23rd March 2023 Current Affairs in Telugu || 23-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

23rd March 2023 Current Affairs in Telugu || 23-03-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

 ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఏ దేశం నిలిచింది.
1. డెన్మార్క్
2. ఐస్లాండ్
3. భారత్
4. ఫిన్లాండ్


Answer : 4

ప్రపంచంలో అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నోవ స్థానంలో నిలిచింది.
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం


Answer : 3

ఉజాగర్ అనే పేరుతో మైనార్టీ మహిళ వ్యాపార అభివృద్ధి కి ఏ రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది?
1. రాజస్తాన్
2. ఉత్తరప్రదేశ్
3. తెలంగాణ
4. తమిళనాడు


Answer : 3

సాగర్ పరిక్రమ కార్యక్రమం 4 వా దశ మార్చి 18న ప్రారంభమై 18న ముగిసింది ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది?
1. కర్ణాటక
2. ఆంధ్రప్రదేశ్
3. గుజరాత్
4. మహారాష్ట్ర


Answer : 1

PM మిత్ర (భారతదేశ వస్త్ర పరిశ్రమ) ఇండియాలో ఎన్ని పార్కులు ఏర్పాటు చేయనట్లు ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించారు?
1. 5
2. 15
3. 11
4. 07


Answer : 4

ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం (World Meteorological Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. March 20
2. March 21
3. March 22
4. March 23


Answer : 4

G20 స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ 2వ సమావేశం ఎక్కడ జరిగింది ?
1. మధ్య ప్రదేశ్
2. గోవా
3. సిక్కిం
4. ఒడిశా


Answer : 3

స్టార్బక్స్ CEOగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు ?
1. లక్ష్మణ్ నరసింహన్
2. నీల్ మెహన్
3. రాజేష్ గోపీనాథన్
4. P.V. కృష్ణ


Answer : 1

UNO సస్టైనబుల్ డెవలప్మెంట్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది ?
1. ఐర్ల్యాండ్
2. గ్రీన్ ల్యాండ్
3. థాయ్లాండ్
4. ఫిన్లాండ్


Answer : 4

ఇటీవల మరణించిన తెలంగాణ రాష్ట్ర మిల్లెట్ మ్యాన్ ఎవరు ?
1. సురేందర్ రావు
2. P.V సతీష్
3. కిరణ్ కుమార్
4. K.V సుబ్రమణ్యం


Answer : 2

ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యల్ప అక్షరాస్యత రేటు ఉన్న రాష్ట్రం ఏది?
1. అస్సాం
2. జార్ఖండ్
3. బీహార్
4. సిక్కిం


Answer : 3

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ?
1. లలిత్ కుమార్ గుప్తా
2. అరుణ్ సుబ్రమణియన్
3. వివేక్ రామస్వామి
4. సతీష్ కుమార్


Answer : 1

ఇటీవల న్యాయవాదుల రక్షణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ?
1. హర్యానా
2. బీహార్
3. పంజాబ్
4. రాజస్థాన్


Answer : 4

ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక టీ స్టాల్ని ఏ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారు ?
1. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
2. గౌహతి రైల్వే స్టేషన్
3. ఢిల్లీ రైల్వే స్టేషన్
4. ముంబై రైల్వే స్టేషన్


Answer : 2

ఇంటి బాధ్యతలు చూసే మహిళలకు ‘మగళిర్ ఉరిమై తొగై (మహిళ హక్కుగా నగదు) పథకంలో భాగంగా ఇంట్లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ప్రతి నెలా 1,000 చొప్పున పంపిణీ చేసేలా ఏ రాష్ట్రము ప్రకటించారు.
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. తమిళనాడు
4. కర్ణాటక


Answer : 3

టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ ప్రదేశాలు ఏది ?
1. ఆగ్రా, లడఖ్
2. లడఖ్, మయూర్ భంజ్
3. కొడైకెనాల్, లడఖ్
4. వారణాసి, మయూర్ భంజ్


Answer : 2

ప్రపంచ నీటి దినోత్సవం (World Water Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. March 20
2. March 21
3. March 22
4. March 23


Answer : 3

2023 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు ఎంతగా ఉన్నాయి.?
1. 144.2 లక్షల కోట్లు
2. 148.8 లక్షల కోట్లు
3. 155.8 లక్షల కోట్లు
4. 159.9 లక్షల కోట్లు


Answer : 3

అంగారక గ్రహంపై స్టార్‌క్రేట్ పేరిట ఇటీవల ఏ దేశం శాస్త్రవేత్తలు కాంక్రీటు నిర్మాణాలు చేపట్టారు
1. బ్రిటన్
2. చైనా
3. నేపాల్
4. రష్యా


Answer : 1

బయోడిగ్రడబుల్, రీసైక్లింగ్ గాజు ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.?
1. బ్రిటన్
2. చైనా
3. నేపాల్
4. రష్యా


Answer : 2

సరస్వతి సమాన్ అవార్డు 2022 ఎవరికి దక్కింది.?
1. భైరప్ప
2. రామదారష్ మిశ్రా
3. శివశంకరి
4. మనవలన్


Answer : 3

సౌదీ అరేబియా – ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కొత్తచడంలో కీలకపాత్ర పోషించిన దేశం ఏది.?
1. బ్రిటన్
2. చైనా
3. నేపాల్
4. రష్యా


Answer : 2

ఇటీవల వార్తల్లో నిలిచిన బార్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది.?
1. గుజరాత్
2. హర్యానా
3. తెలంగాణ
4. కర్నాటక


Answer : 1

ఆవుపేడతో కాగితం తయారు చేసిన భీమ్‌రాజ్ శర్మ ఏ నగరానికి చెందినవారు ?
1. లొక్నౌ
2. జైపూర్
3. హైదరాబాద్
4. పాట్నా


Answer : 2

download PDF

రైలు పట్టాల మధ్య సోలార్ ప్యానల్ ను అమర్చే టెక్నాలజీని ఏ దేశ స్టార్టప్ కంపెనీ రూపొందించింది.?
1. కెనడా
2. అమెరికా
3. స్విట్జర్లాండ్
4. చైనా


Answer : 3

టైం మ్యాగజైన్ చేసిన సర్వే 2023 ప్రపంచంలో అత్యంత దర్శనీయ ప్రదేశాలలో టాప్ 50 ప్రదేశాలలో భారతదేశ నుండి ఏ ప్రాంతాలు చోటు దక్కించుకున్నాయి?
1. వడోదర
2. లడక్
3. మయూర్ గంజ్
4. 2&3


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st March 2023 Current Affairs,
2nd March 2023 Current Affairs,
3rd March 2023 Current Affairs,
4th March 2023 Current Affairs,
5th March 2023 Current Affairs,
6th March 2023 Current Affairs,
7th March 2023 Current Affairs,
8th March 2023 Current Affairs,
9th March 2023 Current Affairs,
10th March 2023 Current Affairs,
11th March 2023 Current Affairs,
12th March 2023 Current Affairs,
13th March 2023 Current Affairs,
14th March 2023 Current Affairs,
15th March 2023 Current Affairs,
16th March 2023 Current Affairs,
17th March 2023 Current Affairs,
18th March 2023 Current Affairs,
19th March 2023 Current Affairs,
20th March 2023 Current Affairs,
21st March 2023 Current Affairs,
22nd March 2023 Current Affairs,
23rd March 2023 Current Affairs,
24th March 2023 Current Affairs,
25th March 2023 Current Affairs,
26th March 2023 Current Affairs,
27th March 2023 Current Affairs,
28th March 2023 Current Affairs,
29th March 2023 Current Affairs,
30th March 2023 Current Affairs,
31st March 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *