24th June 2021 Daily Current Affairs in Telugu || 24-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :
- ఇటీవల ఏ ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రతిపాదించిన క్రిష్ణ బిల సూత్రాలు సరైనవే అని ప్రయోగపూర్వకంగా అమెరికా శాస్త్రవేత్తలు రుజువు చేశారు.
- ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో డ్రోన్ ద్వారా సుదూర ప్రాంతాలకు డ్రోన్ సేవలను వినియోగించాలని నిర్ణయించింది.
- ఇటీవల WHO 3వదశ పరీక్షల్లో కొవార్టిన్ టీకా ప్రభావం ఎంతశాతం ఉన్నట్లు వెల్లడైంది.
- WHO సంస్థ హెచ్చరికల ప్రకారం ఏదేశంలోనైనా చెత్త, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోతే ఎన్ని రకాల వ్యాధులు సంక్రమిస్తాయని హెచ్చరించింది.
- హురూన్ రిచ్ ఇండియా లిస్ట్ నివేదిక ప్రకారం 2020లో ముకేశ్ అంబానీ సంపద గంటకు ఎన్ని కోట్ల రూపాయలుగా ఉన్నట్లు వెల్లడించింది.
- భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన వివరాల ప్రకారం కొవిడ్ సంక్షేమ కాలంలో 23 రాష్ట్రాలు అదనంగా ఎన్ని కోట్ల రూపాయల రుణాలను సమకూర్చుకున్నట్లు వెల్లడించారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.?
- Recently, American scientists have proven experimentally that the Krishna Bila principles proposed by any eminent scientist are correct.
- Recently no state government has decided to fully utilize drone services to remote areas by drone.
- Recent WHO 3 phase tests revealed the percentage of quartin vaccine effect.
- The WHO warns of the dangers of infectious diseases in many parts of the world if proper waste management is not carried out.
- According to the Hurun Rich India List report, Mukesh Ambani’s wealth in 2020 will be around Rs.
- According to Indian Prime Minister Narendra Modi, 23 states have provided additional loans worth crores of rupees during the Kovid welfare period.
- How many secretariats in the state of Andhra Pradesh have decided to set up Aadhaar centers?