24th November 2021 Current Affairs in Telugu || 24-11-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

24th November 2021 Current Affairs in Telugu || 24-11-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి మత్స్యకార అవార్డు గెలుచుకున్న రాష్టం ఏది?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. తమిళనాడు
4. హర్యానా

Answer : 1

SBI Ecowrap నివేదిక భారతదేశ GDP ని FY22 కి ఎంత శాతం మధ్య అంచనా వేసింది
1. 9.1 % -9.3 %
2. 9.3 % -9.6 %
3. 9.6 % -9.8 %
4. 9.8 % -10.3 %

Answer : 2

ఏ దేశ సంగీతకారులు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్కెస్ట్రా రికార్డును నెలకొల్పారు?
1. భారతదేశ
2. అమెరికా
3. వెనిజులా
4. చైనా

Answer : 3

ఇటీవల ఎవరు పిల్లల కోసం భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు
1) నరేంద్ర మోడీ.
2) అమిత్ షా
3) వెంకయ్య నాయుడు.
4) జితేంద్ర సింగ్

Answer : 4

ఇటీవల బంగ్లాదేశ్ లోని ఢాకా లో నవంబర్ 14 నుంచి నవంబర్ 19 వరకు జరిగిన 2021 ఆసియా ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?
1) 14
2) 27
3) 24
4) 22

Answer : 2

లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పుర స్కారానికి ఎంపికైన నటుడు ఎవరు?
1. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
2. బోయి భీమన్న
3. జానమద్ది హనుమత్ శాస్త్రి
4. తనికెళ్ళ భరణి

Answer : 4

ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్-2021 అవార్డులలో దేశంలోనే అత్యంత 3వ పరిశుభ్రమైన అవార్డు పొందిన AP లోని నగరం ఏది?
1) విశాఖపట్నం
2) అమరావతి
3) విజయవాడ
4) కాకినాడ

Answer : 3

ABU – UNESCO పీస్ మీడియా అవార్డ్స్ -2021 లో బహుళ అవార్డులను ఏ ప్రచార సంస్థ అందుకుంది .
1. STAR MAA
2. 93.5 fM
3. All India Radio – Doordarshan
4. SONY MUSIC

Answer : 3

ఇటీవల ఏరాష్ట్రంలో ” క్రిప్టో కారియా ముతువరియానా”అనే కొత్త వృక్ష జాతిని కనుగొనడం జరిగింది?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) తమిళనాడు
4) కేరళ

Answer : 4

శ్రీనగర్ లోని రాజ్ బాగ్ లో కొత్త ఆయకార్ భషన్ కమ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ‘ ది చినార్స్’ని ఎవరు ప్రారంభించారు .
1) నరేంద్ర మోడీ.
2) అమిత్ షా
3) వెంకయ్య నాయుడు.
4) నిర్మలా సీతారామన్

Answer : 4

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) డైరెక్టర్ (టెక్నికల్)గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.
1) ప్రథమ్.
2) వాన్ మోషన్ సింగ్.
3) బి.జయభారతరావు.
4) సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్

Answer : 3

2019 లో పాకిస్థాన్ తో గగనతల పోరాటంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను 2021 సంవత్సరానికి వీర్ చక్ర (శౌర్య అవార్డులలో 3వది) అవార్డు పొందిన భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ ఎవరు?
1) గుర్రేజ్ సింగ్.
2) అభినందన్ వర్ధమాన
3) చుని లాల్
4) విజయంత్ థాపర్

Answer : 2

ఇటీవల మరణించిన ప్రముఖ జానపద గాయకురాలు గుర్మీత్ బావా ఏ భాషకు చెందిన వారు?
1) పంజాబీ
2) తమిళం
3) హిందీ
4) కన్నడం

Answer : 1

చారిత్ర కట్టడాలు, ప్రదేశాలు ప్రాముఖ్యాన్ని వివరించేందుకు ఏటా నవంబర్ 19-25 వరకు ప్రపంచ వారసత్వ వారోత్సవాలను యునెస్కో నిర్వహిస్తోంది. అయితే ఇటీవల ప్రపంచ వారసత్వ హోదా పొందిన భారత్ లోని 40వ,తెలంగాణ లోని మొదటి ప్రదేశం ఏది?
1) లేపాక్షి ఆలయం
2) కుతుబ్ షాహీ సమాధులు.
3) గండికోట.
4) రామప్ప దేవాలయం

Answer : 4

సముద్ర భద్రత సహకారంపై ఎన్నోవ తూర్పు ఆసియా సదస్సు ( EAS ) నవంబర్ 23 మరియు 24 తేదీలలో కోల్కతాలో జరగనుంది .
1. 4వ
2. 5వ
3. 6వ
4. 7వ

Answer : 2

రిజాతొ “యూనైటింగ్ నేషన్స్ ఇన్ ఎ డివైడెడ్ వరల్డ్’ అనేది ఏ ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి ఆత్మకథ?
1) బాన్ కీ మూన్
2) ఆంటోనియో గుట్రస్.
3) బౌత్రస్ ఘల్లీ.
4) కోపీ అన్నన్

Answer : 1

అంతర్జాతీయ క్రికెట్ మండలి (దుబై) శాశ్వత CEO గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) సౌరబ్ గంగోలి (ఇండియా)
2) మనూ సాధ్నీ (ఇండియా)
3) జెఫ్ అలార్డైస్ (ఆస్ట్రేలియా)
4) గ్రెగ్ చార్లెస్ (న్యూజిలాండ్)

Answer : 3

ఇండియన్ పోలీసు ఫౌండేషన్ విడుదల చేసిన స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్లో రెండొవ స్థానంలో నిలిచింది ఏ రాష్టం?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. ఉత్తరప్రదేశ్
4. బిహార్

Answer : 2

2022 చైనా రాజధాని బీజింగ్ లో జరిగే 24వ వింటర్ ఒలింపిక్ కు అర్హత సాధించిన ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఏ ఆటకు చెందిన క్రీడాకారుడు?
1) బోట్ రేసింగ్
2) రన్నర్
3) అల్ఫీన్ స్కయింగ్.
4) జిమ్నాస్టిక్స్

Answer : 3

ఇటీవల మహారాష్ట్రలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలో వ్యాక్సిన్ ప్రచారానికి అంబాసిడర్ గా ఎవరిని నియమించింది?
1) సల్మాన్ ఖాన్
2) అమీర్ ఖాన్
3) అమితాబ్ బచ్చన్
4) సోను సూద్

Answer : 1

2021 టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ విజేత ఎవరు?
1) విజయ్ ప్రసాద్
2) మనోహర్
3) అర్జున్
4) ఆనంద్ కుమార్

Answer : 3

ఇటీవల “ఫ్లిప్ కార్ట్ హెల్త్ +” అనే ఆన్ లైన్ ఫార్మా సేవలను ప్రారంభించడానికి ఫ్లిప్ కార్ట్ ఏ సంస్థలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది?
1) సస్తా సుందర్
2) అపోలో ఫార్మసీ
3) అముందర్ ఫార్మసీ
4) మెడ్ ప్లస్

Answer : 1

ఐక్యరాజ్య సమితి 2013 నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 19న నిర్వహించే అంతర్జాతీయ శౌచాలయ (వరల్డ్ టాయిలెట్ డే) 2021 థీమ్ “మరుగుదొడ్లకు విలువకడదాం ” అయితే UNO యొక్క బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ODF) లక్ష్యం?
1) 2025
2) 2030
3) 2035
4) 2040

Answer : 2

గోండు జాతికి చెందిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్ ఏ నగరంలో ఉంది?
1) ముంబాయి
2) కలకత్తా
3) భోపాల్
4) హైదరాబాద్

Answer : 3

58 స్థానాలున్న ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా ఇటీవల నియమితులైన తొలి దళిత వ్యక్తి ఎవరు?
1) Y. రామకృష్ణుడు.
2) k. మోషేన్ రాజు .
3) P. విక్రాంత్.
4) రామచంద్రయ్య

Answer : 2

భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యతతో కూడిన విద్యను అందించినందుకు 2021 సంవత్సరానికి T.S. థాకూర్ నేతృత్వంలో ఇందిరా గాంధీ శాంతి బహుమతికి ఎవరిని ఎంపిక చేశారు?
1) ప్రథమ్.
2) వాన్ మోషన్ సింగ్.
3) అటెన్ బర్గ్.
4) సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్

Answer : 1

ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు?
1) నితిన్ గడ్డారీ.
2) ML. మాండవయ.
3) అనురాగ్ ఠాకూర్
4) నరేంద్ర సింగ్ తోమర్

Answer : 4

ఇటీవల చైనా ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జాంగ్ పై లైంగిక ఆరోపణలు చేసినందుకు గాను అదృశ్యమైన చైనా అగ్రశ్రేణి టెన్నిస్ డబుల్స్ క్రీడాకారిణి ఎవరు?
1) లీనా.
2) పెంగ్ షువాయి.
3) వాంగ్ కుయింగ్.
4) షాంగ్ షూయి

Answer : 2

Download PDF

ఇటీవల “వన్ నేషన్, వన్ లెజిస్లేటివ్ ప్లాట్ ఫామ్” ఏర్పాటును ఎవరు ప్రతిపాదించారు?
1) నరేంద్ర మోడీ.
2) అమిత్ షా
3) వెంకయ్య నాయుడు.
4) ఓం బిర్లా

Answer : 1

2021 పురుషుల టెన్నిస్ ముగింపు టోర్నీ ఏటిపి ఫైనల్స్ లో అలెగ్జాండర్ జ్వరవ్(జర్మనీ) 6-4,6-4 తో ఎవరిపై విజయం సాధించాడు?
1) నోవాక్ జకోవిచ్ (సిర్బియా)
2) డానియెల్ మొద్వి దేవ్ (రష్యా)
3) రఫెల్ నాదల్ (స్పెయిన్)
4) ఆండీ ముర్రే (బ్రిటన్)

Answer : 2

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Some Important Questions are 

  • ఫైబొనాక్సీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
  • Online గేమింగ్ కంపెనీల Summit ఇండియా జాయ్ 2021 ప్రదర్శన ఏ నగరంలో జరగనుంది.
  • స్మార్ట్ పోలీసింగ్ విధానంలో భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రధమ స్థానంలో నిలిచింది.
  • భారత కేంద్ర ప్రభుత్వం వివరాల ప్రకారం సమాచార హక్కు చట్టాన్ని ఇప్పటివరకూ ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించింది.
  • భారత జాతీయ మత్స్య బోర్డు ప్రస్తుత సంవత్సరానికి ఉత్తమ మెరైన్ రాష్ట్రంగా దీనిని ఎంపిక చేసింది.
  • భారత రైల్వేశాఖ EPC(ఇంజనీరింగ్ ప్రొక్యుర్ మెంట్ కన్ స్ట్రక్షన్) విధానంలో ఎన్ని రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
  • భారత కేంద్ర ప్రభుత్వం అమెరికానుండి 22వేల కోట్ల రూపాయలతో ఎన్ని సాయుధ డ్రోన్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

Download PDF 

24th November 2021 andhra pradesh current affairs explanation in telugu,

24th November 2021 ap today telugu current affairs,

24th November 2021 current affairs telugu ap,

24th November 2021 current affairs,

24th November 2021 daily current affairs telugu,

24th November 2021 daily latest current affairs telugu,

24th November 2021 gk 2021 current affairs telugu,

24th November 2021 latest current affairs telugu medium,

24th November 2021 Shine India current affairs telugu,

24th November 2021 Shine India current affairs telugu today,

24th November 2021 Shine India Daily Current Affairs,

24th November 2021 telengana current affairs news in telugu,

24th November 2021 today current affairs telugu classes,

monthly current affairs telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *