21st September 2021 Current Affairs in Telugu || 21-09-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
నేడు ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1.19 సెప్టెంబర్
2.20 సెప్టెంబర్
3.21 సెప్టెంబర్
4.22 సెప్టెంబర్
బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన టాప్-10 కుటుంబాల జాబితాలో భారతదేశ స్థానం ఎంత?
1.5
2.6
3.7
4.8
అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1.19 సెప్టెంబర్
2.20 సెప్టెంబర్
3.21 సెప్టెంబర్
4.22 సెప్టెంబర్
2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర నమోదు విభాగం(NCRB)వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో అత్యధిక బాల్యవివాహాలు జరిగిన రాష్ట్రం ఏది?
1) బీహార్.
2) కర్ణాటక
3) తమిళనాడు
4) మిజోరం
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో భారత్ ఎన్నోవ స్థానంలో ఉంది?
1.45వ స్థానం
2.46వ స్థానం
3.47వ స్థానం
4.48వ స్థానం
ఈ సంవత్సరం ప్రపంచ శాంతి సగటు స్థాయి ఎంత శాతం క్షీణించింది?
1.0.07
2.0.08
3.0.09
4.0.10
కేంద్రం తాజాగా వెల్లడించిన ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో తొలిస్థానంలో నిలిచినా రాష్టం ఏది ?
1.గుజరాత్
2.కేరళ
3.తమిళనాడు
4.జమ్మూ కశ్మీర్
ఇటీవల హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించిన తాపీ ధర్మారావు పురస్కారంకు ఎంపికైన ప్రముఖ పరిశోధక కవి,అనువాదకులు ఎవరు?
1) శాంతినాథ్ దేశాయ్
2) రంగనాథ రామచంద్రరావు
3) ముకుంద రామారావు
4) జయధీర్
ఫోర్బ్స్ 2021 సంవత్సరం అత్యంత ధనవంతుల జాబితాను తాజాగా విడుదల చేసింది ఇందులో ముఖేష్ అంబానీ ఎన్నోవ స్థానంలో నిలిచారు
1.6
2.8
3.10
4.12
ప్రముఖ కవి నిఖిలేశ్వర్ రాసిన ఏ పుస్తకం ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2020 కు ఎంపికైనది?
1) మరో భారతం
2) అగ్ని శ్వా స
3) జ్ఞాపకాల కొండ
4) మారుతున్న విలువలు
ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన దేశం ఏది?
1.యూరప్
2.న్యూజిలాండ్
3.పోర్చుగల్
4.ఐస్ల్యాండ్
బయోస్ఫియర్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1.19 సెప్టెంబర్
2.20 సెప్టెంబర్
3.21 సెప్టెంబర్
4.22 సెప్టెంబర్
పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో తొలి హిందూ మహిళ ఎవరు?
1.అరుణ సుందరరాజన్
2.స్మితా సబర్వాల్
3.దుర్గా శక్తి నాగపాల్
4.సనా రామ్చంద్ గుల్వానీ
తన ప్లాట్ఫామ్ నుంచి చైనాకు చెందిన 3,000 ఆన్లైన్ స్టోర్లను మూసేస్తున్నట్లు(తొలగిస్తున్నట్లు) ఇటీవల ఏ ఈ-కామర్స్ కంపెనీ ప్రకటించింది
1.Suning.com
2.eBay
3.Amazon
4.Flipkart
“భారతదేశంలో పట్టణ ప్రణాళిక సామర్థ్యాన్ని నిర్మించడం” అనే నివేదికను ఎవరు విడుదల చేశారు?
1.NITI ఆయోగ్
2.RBI
3.Central Government
4.SBI
భారతదేశంలోని 112 ఆశయ జిల్లాల్లో ఉచిత విద్యను అందించడానికి నీతి ఆయోగ్తో ఎవరు భాగస్వామిగా ఉన్నారు
1.Unacademy
2.Vedantu
3.Gradeup
4.Byju
భారత ప్రభుత్వంలో ప్రతిపక్షం లేని ఏ రాష్ట్రానికి యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ అని పేరు పెట్టారు?
1.నాగాలాండ్
2.న్యూ ఢిల్లీ
3.కేరళ
4.బీహార్
మిస్ యూనివర్స్ సింగపూర్-2021గా ఏ రాష్టానికి చెందిన చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది
1.ఆంధ్రప్రదేశ్
2.తెలంగాణ
3.కేరళ
4.హర్యానా
బాల్య వివాహాల నమోదును అనుమతించే బిల్లును ఏ అసెంబ్లీ ఆమోదించింది?
1.తెలంగాణ శాసనసభ
2.ఆంధ్రప్రదేశ్ శాసనసభ
3.బీహార్ శాసనసభ
4.రాజస్థాన్ శాసనసభ
ఏ అవార్డు గెలుచుకున్న సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త మరియు విశ్వ శాస్త్రవేత్త “థాను పద్మనాభం”ఇటీవల కన్నుమూశారు?
1.పద్మశ్రీ
2.పద్మ భూషణ్
3.పద్మ విభూషణ్
4.1 & 2
వరంగల్లో మహిళల జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఎన్ని మీటర్లలో, హర్మిలన్ బైన్స్ 19 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టారు?
1.1000 మీటర్లు
2.1500 మీటర్లు
3.2000 మీటర్లు
4.2500 మీటర్లు
ఏ దేశ మాజీ అధ్యక్షుడు అబ్దేల్ అజీజ్ బౌటెఫ్లికా 84 సంవత్సరాల వయస్సులో మరణించారు?
1.స్పెయిన్
2.అల్జీరియా
3.పాకిస్తాన్
4.బ్రెజిల్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )