22nd December 2021 Current Affairs in Telugu || 22-12-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,
ఎన్నోవ భారత్–సెంట్రల్ ఆసియా సదస్సు ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించారు
1. 1వ
2. 2వ
3. 3వ
4. 4వ
యాదాద్రి జిల్లా కొలనుపాకలో జైన మతం రాకముందే ఏ మాత సంబంధిత నిర్మాణాలు ఉండేవని పురావస్తు పరిశోధకులు పేర్కొన్నారు .
1. బౌద్ధమతం
2. జొరాస్ట్రియనిజం
3. సిక్కు మతం
4. క్రైస్తవ మతం
ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేయాకుగా రికార్డుకెక్కిన అస్సాం తేయాకు ఏ రకానికి చెందినది?
1) మైసూరిగోల్డ్
2) మనోహరి గోల్డ్
3) చాండిల్ గోల్డ్
4) పైవన్నీ
ప్రపంచంలో అత్యంత ఖరీదైన మార్కెట్ గా న్యూయార్క్ హాంకాంగ్ నగరాలు అగ్రస్థానాన్ని పొందగా భారత్ నుండి ఢిల్లీ ఎన్నో స్థానాన్ని కైవసం చేసుకుంది?
1) 15
2) 16
3) 17
4) 21
బీడబ్ల్యూఎఫ్‘ అథ్లెటిక్స్ కమిషన్ లో సభ్యురాలిగా క్రిందివారిలో ఎవరు నియమితులైనారు
1. సైనా నెహ్వాల్
2. సానియా మీర్జా
3. లోవ్లినా బోర్గోహైన్
4. పివి సింధు
12 వేల కోట్ల రూపాయలతో 900 కిలోమీటర్ల పొడవైనరోడ్డు మార్గం “చార్ ధామ్ హై ప్రాజెక్టు” కు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వగా ఈ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో కలదు?
1) గుజరాత్
2) ఉత్తరఖండ్
3) అస్సాం
4) మధ్యప్రదేశ్
దక్షిణాఫ్రికా VS భారత్ కు జరిగిన టెస్ట్ సిరీస్ మ్యా చ్ లో భారత్ నుండి తాత్కా లిక వైస్ కెప్టెన్ గా నియమితులైనది ఎవరు?
1) రోహిత్ శర్మ
2) అజింక్య రహానే
3) శ్రీకాంత్.
4) KL.రాహుల్
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గా పనిచేసి సిక్కుల దాడిపైన పోరాటం చేసి గుజరాత్ లో జరిగిన గోద్రా అల్లర్లపై కమిటీ చైర్మన్ గా వ్యవహరించి ఇటీవల మరణించిన వ్యక్తి?
1) జస్టిస్ భాగవతి
2) జస్టిస్ నానావాలి
3) జస్టిస్ రాహుల్
4) జస్టిస్ ఆచార్య
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రస్తుతం 51% వాటా ఉన్న బ్యాంకులు ఎంతమేరకు తగ్గిస్తున్నాయి?
1) 35%
2) 24%
3) 26%
4) 28%
చిలీ దేశ అధ్యక్షునిగా ఎవరు ఎన్నికైనారు?
1. జోస్ ఆంటోనియో కాస్ట్
2. గాబ్రియెల్ బోరిక్
3. సెబాస్టియన్ సిచెల్
4. మిచెల్ బాచెలెట్
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి గా 135 సంవత్సరాలు బ్రతికి 2021 డిసెంబర్ 16న మరణించిన చైనాకు చెందిన మహిళ ఎవరు?
1) ఆలిమిహన్ రాజన్.
2) ఆలిమిహన్ సెయిటి
3) ఆలిమిహన్ గెయిల్.
4) ఆలిమిహన్ సహతి
రష్యా సంయుక్త ప్రాజెక్టు అయిన బ్రహ్మోస్ ఎరో స్పేస్ సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈవో)గా ఎవరు నియమితులయ్యారు?
1. అతుల్ దినకర్ రాజే
2. గాజ్ప్రోమ్
3. లుకోయిల్
4. రోస్నేఫ్ట్
ఇటీవల జరిగిన జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ లో ఏరాష్ట్రానికి చెందిన మహిళలు రన్నరప్ గా నిలిచారు?
1) తెలంగాణ
2) తమిళనాడు
3) ఒడిస్సా
4) ఆంధ్ర ప్రదేశ్
ప్రపంచ బ్యాడ్మింటన్ లో ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారుడు ఎవరు?
1) లక్ష్య సేన్.
2) కిడాంచి శ్రీకాంత్.
3) బింగ్ జియాజ్.
4) ఎవ్వరూకాదు
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో కిడాంబి శ్రీకాంత్ ఫైనల్ కి చేరి ఆ మ్యా చ్లో రజాతం సాధించి ఫైనల్లో ఎవరి చేతిలో ఓటమిపాలయ్యా డు?
1) ఆంటోన్సేన్.
2) కిన్ యూ
3) కీన్ లంగ్.
4) లక్ష్య సేన్
అంత రిక్ష యాత్ర దిగ్విజయంగా ముగించిన జపాన్ దేశానికి చెందిన కుబేరుడు ఎవరు?
1. యుసాకు మెజవా
2. తదశి యానై
3. మసయోషి సొన్
4. హిరోషి మికీటని
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ ఛాంపియన్ లో భారత యువ జట్టుకు వైస్ కెప్టెన్ గా షేక్ రషీద్ ఎంపిక అవ్వగా ఇతడు AP లోని ఏజిల్లాకు చెందినవాడు?
1) చిత్తూరు
2) ప్రకాశం
3) అనంతపురం
4) గుంటూరు
2021 డిసెంబర్ 19న జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ లో భారత్ ఏ దేశం పై విజయం సాధించింది?
1) జపాన్.
2) ఆస్ట్రేలియా.
3) చైనా
4) రష్యా
హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టరుగా సంస్థ ఎవరిని నియమించింది .
1. నితిన్ పరంజపే
2. ఉన్సూ కిమ్
3. వినీత్ నాయర్
4. లీనా నాయర్
నెల్సన్ మండేలా నోబుల్ పీస్ అకాడమీ ప్రకటించే “నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ నోబుల్ పీస్ అవార్డు” కు ఇటీవల భారత్ నుంచి ఎంపిక అయిన వ్యక్తి ఎవరు ?
1. కర్రి రామారావు
2. నీలం రవికిరణ్
3. తోట చిరంజీవి
4. వన్నె రవితేజ
పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఎకో సెన్సిటివ్ జోన్(ESZ) గా ప్రకటించిన “అస్కోట్ వన్యప్రాణి అభయారణ్యం” ఏ రాష్ట్రంలో కలదు ?
1. ఉత్తరాఖండ్
2. గుజరాత్
3. జార్ఖండ్
4. పంజాబ్
స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించిన “SJFI స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2021” అవార్డు ను అందుకున్న క్రీడాకారుడు ఎవరు ?
1. నీరజ్ చోప్రా
2. రవి కిరణ్ దహియా
3. విరాట్ కోహ్లీ
4. భజరంగ్ పూనియా
ఇటీవల ఏ దేశం ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన “న్గడగ్ పెల్ గి ఖోర్లో” (Ngadag Pel Gi Khorlo) ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించడం జరిగింది ?
1. బంగ్లాదేశ్
2. భూటాన్
3. నేపాల్
4. శ్రీలంక
కాలిఫోర్నియా నుంచి ప్రయోగించిన స్పేస్ – ఎక్స్ రాకెట్ ఎన్ని స్టార్ లింక్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకువెళ్లింది .
1. 48
2. 50
3. 52
4. 54
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
22nd December 2021 andhra pradesh current affairs explanation in telugu,
22nd December 2021 ap today telugu current affairs,
22nd December 2021 current affairs telugu ap,
22nd December 2021 current affairs,
22nd December 2021 daily current affairs telugu,
22nd December 2021 daily latest current affairs telugu,
22nd December 2021 gk 2021 current affairs telugu,
22nd December 2021 latest current affairs telugu medium,
22nd December 2021 Shine India current affairs telugu,
22nd December 2021 Shine India current affairs telugu today,
22nd December 2021 Shine India Daily Current Affairs,
22nd December 2021 telengana current affairs news in telugu,
22nd December 2021 today current affairs telugu classes,
monthly current affairs telugu