24th November 2022 Current Affairs in Telugu || 24-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

24th November 2022 Current Affairs in Telugu || 24-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీభూమి – మా హామి క్రింద ఎన్ని లక్షల భూయజమానులకు భూహక్కు పత్రాలను పంపిణీ చేయనుంది.
1. 10,60,219
2. 3,89,217
3. 7,92,238
4. 6,42,518


Answer : 3

భారతప్రధాని నరేంద్రమోదీ రోజ్ గార్ మేళా క్రింద ఎన్నివేల ఉద్యోగ నియామక పత్రాలను దిల్లీలో అభ్యర్థులకు అందచేసారు.
1. 1,59,000
2. 65,000
3. 71,000
4. 82,000


Answer : 3

2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఎన్ని రెట్లు పెరుగుతుందని Reliance సంస్థ అంచనా వేసింది.
1. 13 రెట్లు
2. 35 రెట్లు
3. 28 రెట్లు
4. 26 రెట్లు


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ క్రింది ఏ University కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసి భారీ Sound and Lazer పోను ISR ఛైర్మన్ సోమనాధ్ ప్రారంభించారు.
1. ఆంధ్రయూనివర్సిటీ
2. నాగార్జున యూనివర్శిటీ
3. సత్యసాయి యూనివర్శిటీ
4. K.L. యూనివర్సిటీ


Answer : 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూరక్షపథకం మీభూమి-మాహామీ పధకాన్ని ఏ నగరంలో ప్రారంభించనుంది.
1. నరసన్నపేట
2. నరసరావుపేట
3. కశింకోడ
4. పాయకరావుపేట


Answer : 1

భారతదేశంలో 5 రకాల బ్యాక్టీరియాల కారణంగా 2019లో ఎన్ని లక్షల మంది మరణించినట్లు లాన్సెట్ పత్రిక వెల్లడించింది.
1. 9.8 లక్షలు
2. 8.5 లక్షలు
3. 7.2 లక్షలు
4. 6.8 లక్షలు


Answer : 4

Central Council for Research in Siddha Director General కేంద్రం ఎవరిని నియమించింది.
1. R.మీనాకుమారి
2. S.శాంతా పిళ్ళై
3. N.దీపికా కుమారి
4. T.అలమేలు అయ్యర్


Answer : 1

ఈ ఏడాది ప్రారంభం నుండి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంస్థలకు రోజుకు ఎన్నివేల కోట్ల రూపాయల నష్టం మార్కెట్ లో వస్తోందని బ్లూమ్ బర్గ్ సూచీ వెల్లడించింది.
1. 1000 కోట్ల రూపాయలు
2. 4000 కోట్ల రూపాయలు
3. 3000 కోట్ల రూపాయలు
4. 2500 కోట్ల రూపాయలు


Answer : 4

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఒక గ్రామాన్ని ప్రైవేట్ సంస్థకు అమ్మేయడం వివాదాస్పదమైంది.?
1. బీహార్
2. మధ్యప్రదేశ్
3. చత్తీస్ ఘడ్
4. జార్ఖండ్


Answer : 4

అఖిల భారత సాంకేతిక విద్యామండలి AICIE నూతన ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.
1. N.L. ఠాకూర్
2. P.R. శరత్
3. K.S.కృష్ణయ్య
4. T.G.సీతారామ్


Answer : 4

ప్రపంచ వ్యాప్తంగా 33 రకాల బ్యాక్టీరియాల కారణంగా 2019 ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది మరణించారని లాన్సెట్ పత్రిక వెల్లడించింది.
1. 77 లక్షలు
2. 85 లక్షలు
3. 92 లక్షలు
4. 102 లక్షలు


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సున్నావడ్డీ రాయితీ క్రింద 5.68 లక్షల రైతులకు ఎన్ని కోట్లరూపాయలు నగదును విడుదల చేసింది.
1. 198.24 కోట్లరూపాయలు
2. 115.33 కోట్లరూపాయలు
3. 216.86 కోట్లరూపాయలు
4. 517.24 కోట్లరూపాయలు


Answer : 2

నవంబర్ 2022లో విడుదలైన గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ ప్రకారం, భారతదేశ GDP_2022లో అంచనా వేసిన 6.9% నుండి 2023లో.తగ్గుతుందని అంచనా వేయబడింది.
1) 5.5%
2) 6.2%
3) 5.9%
4) 6.0%


Answer : 3

Q2FY23 లో భారతదేశ GDP 6.1% & 6.3% మధ్య పెరుగుతుందని మరియు 2022-23లో భారతదేశ ఆర్థిక వృద్ధి 7%గా ఉంటుందని అంచనా వేసిన కీలక ముఖ్యాంశాలతో ఇటీవల (నవంబర్ ‘22లో) ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది?
1) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
2) మోర్గాన్ స్టాన్లీ
3) ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్
4) క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్


Answer : 1

ఇటీవల (నవంబర్ 22లో 2021లో శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం ఇందిరా గాంధీ బహుమతిని అందుకున్న సంస్థ పేరును పేర్కొనండి.
1) కథ
2) టీచ్ ఫర్ ఇండియా
3) స్మైల్ ఫౌండేషన్
4) ప్రథమ్


Answer : 4

[/bg_collapsse]

ఇటీవల (నవంబర్ ‘22లో) 2023 విక్టోరియన్ ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
1) అంగ్రాజ్ ఖిల్లాన్
2) జయంత్ పటేల్
3) స్వాగత చక్రబర్తి
4) భరత్ నరుమంచి


Answer : 1

రియల్ 11 బ్రాండ్ అంబాసిడర్గా (నవంబర్ ’22లో) నియమితులైన భారత క్రికెట్ ఆటగాడిని పేర్కొనండి.
1) కుల్దీప్ యాదవ్
2) రోహిత్ శర్మ
3) రిషబ్ పంత్
4) సూర్యకుమార్ యాదవ్


Answer : 1

15వ ఆసియా ఎయిర్గన్ ఛాంపియన్షిప్ (2022)లో భారత్ 38 పతకాలతో అగ్రస్థానంలో ఉండగా, దక్షిణ కొరియా తర్వాతి స్థానంలో ఉంది. భారత్ ఎన్ని బంగారు పతకాలు సాధించింది?
1) 12 పతకాలు
2) 28 పతకాలు
3) 15 పతకాలు
4) 25 పతకాలు


Answer : 4

ఇటీవల (నవంబర్ 22లో) అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ITTF) ఆసియన్ టేబుల్ టెన్నిస్ యూనియన్ (ATTU) ఆసియా కప్ 2022లో మహిళల సింగిల్స్ కాంస్య పతకాన్ని గెలుచుకోవడం ద్వారా ఆసియా కప్లో పతకాన్ని గెలుచుకున్న 1వ భారతీయ మహిళగా ఎవరు నిలిచారు?
1) మనికా బత్రా
2) సుతీర్థ ముఖర్జీ
3) మౌమా దాస్
4) మనిషా


Answer : 1

వాతావరణం, క్వాంటం టెక్పై భారతదేశం ఏ దేశంతో సంతకం చేసింది
1. యురోపియన్ యూనియన్
2. అమెరికా
3. ఆఫ్రికా
4. చైనా


Answer : 1

కజకిస్తాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు
1. కాసిమ్-జోమార్ట్ టోకాయేవ్
2. నూర్సుల్తాన్ నజర్బయేవ్
3. అలీఖాన్ స్మైలోవ్
4. తైమూర్ టోకాయేవ్


Answer : 1

రేటింగ్ ఏజెన్సీ, క్రిసిల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 7.3% నుండి ఎంతకు తగ్గించింది.
1. 7.2%
2. 7.1%
3. 7%
4. 6.9%


Answer : 3

గ్రిడ్ ఇంటరాక్టివ్ రెన్యూవబుల్ పవర్ కెపాసిటీ జాబితాలో ఏ రాష్ట్రము అగ్రస్థానంలో ఉంది
1. హర్యానా
2. కర్ణాటక
3. తమిళనాడు
4. కేరళ


Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st November 2022 Current Affairs

2nd November 2022 Current Affairs

3rd November 2022 Current Affairs

4th November 2022 Current Affairs

5th November 2022 Current Affairs

6th November 2022 Current Affairs

7th November 2022 Current Affairs

8th November 2022 Current Affairs

9th November 2022 Current Affairs

10th November 2022 Current Affairs

11th November 2022 Current Affairs

12th November 2022 Current Affairs

13th November 2022 Current Affairs

14th November 2022 Current Affairs

15th November 2022 Current Affairs

16th November 2022 Current Affairs

17th November 2022 Current Affairs

18th November 2022 Current Affairs

19th November 2022 Current Affairs

20th November 2022 Current Affairs

21st November 2022 Current Affairs

22nd November 2022 Current Affairs

23rd November 2022 Current Affairs

24th November 2022 Current Affairs

25th November 2022 Current Affairs

26th November 2022 Current Affairs

27th November 2022 Current Affairs

28th November 2022 Current Affairs

29th November 2022 Current Affairs

30th November 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *