21st October 2021 Current Affairs in Telugu || 21-10-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. 19 అక్టోబర్
2. 20 అక్టోబర్
3. 21 అక్టోబర్
4. 22 అక్టోబర్
టేబుల్ టెన్నిస్ అండర్ 17 ప్రపంచ ర్యాంకింగ్స్ భారత ప్యాడ్లర్ పాయస్ జైన్ ఎన్నోవ ర్యాంక్ లో నిలిచాడు .
1. 1
2. 2
3. 3
4. 4
ఏ దేశ శాస్త్రవేత్తలు పంది మూత్రపిండాన్ని మానవ శరీరానికి విజయవంతంగా అమర్చారు?
1. రష్యా
2. భారతదేశం
3. అమెరికా
4. చైనా
ఇటీవల ఏదేశ సముద్రతీరంలో 900 ఏళ్ళనాటి క్రూసేడులలో (మత యుద్ధాలు) ఉపయోగించిన పురాతన కత్తి దొరికింది.
1. ఇండోనేషియా
2. ఇజ్రాయెల్
3. హహయ్
4. శ్రీలంక
టీ 20 ప్రపంచకప్ స్కాట్లాండ్ ముదురు నీలం , ఊదా రంగుల కలయికతో ఉన్న జెర్సీ రూపొందించింది ఒక బాలిక అయితే ఆ బాలిక వయస్సు ఎంత ?
1. 11 సంవత్సరాలు
2. 12 సంవత్సరాలు
3. 13 సంవత్సరాలు
4. 14 సంవత్సరాలు
ఏ దేశానికి చెందిన ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు .
1. అమెరికా
2. ఆస్ట్రేలియా
3. ఆఫ్రికా
4. స్పెయిన్
బ్రిటన్ కు చెందిన ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ సంస్థ సర్వే ప్రకారం కరోనా తలెత్తిన తర్వాత ప్రజలలో జీవితంపై సంతృప్తి స్థాయి ఎంత శాతం మేర తగ్గిపోయిందని వెల్లడించింది.
1. 3%
2. 4%
3. 8%
4. 12%
ప్రపంచ ఆకలి సూచీలో భారత్ ర్యాంకు ఎంత ?
1. 104
2. 103
3. 102
4. 101
Services Export promotion Council సంస వివరాల ప్రకారం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారతదేశ సేవారంగ ఎగుమతులు ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు చేరతాయని అంచనావేసింది.
1. 21 ల||కో.రూ.
2. 25 ల||కో.రూ.
3. 18 ల||కో.రూ.
4. 20 ల||కో.రూ.
డెన్మార్క్ ఓపెన్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి.
1. ఆరస్
2. ఒడెన్స్
3. కోపెన్ హాగెన్
4. లూసో
దుబాయ్ లో ప్రారంభించిన మేడం టుసాడ్స్ మ్యూజియంలో టీ 20 ప్రపంచకప్ నేపథ్యంలో ఎవరి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు .
1. కోహ్లి
2. ధోని
3. రోహిత్ శర్మ
4. రిషబ్ పంత్
భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రంలో వర్షాలు భారీగా కురవడంతో భారీగా ఆస్థి, ప్రాణనష్టం సంభవించింది.
1. కేరళ
2. మధ్యప్రదేశ్
3. ఉత్తరాఖండ్
4. బీహార్
లండన్ కు చెందిన మెరీల్ బోన్ క్రికెట్ క్లబ్ (MCC) జీవిత కాలపు సభ్యత్వం ఇటీవల ఏ దిగ్గజ మాజీ భారత క్రికెటర్లకు ఇవ్వడం జరిగింది.
1. సచిన్,రాహుల్ ద్రావిడ్
2. వెంకటేశ్ ప్రసాద్, VVS లక్ష్మణ్
3. కపిల్ దేవ్ గవాస్కర్
4. హర్భజన్, శ్రీనాధ్
భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ అవుట్లుక్ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’కు అప్గ్రేడ్ చేసిన సంస్థ ఏది ?
1. S&P గ్లోబల్ రేటింగ్స్
2. ఫిచ్ రేటింగ్స్
3. జపాన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ
4. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్
మూడీస్ సంస్థ తాజా నివేదికలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారతదేశ బ్యాంకుల ఆర్థిక రికవరీ ఎంత శాతంగా ఉండొచ్చని వెల్లడించింది. ఈ
1. 9.3%
2. 8.1%
3. 7.8%
4. 11.8%
బ్రిటన్లో దీర్ఘకాలం జీవిస్తూ , సుదీర్ఘ కాలంగా ప్రజలను పరిపాలిస్తున్న 95 ఏళ్ల ఏ రాణి , ప్రఖ్యాత ‘ ఓల్డీ ఆఫ్ ది ఇయర్ ‘ టైటిల్ను సున్నితంగా తిరస్కరించారు .
1. ఎలిజబెత్ -1
2. ఎలిజబెత్ -2
3. అన్నే, ప్రిన్సెస్ రాయల్- 1
4. అన్నే, ప్రిన్సెస్ రాయల్-2
బ్రిటన్ లోని ప్రఖ్యాత పత్రిక “ది ఒడ్డీ” ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డ్ ఓల్టీ ఆఫ్ ది ఇయర్” టైటిల్ ను బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 తిరస్కరించడంలో ఎవరికి దానిని ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది?
1. సారాపొలెన్
2. ప్రిన్స్ రిపో
3. లెస్లీకారన్
4. స్టెల్లాజో
భారతీయ రైల్వేస్టేషన్ల అభివృద్ధి సంస్థ (IRSDS)ను మూసివేయాలని భారత రైల్వేశాఖ నిర్ణయించింది. అయితే దానిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు??
1. 2012
2. 2003
3. 2010
4. 2011
ప్రపంచ ఆహార భద్రతా సూచీ( గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్–జీఎఫ్ఎస్ ఇండెక్స్)–2021లో భరత్ ఏ స్థానంలో ఉంది?
1. 71వ స్థానం
2. 73వ స్థానం
3. 75వ స్థానం
4. 77వ స్థానం
దేశంలోనే తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ఓటింగ్ ఏ నగరంలో విజయవంతంగా ముగిసింది .
1. హుజురాబాద్
2. వరంగల్
3. కరీంనగర్
4. ఖమ్మం
పుణెకు చెందిన ఛత్రపతి శివాజీ పరిశోధనా కేంద్రం ఇటీవల ఏ జంతువు యొక్క శ్లేష్మంలో కాన్సర్ ను తగ్గిచ్చే గుణాలు ఉన్నాయని తమ పరిశోధన ద్వారా కనుగొన్నారు
1. కుక్క
2. పీత
3. ఆవు
4. నత
ఆంధ్రప్రదేశ్ లో జరిగే విశేష ఉత్సవం సిరిమానోత్సవం ఏ జిల్లాలో ఏటా జరుగుతుంది.
1. తూర్పుగోదావరి
2. విశాఖపట్నం
3. విజయనగరం
4. శ్రీకాకుళం
ఐ.పీ.ఎల్ 14వ సీజన్ అయిన ఐ.పీ.ఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)-2021 విజేతగా నిలిచిన క్రికెట్ జట్టు ఏది?
1) కోల్ కతా నైట్ రైడర్స్
2) చెన్నై సూపర్ కింగ్స్
3) ముంబై ఇండియన్స్.
4) రాజస్థాన్ రాయల్స్
దేశంలో ఎక్కువ మందికి కరోనా టీకాలు వేసిన రాష్ట్రాలలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) ఆంధ్ర ప్రదేశ్
2) గుజరాత్
3) కేరళ
4) తెలంగాణ
దేశంలోనే మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఆఫ్ ఇండియాను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) బీహార్
2) మహారాష్ట్ర.
3) మధ్య ప్రదేశ్
4) గుజరాత్
ఇటీవల ఏ దేశానికి చెందిన క్రాప్టెడ్ బెడ్స్ అనే పరుపుల కంపెనీ పరుపును పరీక్షించేవారికి నెలకు రూ|| 24.79 లక్షల భారీ జీతాన్ని ఆఫర్ చేసి వార్తల్లో కెక్కింది.
1. చైనా
2. అమెరికా
3. రష్యా
4. బ్రిటన్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )