22nd September 2021 Current Affairs in Telugu || 22-09-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
‘అమేయా – ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2021’ అవార్డు గెలుచుకున్న మొదటి తెలంగాణ మహిళ ఎవరు?
1.విద్యావతి
2.తిరునగరి దేవకిదేవి
3.కూర్మ లక్ష్మీ బాయి
4.గుత్తికొండ అనీజ
2021, సెప్టెంబర్ 15 నాటికి “ దూరదర్శన్ ” ప్రారంభమై ఎన్ని ఏళ్లు పూర్తయ్యా యి?
1.60 ఏళ్లు
2.61 ఏళ్లు
3.62 ఏళ్లు
4.63 ఏళ్లు
ITTF కజకిస్తాన్ అంతర్జాతీయ ఓపెన్ లో పురుషుల సింగిల్స్ లో రజతం సాధించింది ఎవరు ?
1.జీత్ చంద్ర
2.స్నేహిత్ సురవజ్జుల
3.ఫిదేల్ ఆర్ స్నేహిత్
4.సుధాన్సు గ్రోవర్
ఏ రాష్ట్ర పాఠశాలల్లో ‘ కోయ భాష “ ను బోధిస్తున్నందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల వెంకయ్య నాయుడు అభినందించారు ?
1.తెలంగాణ
2.కేరళ
3.తమిళనాడు
4.ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలలో కోయభాషలో ప్రాధమిక విద్యను బోధించడం జరుగుతోంది.
1.3 జిల్లాలు
2.4 జిల్లాలు
3.6 జిల్లాలు
4.8 జిల్లాలు
దేశంలోని ఎన్ని పులుల సంరక్షణ కేంద్రాలకు ఇటీవల CA | TS ( Conservation Assured Tiger Standards ) గుర్తింపు లభించింది ?
1.12
2.13
3.14
4.15
” పిల్లల్లో కొవి “ అంశంపై నివేదికని విడుదల చేసిన సంస్థ ఏది ?
1.World Health Organization
2.UNICEF
3.Centers for Disease Control and Prevention
4.Care International
” తియాన్ ఝా 3 ” వ్యోమనౌకను నింగిలోకి పంపిన దేశం ?
1.భారతదేశం
2.చైనా
3.కొరియా
4.అమెరికా
గ్రేడ్ ఏ , సాధారణ బియ్యంలో ఎంత శాతం బలవర్ధకమైన గింజలు ( ఫోర్టిఫైడ్ రైస్ కెనల్స్ ) ఉంటేనే “ ఫోర్టిఫైడ్ బియ్యం”గా పరిగణించనున్నట్లు కేంద్రం పేర్కొంది ?
1.1%
2.2%
3.3%
4.4%
పేగు క్యాన్సర్ చికిత్సకు ఏ ఔషధం మేలు చేస్తుందని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు ?
1.అడావోసెర్టిబ్ ఔషధం
2.కెపాసిటాబైన్
3.సెటుక్సిమాబ్
4.సిరంజా
‘ ఆన్ లైన్ గేమ్స్ ‘పై ఇటీవల కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిన దేశం ?
1.భారతదేశం
2.చైనా
3.కొరియా
4.అమెరికా
2020 – 21 ఆర్ధిక సంవత్సరంలో సాఫ్ట్ వేర్ సేవల ఎగుమతుల విలువ ఎంతని ఇటీవల RBI సర్వే వెల్లడించింది ?
1.13,830 కోట్ల డాలర్లు
2.14,830 కోట్ల డాలర్లు
3.15,830 కోట్ల డాలర్లు
4.16,830 కోట్ల డాలర్లు
” Statue of Equality ” (సమతామూర్తి) ని 2022, ఫిబ్రవరిలో ప్రధాని ఎక్కడ
ఆవిష్కరించనున్నారు ?
1.మల్లేపల్లి
2.గుడిమల్కాపూర్
3.పద్మనాభ నగర్ కాలనీ
4. శ్రీరామనగరం
లండన్లో ఒక టమాటా మొక్కకి ఎన్ని టమాటాలు కాసి గిన్నీస్ రికార్డులో స్థానం దక్కించుకుంది.
1. 752
2. 795
3. 821
4. 839
ఏ దేశానికి చెందిన 107 ఏళ్ల అక్కాచెల్లెళ్లు ప్రపంచంలోనే అత్యంత వృద్ధులైన కవలలుగా గిన్నిస్ రికార్డులకెక్కారు
1. చైనా
2. అమెరికా
3. జపాన్
4. కెనడా
పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ ( హెచ్ఎపీఎస్ ) ను రూపొందించేందుకు ఏ సంస్థ సిద్ధమవుతోంది .
1. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్
2. DRDO
3. Bharat Electronics
4. Bharat Dynamics
యూరప్ ఖండంలో ఎత్తైన శిఖరంగా పేరొందిన మౌంట్ ఎలబ్రస్ ( 5642 మీటర్లు ) శిఖరాన్ని ఏ రాష్టానికి చెందిన అన్మిష్ వర్మ సెప్టెంబరు 17 న అధిరోహించారు .
1. కడప
2. వరంగల్
3. కరీంనగర్
4. విశాఖ
ఏ సంస్థ సమీకృత దుస్తుల తయారీ క్లస్టర్ల ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది?
1. రేమండ్ లిమిటెడ్
2. అలోక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
3. అరవింద్ మిల్
4. కైటెక్స్ గ్రూప్
నీతి ఆయోగ్ తెలిపిన విరాల ప్రకారం భారతదేశంలో 75% పట్టణ జనాభా కేవలం ఎన్ని రాష్ట్రాలలోనే కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.
1.10 రాష్ట్రాలు
2.8 రాష్ట్రాలు
3.12 రాష్ట్రాలు
4.5 రాష్ట్రాలు
అసంఘటిత కార్మికులు అత్యధికంగా కల రాష్ట్రాన్ని గుర్తించండి.
1.ఉత్తరప్రదేశ్
2.బీహార్
3.మహారాష్ట్ర
4.ఒడిషా
భారతదేశ కేంద్రప్రభుత్వ వివరాల ప్రకారం అసంఘటిత కార్మికులు దేశంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు.
1.25 కోట్లు
2.30 కోట్లు
3.38 కోట్లు
4.40 కోట్లు
అసంఘటిత కార్మికుల సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ఎన్నవ స్థానంలో ఉంది.
1.10వ స్థానం
2.3వ స్థానం
3.5వ స్థానం
4.6వ స్థానం
భారత వైద్య కళాశాలల్లో దొడ్డిదారి ప్రవేశాలు ఉండకూడదని ఇటీవల ఏ హైకోర్టు తీర్పునిచ్చింది.
1.హిమాచల్ ప్రదేశ్
2.మద్రాస్
3.జార్ఖండ్
4.Delhi
ప్రముఖ భారతీయ మహిళా సాహితీవేత్త మనోరమ మహాపాత్ర కన్నుమూశారు. ఈవిడ ఏ రాష్ట్రానికి చెందిన సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత
1.పశ్చిమ బెంగాల్
2.ఒడిషా
3.కేరళ
4.కర్ణాటక
దిల్లీ – ముంబాయి ఎక్స్ ప్రెస్ ట్రైన్ హైవేను ఎన్ని వేలకోట్ల రూపాయలతో భారత ప్రభుత్వం నిర్మిస్తోంది.
1.80వేల కో||రూ.
2.75వేల కో||రూ.
3.98వేల కో||రూ.
4.85వేల కో||రూ.
భారతదేశంలో ఇటీవల అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న Social Media Star గా (Twitter, Youtube etc) ఎవరు అగ్రస్థానంలో నిలిచారు.
1.రణ్ వీర్ సింగ్
2.MS.ధోనీ
3.జగీవాసుదేవ్
4.నితిన్ గడ్కరీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఎన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.?
1.176
2.203
3.195
4.186
రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరిగే దేశాలలో తొలి స్థానంలో ఉన్న దేశాన్ని గుర్తించండి.
1.భారత్
2.అమెరికా
3.న్యూజిలాండ్
4.చైనా
లిమ్కాబుక్క of Records ఇటివల ఫార్మాసంస్థకు అవార్డును ఇచ్చింది.
1.భారత్ బయోటెక్
2.రెడ్డి లాబ్స్
3.సీరమ్
4.బయోకాన్
దేశ విదేశాలలో ప్రఖ్యాతి గాంచిన రత్నం పెన్నుల కంపెనీ అధినేత KV రమణమూర్తి మృతి చెందారు. ఈ ప్రసిద్ధ పెన్నుల తయారీ సంస్థ ఈ క్రింది ఏనగరంలో కలదు.
1.తిరుపతి
2.రాజమహేంద్రవరం
3.విజయవాడ
4.కాకినాడ
ప్రపంచ బాక్సింగ్ పోటీలు-2021 అక్టోబర్ లో ఏ దేశంలో జరగనున్నాయి.
1.జపాన్
2.బమ్రోయిన్
3.ఉగాండా
4.సెర్బియా
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో ప్రధాని నరేంద్రమోదీ భేటి ఏ తేదీన జరగనుంది.
1.సెప్టెంబర్ 27
2.సెప్టెంబర్ 24
3.సెప్టెంబర్ 30
4.అక్టోబర్ 2
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
- The number of tomatoes per tomato plant in London has been recorded in the Guinness Book of World Records.
- 107-year-old sisters from any country set Guinness World Records as the oldest twins in the world
- Who is the new Chief Minister of Punjab?
- Any company is preparing to build a High Altitude Pseudo Satellite (HAPS) with full indigenous know-how.