22nd May 2022 Current Affairs in Telugu || 22-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

22nd May 2022 Current Affairs in Telugu || 22-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

FY22 కోసం RBI ప్రభుత్వానికి ఎన్ని కోట్ల డివిడెండ్ ఇవ్వనుంది ?
1. 21,658 కోట్లు
2. 28,156 కోట్లు
3. 30,307 కోట్లు
4. 31,652 కోట్లు


Answer : 3

2023 ఆగస్టు కల్లా ఎన్ని వందే భారత్ రైళ్లను తీసుకొస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు
1. 54
2. 64
3. 75
4. 82


Answer : 3

దేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ NTPC మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను ఎన్ని కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
5,199.51 కోట్లు
5,066.25 కోట్లు
4,984.22 కోట్లు
4,799.51 కోట్లు


Answer : 1

గడిచిన ఆర్థిక సంవత్సరంలో ( 2021-22) దేశంలోకి ఎన్ని కోట్ల డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
1. 8357 కోట్ల డాలర్లు
2. 8565 కోట్ల డాలర్లు
3. 8197 కోట్ల డాలర్లు
4. 7956 కోట్ల డాలర్లు


Answer : 1

పామాయిల్‌ ఎగుమతులపై నిషేధం తొలగించిన దేశం ఏది?
1. ఇండోనేసియా
2. నెథర్లాండ్
3. థాయిలాండ్
4. రష్యా


Answer : 1

అసెంబ్లీలో పూర్తిగా కాగితరహిత రెండవ రాష్ట్రం గా ఏ రాష్ట్రము నిలిచింది?
1. ఛత్తీస్‌గఢ్
2. ఉత్తరప్రదేశ్
3. ఆంధ్రప్రదేశ్
4. హర్యానా


Answer : 2

భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 2022లో ఎంత శాతం నమోదు కావొచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది ?
1. 6.1%
2. 6.4%
3. 6.7%
4. 7.1%


Answer : 2

అంతర్జాతీయ సంస్కృత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటున్నారు?
1. మే 19
2. మే 20
3. మే 21
4. మే 22


Answer : 3

రైల్వే ప్రయాణికులకు శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారం అందించే స్టేషన్ గా ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ గుర్తింపు పొందిన రైల్వే స్టేషన్ ఏది?
1. కాజిపేట్
2. ముంబై
3. విశాఖపట్నం
4. సికింద్రాబాద్


Answer : 3

పంజాబ్ క్యాబినెట్ ఆమోదించిన రైతులకు ఎకరాకు ఎన్ని రూపాయలు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు?
1. రూ.1,000
2. రూ.1,500
3. రూ.2,000
4. రూ.2,500


Answer : 2

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు మే 24న క్రింది వాటిలో ఏ ప్రాంతం లో జరిగే క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు.
1. టోక్యో
2. కనగావా
3. ఇస్తాంబుల్
4. సైతమా


Answer : 1

తీవ్రవాద/ఉగ్ర‌వాద వ్యతిరేక దినోత్సవం (Anti-Terrorism Day) ఏ రోజున జరుపుకుంటున్నారు?
1. మే 19
2. మే 20
3. మే 21
4. మే 22


Answer : 3

అంతర్జాతీయ టీ దినోత్సవం (International Tea Day) ఏ రోజున జరుపుకుంటున్నారు?
1. మే 19
2. మే 20
3. మే 21
4. మే 22


Answer : 3

చెక్ బౌన్స్ కేసుల కోసం ఎన్ని ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని SC ఆదేశాలు జారీ చేసింది?
1. 22
2. 23
3. 24
4. 25


Answer : 4

నవదూత్ అనే బ్యాటరీతో పనిచేసే డ్యూయల్ మొడ్ లోకో మోటివ్ ను ఈ క్రింది ఏ రైల్వే జోన్ అభివృద్ధి చేసింది?
1) దక్షిణ మధ్య రైల్వే
2) పశ్చిమ మధ్య


3) తూర్పు మధ్య.
4) ఉత్తర మధ్య


Answer : 2

అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం 2022 మే 18 యొక్క థీమ్ ?
1) ది పవర్.
2) ది పవర్ ఇన్.
3) ద పవర్ ఆఫ్ మ్యూజియం
4) ALL


Answer : 3

భారతదేశం యొక్క మొదటి రాష్ట్ర యాజమాన్యంలోని OTT ప్లాట్‌ఫారమ్ ‘CSpace’ని ఏ రాష్ట్రము తీసుకురానుంది
1. తెలంగాణ
2. కర్ణాటక
3. హర్యానా
4. కేరళ


Answer : 4

12వ హాకీ ఇండియా సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్ షిప్ 2022 టైటిల్ ను ఏజట్టు గెలుచుకుంది?
1) ఒడిస్సా
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) తమిళనాడు


Answer : 1

ఇండిగో నూతన CEOగా ఎవరు నియమితులయ్యారు?
1) పీటర్ కరీప్.
2) రాహుల్ ఖత్రా.
3) పీటర్ ఎల్ బల్.
4) రాకేష్ గంగాయ్


Answer : 3

ఏ దేశం వర్ధమాన ఆర్థిక దేశాలను బ్రిక్స్‌లో చేర్చాలనుకుంటోంది?
1. భారతదేశం
2. రష్యా
3. చైనా
4. బ్రెజిల్


Answer : 3

కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం మధ్య ఇటీవల ఏ దేశం 38 లగ్జరీ వస్తువుల దిగుమతిపై నిషేధం విధించింది?
1. శ్రీలంక
2. పాకిస్తాన్
3. రష్యా
4. నేపాల్


Answer : 1

చంద్రునిపై రహదారులను నిర్మించడానికి ఇటీవల ఏ దేశం సాంకేతికతను అభివృద్ధి చేసి పరీక్షించింది?
1. USA
2. రష్యా
3. భారతదేశం
4. చైనా


Answer : 4

భారత సైన్యం 73000 SIG 716 అస్సాల్ట్ రైఫిల్స్‌ను ఏ దేశం నుండి కొనుగోలు చేయనుంది?
1. ఇజ్రాయెల్
2. USA
3. దక్షిణ కొరియా
4. ఫ్రాన్స్


Answer : 2

ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను అధికారికంగా ఏ తేదీలో విలీనం చేయడానికి కేంద్రం నోటిఫై చేసింది?
1. 1 జూన్
2. 30 మే
3. 26 మే
4. 22 మే


Answer : 4

ప్రపంచంలోనే అతిపెద్ద వాహన మార్కెట్‌లో భారతదేశం ర్యాంక్ ఎంత?
1. 4వ
2.1వ
3.3వ
4.2వ


Answer : 4

హసన్ షేక్ మొహముద్ ఏ దేశానికి తదుపరి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు?
1. అర్జెంటీనా
2.ఫ్రాన్స్
3.దక్షిణాఫ్రికా
4.సోమాలియా


Answer : 2

‘ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ITEC)’ ఏ మంత్రిత్వ శాఖతో అనుబంధం కలిగి ఉంది?
1. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
2. ఆర్థిక మంత్రిత్వ శాఖ
3.విదేశాంగ మంత్రిత్వ శాఖ
4.మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి


Answer : 3

భారత సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి 31 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత 18 మే 2022న విడుదలైన రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదీ పేరును పేర్కొనండి?
1. రాబర్ట్ పయస్
2.AG పెరరివాలన్
3.రవిచంద్రన్
4.జయకుమార్


Answer : 2

ఏ రాష్ట్ర/UT ప్రభుత్వం అర్బన్ ఫార్మింగ్ పాలసీని ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది?
1. గుజరాత్
2.మధ్యప్రదేశ్
3.రాజస్థాన్
4.ఢిల్లీ


Answer : 4

డెఫ్లింపిక్స్ 2021లో భారత్ ఎన్ని బంగారు పతకాలు సాధించింది?
1. 8
2.15
3.17
4.18


Answer : 1

‘వాడ్‌నగర్ అంతర్జాతీయ సదస్సు’కు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం ఏది?
1. గుజరాత్
2.మధ్యప్రదేశ్
3.రాజస్థాన్
4.మహారాష్ట్ర


Answer : 1

Download PDF

ప్రపంచంలోని అతిపెద్ద వాహన మార్కెట్ పరంగా ఏ దేశం 1వ స్థానంలో ఉంది?
1. భారతదేశం
2.జర్మనీ
3.చైనా
4.USA


Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st May 2022 Current Affairs
2nd May 2022 Current Affairs
3rd May 2022 Current Affairs
4th May 2022 Current Affairs
5th May 2022 Current Affairs
6th May 2022 Current Affairs
7th May 2022 Current Affairs
8th May 2022 Current Affairs
9th May 2022 Current Affairs
10th May 2022 Current Affairs
11th May 2022 Current Affairs
12th May 2022 Current Affairs
13th May 2022 Current Affairs
14th May 2022 Current Affairs
15th May 2022 Current Affairs
16th May 2022 Current Affairs
17th May 2022 Current Affairs
18th May 2022 Current Affairs
19th May 2022 Current Affairs
20th May 2022 Current Affairs
21st May 2022 Current Affairs
22nd May 2022 Current Affairs
23rd May 2022 Current Affairs
24th May 2022 Current Affairs
25th May 2022 Current Affairs
26th May 2022 Current Affairs
27th May 2022 Current Affairs
28th May 2022 Current Affairs
29th May 2022 Current Affairs
30th May 2022 Current Affairs
31st May 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *