23rd July 2022 Current Affairs in Telugu || 23-07-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
ఆహార ధాన్యాల ఎగుమతిని పున:ప్రారంభించేందుకు ఏ దేశం తో ఉక్రెయిన్ దేశాలు టర్కీ, UNతో విడివిడిగా ఒప్పందాలపై సంతకం చేశాయి
1. రష్యా
2. అమెరికా
3. భారతదేశం
4. చైనా
ఎవరి పేరును ఇంగ్లండ్ లో ఓ క్రికెట్ స్టేడియానికి పెట్టనున్నారు.
1. సునీల్ గవాస్కర్
2. సచిన్ టెండూల్కర్
3. సౌరవ్ గంగూలీ
4. ఎంఎస్ ధోని
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళన కారులు చేసిన దాడుల వల్ల రైల్వే ఎన్ని కోట్లు నష్టపోయిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
1. 145 కోట్లు
2. 205 కోట్లు
3. 259 కోట్లు
4. 263 కోట్లు
సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో క్రింది ఏ సంస్థ మొదటి స్థానంలో ఉంది?
1. Coal India
2. Telangana State Power Generation Corporation Limited
3. Singareni
4. TSSPDCL
క్రింది ఏ సంస్థ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా అక్షయ మూంద్రా నియమితులయ్యారు.
1. JIO
2. AIRTEL
3. Vodafone Idea
4. BSNL
ప్రముఖ మీడియా సంస్థ ‘ORMAX MEDIA’ ప్రకారం జూన్ నెలకు సంబంధించి దేశంలో అత్యంత ఆదరణ కలిగిన క్రీడాకారుల జాబితాలో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు?
1. Rohit Sharma
2. MS Dhoni
3. Virat Kohli
4. Shikhar Dhawan
ఏ తేదీ నుండి దేశీయంగా విమానయాన సేవలను కొత్త సంస్థ ‘ఆకాశ ఎయిర్ ‘ సంస్థ ప్రారంభించనుంది?
1. ఆగష్టు 5
2. ఆగష్టు 6
3. ఆగష్టు 7
4. ఆగష్టు 8
టీఎస్ఆర్ టీసీకి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ 300 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా చేయనుంది. దాని ఆర్డర్ విలువ ఎంత?
1. 300 కోట్లు
2. 500 కోట్లు
3. 700 కోట్లు
4. 850 కోట్లు
ఏఐ1′ పేరుతో బ్యాంకింగ్ చరి త్రలో సరికొత్త సాంకేతిక అధ్యాయానికి ఏ బ్యాంక్ శ్రీకారం చుట్టింది.
1. Canara
2. Axis
3. Kotak
4. ICICI
68వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరీలో తెలుగు చిత్రంగా ఈ చిత్రం నిలిచింది
1. ఆకాశం నీ హద్దురా
2. జై భీం
3. మహర్షి
4. కలర్ ఫోటో
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది క్యూ1లో ఎన్ని కోట్ల నికర లాభం ఆర్జించింది.
1. 4,123 కోట్లు
2. 4,235 కోట్లు
3. 4,305 కోట్లు
4. 4,335 కోట్లు
భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) స్థూల దేశీయోత్పత్తి తొలి అంచనాలను ఏడీబీ తన ఏప్రిల్‌నాటి తొలి అంచనా 7.5 శాతం నుంచి ఎంత శాతానికి కోత పెట్టింది.
1. 7.1 శాతం
2. 7.2 శాతం
3. 7.3 శాతం
4. 7.4 శాతం
తొలి రహదారిని దేశ రాజధాని ఢిల్లీ మరియు ఏ నగరం మధ్య నిర్మించనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
1. ముంబై
2. పూణే
3. హైదరాబాద్
4. కోల్‌కతా
అమెరికాలోని ఒరేగాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల ఎన్ని మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో నోరా జెరుటో (కజకిస్తాన్)కు స్వర్ణం దక్కింది.
1. 1500 మీటర్లు
2. 2000 మీటర్లు
3. 2500 మీటర్లు
4. 3000 మీటర్లు
అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్)కి చెందిన ‘వాల్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ ఎకనమిస్ట్స్’లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా, భారత్‌కు చెందిన రెండో వ్యక్తిగా ఎవరు ఘనత సాధించారు.
1. గీతా గోపీనాథ్
2. సుర్జిత్ సింగ్ భల్లా
3. చంద్రనాథ్ అమరశేఖర
4. క్లెమెంట్ రోమన్
ప్రజల నుండి బ్యాంకులను రక్షించడానికి ఇటీవల ఏ దేశం ట్యాంకులను మోహరించింది?
1. చైనా
2. శ్రీలంక
3. పాకిస్తాన్
4. రష్యా
సిరియా క్రూడాయిల్‌ను అమెరికా దొంగిలిస్తున్నదని ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు చెప్పారు?
1. ఇరాన్
2. సిరియా
3. ఇరాక్
4. రష్యా
తాజా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం, భారతదేశం యొక్క ర్యాంక్ _____?
1. 90వ
2. 87వ
3. 75వ
4. 71వ
ఇటీవల ఏ నగర పౌరులు అసాధారణ కంపనాలను నివేదించారు?
1. కోల్కత్తా
2. చెన్నై
3. కొచ్చి
4. ముంబై
క్రింది ఏ సంస్థ దేశీయంగా తయారు చేసిన తొలి లిథియం–ఐయాన్ సెల్‌ను ఆవిష్కరించింది.
1. ఓలా ఎలక్ట్రిక్
2. హీరో ఎలక్ట్రిక్
3. RV 400
4. ఈథర్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st July 2022 Current Affairs
2nd July 2022 Current Affairs
3rd July 2022 Current Affairs
4th July 2022 Current Affairs
5th July 2022 Current Affairs
6th July 2022 Current Affairs
7th July 2022 Current Affairs
8th July 2022 Current Affairs
9th July 2022 Current Affairs
10th July 2022 Current Affairs
11th July 2022 Current Affairs
12th July 2022 Current Affairs
13th July 2022 Current Affairs
14th July 2022 Current Affairs
15th July 2022 Current Affairs
16th July 2022 Current Affairs
17th July 2022 Current Affairs
18th July 2022 Current Affairs
19th July 2022 Current Affairs
20th July 2022 Current Affairs
21st July 2022 Current Affairs
22nd July 2022 Current Affairs
23rd July 2022 Current Affairs
24th July 2022 Current Affairs
25th July 2022 Current Affairs
26th July 2022 Current Affairs
27th July 2022 Current Affairs
28th July 2022 Current Affairs
29th July 2022 Current Affairs
30th July 2022 Current Affairs
31st July 2022 Current Affairs