్ షా
బ్యాంకింగ్ సంక్షోభానికి వ్యతిరేకంగా ప్రజలు ఏ దేశంలో వీధుల్లో నిరసనలు చేస్తున్నారు?
1. శ్రీలంక
2. పాకిస్తాన్
3. చైనా
4. జపాన్
ఇటీవలి నివేదికల ప్రకారం _____లక్ష మంది భారతీయ పౌరులు 2021లో తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు?
1. 1 లక్ష
2. 1.2 లక్షలు
3. 1.4 లక్షలు
4. 1.6 లక్షలు
ICAR 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవసాయ రంగంలో ఉత్తమ పనితీరు కోసం సర్దార్ పటేల్ అత్యుత్తమ ICAR -ఇన్స్టిట్యూట్ అవార్డు 2021 అవార్డు అందుకున్న సంస్థ..?
1. NALSAR
2. ICRISAT
3. NAAM
4. NAARM
దేశంలో మొదటిసారిగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ERSS)తో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ (VLTD)ని కనెక్ట్ చేసిన మొట్టమొదటి భారత దేశ రాష్ట్రం?
1. హర్యానా
2. మధ్యప్రదేశ్
3. హిమాచల్ప్రదేశ్
4. తెలంగాణ
ఇటీవలి నివేదికల ప్రకారం భారతదేశ తయారీ ఎగుమతి ఏ సంవత్సరానికి $1 ట్రిలియన్ USDకి చేరుకుంటుంది?
1. 2026
2. 2028
3. 2030
4. 2032
భారతదేశం నుండి అధిక నాణ్యత గల రైలు కోచ్‌లను ఏ దేశం దిగుమతి చేసుకోవాలనుకుంటోంది?
1. నేపాల్
2. బంగ్లాదేశ్
3. థాయిలాండ్
4. పోలాండ్
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 1.62 కోట్ల జాతీయ జెండాలను ఏ రాష్ట్రం ఎగురవేయనుంది?
1. మహారాష్ట్ర
2. కర్ణాటక
3. ఆంధ్రప్రదేశ్
4. ఉత్తర ప్రదేశ్
ISSF ప్రపంచ కప్‌లో పురుషుల స్కీట్ ఫైనల్స్‌లో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు?
1.మైరాజ్ అహ్మద్ ఖాన్
2.విజయ్‌వీర్ సిద్ధూ
3.ధనుష్ శ్రీకాంత్
4.సౌరభ్ చౌదరి
ఏ రాష్ట్రానికి చెందిన 11 జిల్లాలలో కాలాఆజార్ కేసులు నమోదు అయ్యాయి?
1) ఉత్తరప్రదేశ్
2) ఆంధ్రప్రదేశ్
3) వెస్ట్ బెంగాల్
4) తమిళనాడు
ఇటీవలి నివేదిక ప్రకారం, ఎంత శాతం భారతీయ బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు?
1. 45శాతం
2. 46శాతం
3. 47శాతం
4. 48శాతం
UPI భద్రత మరియు అవగాహన నెలగా ఏ నెలను పాటిస్తున్నారు?
1. జనవరి
2. ఫిబ్రవరి
3. మార్చి
4. ఏప్రిల్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st July 2022 Current Affairs
2nd July 2022 Current Affairs
3rd July 2022 Current Affairs
4th July 2022 Current Affairs
5th July 2022 Current Affairs
6th July 2022 Current Affairs
7th July 2022 Current Affairs
8th July 2022 Current Affairs
9th July 2022 Current Affairs
10th July 2022 Current Affairs
11th July 2022 Current Affairs
12th July 2022 Current Affairs
13th July 2022 Current Affairs
14th July 2022 Current Affairs
15th July 2022 Current Affairs
16th July 2022 Current Affairs
17th July 2022 Current Affairs
18th July 2022 Current Affairs
19th July 2022 Current Affairs
20th July 2022 Current Affairs
21st July 2022 Current Affairs
22nd July 2022 Current Affairs
23rd July 2022 Current Affairs
24th July 2022 Current Affairs
25th July 2022 Current Affairs
26th July 2022 Current Affairs
27th July 2022 Current Affairs
28th July 2022 Current Affairs
29th July 2022 Current Affairs
30th July 2022 Current Affairs
31st July 2022 Current Affairs