21st June 2021 Daily Current Affairs in Telugu || 21-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :
- యూపీ BJP ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?
- ఇరాన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు .
- జాతీయ ఆన్లైన్ అండర్ -14 చెస్ ఛాంపియన్షిప్లో ఏ రాష్టానికి చెందిన ప్రణీత్ ఉప్పల విజేతగా నిలిచాడు .
- 2022 నాటికి ఎన్ని రఫేల్ యుద్ధవిమానాలు భారత వైమానిక దళంలో చేరతాయని భారత వాయు సేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ తెలిపారు .
- కేంద్రం ఉదోగ్ ఆధార్ మెమోరాండం యొక్క ప్రామాణికతను ఎప్పుడు వరకు పొడిగించింది?
- ఏ రాష్ట్రంలో ఓడరేవు మంత్రిత్వ శాఖ మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధికి సహకారం కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది?
- చెన్నై-కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్లో రవాణా కనెక్టివిటీని మెరుగుపరచడానికి భారతదేశంతో 484 మిలియన్ డాలర్ల రుణంపై ఏ ఆర్థిక సంస్థ సంతకం చేసింది?
- Who has been appointed as the Vice President of UP BJP?
- Who was elected President of Iran.
- Praneeth Uppala of any state is the winner of the National Online Under-14 Chess Championship.
- Air Chief Marshal Rakesh, Chief of the Indian Air Force, said how many Rafale fighter jets will join the Indian Air Force by 2022.
- How long has the Center extended the validity of the Udog Aadhaar Memorandum?
- In which state has the Ministry of Ports and the Ministry of Culture signed a Memorandum of Understanding (MoU) for the development of the National Maritime Heritage Complex?
- Which financial institution has signed a $ 484 million loan with India to improve transport connectivity in the Chennai-Kanyakumari Industrial Corridor?