25th January 2023 Current Affairs in Telugu || 25-01-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో ఏ దేశం 3వ స్థానంలో నిలిచింది
1. అమెరికా
2. చైనా
3. భారత్
4. పాకిస్తాన్
బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్‌టైం ఇండెక్స్ ప్రకారం గౌతమ్ అదానీ ప్రపంచ కుబేర జాబితాలో ఎన్నోవ స్థానంలో నిలిచారు?
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 100 సిక్సులు కొట్టిన భారతీయ క్రికెటర్‌గా ఎవరు నిలిచాడు
1. కేఎల్ రాహుల్
2. సూర్యకుమార్
3. రోహిత్ శర్మ
4. విరాట్ కోహ్లీ
ప్రముఖ వ్యక్తి బాలకృష్ణ దోషి(95) ఇటీవల మృతి చెందారు. అతడు ఏ పరిశ్రమకు చెందినవారు?
1. సంగీతకారుడు
2. ఆర్కిటెక్ట్
3. చిత్రకారుడు
4. శాస్త్రవేత
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర హోంశాఖ ఎంత మంది పోలీస్ సిబ్బందికి మెడల్స్‌ను ప్రకటించింది.
1. 852
2. 876
3. 892
4. 901
క్రింది వారిలో ఎవరు ఆప్కో ఛైర్మన్ గా AP రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
1. గంజి చిరంజీవి
2. ఆర్ శ్రీనాథ్ రెడ్డి
3. పి.ఎస్.ప్రద్యుమ్న
4. బి ఆదినారాయణ
జాతీయ పర్యాటక దినోత్సవం (National Tourism Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. జనవరి 24
2. జనవరి 25
3. జనవరి 26
4. జనవరి 27
జాతీయ ఓటర్ల దినోత్సవం (National Voters Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. జనవరి 24
2. జనవరి 25
3. జనవరి 26
4. జనవరి 27
భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కానున్నారు
1. అబెల్ ఫత్తా ఎల్-సిసి
2. మహ్మద్ మోర్సీ
3. ఎన్టీసార్ అమెర్
4. హోస్నీ ముబారక్
భారత సైన్యం ఏ దేశంతో కలిసి సైక్లోన్-1 ఉమ్మడి శిక్షణను ప్రారంభించింది
1. అమెరికా
2. ఈజిప్ట్
3. కెనడా
4. చైనా
ఇటీవల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు
1. జావో జున్‌పెంగ్
2. కాంటాఫోన్ వాంగ్చారోయెన్
3. కున్లవుట్ విటిడ్సర్న్
4. విక్టర్ ఆక్సెల్సెన్
దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమును ఇటీవల ఏఐఐటి వారు తయారు చేశారు?
1. ఐఐటీ రూర్కి
2. ఐఐటి మద్రాస్
3. ఐఐటి గాంధీనగర్
4. ఐఐటి కాన్పూర్
ప్రపంచంలోనే అత్యంత పొడవైన కాలిగ్రాఫిక్ పెయింటింగ్‌ను కలిగి ఉన్న ప్రదేశం
1. మదీనా
2. కాబా
3. సౌదీ అరేబియా
4. మక్కా
దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక అయిన “అస్కా ” ఏ రాష్ట్రం లో ఉంది
1. మధ్యప్రదేశ్
2. హర్యానా
3. ఒడిశా
4. కర్ణాటక
ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గా రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ నియమించింది?
1. గోపాల కృష్ణ దివేది
2. అలోక్ రంజన్
3. అమన్ గుప్తా
4. అమిత్ ప్రకాష్ యాదవ్
14 యేళ్ల లోపు బాలికలను వివాహం చేసుకుంటే పొక్సో చట్టం కింద యవజ్జీవకారాగార శిక్ష విధించాలనీ ఏ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది?
1. కర్ణాటక
2. అస్సాం
3. తమిళనాడు
4. తెలంగాణ
ECi 2వ అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించారు.
1. న్యూ ఢిల్లీ
2. ముంబై
3. హైదరాబాద్
4. కోల్‌కతా
తమిళనాడులో మొదటి తాబేలు సంరక్షణ మరియు పునరావాస కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది?
1. ముంబై
2. చెన్నై
3. హైదరాబాద్
4. కోల్‌కతా
57వ అఖిల భారత డిజిపి ల సదస్సు ఎక్కడ ప్రారంభమైంది?
1. ముంబై
2. ఢిల్లీ
3. హైదరాబాద్
4. బెంగళూరు
ఏనుగుల సంరక్షణకు ఏ రాష్ట్రం వారు 10 ఫార్ములను సిద్ధం చేసింది?
1. ఒడిస్సా
2. మేఘాలయ
3. కేరళ
4. తమిళనాడు
మనదేశంలో మొట్టమొదటిసారిగా వయనాడు జిల్లా లో గిరిజ నులందరికీ ప్రభుత్వం అందజేసే ధృవీకరణ పత్రాలు 100% అందించే జిల్లాగా నమోదయింది ఈ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది?
1. కర్ణాటక
2. మేఘాలయ
3. కేరళ
4. తమిళనాడు
కరోనా ఎదుర్కొనేందుకు దేశీయంగా తయారు చేసిన భారత బయోపిక్ వారు ఇన్ కోవేక్ ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌ను ఈ సంవత్సరంలో ఎప్పుడు ఆవిష్కరించనున్నారు?
1. ఆగస్టు 15
2. ఏప్రిల్ 14
3. జనవరి 26
4. జనవరి 25
ఇటీవల మరణించిన ప్రముఖ సాహిత్య వేత్త 56వ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత నీలమణి ఫూకన్ ( NEELAMANI PHOOKAN ) ఏ రాష్ట్రం కి చెందినవారు?
1. ఉత్తరాఖండ్
2. అస్సాం
3. కేరళ
4. గుజరాత్
ఇటీవల జసిండా ఆర్డర్‌నే తన ప్రధాని మంత్రి పదవికి అనూహ్యంగా రాజీనామా చేసింది ఈమె ఏ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసింది?
1. ఇంగ్లాండ్
2. న్యూజిలాండ్
3. ఫ్రాన్స్
4.ఇటలీ
క్యులియా అనే పక్షులు ఏ దేశంలో వ్యవసాయ ఉత్పత్తులని నాశనం చేస్తున్నాయి అని ఆ దేశం వారు ఆ పక్షులను చంపేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది?
1.కెన్యా
2. కిరిబాటి
3. ఘనా
4. జోర్డాన్
గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతేఅల్పిసి (Abdel Fattah El Sisi) రానున్నారు ఈ గణతంత్ర వేడుకలకు ఎన్ని శకటాలు ప్రదర్శించనున్నారు?
1. 28
2. 17
3. 06
4. 23
అమెరికాలోని మేరీ ల్యాండ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఎన్నికైన మొట్ట మొదటి భారతీయ అమెరికన్ ఎవరు?
1. ఉషా రెడ్డి
2. అరుణ మిల్లర్
3. నమిత థాపర్
4. నవజీత్ కౌర్ బ్రార్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st January 2023 Current Affairs,
2nd January 2023 Current Affairs,
3rd January 2023 Current Affairs,
4th January 2023 Current Affairs,
5th January 2023 Current Affairs,
6th January 2023 Current Affairs,
7th January 2023 Current Affairs,
8th January 2023 Current Affairs,
9th January 2023 Current Affairs,
10th January 2023 Current Affairs,
11th January 2023 Current Affairs,
12th January 2023 Current Affairs,
13th January 2023 Current Affairs,
14th January 2023 Current Affairs,
15th January 2023 Current Affairs,
16th January 2023 Current Affairs,
17th January 2023 Current Affairs,
18th January 2023 Current Affairs,
19th January 2023 Current Affairs,
20th January 2023 Current Affairs,
21st January 2023 Current Affairs,
22nd January 2023 Current Affairs,
23rd January 2023 Current Affairs,
24th January 2023 Current Affairs,
25th January 2023 Current Affairs,
26th January 2023 Current Affairs,
27th January 2023 Current Affairs,
28th January 2023 Current Affairs,
29th January 2023 Current Affairs,
30th January 2023 Current Affairs,
31st January 2023 Current Affairs