25th February 2023 Current Affairs in Telugu || 25-02-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
1. రమేష్ బైన్
2. అబ్దుల్ నజీర్
3. శివ ప్రతాప్ శుక్లా
4. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
స్టాన్ పోర్డ్ యూనివర్సిటీ ‘ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ నివేదిక’ ప్రకారం నాణ్యమైన ప్రాథమిక విద్యను అందిస్తున్న జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?.
1. పంజాబ్
2. కేరళ
3. ఆంధ్రప్రదేశ్
4. తెలంగాణ
వైయస్సార్ లా నేస్తం పథకం కింద ప్రతినెల 5000 చొప్పున ఆరు నెలలకు ఒకసారి ఆ మొత్తాన్ని ఇవ్వనున్నారు అయితే ఫిర్యాదుల కోసం ఏ నంబర్ టోల్ ఫ్రీ నెంబర్ గా ఉంది?
1. 1904
2. 1902
3. 1906
4. 1900
ఇటీవల ఏ రాష్ట్రంలో చర్చి గేట్ రైల్వే స్టేషన్ ని సీడీ దేశ్ముఖ్ రైల్వే స్టేషన్ గా పేరు నీ మారుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ఆమోదించింది?
1. తమిళనాడు
2. పశ్చిమ బెంగాల్
3. మహారాష్ట్ర
4. ఢిల్లీ
భారత్ కు సంఘీభావంగా ఆర్థిక సహాయం చేయుటకు ప్రవాస భారతీయులు ‘ఇండియా గివింగ్ డే’ ను ఏ రోజున నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.?
1. మార్చి 1
2. మార్చి 2
3. మార్చి 3
4. మార్చి 4
భారత ప్రభుత్వ ONDC (ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ప్లాట్ఫారమ్లో చేరనున్నట్లు ప్రకటించింది?
1. FLIPKART
2. AMAZON
3. EBAY
4. Meeshoo
ఇటీవల ప్రముఖ సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్ ‘ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2022’ టైటిల్ను అందుకున్నారు. అతడు ఏ సంస్థకు చెందినవారు?
1. JSW
2. Tata Steel
3. Berger Paints
4. JSL Limited
నూతన ఆవిష్కరణల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ‘వై హబ్’ అనే సంస్థను ఏర్పాటు చేయనుంది.?
1. NATO
2. OPEC
3. World Trade Organization
4. UNICEF
ISSF ప్రపంచ కప్ 2023లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో ఎవరు స్వర్ణం సాధించారు
1. అభినవ్ బింద్రా
2. జస్పాల్ రాణా
3. జితూ రాయ్
4. రుద్రంక్ష్ పాటిల్
ఇటీవల ఏ ఆటగాడు అంతర్జాతీయ ఫుట్బాల్ రిటైర్మెంట్ ప్రకటించారు
1. గెరార్డ్ పిక్
2. సెర్గియో రామోస్
3. క్రిస్టియానో రోనాల్డో
4. లియోనెల్ మెస్సీ
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ హెల్త్ కేర్ – లైఫ్ సైన్సెస్ కేంద్రాన్ని కేంద్రం సహకారంతో ఎక్కడ నెలకొల్పుతుంది.?
1. కోల్కతా
2. బెంగళూరు
3. హైదరాబాద్
4. ముంబై
ఫోటోగ్రఫీ రంగానికి చెందిన ప్రపంచ ప్రతిష్టాత్మక హసెల్ బ్లాడ్ పురస్కారాన్ని గెలుచుకున్న భారతీయురాలు.?
1. డబ్బూ రత్నాని
2. అతుల్ కస్బేకర్
3. ఉధీర్ శివరామ్
4. దయనిత సింగ్
గగన్ యాన్ ప్రాజెక్ట్ లో భాగంగా అంతరిక్షం నుంచి వ్యోమగాములను భూమి మీదకు సురక్షితంగా తీసుకురావడానికి ‘సిమ్ములేటెడ్ క్రూ మాడ్యూల్’ ను తయారుచేసిన సంస్థ ఏది.?
1. మంజీరా మెషిన్ బిల్డర్స్
2. కళ్యాణి టెక్నోఫోర్జ్ లిమిటెడ్
3. శ్రీ శక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీలు
4. సోనా మెషినరీ ప్రైవేట్ లిమిటెడ్
మహారాష్ట్రలోని ఔరంగబాద్, ఉస్మాన్ బాద్ నగరాల పేర్లను ఏమని మార్చారు.?
1. ఔరంగాబాద్ ను – చత్రపతి శివాజీ నగర్
2. ఉస్మాన్ బాద్ ను — ధారాశివ్
3. ఔరంగాబాద్ ను – ధారాశివ్
4. 1 & 2
భూగర్భ జలాల యురేనియం కాలుష్యం నిర్దేశిత పరిమితం మించి ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1. పంజాబ్
2. హర్యానా
3. ఉత్తర ప్రదేశ్
4. తెలంగాణ
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం – 2023 ప్రారంభ వేడుకలను ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) ఏ నగరంలో నిర్వహించింది.?
1. ఒట్టావా (కెనడా)
2. వాషింగ్టన్, D.C.( అమెరికా )
3. రోమ్ (ఇటలీ)
4. న్యూ ఢిల్లీ (ఇండియా)
గుడ్లు ఉత్పత్తిలో మనదేశంలోనే అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏది?
1. తమిళనాడు
2. తెలంగాణ
3. పశ్చిమబెంగాల్
4. ఆంధ్రప్రదేశ్
భారతదేశ 80 గ్రాండ్ మాస్టర్ హోదా ఇటీవల ఎవరికి లభించింది?
1. విగ్నేష్ ఎన్ ఆర్
2. విశాఖ ఎన్ అర్
3. ప్రవేష్
4. ఆదిత్య మిట్టల్
ఇటీవల భారతదేశం ఏ దేశంతో యూపీఐ ట్రాన్సాక్షన్స్ నీ అనుసంధానం చేసింది?
1. కెన్యా
2. జపాన్
3. సింగపూర్
4. ఇటలీ
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవారర్డ్స్ 2023 గాను ఉత్తమ నటుడుగా రణవీర్ కపూర్ కాగా ఉత్తమ నటి గా ఎవరు నిలిచారు?
1. అలియా భట్
2. సమంత
3. అపర్ణ
4. కంగనా రనౌత్
బయో ఆసియా యొక్క 20వ సదస్సు ఫిబ్రవరి 24,26 వరకు మనదేశంలో ఏ నగరంలో నిర్వహించనున్నారు?
1. ముంబై
2. ఢిల్లీ
3. హైదరాబాద్
4. బెంగళూరు
బయో ఎసియా సదస్సులో ఎక్సలెన్స్ అవార్డును ఎవరికి అందజేశారు.?
1. Dr. డ్రూ వైస్మాన్
2. మోడెర్నా లాంగర్
Download PDF
3. ఆచార్య రాబర్ట్ లాంగర్
4. బలరాం భార్గవ
టెస్ట్ క్రికెట్ లో మొదటి తొమ్మిది ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వినోద్ కాంబ్లీ (798) పేరు మీద ఉన్న రికార్డును ఏ క్రికెటర్ బ్రేక్ చేశాడు.?
1. అబ్రార్ అహ్మద్
2. హ్యారీ బ్రూక్
3. జో రూట్
4. బెన్ డకెట్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st February 2023 Current Affairs,
2nd February 2023 Current Affairs,
3rd February 2023 Current Affairs,
4th February 2023 Current Affairs,
5th February 2023 Current Affairs,
6th February 2023 Current Affairs,
7th February 2023 Current Affairs,
8th February 2023 Current Affairs,
9th February 2023 Current Affairs,
10th February 2023 Current Affairs,
11th February 2023 Current Affairs,
12th February 2023 Current Affairs,
13th February 2023 Current Affairs,
14th February 2023 Current Affairs,
15th February 2023 Current Affairs,
16th February 2023 Current Affairs,
17th February 2023 Current Affairs,
18th February 2023 Current Affairs,
19th February 2023 Current Affairs,
20th February 2023 Current Affairs,
21st February 2023 Current Affairs,
22nd February 2023 Current Affairs,
23rd February 2023 Current Affairs,
24th February 2023 Current Affairs,
25th February 2023 Current Affairs,
26th February 2023 Current Affairs,
27th February 2023 Current Affairs,
28th February 2023 Current Affairs,
29th February 2023 Current Affairs,
30th February 2023 Current Affairs,
31st February 2023 Current Affairs