22nd April 2022 Current Affairs in Telugu || 22-04-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
కామన్వెల్త్ క్రీడల్లో తొలి పతకం సాధించిన అమృత చక్రవర్తి ఇటీవల మరణించాడు అతడు ఏ క్రీడకు చెందినవాడు
1. బాక్సింగ్
2. షూటింగ్
3. స్విమ్మింగ్
4. స్మాల్ బొరె
సివిల్ సర్వీసెస్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ?
1. ఏప్రిల్ 20
2. ఏప్రిల్ 21
3. ఏప్రిల్ 22
4. ఏప్రిల్ 23
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నగర ఫైర్ స్టేషన్ మెయింటెనెన్స్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది
1. కరీంనగర్
2. వరంగల్
3. మహబూబాబాద్
4. హైదరాబాద్
సాల్మన్ దీవులతో భద్రతా ఒప్పందంపై సంతకం చేసిన దేశం ఏది?
1. చైనా
2. జపాన్
3. ఆస్ట్రేలియా
4. US
2022లో అంతర్జాతీయ వృద్ధిరేటు ఎంత శాతంగా నమోదు కావచ్చని IMF వెల్లడించింది.
1. 4.2%
2. 3.6%
3. 3.1%
4. 2.8%
వరిపంటపై సుడిదోమ నివారణకు ఏ దేశానికి చెందిన నిహాన్ నోయాకు కార్పొరేషన్ ( ఎన్ఎన్సీ ) అనుబంధ సంస్థ నికినో ఇండియా ఆర్కెస్ట్రా పేరుతో కొత్త ఉత్పత్తిని విడుదల చేసింది .
1. చైనా
2. జపాన్
3. అమెరికా
4. థాయిలాండ్
ఏ దేశ స్టార్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెటు రిటైర్మెంట్ ప్రకటించాడు?
1. న్యూజిల్యాండ్
2. వెస్టిండీస్
3. కెనడా
4. ఆస్ట్రేలియ
2021–22లో భారత్ ఎన్ని దేశాలకు బియ్యం ఎగుమతి చేసింది?
1. 110
2. 130
3. 150
4. 170
ప్రస్తుత IMF సంస్థ యొక్క అధినేత పేరును గుర్తించండి.
1. విల్లీ అటెన్ బురో
2. క్రిస్ట్ సెర్జియా
3. లియొనల్ జోసెఫ్
4. క్రిస్టాలినా జార్జివ్
థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఈ ఏడాదికి ( 2022-23 ) గాను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల లక్ష్యం మేరకు ఎన్ని మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేయాల్సి ఉంటుంది .
1. 39 మిలియన్ టన్నులు
2. 45 మిలియన్ టన్నులు
3. 52 మిలియన్ టన్నులు
4. 57 మిలియన్ టన్నులు
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (INF) భారత వృద్ధిరేటు ప్రస్తుత సంవత్సరం ఎంత శాతంగా అంచనా వేసింది.
1. 7.6%
2. 8.2%
3. 7.9%
4. 8.9%
2022 ఏప్రిల్ 24,25 తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్న యూరోపియన్ కమిషన్
ప్రెసిడెంట్ ఎవరు?
1) మోహనత్ కౌర్.
2) ఉర్సులాయిన్ డోర్ లియోన్
3) టెస్లీ కీర్.
4) మోహనత్ చంద్
భారత Enforcement Directorate (ED) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థకు సంబంధించి రూ.757 కోట్లు ఆస్థులను జప్తు చేయడం జరిగింది.
1. కోల్గేట్
2. కార్సిడాటా
3. లిమ్కా
4. ఆమ్వే ఇండియా
ఏనగరంలో దేశంలోనే మొట్టమొదటి పోర్టబుల్ సోలార్ రూఫ్ టాప్ సిస్టం ప్రారంభించబడింది?
1) భోపాల్.
2) చెన్నై
3) లక్నో
4) గాంధీ నగర్
భారతదేశంలోనే తొలి పోర్టబుల్ సోలార్ రూఫ్ టాప్ ను ఈ క్రింది ఏ ప్రముఖ ఆలయంలో రూపొందించారు.
1. అక్షర్ ధామ్ ఆలయం (దిల్లీ
2. ద్వారక (గుజరాత్)
3. వారణాసి (U.P.)
4. సోమ్ నాథ్ (గుజరాత్)
ఇటీవల ఏ రాష్ట్రంలో కొత్త డైరీ కాంప్లెక్స్ ను ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించారు?
1) గుజరాత్
2) తమిళనాడు
3) ఉత్తరప్రదేశ్
4) ఒడిశా
హురున్ గ్లోబల్ హెల్త్‌కేర్ రిచ్ లిస్ట్ 2022లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు?
1. సైరస్ S. పూనావాలా
2. థామస్ ప్రిస్ట్
3. లి క్సయిటింగ్
4. క్సు హ్యాంగ్
ఏ రాష్ట్రంలో పండే నారింజలకు సాత్పుడా అనే పేరు పెట్టబడింది?
1) ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు
3) మధ్యప్రదేశ్
4) ఉత్తర ప్రదేశ్
నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఎక్ససైజ్ ని ఎవరు ప్రారంభించారు?
1) విజయ రాఘవ
2) అజిత్ దోవల్
3) విష్ణు కుమార్
4) కృష్ణ
రేణు కర్ణాడ్ ఏ బ్యాంకు బోర్డు డైరెక్టర్ గా మళ్లీ నియమితులయ్యారు?
1) యాక్సిస్ బ్యాంకు
2) HDFC బ్యాంకు
3) ఐసిఐసిఐ
4) కెనరా బ్యాంకు
విప్రో ఇండియా సంస్థ నూతన అధిపతి గా ఎవరు నియమితులయ్యారు?
1) ఆర్యన్ చంద్ర.
2) విశాల జామి.
3) సత్య ఈశ్వరన్.
4) None
గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ మరియు ఇన్నోవేషన్ సమ్మిట్‌ని ఏ నగరం నిర్వహిస్తోంది?
1. అహ్మదాబాద్
2. సూరత్
3. గాంధీనగర్
4. జామ్‌నగర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా గణాంకాల ప్రకారం తెల్ల కార్డుదారుల సంఖ్యను గుర్తించండి.
1. 1.36 కోట్లు
2. 2.05 కోట్లు
3. 2.89 కోట్లు
4. 1.20 కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా గణాంకాల ప్రకారం అంత్యోదయ అన్న యోజన కార్డులు కలిగి ఉన్నవారి సంఖ్యను గుర్తించండి.?
1. 10.25 లక్షలు
2. 7.15 లక్షలు
3. 9.08 లక్షలు
4. 8.24 లక్షలు
ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలను అందించిన దేశం ఏది?
1. US
2. UK
3. పోలాండ్
4. జర్మనీ
స్మార్ట్ సిటీస్ స్మార్ట్ ఆర్గనైజేషన్ 2022 సదస్సు ఎక్కడ జరిగింది?
1) బెంగళూరు
2) చెన్నై
3) ముంబై
4) సూరత్
భారతదేశంలో ఏటా సగటున 100 రోజులకుగాను ఎన్ని మిల్లీ మీటర్ల వర్షపాతం కురుస్తూ ఉంటుంది.
1. 800 మిల్లీ మీటర్ల
2. 1000 మిల్లీ మీటర్ల
3. 1200 మిల్లీ మీటర్ల
4. 1400 మిల్లీ మీటర్ల
ఇటీవల ఈ క్రింది ఏ Online పత్రిక భారత దేశంలోని 5 రాష్ట్రాలు అప్పుల విషయంలో పరిధిని దాటాయని ఆర్టికల్ ను పబ్లిష్ చేసింది.
1. The Print
2. News Today
3. Daily Times
4. Indian Harald
సిక్కుల మత గురువు తేగ్ బహదూర్ ఎన్నవ జయంతిని గురువారం జరుపుకోనున్నారు?
1. 300వ
2. 400వ
3. 250వ
4. 450వ
ప్రపంచ జనాభాలో భారతదేశ వాటా ఎంత శాతంగా ఉంది ?
1. 18%
2. 21%
3. 24%
4. 12%
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ నిజమైన దేశభక్తుడని ఇటీవల ఏ దేశ విదేశాంగ మంత్రి చెప్పారు?
1. ఫ్రాన్స్
2. పాకిస్తాన్
3. రష్యా
4. USA
డానిష్ స్మిమ్మింగ్ ఓపెన్ పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి ?
1. డెన్మార్క్
2. జర్మనీ
3. అమెరికా
4. డచ్
ఇటీవల కింది వాటిలో ఏది ‘గర్భిణి’ ఎమోజీని విడుదల చేసింది?
1. Google
2. ఆపిల్
3. శామ్సంగ్
4. Xiaomi
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని తపాలా శాఖ అల్లూరి సీతారామరాజుతోపాటుగా ఈ క్రింది ఏ తెలుగు స్వాతంత్ర్య సమరయోధుని బొమ్మతో తపాలా కవర్ ను విడుదల చేసింది.
1. కొండా వెంకటప్పయ్య
2. ద్వారబంధాల చంద్రయ్యదొర
3. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
4. టంగుటూరి ప్రకాశం పంతులు
ఇటీవల కింది వాటిలో ఏ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది?
1. SBI
2. PNB
3. HDFC
4. ICICI
నీతి ఆయోగ్ తన తాజా నివేదికలో 2030 నాటికి భారతదేశంలో నీటి అవసరాలు రెట్టింపు అయ్యి స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం నష్టం ఏర్పడుతుందని వెల్లడించింది.
1. 3%
2. 4%
3. 7%
4. 6%
ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘చా సుందరి పథకాన్ని’ ప్రకటించారు?
1. అస్సాం
2. మేఘాలయ
3. సిక్కిం
4. పశ్చిమ బెంగాల్
అన్ని 100 స్మార్ట్ సిటీలు ఏ తేదీ నాటికి ఇంటిగ్రేటెడ్ కమాండ్ మరియు కంట్రోల్ సెంటర్‌లను పొందుతాయి?
1. జూలై 31
2. ఆగస్టు 15
3. డిసెంబర్ 31
4. మే 30
భారతదేశంలో తాగునీరు కోసం ఎంత శాతం ప్రజలు భూగర్భజలాలను వినియోగిస్తున్నారు ?
1. 70%
2. 85%
3. 75%
4. 65%
ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గురూజీ స్టూడెంట్స్ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌ను అందిస్తుంది
1. తమిళనాడు
2. జార్ఖండ్
3. తెలంగాణ
4. కర్ణాటక
UNO సంస్థ తన తాజా ప్రకటనలో భూతాపం వల్ల ఎన్ని విమానాశ్రయాలు ప్రపంచ వ్యాప్తంగా ముంపుకు గురవుతాయని హెచ్చరించింది.
1. 753
2. 604
3. 215
4. 325
అంత్యోదయ అన్న యోజన ద్వారా లబ్ది పొందే కుటుంబాలకు కిలో రూ.1 చొప్పున ఎన్ని కిలోల బియ్యం ఇవ్వబడుతుంది.
1. 28kg
2. 35 kg
3. 30 kg
4. 45 kg
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నపూర్ణ కార్డులు కలిగిన కుటుంబాలు సంఖ్యను గుర్తించండి?
1. 6078
2. 6389
3. 8,569
4. 7,230
మాన్ స్టర్ Employment Indix (MEI) నివేదిక ప్రకారం భారతదేశంలో ఈ ఏడాది మార్చిలో నియామకాలు ఎంతశాతం పెరిగాయని వెల్లడించింది.
1. 5%
2. 6%
3. 7%
4. 8.6%
సీనియర్ ఛాంపియన్‌షిప్‌లో 30 మంది రెజ్లర్లు పాల్గొనేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ని ఇచ్చింది?
1. 1.28 కోట్లు
2. 2.15 కోట్లు
3. 3.67 కోట్లు
4. 4.08 కోట్లు
గడచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో జీవిత బీమా ప్రీమియం వసూళ్ళు ఎంత శాతం వృద్ధి చెందాయని IRDA సంస్థ వెల్లడించింది.
1. 17%
2. 18%
3. 13%
4. 10%
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc