24th May 2023 Current Affairs in Telugu || 24-05-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

24th May 2023 Current Affairs in Telugu || 24-05-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

నేషనల్ అకాడమీ ఆఫ్ కోస్టల్ పోలీసింగ్ శాశ్వత క్యాంపస్కు ఎవరు శంకుస్థాపన చేశారు ?
1. రాజ్నాథ్ సింగ్
2. నిర్మలా సీతారామన్
3. అమిత్ షా
4. జితేంద్ర సింగ్

 


Answer : 3

76వ ప్రపంచ ఆరోగ్య సదస్సు ఎక్కడ జరుగుతోంది ?
1. న్యూయార్క్
2. స్విట్జర్లాండ్
3. కెనడా
4. జపాన్


Answer : 2

కుటుంబశ్రీ రజతోత్సవ వేడుకలను ఎవరు ప్రారంభించారు ?
1. నరేంద్ర మోడీ
2. అమిత్ షా
3. రాజ్నాథ్ సింగ్
4. ద్రౌపది ముర్ము


Answer : 4

రహదారులపై గుంతల సమస్యల పరిష్కారం కోసం ప్యాచ్ రిపోర్టింగ్ యాప్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. ఒడిశా
4. ఉత్తరాఖండ్


Answer : 4

ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్ 2023లో ISB ఎన్నో స్థానంలో ఉంది ?
1. 38
2. 28
3. 39
4. 29


Answer : 4

ఇటాలియన్ ఓపెన్ 2023 పురుషుల విభాగంలో విజేత ఎవరు ?
1. హోల్డర్ రూన్
2. డానియల్ మెద్వెదేవ్
3. విక్టర్ అక్సెల్సెన్
4. ఆంథోనీ గింటింగ్


Answer : 2

విద్యా మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో కలిసి స్కూల్-టు-వర్క్ ట్రాన్సిషన్ వర్క్షాప్ నిర్వహించింది ?
1. UNO
2. వరల్డ్ బ్యాంక్
3. NCERT
4. UGC


Answer : 2

ఇండియా-ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ వాటర్ టెక్నాలజీ’ కోసం ఏ IIT ఇజ్రాయెల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ?
1. IIT హైదరాబాద్
2. కాన్పూర్
3. IIT మద్రాస్
4. IIT బాంబే


Answer : 3

శ్రీనగర్ లో జరుగుతున్న G20 సదస్సులో ఫిల్మ్ టూరిజం డెవలప్మంట్ విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు హీరో ఎవరు ?
1. రామ్ చరణ్
2. NTR
3. అల్లు అర్జున్
4. మంచు విష్ణు


Answer : 1

పురుషుల జావెలిన్ లో నంబర్ వన్ ర్యాంక్లో ఎవరు ఉన్నారు ?
1. అండర్సన్ పీటర్స్
2. జోహన్నెస్ వెటర్


3. శివపాల్ సింగ్
4. నీరజ్ చోప్రా


Answer : 4

బ్యాంకులో రూ.2000 నోట్లు మార్పిడి చేసుకోవడానికి RBI ఎప్పటి వరకు గడువు ఇచ్చింది ?
1. జూన్ 30
2. జూలై 31
3. ఆగస్టు 31
4. సెప్టెంబర్ 30


Answer : 4

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సస్టైనబుల్ ల్యాండ్ – మేనేజ్మెంట్ను ఎవరు ప్రారంభించారు ?
1. నరేంద్ర మోడీ
2. అమిత్ షా
3. పీయూష్ గోయల్
4. భూపేందర్ యాదవ్


Answer : 4

‘వరల్డ్ టూరిజం బారోమీటర్’ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది ?
1. UNICEF
2. UNWTO
3. UNDP
4. వరల్డ్ బ్యాంక్


Answer : 2

ఎన్ని కొత్త రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
1. 1000
2. 1100
3. 1300
4. 1400


Answer : 2

సముద్ర శక్తి-3′ అనే ద్వైపాక్షిక వ్యాయామాన్ని భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది?
1. శ్రీలంక
2. ఇండోనేషియా
3. ఫ్రాన్స్
4. ఇజ్రాయెల్


Answer : 2

నేషనల్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెంటర్’ను ఏ సంస్థ స్థాపించింది?
1. REC లిమిటెడ్
2. REMC లిమిటెడ్
3. NITI ఆయోగ్
4. నేషనల్ గ్యాస్ ఎక్స్చేంజ్


Answer : 2

బుర చపోరి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?
1. అస్సాం
2. పశ్చిమ బెంగాల్
3. ఒడిశా
4. అరుణాచల్ ప్రదేశ్


Answer : 1

ఏ దేశంలో హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫుఎంజా (HPAI) నిర్ధారించబడింది?
1. భారతదేశం
2. చైనా
3. బ్రెజిల్
4. దక్షిణాఫ్రికా


Answer : 3

NVS-01 నావిగేషన్ శాటిలైట్’ను ఏ దేశం ప్రయోగించనుంది?
1. USA
2. భారతదేశం
3. UAE
4. రష్యా


Answer : 2

జోమాటో UPI సేవలను అభివృద్ధి చేసేందుకు జోమాటో ఏ బ్యాంక్తో ఒప్పందం చేసుకుంది ?
1. యూనియన్ బ్యాంక్
2. ICICI బ్యాంక్
3. HDFC బ్యాంక్
4. కెనరా బ్యాంక్


Answer :2 

. ఏ దేశానికి సహాయం చేసేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ కరుణ ప్రారంభించింది ?
1. మయన్మార్
2. భూటాన్
3. నేపాల్
4. బంగ్లాదేశ్


Answer : 1

G7 సదస్సు 2023 లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఏ దేశానికి వెళ్లారు ?
1. ఇటలీ
2. జపాన్
3. జర్మనీ
4. అమెరికా


Answer : 2

75/25 కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
1. విద్యా మంత్రిత్వ శాఖ
2. ఆరోగ్య మంత్రిత్వ శాఖ
3. న్యాయ మంత్రిత్వ శాఖ
4. రైల్వే మంత్రిత్వ శాఖ


Answer : 2

సుప్రీంకోర్టులో ప్రస్తుత న్యాయముర్తుల సంఖ్య ఎంత ?
1. 32


2. 34
3. 30
4. 35


Answer : 2

ముఖ్యమంత్రి సిఖో కమావో యోజన ఏ రాష్ట్రానికి సంబంధించిన పథకం ?
1. ఉత్తరాఖండ్
2. ఉత్తరప్రదేశ్
3. మహారాష్ట్ర
4. మధ్యప్రదేశ్


Answer : 4

ది గోల్డెన్ ఇయర్స్ : ది మెనీ జాయ్స్ ఆఫ్ లివింగ్ ఎ గుడ్ లాంగ్ లైఫ్ అనే పుస్తక రచయిత ఎవరు ?
1. రస్కిన్ బాండ్
2. కళ్యాణ్ దిలీప్
3. ముఖేష్ కుమార్
4. ఆదర్ష్ శర్మ


Answer : 1

ఆసియా పెట్రో కెమికల్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ 2023 కి ఎవరు అధ్యక్షత వహించారు ?
1. నితిన్ గడ్కారి


2. మన్సుఖ్ మాండవియా
3. రాజ్నాథ్ సింగ్
4. పీయూష్ గోయల్


Answer : 2

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ఎవరు ?
1. డీకే శివకుమార్
2. సిద్ధరామయ్య
3. కుమారస్వామి
4. బస్వరాజ్ బొమ్మై


Answer : 2

G20 రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ గ్యాదరింగ్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించబడింది ?
1. చెన్నై
2. గోవా
3. సిక్కిం
4. డయ్యూ


Answer : 4

ఏ రాష్ట్రంలో ప్రధానమైన జల్లికట్టు క్రీడకు అనుమతి ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది ?
1. ఆంధ్రప్రదేశ్


2. తెలంగాణ
3. తమిళనాడు
4. కేరళ


Answer : 3

జాతీయ ఆయుష్ మిషన్ కాన్ క్లేవ్ 2023ను ఎవరు ప్రారంభించారు ?
1. డాక్టర్ జితేంద్ర సింగ్
2. సర్బానంద్ సోనోవాల్
3. అమిత్ షా
4. జి. కిషన్ రెడ్డి


Answer : 2

26/11 దాడి నిందితుడిని ఏ దేశానికి అప్పగించేందుకు అమెరికా కోర్టు ఆమోదం తెలిపింది ?
1. పాకిస్తాన్
2. ఆఫ్ఘానిస్తాన్
3. ఉత్తర కొరియా
4. ఇండియా


Answer : 4

స్వాభిమాన్ అనే ప్రొటెక్షన్ సెల్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్


3. కేరళ
4. కర్ణాటక


Answer : 2

సాగర్ పరిక్రమ యాత్ర 5వ ఫేజ్ను ఎవరు ప్రారంభించారు ?
1. ధర్మేంద్ర ప్రధాన్
2. పీయూష్ గోయల్
3. నిర్మలా సీతారామన్
4. పక్షోత్తం రూపాలా


Answer : 4

టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్కు ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించబడింది ?
1. సింగపూర్
2. జపాన్
3. ఫ్రాన్స్
4. బ్రిటన్


Answer : 3

నేషనల్ టెక్నాలజీ అవార్డ్స్ 2023లో స్టార్టప్ విభాగంలో అవార్డు గెలుచుకున్న IIT రీసెర్చ్ పార్క్ ఏది ?
1. IIT ఢిల్లీ
2. IIT మద్రాస్


3. IIT గౌహతి
4. IIT హైదరాబాద్


Answer : 2

సౌత్ ఏషియన్ యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ 2023లో భారతదేశం ఎన్ని బంగారు పతకాలు గెలుచుకుంది?
1. 16
2. 15
3. 13
4. 20


Answer : 1

కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు ?
1. కిరణ్ రిజిజు
2. అర్జున్ రామ్ మేఘ్వాల్
3. భూపేంద్ర యాదవ్
4. రాజ్నాథ్ సింగ్


Answer : 2

ఏ గ్రహం చుట్టూ అత్యధిక చంద్రులు ఉన్నట్లు ఖగోళ పరిశోధకులు ఇటీవల గుర్తించారు ?
1. అంగారక గ్రహం
2. బృహస్పతి


3. భూమి
4. శని గ్రహం


Answer : 4

సంచార్ సాథి పోర్టల్ను ఎవరు ప్రారంభించారు ?
1. పియూష్ గోయల్
2. నితిన్ గడ్కారి
3. అశ్విని వైష్ణవ్
4. ధర్మేంద్ర ప్రధాన్


Answer : 3

ఆయుర్టెక్ అనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ప్రారంభించిన IIT ఏది ?
1. IIT ఖరగ్పూర్
2. IIT కాన్పూర్
3. IIT ఢిల్లీ
4. IIT జోధ్ పూర్


Answer : 4

ఎవరెస్ట్ శిఖరాన్ని 27వ సారి విజయవంతంగా అధిరోహించిన మొదటి వ్యక్తి ఎవరు ?
1. రైతన్


2. కమీ రీటా
3. హర్షిత్
4. కమలేకర్


Answer : 2

8వ అఖిల భారత పెన్షన్ అదాలత్ను ఎవరు ప్రారంభించారు ?
1. అమిత్ షా
2. డాక్టర్ జితేంద్ర సింగ్
3. నిర్మల సీతారామన్
4. నరేంద్ర మోడీ


Answer : 2

పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
1. ఆనంద్ కళ్యాణ్
2. వివేక్
3. సమీర్ జైన్
4. అనిల్ కుమార్ జైన్


Answer : 4

పేటీయం సంస్థ నూతన అద్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?
1. మోహన్ కుమార్
2. దిలీప్ చంద్ర


3. భావేష్ గుప్తా
4. దివాకర్


Answer : 3

Downl;oad PDF

సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మాంట్రియల్ 2023లో ఏ డాక్యుమెంటరీకి బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డు లభించింది ?
1. మేఘా
2. గౌరి
3. జషి
4. మోహాత్


Answer : 2

ఎక్సర్సైజ్ జల్ రాహత్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది ?
1. పశ్చిమ బెంగాల్
2. ఒడిశా
3. అస్సాం


4. తమిళనాడు


Answer : 3

ఏ దేశ పార్లమెంట్ ప్రధానమంత్రిని సస్పెండ్ చేసింది ?
1. పోలాండ్
2. థాయిలాండ్
3. నైజీరియా
4. లిబియా


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st May 2023 Current Affairs,
2nd May 2023 Current Affairs,
3rd May 2023 Current Affairs,
4th May 2023 Current Affairs,
5th May 2023 Current Affairs,
6th May 2023 Current Affairs,
7th May 2023 Current Affairs,
8th May 2023 Current Affairs,
9th May 2023 Current Affairs,
10th May 2023 Current Affairs,
11th May 2023 Current Affairs,
12th May 2023 Current Affairs,
13th May 2023 Current Affairs,
14th May 2023 Current Affairs,
15th May 2023 Current Affairs,
16th May 2023 Current Affairs,
17th May 2023 Current Affairs,
18th May 2023 Current Affairs,
19th May 2023 Current Affairs,
20th May 2023 Current Affairs,
21st May 2023 Current Affairs,
22nd May 2023 Current Affairs,
23rd May 2023 Current Affairs,
24th May 2023 Current Affairs,
25th May 2023 Current Affairs,
26th May 2023 Current Affairs,
27th May 2023 Current Affairs,
28th May 2023 Current Affairs,
29th May 2023 Current Affairs,
30th May 2023 Current Affairs,
31st May 2023 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *