25th November 2021 Current Affairs in Telugu || 25-11-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
ఐసీసీ మహిళల వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్లో టీమ్ ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ ఎన్నో స్థానాన్ని నిలబెట్టుకుంది .
1. మొదటి స్థానం.
2. రెండో వ స్థానం.
3. మూడోవ స్థానం.
4. నాలుగోవ స్థానం.
త్వరలో AK203 రైఫిల్స్ భారతదేశంలో ఎక్కడ తయారీ కానుంది ?
1. కోల్కతా.
2. హైదరాబాద్.
3. ముంబై.
4. న్యూ ఢిల్లీ.
ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 టోర్నీ టైటిల్ సొంతం చేసుకున్న జట్టు?
1. తమిళనాడు జట్టు.
2. ఆంధ్రప్రదేశ్ జట్టు.
3. తెలంగాణ జట్టు.
4. కేరళ జట్టు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఏ రోజున పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నారు .
1. నవంబర్ 25.
2. నవంబర్ 26.
3. నవంబర్ 27.
4. నవంబర్ 28.
ఇటీవల ఏ ప్రముఖ ప్రపంచ రాజకీయ ప్రముఖుడు తైక్వాండ్ లో బ్లాక్ బెల్ట్ ను పొందారు.
1. డొనాల్డ్ ట్రంప్.
2. జిన్ పింగ్.
3. కిమ్ జోంగ్ ఉన్.
4. ఒబామా
నీతి ఆయోగ్ ప్రారంభించిన డ్యాష్ బోర్డ్ ప్రకారం పట్టణ సుస్థిర అభివృద్ధి సూచికలో హైదరాబాద్ ఏ ర్యాంకులో ఉంది
1. 18.
2. 22.
3. 26.
4. 30.
ఇండో – పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు తెరపైకి తెచ్చిన ‘ ఇండో – పసిఫిక్ ఇనీషియేటివ్’ను ఏ దేశం తొలిసారి అధికారికంగా గుర్తించింది .
1. భారత్.
2. కెనడా.
3. చైనా.
4. పాకిస్తాన్.
అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ విమానాన్ని రూపొందించిన సంస్థ?
1. ఆస్టన్ మార్టిన్.
2. బెంట్లీ.
3. బుగట్టి.
4. రోల్స్రాయ్స్ సంస్థ.
దేశీయ ఔషధ తయారీ దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ టీకా వేసుకున్నవారికి ప్రయాణపరమైన పలు ఆంక్షల నుంచి మినహాయింపునిస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది .
1. బ్రిటన్
2. కెనడా
3. చైనా
4. పాకిస్తాన్
దేశంలోనే తొలి ఆహార మ్యూజియం ఎక్కడ ఏర్పాటైంది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. మహారాష్ట్ర
4. తమిళనాడు
ఏ దేశ మాజీ అధ్యక్షుడు చాన్ డూ హాన్ ( 90 ) సియోల్లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు .
1. కెనడా
2. చైనా
3. ఉత్తర కొరియా
4. దక్షిణ కొరియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ వివరాల ప్రకారం రాష్ట్రంలో రిజిస్టర్డ్ విద్యుత్ వాహనాల ప్రస్తుత సంఖ్యను గుర్తించండి.
1. 12,266
2. 9,891
3. 15,372
4. 10,289
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం SMART Mosquito Density System (SMDS)ను దోమల నివారణ నిమిత్తం ఏ సంవత్సరంలో చేపట్టింది.
1. 2017
2. 2016
3. 2015
4. 2019
ఇటీవల ఏదేశం అధికారిక కరోనా టీకాల గుర్తింపు జాబితాలోకి కొవార్టిన్ ను చేర్చింది.
1. ఆస్ట్రేలియా
2. బ్రిటన్
3. కెనడా
4. దక్షిణాఫ్రికా
ప్రముఖ దిగ్గజ చమురు సంస్థ సోదీఆరామ్ కో భారతదేశంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. అయితే సౌదీ ఆరామ్ కోతో రిలయన్స్ సంస్థ ఏ సంవత్సరంలో ఒప్పందం కుదుర్చుకుంది.
1. 2019
2. 2020
3. 2021
4. 2018
క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ సంస్థ ఇక్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ద్విచక్రవాహనాల విక్రయాలు గరిష్టంగా ఎంత శాతం తగ్గిచ్చని వెల్లడించింది.?
1. 3%
2. 4%
3. 6%
4. 8%
భారతకేంద్ర ప్రభుత్వం ఇటీవల అడవిపందిని పంటలకు హానికర కీటకంగా ప్రకటించచాలని ఒక రాష్ట్రంపేరును గుర్తించండి.
1. తమిళనాడు
2. కేరళ
3. మహారాష్ట్ర
4. పంజాబ్
ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలలో కృష్ణాజలాల పంపిణీకై భారత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏ సంవత్సరం
1. 2013 ఆగస్టు
2. 2013 నవంబర్
3. 2014 సెప్టెంబర్
4. 2013 డిసెంబర్
2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఏదేశంలో జరగనుంది.
