21st March 2023 Current Affairs in Telugu || 21-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
ఏ గ్రహంపై అగ్ని పర్వతాలు ఉన్నాయని నాసా ఇటీవల గుర్తించింది ?
1. అంగారక గ్రహం
2. శుక్ర గ్రహం
3. శని గ్రహం
4. బృహస్పతి
ఏ రాష్ట్రంలో 19 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు ?
1. కర్ణాటక
2. బీహార్
3. మధ్యప్రదేశ్
4. రాజస్థాన్
విదేశాలతో సరిహద్దు కలిగిన గ్రామాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది ?
1. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్
2. బోర్డర్ విలేజ్ ప్రోగ్రామ్
3. విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
4. వైబ్రెంట్ బోర్డర్ విలేజ్ ప్రోగ్రామ్
RTC బస్సుల్లో మహిళలకు 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ఏది ?
1. కేరళ
2. మహారాష్ట్ర
3. పశ్చిమ బెంగాల్
4. పంజాబ్
NMDC చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు ఎంపికయ్యారు ?
1. విశ్వనాథ్
2. పార్థసారథి
3. నడిమెట్ల శ్రీధర్
4. అమిత్వ ముఖర్జీ
ప్రపంచంలోని అతిపెద్ద సెమీ కండక్టర్ చిప్ల తయారీ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1. దక్షిణ కొరియా
2. ఇండియా
3. చైనా
4. జపాన్
ఏ రైలుకు పుణ్యక్షేత్ర యాత్ర – పూరీ – కాశీ – అయోధ్య యాత్రగా పేరు పెట్టారు ?
1. భారత్ దర్శన్ రైలు
2. భారత్ యాత్ర రైలు
3. భారత్ గౌరవ్ రైలు
4. భారత్ విహార్ రైలు
ఏ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మెగా టెక్స్టైల్ పార్కును కేటాయిస్తున్నట్లు తెలిపింది ?
1. PM టెక్స్టైల్
2. PM మిత్ర
3. PM సహాయ్
4. PM జీవన్
హాకీ ఇండియా 2022 పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడిగా ఎవరు ఎంపికయ్యారు ?
1. హార్థిక్ సింగ్
2. మన్ ప్రీత్ సింగ్
3. సురేందర్ కుమార్
4. రూపిందర్ పాల్ సింగ్
అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఏ జిల్లాలో వరి విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనుంది ?
1. కృష్ణా జిల్లా
2. కోనసీమ జిల్లా
3. నిజామాబాద్ జిల్లా
4. జనగామ జిల్లా
భారతదేశంలో గ్రీన్ నేషనల్ హైవే కారిడార్స్ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి 500 మిలియన్ డాలర్ల రుణం అందించనున్న సంస్థ ఏది ?
1. ప్రపంచ బ్యాంకు
2. ఆసియా అభివృద్ధి బ్యాంకు
3. వరల్డ్ ఎకనామిక్ ఫోరం
4. బ్రిక్స్ బ్యాంక్
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
1. కళ్యాణ్ సింగ్
2. దీపక్ మొహంతి
3. ఆనంద్ భూపతి
4. విజయ్ భాస్కరన్
మెక్మెహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించిన దేశం ఏది ?
1. చైనా
2. అమెరికా
3. రష్యా
4. బ్రిటన్
US ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా నియమితులైన భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు ?
1. వివేక్ రామస్వామి
2. నీల్ మోహన్
3. రవి చౌదరి
4. అరుణ్ సుబ్రమణియన్
‘Sea Dragon 23’ 3 వ ఎడిషన్ లో పల్కొన్న భారత నిఘా విమానం ఏది?
1. తేజస్
2. ధృవ్
3. P81
4. R20
కేంద్ర వ్యవసాయ మంత్రి ‘అగ్రియూనిఫెస్ట్ ‘ను ఏ నగరంలో ప్రారంభించారు ?
1. పాట్నా
2. జైపూర్
3. లక్నో
4. బెంగళూర్
భారత్ మరియు సింగపూర్ సైన్యాల మధ్య నిర్వహించిన ద్వైపాక్షిక సైనిక వ్యాయామం పేరు ఏంటి?
1. బోల్డ్ కురుక్షేత్ర
2. బోల్డ్ వార్ ఫేర్
3. బోల్డ్ యుద్ధభూమి
4. బోల్డ్ రణరంగం
భారత వాతావరణ గణాంక శాఖ నివేదిక ప్రకారం 2022వ సంవత్సరం… 1901 నుండి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాలలో ఎన్నో స్థానంలో ఉంది.?
1. 5వ స్థానం
2. 6వ స్థానం
3. 7వ స్థానం
4. 8వ స్థానం
అత్యంత కాలుష్య బారిన పడిన దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
1. 7వ స్థానం
2. 8వ స్థానం
3. 9వ స్థానం
4. 10వ స్థానం
ప్రపంచ అటవీ దినోత్సవం (World Forestry Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. March 19
2. March 20
3. March 21
4. March 22
మహిళల అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2023 కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
1. ఫరాహాన్ అక్తర్
2. జోయా అక్తర్
3. శిబానీ దండేకర్
4. అర్జున్ రాంపాల్
ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం (World Down Syndrome Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. March 19
2. March 20
3. March 21
4. March 22
ఒలంపిక్స్ కు అర్హత సాధించిన భారత అథ్లెట్ లు ఎవరు.?
1. వికాస్ సింగ్
2. పరమ్‌జీత్‌సింగ్ బిస్త్
3. 1 & 2
4. పై ఎవరు కాదు
ప్రపంచ కవితా దినోత్సవం (World Poetry Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. March 19
2. March 20
3. March 21
4. March 22
ఏసియన్ బిలియర్డ్స్ ట్రోఫీ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
1. గీత్ సేథి
2. పంకజ్ అద్వానీ
3. సౌరవ్ కొఠారి
4. ఆదిత్య మెహతా
అంతర్జాతీయ జాతి వివక్షతా వ్యతిరేక దినోత్సవం (International Day for the Elimination of Racial Discrimination) ఏ రోజున జరుపుకుంటారు?
1. March 19
2. March 20
3. March 21
4. March 22
ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి ఎన్నో జయంతి ఉత్సవాలను ఫిబ్రవరి 12న నరేంద్ర మోడీ ప్రారంభించారు.?
1. 199వ
2. 200వ
3. 201వ
4. 202వ
ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం (World Puppetry Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. March 19
2. March 20
3. March 21
4. March 22
2022లో అంకుర సంస్థలు యూనికార్న్ లుగా అభివృద్ధి చెందడంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
1. పాకిస్తాన్
2. చైనా
3. భారత్
4. ఆఫ్రికా
ఒక అంకుర సంస్థ యునికార్న్ గా మారాలి అంటే ఎంత టర్నోవర్ సాధించాలి.?
1. 8000 కోట్లు
2. 8100 కోట్లు
3. 8200 కోట్లు
4. 8300 కోట్లు
ప్రపంచ రంగుల దినోత్సవం (International Colour Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. March 19
2. March 20
3. March 21
4. March 22
భూమిపై పగలు, రాత్రి సమయాలు సమానంగా ఉండే రోజు ఏది?
1. March 20 మరియు September 22
2. March 21 మరియు September 23
3. March 22 మరియు September 24
4. March 23 మరియు September 25
అల్ మొహెద్ అల్ 2023 సంయుక్త నాయక విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య మే నెలలో ప్రారంభం కానున్నాయి?
1. భారత్-అమెరికా
2. భారత్ సౌదీ అరేబియా
3. భారత్ – శ్రీలంక
4. భారత్ రష్యా
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ జల సదస్సు మార్చి 22 నుండి 25 వరకు ఎక్కడ నిర్వహించనున్నారు.?
1. న్యూయార్క్
2. కొత్త కోటు
3. మాన్హాటన్
4. లండన్
ఏ దేశ ప్రధానమంత్రి పుమియో కిషిడా రెండు రోజుల పర్యటన కు భారతదేశానికి రానున్నారు?
1. జపాన్
2. జర్మనీ
3. అమెరికా
4. బ్రెజిల్
మద్యం అమ్మకాలపై కౌటాక్స్ విధించి దాని ద్వారా ఆవుల సంరక్షణకై వినియోగించనున్న రాష్ట్రం ఏది?
1. ఉత్తర ప్రదేశ్
2. గుజరాత్
3. హిమాచల్ ప్రదేశ్
4. చతిసడ్
భారత్ లో అమెరికా రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
1. గిల్ గార్సెట్టి
2. కరెన్ బాస్
3. అమీ వేక్‌ల్యాండ్
4. ఎరిక్ గార్సెట్టి
తెలుగు రాష్ట్రాలలో హై స్పీడ్ రైల్ కారిడారును ఎక్కడెక్కడ ప్రారంభించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
1. హైదరాబాద్ – విశాఖపట్నం
2. కర్నూల్ – విజయవాడ
3. హైదరాబాద్ – విజయవాడ
4. 1 & 2
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం అత్యధికంగా టెర్రరిజం చేత ప్రభావితం అవుతున్న మొదటి దేశం ఏది?
1. జపాన్
2. జర్మనీ
3. అమెరికా
4. ఆఫ్గనిస్తాన్
భారతీయ రైల్వే అండ్ రిజర్వుడ్ టికెట్లను బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులోకి తెచ్చిన మొబైల్ యాప్ పేరు ఏమిటి.?
1. UTS
2. R Wallet
3. PCT
4. ATVM
కేంద్రం ఇటీవల ఎన్ని మెగా టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది.?
1. 5
2. 6
3. 7
4. 8
ఏటీపీ మాస్టర్స్ 1000 ఛాంపియన్స్ టోర్నీ విజేతగా నిలిచిన అతిపెద్ద వయస్కుడిగా ఎవరు నిలిచారు.?
1. రోహన్ బోపన్న
2. సోమదేవ్ దేవ్ వర్మన్
3. మాథ్యూ ఎబ్డన్
4. యుకీ భాంబ్రి
ఇండియన్ వేల్స్ పురుషుల డబుల్స్ ట్రోఫీ ఎవరు గెలుచుకున్నారు.?.
1. రోహన్ బోపన్న & సోమదేవ్ దేవ్ వర్మన్
2. మాథ్యూ ఎబ్డన్ & యుకీ భాంబ్రి
3. యుకీ భాంబ్రి & మాథ్యూ ఎబ్డన్
4. రోహన్ బోపన్న & మాథ్యూ ఎబ్డన్
NMDC సంస్థకు సిఎండిగా ఎవరు ఎంపికయ్యారు.?
1. అనిల్ సదాశివరావు కాంబ్లే
2. శ్రీధరన్
3. సంజయ్ టాండన్
4. సంజయ్ సింగ్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st March 2023 Current Affairs,
2nd March 2023 Current Affairs,
3rd March 2023 Current Affairs,
4th March 2023 Current Affairs,
5th March 2023 Current Affairs,
6th March 2023 Current Affairs,
7th March 2023 Current Affairs,
8th March 2023 Current Affairs,
9th March 2023 Current Affairs,
10th March 2023 Current Affairs,
11th March 2023 Current Affairs,
12th March 2023 Current Affairs,
13th March 2023 Current Affairs,
14th March 2023 Current Affairs,
15th March 2023 Current Affairs,
16th March 2023 Current Affairs,
17th March 2023 Current Affairs,
18th March 2023 Current Affairs,
19th March 2023 Current Affairs,
20th March 2023 Current Affairs,
21st March 2023 Current Affairs,
22nd March 2023 Current Affairs,
23rd March 2023 Current Affairs,
24th March 2023 Current Affairs,
25th March 2023 Current Affairs,
26th March 2023 Current Affairs,
27th March 2023 Current Affairs,
28th March 2023 Current Affairs,
29th March 2023 Current Affairs,
30th March 2023 Current Affairs,
31st March 2023 Current Affairs