24th June 2022 Current Affairs in Telugu || 24-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ (DHFL ) లో ఇటీవల ఎన్ని కోట్ల అతిపెద్ద కుంభకోణం జరిగింది?
1. 32,615 కోట్లు
2. 33,615 కోట్లు
3. 34,615 కోట్లు
4. 34,852 కోట్లు
ఈ క్రింది వాటిలో ఏ ఉపగ్రహాన్ని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) & డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్(డీఓఎస్) సంయుక్తంగా కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు
1. ఏరియన్–5
2. ఏరియన్–6
3. జీశాట్–24
4. జీశాట్–25
క్రింది వాటిలో ఏ రాష్ట్ర పోలీసులకు CCTNS పురస్కారం పొందింది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కేరళ
4. హర్యానా
పూర్తిగా జల, సౌర విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకుంటున్న తొలి భారతీయ విమానాశ్రయం ఏది?
1. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం
3. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం
4. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం
భారత ఆర్థిక వ్యవస్థ 2022లో ఎంత శాతం వృద్ధి నమోదు చేస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1. 7.5 శాతం
2. 7.6 శాతం
3. 7.7 శాతం
4. 7.8 శాతం
ఈ క్రింది వారిలో ఎవరు వాణిజ్య భవన్ మరియు నిర్యత్ సైట్‌ను ప్రారంభించనున్నారు?
1. నరేంద్ర మోదీ
2. రాజ్ నాథ్ సింగ్
3. ధర్మేంద్ర ప్రధాన్
4. వీరేంద్ర కుమార్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో దినేశ్ కార్తీక్ కు ఎన్నోవ ర్యాంకులో ఉన్నాడు?
1. 89వ
2. 87వ
3. 85వ
4. 83వ
ఈ క్రింది వారిలో ఎవరు న్యూఢిల్లీలో జ్యోతిర్గమయ ఉత్సవాన్ని ప్రారంభించారు
1. రాజ్ నాథ్ సింగ్
2. ధర్మేంద్ర ప్రధాన్
3. వీరేంద్ర కుమార్
4. కిషన్ రెడ్డి
కింది వారిలో ఎవరు భారత మహిళల క్రికెట్ ఆటకు వీడ్కోలు పలికింది
1. ఝులన్ గోస్వామి
2. రుమేలి ధార్
3. మిథాలీ రాజ్
4. గౌహెర్ సుల్తానా
ఉత్తరాఖండ్ వర్షాధార వ్యవసాయాన్ని ప్రోత్సహించే ప్రాజెక్ట్‌కు ప్రపంచ బ్యాంకు ఎన్ని కోట్లు ఆమోదం తెలిపింది?
1. 900 కోట్లు
2. 1000 కోట్లు
3. 1100 కోట్లు
4. 1200 కోట్లు
కోర్సెరా గ్లోబల్ స్కిల్ రిపోర్ట్ 2022 లో భారతదేశం ఎన్నోవ స్థానంలో ఉంది
1. 65వ స్థానం
2. 66వ స్థానం
3. 67వ స్థానం
4. 68వ స్థానం
‘మలేరియా నో మోర్’ సంస్థ నివేదిక ప్రకారం 2015 నుంచి 2021 మధ్య కేసుల్లో మరణాలు ఎంత శాతం తగ్గాయి
1. 55 శాతం
2. 64 శాతం
3. 68 శాతం
4. 79 శాతం
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని భారత ప్రభుత్వం ఏ తేదీ నుండి నిషేధించింది?
1) 1-7-2022
2) 5-7-2022
3) 10-7-2022
4) 30-7-2022
గౌతమి అదానీ ది మ్యాన్ హూ చేంజ్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరు?
1) రామ్ బహుదూర్ రాయ్.
2) బిమల్ జిలాన్
3) RN. భాస్కర్.
4) మానవేంద్ర సింగ్
2022 67 సమ్మెట్ కి ఏ దేశం ఆతిధ్యం ఇవ్వనుంది?
1) అమెరికా
2) జర్మనీ
3) రష్యా
4) జపాన్
పాకిస్థాన్ దేశంలోని ఏ రాష్ట్రం లైంగిక వేధింపుల అత్యాచారాల కారణంగా ఎమర్జెన్సీని ప్రకటించాలని నిర్ణయించింది?
1) ఇస్లామాబాద్
2) పంజాబ్
3) సింధు
4) బలుచిస్తాన్
పాకిస్థాన్‌లోని ఏ రాష్ట్రంలో రేప్ ఎమర్జెన్సీని ప్రకటించారు?
1. సింధ్
2. పంజాబ్
3. బలూచిస్తాన్
4. ఖైబర్ పఖ్తుంక్వా
ఇటీవల 5.9 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఏ దేశంలో 1000 మందికి పైగా మరణించారు?
1. జపాన్
2. ఇండోనేషియా
3. ఆఫ్ఘనిస్తాన్
4. ఫిలిప్పీన్స్
వాణిజ్య భవన్ అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన కొత్త ప్రాంగణంగా ఉందా?
1. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
3.ఆయుష్ మంత్రిత్వ శాఖ
4.కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
‘డిజిటల్ నోమాడ్ వీసా’ను ప్రకటించిన దేశం ఏది?
1. మలేషియా
2.సింగపూర్
3.ఇండోనేషియా
4.వియత్నాం
జూన్ 2022లో G7 సమ్మిట్‌ను ఏ దేశం నిర్వహిస్తుంది?
1. యునైటెడ్ కింగ్డమ్
2.ఇటలీ
3.జర్మనీ
4.ఫ్రాన్స్
కామన్వెల్త్ గేమ్స్ 2022 కోసం భారత మహిళల హాకీ జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారు?
1. సవిత
2.డీప్ గ్రేస్ ఎక్కా
3.సుశీల చాను పుఖ్రంబం
4.నవ్‌జోత్ కౌర్
బ్రిక్స్ సమ్మిట్ 14వ ఎడిషన్‌ను ఏ దేశం నిర్వహిస్తోంది?
1. రష్యా
2.భారతదేశం
3.బ్రెజిల్
4.చైనా
వరల్డ్ హెల్త్ నెట్వర్క్ ఏ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది?
1. H1N1
2.మంకీపాక్స్
3.నిపా వైరస్
4.నోరోవైరస్
ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు కొత్త అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీని రూపొందించాలని ప్రతిపాదించారు?
1. రష్యా
2. చైనా
3. USA
4. ఆస్ట్రేలియా
కింది వాటిలో 2022 చివరి నాటికి చిప్ ఆధారిత పాస్‌పోర్ట్‌లను ప్రారంభించనున్నారా?
1. హెచ్‌సిఎల్
2. ఇన్ఫోసిస్
3. టెక్ మహీంద్రా
4. TCS
14వ బ్రిక్స్ సదస్సును ఏ దేశం నిర్వహిస్తోంది?
1. భారతదేశం
2. రష్యా
3. చైనా
4. బ్రెజిల్
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఇటీవల ఏ రాష్ట్రంలో అమలులోకి వచ్చింది?
1. ఉత్తరాఖండ్
2. సిక్కిం
3. త్రిపుర
4. అస్సాం
26వ CHOGMకి హాజరయ్యేందుకు ఎస్ జైశంకర్ 4 రోజుల పర్యటనలో ఏ దేశానికి వెళ్లారు?
1. సూడాన్
2. రువాండా
3. నైజీరియా
4. కెన్యా
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st June 2022 Current Affairs
2nd June 2022 Current Affairs
3rd June 2022 Current Affairs
4th June 2022 Current Affairs
5th June 2022 Current Affairs
6th June 2022 Current Affairs
7th June 2022 Current Affairs
8th June 2022 Current Affairs
9th June 2022 Current Affairs
10th June 2022 Current Affairs
11th June 2022 Current Affairs
12th June 2022 Current Affairs
13th June 2022 Current Affairs
14th June 2022 Current Affairs
15th June 2022 Current Affairs
16th June 2022 Current Affairs
17th June 2022 Current Affairs
18th June 2022 Current Affairs
19th June 2022 Current Affairs
20th June 2022 Current Affairs
21st June 2022 Current Affairs
22nd June 2022 Current Affairs
23rd June 2022 Current Affairs
24th June 2022 Current Affairs
25th June 2022 Current Affairs
26th June 2022 Current Affairs
27th June 2022 Current Affairs
28th June 2022 Current Affairs
29th June 2022 Current Affairs
30th June 2022 Current Affairs