24th July 2021 Daily Current Affairs in Telugu || 24-07-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Download PDF
Some Important Questions are :
- ‘పల్లెకు పట్టాభిషేకం’ అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు?
- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తుంది?
- మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ల జీవితాన్ని మూడు రెట్లు పెంచడానికి ‘ అప్లెక్స్ ( AMLEX ) ‘ అనే మొదటి రకమైన ఆక్సిజన్ రేషన్ పరికరాన్ని అభివృద్ధి చేసింది .
- తెలంగాణ ప్రభుత్వం సాహితీ రంగంలో విశేషంగా కృషి చేసిన వారికి ఇచ్చే దాశరథి కృష్ణమాచార్య-2021 పురస్కారానికి ఎంపికైన సాహితీవేత్త ఎవరు?
- శత్రుదేశ యుద్ధ ట్యాంక్‌లను ధ్వంసం చేసే సత్తా ఉన్న ‘మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్–ఎంపీఏటీజీఎం’ను ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది?
- కరోనా మహమ్మారి కారణంగా 21 దేశాల్లో ఎంత మంది పిల్లలకు అమ్మ నాన్నలు దూరం అయినట్లు ది లాన్సెట్ జర్నల్ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది?
- కనురెప్పపాటులో తనంతట తాను రిపేరు చేసుకునే పదార్థం(సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్) ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
- ఐదేళ్ల వరకు అనవసర విభాగాలలో రాష్ట్ర ఉద్యోగులను సగం జీతంఅందించడం ద్వారా డబ్బు ఆదా చేసే పథకాన్ని ఏ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
- కృష్ణా ట్రైబ్యునల్ కాల పరిమితిని ఎన్ని రోజుల పాటు పొడిగిస్తూ కేంద్ర జల్ శక్తిశాఖ జూలై 20 న నోటిఫికేషన్ జారీ చేసింది?
- భారత వాయు సేన ( ఐఏఎఫ్ ) సామర్థ్యాన్ని బలో పేతం చేసే రీతిలో ఏ దేశం నుంచి ఏడో విడతలో మరో మూడు రఫేల్ యుద్ధ విమానాలు భారత్ కు వచ్చాయి
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తుంది?