23rd February 2023 Current Affairs in Telugu || 23-02-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
భారతదేశపు మొట్టమొదటి అగ్రి చాట్‌బాట్ అమ క్రుష్ ఏ రాష్ట్రము లో ప్రారంభించబడింది
1. తెలంగాణ
2. ఒడిశా
3. గుజరాత్
4. మధ్యప్రదేశ్
ఉత్తర భారతదేశంలో మొదటి అణు కర్మాగారం ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు.
1. పంజాబ్
2. హర్యానా
3. ఉత్తరాఖండ్
4. ఉత్తర ప్రదేశ్
టాటా గ్రూప్ ఏ సంవత్సరం వరకు మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను పొందింది.
1. 2025
2. 2026
3. 2027
4. 2028
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన విశ్వభూషణ్ హరిచందన్ గారు ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులయ్యారు?
1. చతిస్ ఘడ్
2. మహారాష్ట్ర
3. అరుణాచల్ ప్రదేశ్
4. మిజోరాం
25000 EVల కోసం టాటా మోటార్స్‌తో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది
1. Ola
2. Uber
3. Rapido
4. Ola Electric
నేషనల్ జియోగ్రాఫిక్ పిక్చర్ అఫ్ ద ఇయర్ పోటీలో డాన్స్ ఆఫ్ ద ఈగల్ అనే చిత్రం విజేతగా నిలిచింది ఈ చిత్రం తీసిన ఫోటోగ్రాఫర్ ఎవరు ?
1. జోసెఫ్ రాధిక
2. సుజిత్ కుమార్
3. కార్తీక్ సుబ్రమణ్యన్
4. అర్జున్ కామత్
2023 రంజిత్రోఫీ టైటిల్ విజేత ఎవరు?
1. తమిళనాడు
2. సౌరాష్ట్ర
3. పశ్చిమబెంగాల్
4. మహారాష్ట్ర
ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం ఏ అమ్మవారి సిరిమానోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించారు?
1. భవాని అమ్మవారు సిరిమానోత్సవం శ్రీకాకుళం
2. నీలామని అమ్మవారి సిరిమానోత్సవం శ్రీకాకుళం
3. పోలమాంబ అమ్మ వారి సిరిమానోత్సవం-పార్వతిపురం మన్యం
4. కన్యకాపరమేశ్వరి అమ్మవారి సిరిమానోత్సవం విజయనగరం
ఇటీవల టైగర్ రిజర్వుగా ప్రకటించబడిన దెబ్రీగఢ్ వైల్లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది?
1. అస్సాం
2. పశ్చిమబెంగాల్
3. రాజస్థాన్
4. ఒడిస్సా
ESIC కింద నిరుద్యోగ భృతిని కార్మిక మంత్రిత్వ శాఖ ఎన్ని సంవత్సరాల పాటు పొడిగించింది
1. 1.5 సంవత్సరాలు
2. 2 సంవత్సరాలు
3. 3 సంవత్సరాలు
4. 4 సంవత్సరాలు
ITI Limited CMDగా ఎవరు ఎంపికయ్యారు?
1. రాకేష్ చంద్ర తివారీ
2. శాక్య
3. రాజా నాయక్
4. రాజేష్ రాయ్
ఇటీవల గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌తో ఒప్పందంపై సంతకం చేసింది.
1. Meesho
2. Amazon
3. Flipkart
4. Ekart
భారత ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ జనరల్ గా ఎవరు ఎంపికయ్యారు.?
1. రాజీవ్ సింగ్ రఘువంశీ
2. రాజీవ్ సింగ్ రఘువంశీ
3. V. G. సోమాని
4. దిలీప్ కుమార్ రాజ్‌పుత్
2022 – 23 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు భారతదేశంలోకి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టిన దేశం ఏది.?
1. చైనా
2. జపాన్
3. సింగపూర్
4. అమెరికా
అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వృద్ధిలో భారత వాటా ఎంత?
1. 12%
2. 13%
3. 14%
4. 15%
ఏ రాష్ట్ర మాజీ గవర్నర్ ఓపీ కోహ్లీ(87) కన్నుమూశారు
1. తెలంగాణ
2. హర్యానా
3. గుజరాత్
4. మధ్యప్రదేశ్
ప్రో ఆన్లైన్ చెస్ లీగ్ లో ప్రపంచ నెంబర్ వన్ చెస్ ఆటగాడు కార్ల్సన్ ను ఓడించిన భారతీయ ఆటగాడు ఎవరు.?
1. అర్జున్ ఎరిగైసి
2. పెంటల హరికృష్ణ
3. రమేష్‌బాబు ప్రజ్ఞానానంద
4. విదిత్ గుజరాతీ
ఒకేసారి 16 అణ్వాయుధాలను ప్రయోగించగల ఖండాతర క్షిపణి సర్మత్ (సాటన్ – 2) ఏ దేశానికి చెందింది.?
1. భరతదేశం
2. చైనా
3. రష్యా
4. ఆఫ్రికా
22వ లా కమిషన్ గడువును ఎప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.?
1. ఆగస్టు – 2024
2. సెప్టెంబర్ – 2024
3. అక్టోబర్ – 2024
4. నవంబర్ – 2024
ఏ దేశ అధ్యక్ష ఎన్నికల బరిలో భారతీయ సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు?
1. అమెరికా
2. చైనా
3. రష్యా
4. ఆఫ్రికా
2022 – 23 సంవత్సరంలో తెలంగాణలో యాసంగి పంట సాగు విస్తీర్ణం ఎంత.?
1. 65.53 లక్షల ఎకరాలు
2. 66.53 లక్షల ఎకరాలు
3. 67.53 లక్షల ఎకరాలు
4. 68.53 లక్షల ఎకరాలు
2022 – 23 సంవత్సరం లో తెలంగాణలో యాసంగి పంట సాగులో వరి సాగు విస్తీర్ణం ఎంత.?
1. 43.08 లక్షల ఎకరాలు
2. 53.08 లక్షల ఎకరాలు
3. 63.08 లక్షల ఎకరాలు
4. 68.08 లక్షల ఎకరాలు
CBRE దక్షిణాసియాలో చేసిన సర్వే ప్రకారం ఎంత శాతం మంది భారతీయులు విదేశాల్లో స్థిరపడటానికి మొగ్గు చూపుతున్నారు..?
1. 15%
2. 16%
3. 17%
4. 18%
కేంద్ర ప్రభుత్వం ఒకటవ తరగతి అడ్మిషన్ కు కనీస వయసుగా ఎంత వయసును నిర్ణయించింది.?
1. 8 సంవత్సరాలు
2. 7 సంవత్సరాలు
3. 6 సంవత్సరాలు
4. 5 సంవత్సరాలు
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st February 2023 Current Affairs,
2nd February 2023 Current Affairs,
3rd February 2023 Current Affairs,
4th February 2023 Current Affairs,
5th February 2023 Current Affairs,
6th February 2023 Current Affairs,
7th February 2023 Current Affairs,
8th February 2023 Current Affairs,
9th February 2023 Current Affairs,
10th February 2023 Current Affairs,
11th February 2023 Current Affairs,
12th February 2023 Current Affairs,
13th February 2023 Current Affairs,
14th February 2023 Current Affairs,
15th February 2023 Current Affairs,
16th February 2023 Current Affairs,
17th February 2023 Current Affairs,
18th February 2023 Current Affairs,
19th February 2023 Current Affairs,
20th February 2023 Current Affairs,
21st February 2023 Current Affairs,
22nd February 2023 Current Affairs,
23rd February 2023 Current Affairs,
24th February 2023 Current Affairs,
25th February 2023 Current Affairs,
26th February 2023 Current Affairs,
27th February 2023 Current Affairs,
28th February 2023 Current Affairs,
29th February 2023 Current Affairs,
30th February 2023 Current Affairs,
31st February 2023 Current Affairs