1. భారత్
2. ఇంగ్లాండ్
3. ఆస్ట్రేలియా
4. పాకిస్థాన్
భారత్ సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతను ప్రాధమికహక్కుగా ఏ సంవత్సరంలో ప్రకటించింది.
1. 2017
2. 2018
3. 2019
4. 2020
అంతర్జాతీయ సస్యసదస్సు (అగ్రోనమీ) భారతదేశంలోని ఏనగరంలో జరగనుంది.
1. హైదరాబాద్
2. పట్నా
3. అహ్మదాబాద్
4. కటక్
జికా వైరస్ తొలిసారిగా 1947లో ఉగాండా దేశంలోని ఏ జీవులలో కనుగొనడం జరిగింది.
1. గొర్రెలు
2. పందులు
3. గబ్బిలాలు
4. కోతులు
ఇటీవల భారత నావికాదళంలో చేరిన యుద్ధనౌక INS విశాఖపట్నం గరిష్టవేగం ఎన్ని నాటికమైల్లు.
1. 21 నాట్లు
2. 20 నాట్లు
3. 28 నాట్లు
4. 30 నాట్లు
భారత కేంద్ర ప్రభుత్వం జనవరి 2022 నుండి నూలు, వస్త్రాలు, వాటిపై ఎంతశాతం GSTని విధించనుంది.
1. 16%
2. 15%
3. 12%
4. 13%
భారత Mutual Fundల సమాఖ్య క్రమానుగత పెట్టుబడి ఖాతాలు ఏప్రిల్ – అక్టోబర్ 2021 మధ్య కాలంలో ఎన్ని కోట్లుగా నమోదయినట్లు ప్రకటించింది.
1. 1.5 కో||
2. 1.8 కో ||
3. 2.4 కో||
4. 2.1 కో||
అల్జీమర్స్ తో బాధపడుతున్న వారికి సంగీత ఔషధంలా పనిచేస్తుందని ఏదేశ శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా ప్రకటించారు.
1. అమెరికా
2. బ్రిటన్
3. రష్యా
4. ఇంగ్లాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియా గా ప్రసిద్ధి పొందిన గండికోట ప్రాంతం ఏ
జిల్లాలో కలదు.
1. YSR కడప
2. SPSR నెల్లూరు
3. అనంతపురం
4. విశాఖపట్నం
ప్రపంచ దేశాలల్లో ఏదేశంలో అత్యధికంగా UNESCOచేత గుర్తించబడిన కట్టడాలు కలవు.
1. ఫ్రాన్స్
2. ఇటలీ
3. రష్యా
4. అమెరికా
భారతదేశంలో UNESCO ద్వారా గుర్తింపుబడ్డ వారసత్వ కట్టడాలు ఎన్ని కలవు.
1. 32
2. 28
3. 40
4. 25
AICTE లెక్కల ప్రకారం గడచిన 5 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా ఇంజనీరంగ్ కళాశాలల్లో ప్రవేశాలు ఎంతశాతం మేర తగ్గాయి.
1. 35%
2. 33%
3. 21%
4. 18%
రాబర్ట్ క్లైవ్ కు, సిరాజుద్ధాలాకు జరిగిన ప్లాసీయుద్ధం ఈ క్రింది ఏ సంవత్సరంలో జరిగింది.
1. 1757 జూన్
2. 1758 ఆగస్ట్
3. 1757 అక్టోబర్
4. 1958 ఏప్రిల్
జాతీయ నీటి నాణ్యత – సబ్ మిషన్ (NWQSM)ను భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది.
1. 2017
2. 2018
3. 2016
4. 2019
March 2021కల్లా Arsenic, Fluoride ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ఎన్ని గ్రామాలలో తాగునీరు అందించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
1. 27,544
2. 20,219
3. 18, 216
4. 21,564
భారత ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని ప్రాన్స్ తో ఏ సంవత్సరంలో చేసుకుంది.
1. 2018
2. 2017
3. 2015
4. 2016
ATP టూర్ టెన్నిస్ ప్రపంచ స్థాయి ఫైనల్ టైటిల్ ను అలెగ్జాండర్ జ్వెరెల్ కైవసం చేసుకున్నాడు. ఇతడు ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు.
1. రష్యా
2. టర్కీ
3. స్కాట్లండ్
4. జర్మనీ
జాతీయ నీటి నాణ్యత – సబ్ మిషన్ క్రింద గడచిన సంవత్సరం ఎన్ని గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
1. 21,213
2. 20,506
3. 18,784
4. 19,219
చైనా స్థూల దేశీయోత్పత్తి (GDP)లో స్థిరాస్థిరంగ వాటా ఎంత శాతంగా ఉంది.
1. 20%
2. 30%
3. 29%
4. 32%
అంతర్జాతీయ IDEA సంస్థ ప్రజలపై కొవిడ్ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతశాతం దేశాలు తమ అనవసర, అనుచిత, అక్రమమ చర్యలకు పూనుకున్నారని వెల్లడించింది.
1. 58%
2. 60%
3. 62%
4. 64%
అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులలో ఏ దేశ విద్యార్థులు అధికంగా కలరు.?
1. భారత్
2. చైనా
3. జపాన్
4. దక్షిణకొరియా
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )