24th May 2021 Daily Current Affairs in Telugu || 24-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

24th May 2021 Daily Current Affairs in Telugu || 24-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

 

Some important questions are :

  • ఇటీవల సిద్దిపేటకు చెందిన ఏ మండలంలో తాజాగా 4 శిల్పాలను తెలంగాణ చారిత్రక బృందం గుర్తించింది?
  • 2020లో తెలంగాణ రాష్ట్ర ఏ జాతి పశువుకు రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించింది
  • సాధారణ పౌరులు అంతరిక్ష యాత్ర చేసేలా అమెరికాకు చెందిన ఈ సంస్థ చేపట్టిన కీలక ప్రయోగం విజయవంతం అయ్యింది?
  • 2021లో జరగాల్సిన ఆసియా కప్ను ____________ లో నిర్వహించిన పోతున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది.
  • రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏ రెజ్లర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు?
  • ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
  • ఫుట్ బాల్ ప్రపంచ కప్ టోర్నీని ప్రతి ఎన్ని సంవత్సరాలకు నిర్వహించేందుకు చేసిన ప్రతిపాదనకు అనుకూలంగా ఎక్కువ దేశాలు ఓటు వేశాయి
  • ఇటీవల ఏ భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు?
  • బ్రిటన్లోని స్టోక్ – ఆన్ – ట్రెంట్ నగర మేయర్ గా భారత సంతతికి చెందిన ____________ ఎన్నికయ్యారు
  • వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఏ యూనివర్సిటీకి ఏపీ జీవవైవిధ్య సంరక్షణ పురస్కారం 2021 లభించింది.
  • MSME మరియు వ్యవసాయ రంగానికి 50 ఉత్పత్తులను అందిస్తూ, ఈ క్రింది బ్యాంకు ఏది పూర్తిగా డిజిటలైజ్డ్ లోన్ ప్రాసెసింగ్ సిస్టమ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది?
  • ఇటీవల, ఈ కోవిడ్ -19 రోగులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మరియు ట్రాక్ చేయడం కోసం ఈ క్రింది రాష్ట్ర ప్రభుత్వం ‘HIT Covid App’ ను ప్రారంభించింది?
  • In which zone of Siddipet has the Telangana Historical Society recently discovered 4 sculptures?
  • In 2020, Telangana was recognized as the state festival for any breed of cattle
  • Was the successful launch of this key American-based organization to get ordinary citizens into space travel?
  • The Asian Cricket Council (ACC) said in a statement that the 2021 Asia Cup will be held in ____________.
  • Which wrestler facing charges in the murder case of wrestler Sagar Rana has been arrested by the Delhi Police?
  • Who was recently elected President of the International Hockey Federation?
  • Most countries voted in favor of the proposal to host the Football World Cup every few years
  • Which Indian Badminton Association president was recently elected to the World Badminton Federation Council?
  • ____________ of Indian descent elected Mayor of Stoke-on-Trent, UK
  • Any university in YSR Kadapa district has received the AP Biodiversity Conservation Award 2021.
  • Offering 50 products to MSME and the agricultural sector, which of the following bank has announced the launch of a fully digitized loan processing system?
  • Recently, the following state government has launched the ‘HIT Covid App’ to regularly monitor and track these Kovid-19 patients?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *