23rd November 2022 Current Affairs in Telugu || 23-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

23rd November 2022 Current Affairs in Telugu || 23-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ఇటీవల అరీజ్ ఖంబాటా అనే ప్రముఖ భారతీయ వ్యాపారస్థుడు కన్నుమూశారు. ఈయన ఈ క్రింది ఏ ప్రముఖ సంస్థకు అధినేత
1. హోండా
2. రస్నా
3. కినిక్ పస్
4. హీరో


Answer : 2

దేశంలో రెండో అతిపెద్ద అమెజాన్ డేటా కేంద్రాన్ని 2030 నాటికి ఎక్కడ ఏర్పాటు చేయనుంది
1. పూణే
2. ముంబై
3. విజయవాడ
4. హైదరాబాద్


Answer : 4

ఎవరు పురుషుల సింగిల్ 2022 ATP ఫైనల్స్ను కైవసం చేసుకున్నాడు
1. నోవాక్ జకోవిచ్
2. రాఫెల్ నాదల్
3. రోజర్ ఫెదరర్
4. నిక్ కిర్గియోస్


Answer : 1

భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎన్టీఏ) పార్లమెంటు ఆమోదం తెలిపిందని ఏ దేశ ప్రధానమంత్రి ప్రకటించారు
1. చైనా
2. ఆఫ్రికా
3. శ్రీలంక
4. ఆస్ట్రేలియా


Answer : 4

ఈ ఏడాది మార్చి నాటికి టాప్-500 ఎన్ ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో మహిళా డైరెక్టర్ల వాటా దాదాపు ఎంత శాతానికి చేరుకుందని IIAS వెల్లడించింది
1. 17%
2. 18%
3. 19%
4. 21%


Answer : 2

అష్టావ క్రాసనంతో (8 బంగిమలతో కూడిన యోగాసనం) ప్రపంచ గిన్నిస్ రికార్డ్ సాధించిన ప్రియా అహ్లజా ఏ రాష్ట్రానికి చెందినది
1) ఉత్తరాఖండ్
3) ఒరిస్సా
2) తమిళనాడు
4) మధ్యప్రదేశ్


Answer : 1

ఇటీవల తరచు బద్దలవుతున్న క్రియాశీలక అగ్నిపర్వతం అయిన shiveluch(సివెలుచ్) ఏ దేశానికి చెందినది
1) చైనా
3) రష్యా
2) ఇండోనేషియా
4) కెనడా


Answer : 3

కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ వారు ఇచ్చిన 2022 సంవత్సరానికి ఇండియా ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు ఎంపికయా
1) నాగార్జున
3) సూర్య
2) అమితాబచ్చన్
4) చిరంజీవి


Answer : 4

ఇటీవల ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం వలన అత్యధిక మరణాలు సంభవించగా రిక్టర్ స్కేల్లో దీని తీవ్రత ఎంతగా నమోదయింది.
1)5.3%
2)5.9%
3)5.6%
4) 5.2%


Answer : 3

ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా సుస్థిరాభివృద్ధి కొరకు తొలి ఆక్వా యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
1)కాకినాడ
2)రాజమండ్రి
3) నర్సాపురం
4)తిరుపతి


Answer : 3

ఆయుష్మాన్ భారత్ లో భాగంగా డిజిటల్ హెల్త్ విభాగంలో మొదటి స్థానం కలిగిన రాష్ట్రం
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) ఉత్తరప్రదేశ్
4) కేరళ


Answer : 1

కేంద్ర ప్రభుత్వం ప్రకారం ప్రభుత్వరంగ బ్యాంకులు CEO మరియు MDల యొక్క పదవీకాలం ఎంత వరకు పెంచింది
1)5 సంవత్సరాలు
2) 10సంవత్సరాలు
3) 7 సంవత్సరాలు
4) 8 సంవత్సరాలు


Answer : 2

దేశంలోనే తొలిసారిగా ఏనుగుల మరణాల గురించి AUDIT FRAME WORK ను ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం
1) ఉత్తర ప్రదేశ్
2) ఒరిస్సా
3) తమిళనాడు
4) ఆంధ్రప్రదేశ్


Answer : 3

భారతదేశంలో తొలి ప్రైవేట్ ఉపగ్రహం విక్రమ్ S ను హైదరాబాద్ కు చెందిన స్ట్రెరూట్ ఏరో స్పేస్ సంస్థ తయారు చేయగా CEO గా ఎవరు పనిచేస్తూన్నారు
1) పవన్ కుమార్ చందన
2) పవన్ కుమార్ గోయంక్
3) ఆచార్య దేవ్
4)S. సోమనాథ్


Answer : 1

ప్రకృతి విపత్తుల కారణంగా 2010-21 మధ్యకాలంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఎన్ని కోట్ల మంది నిర్వాసితులయ్యారని UNO వెల్లడించింది.
1. 32.16 కోట్లు
2. 28.16 కోట్లు
3. 18.24 కోట్లు
4. 22.53 కోట్లు


Answer : 4

2018-22 మధ్యకాలంలో FIFA ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య ఎన్ని వేల కోట్లరూపాయల ఆదాయాన్ని ఆర్జించింది.
1. 35వేల కోట్ల రూపాయలు
2. 48 వేల కోట్ల రూపాయలు
3. 58వేల కోట్ల రూపాయలు
4. 61 వేల కోట్ల రూపాయలు


Answer : 4

FIFA ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ నుండి గాయం కారణంగా తొలగిన దిగ్గజ ఆటగాడు కరీమ్ బెంజెమా ఏ దేశం తరపున ఆడుతున్నాడు.
1. జర్మనీ
2. దక్షిణాఫ్రికా
3. ఇటలీ
4. ఫ్రాన్స్


Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్య శిక్షణ, ఉపాధికల్పనకు సలహాదారుగా ఎవరిని నియమించింది.
1. G. శీధర్ రెడ్డి
2. N. శ్రీకాంత్ రెడ్డి
3. M.రాజారెడ్డి
4. K. గుర్నాథరెడ్డి


Answer : 1

2023-24లో భారత్ లో ఎంత వృద్ధిరేటును నమోదు చేయవచ్చని నీతి ఆయోగ్ అంచనా వేసింది.
1. 6.5%
2. 9%
3. 8%
4. 7%


Answer : 4

దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియన్ రొనాల్డ్ Instagramఫాలోవర్ల సంఖ్య ఎన్ని కోట్లకు చేరి ప్రపంచ రికార్డ్ సాధించింది.
1. 75 కోట్లు
2. 20 కోట్లు
3. 25 కోట్లు
4. 50 కోట్లు


Answer : 4

భారతరాజ్యాంగంలో ఎన్నవ అధికరణం ప్రజలకు ప్రచురణ సమాచార హక్కును ఇస్తుంది.
1. 19(1)A
2. 21 (2) B
3. 19(2)C
4. 21(4)D


Answer : 1

భారత ఈశాన్య రాష్ట్రాలనుండి ఏటా ఎన్ని వేల టన్నుల సహజ రబ్బరు ఉత్పత్తి అవుతోంది.
1. 25 వేల టన్నులు
2. 22 వేల టన్నులు
3. 15 వేల టన్నులు
4. 21 వేల టన్నులు


Answer : 3

భారత కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ National Monetization Pipeline క్రింద ఎన్నివేల కోట్లరూపాయల విలువైన ఆస్తులను నగదీకరించినట్లు వెల్లడించింది.
1. 17,000 కోట్ల రూపాయలు
2. 16,000 కోట్ల రూపాయలు
3. 20,000 కోట్ల రూపాయలు
4. 25,000 కోట్ల రూపాయలు


Answer : 1

ఈ క్రింది ఏ రాష్ట్రంలో అంగన్ వాడీ కార్యకర్తలు భారీ స్థాయిలో ఇటీవల ఆందోళన చేపట్టారు??
1. కేరళ
2. మహారాష్ట్ర
3. ఒడిశా
4. తెలంగాణ


Answer : 3

హైదరాబాద్ లో ఇళ్ళ ధరలు ఎంతశాతం పెరిగినట్లు ప్రాప్ టైగర్ సంస్థ వెల్లడించింది.
1. 7%
2. 6%
3. 5%
4. 4%


Answer : 4

అంతర్జాతీయ ప్రయాణికులు ఈ క్రింది ఏ విమానయాన form నింపాల్సిన అవసరంలేదు అని భారత వైమానిక, ఆరోగ్య శాఖలు వెల్లడించాయి.
1. కొవాగ్జిన్ టీకా పత్రం
2. AIR సువిధ్
3. AIR – కరోనా
4. ధర్మల్ స్కార్ చెకప్ form


Answer : 2

విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీలో 277 పరుగులతో LIST-A ప్రపంచ రికార్డ్ సాధించిన భారతీయ క్రికెట్ గుర్తించండి.
1. నారాయణ్ జగదీశన్
2. రికీ భుయ్
3. మనీష్ లాంబా
4. అయ్యప్ప కాంత్


Answer : 1

ముస్లిం వివాహాలను పోక్సో చట్టం నుండి మినహాయించలేమని ఇటీవల హైకోర్ట్ స్పష్టం చేసింది.
1. కేరళ
2. మద్రాస్
3. తెలంగాణ
4. కర్ణాటక


Answer : 1

కృత్రిమ మేధతో కాలేయ కాన్సర్ ను పసిగట్టగలిగే అధునాతన విధానాన్ని ఏదేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. బ్రిటన్
2. అమెరికా
3. ఆస్ట్రేలియా
4. జర్మనీ


Answer : 1

గోవాలో జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ లో India Film Personality of the Year 2022 పురస్కారానికి ఏ ప్రముఖ నటుడు ఎంపికయ్యారు.
1. చిరంజీవి
2. మోహన్ లాల్
3. అమీర్ ఖాన్
4. ప్రకాశ్ రాజ్


Answer : 1

మెల్ట్ వాటర్ ఛాంపియన్స్ చెస్ టోర్నమెంట్ ఏ దేశంలో జరుగుతోంది.
1. నెదర్లాండ్
2. స్పెయిన్
3. అమెరికా
4. బ్రిటన్


Answer : 4

Indian రేసింగ్ ఫార్ములా కార్ల రేసింగ్ భారతదేశంలోని ఏ నగరంలో జరుగుతోంది.?
1. హైదరాబాద్
2. పుణె
3. అహ్మదాబాద్
4. భువనేశ్వర్


Answer : 1

2021-22లో భారతదేశం ఎన్ని కోట్ల రూపాయలవిలువైన మత్స్య ఎగుమతులు చేపట్టింది.
1. 83216 కోట్ల రూపాయలు
2. 72,519 కోట్ల రూపాయలు
3. 68,219 కోట్ల రూపాయలు
4. 57,587 కోట్ల రూపాయలు


Answer : 4

గడచిన 2 ఏళ్ళలో భారతదేశంలో మత్స్యరంగం ఎంత శాతం వృద్ధిని సాధించిందని కేంద్ర మత్స్యశాఖ వెల్లడించింది.
1. 14.3%
2. 12.8%
3. 10.6%
4. 15.8%


Answer : 1

ప్రస్తుతం భారతదేశంలో D-Mart ఖాతాదారులు ఎన్ని కోట్లకు చేరారని మోతీలాల్ ఓస్వాల్ సర్వే లో వెల్లడించింది.
1. 12.8 కోట్లు
2. 10.4 కోట్లు
3. 9.8 కోట్లు
4. 13.2 కోట్లు


Answer : 2

కింది వారిలో అట్లాంటిక్ ఓషన్ ఫ్లోర్ యొక్క మొదటి శాస్త్రీయ పటాన్ని ఎవరు రూపొందించారు?
1. మేరీ థార్ప్
2. ఆలిస్ విల్సన్
3. మోయిరా డన్‌బార్
4. ఫ్లోరెన్స్ బాస్కామ్


Answer : 1

కజకిస్తాన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1. నూర్సుల్తాన్ నజర్బయేవ్
2. అజాత్ పెరుషేవ్
3. సెరిక్ సుల్తాంగలి
4. కస్సిమ్-జోమార్ట్ టోకాయేవ్


Answer : 4

నెట్‌వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2022లో భారతదేశం ర్యాంక్ ఎంత?
1. 60వ
2. 61వ
3. 58వ
4. 50వ


Answer : 2

భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఏ దేశ పార్లమెంట్ ఆమోదించింది?
1. యునైటెడ్ కింగ్‌డమ్
2. న్యూజిలాండ్
3. ఆస్ట్రేలియా
4. డెన్మార్క్


Answer : 3

Download PDF

భారత సైన్యంచే సమీకృత ఫైర్ పవర్ ఎక్సర్సైజ్ ‘శత్రునాష్’ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది?
1. రాజస్థాన్
2. ఒడిశా
3. మధ్యప్రదేశ్
4. ఉత్తరాఖండ్


Answer : 1

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st November 2022 Current Affairs

2nd November 2022 Current Affairs

3rd November 2022 Current Affairs

4th November 2022 Current Affairs

5th November 2022 Current Affairs

6th November 2022 Current Affairs

7th November 2022 Current Affairs

8th November 2022 Current Affairs

9th November 2022 Current Affairs

10th November 2022 Current Affairs

11th November 2022 Current Affairs

12th November 2022 Current Affairs

13th November 2022 Current Affairs

14th November 2022 Current Affairs

15th November 2022 Current Affairs

16th November 2022 Current Affairs

17th November 2022 Current Affairs

18th November 2022 Current Affairs

19th November 2022 Current Affairs

20th November 2022 Current Affairs

21st November 2022 Current Affairs

22nd November 2022 Current Affairs

23rd November 2022 Current Affairs

24th November 2022 Current Affairs

25th November 2022 Current Affairs

26th November 2022 Current Affairs

27th November 2022 Current Affairs

28th November 2022 Current Affairs

29th November 2022 Current Affairs

30th November 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *