25th June 2021 Daily Current Affairs in Telugu || 25-06-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
ఏ ఉపగ్రహం సాయంతో సూర్యుని కాంతి శక్తిని అధ్యయనం చేసే వీలుందని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది.
1. చంద్రయాన్- 1
2. చంద్రయాన్- 2
3. GSAT-15
4. IRNSS-1D
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ గంటకు ఎన్ని కోట్ల చొప్పున 2020 లో మొత్తం రూ .2,77,100 కోట్లు సంపాదించడంతో మొత్తం ఆయన సంపద రూ .6,58,400 కోట్లకు చేరిందని పూరన్ ఇండియా రిచ్ లిస్ట్ పేర్కొంది .
1. రూ .60 కోట్లు
2. రూ .70 కోట్లు
3. రూ .80 కోట్లు
4. రూ .90 కోట్లు
గత శతాబ్దంలో ప్రపంచంలోనే అతి పెద్ద దాతృత్వశీలిగా ఏ భారత పారిశ్రామిక పితామహుడు నిలిచారు
1. నావల్ టాటా
2. రతన్ టాటా
3. ధీరూభాయ్ అంబానీ
4. జెమ్ షెడ్డీ టాటా
భారత అధికారిక ఒలంపిక్ నేపథ్య గీతాన్ని ఎవరు విడుదల చేశారు?
1. కిరెన్ రిజిజు
2. నరేంద్ర మోడీ
3. భగత్ సింగ్ కోష్యారి
4. రామ్ నాథ్ కోవింద్
ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021 విజేతగా ఏ దేశం నిలిచింది ?
1. న్యూజిలాండ్
2. భారతదేశం
3. ఇంగ్లాండ్
4. ఆస్ట్రేలియా
కరోనా మహమ్మారిపై టీకాలను అభివృద్ధి చేయడంలో విశేష పాత్ర పోషించిన ఎంత మంది పరిశోధకులకు స్పెయిన్ ప్రతిష్టాత్మక ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టురియాస్ ఫౌండేషన్ పురస్కారం వరించింది .
1. 5
2. 6
3. 7
4. 8
మిషన్ కర్మయోగి టాస్క్ఫోర్స్ చైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు?
1. సలీల్ పరేఖ్
2. SD శిబులాల్
3. విశాల్ సిక్కా
4. నందన్ నీలేకని
భారత వృద్ధి రేటు అంచనాలను 13.9 శాతం నుంచి ఎంత శాతానికి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది ?
1. 9.3 శాతం
2. 9.6 శాతం
3. 9.9 శాతం
4. 10.2 శాతం
2021లో పుట్టిన పిల్లలకు ఏ సంవత్సరం నాటికి తీవ్రమైన పర్యావరణ మార్పుల వల్ల కలిగే ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నదని యూఎన్ రిపోర్ట్ తెలిపింది?
1. 2035
2. 2040
3. 2045
4. 2050
త్వరలో తెలంగాణలో ఎక్కడ నియో మెట్రో వస్తుందని మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది?
1. వరంగల్
2. కరీంనగర్
3. మహబూబాబాద్
4. భూపాలపల్లి
ప్రధానమంత్రి కళ్యాణ్ అన్న యోజన కింద ఏ నెల వరకు తలసరి నెలకు ఐదు కిలోల రేషన్ సరఫరా చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది?
1. సెప్టెంబర్
2. అక్టోబర్
3. నవంబర్
4. డిసెంబర్
ఆఫీస్ అఫ్ పర్సనల్ మనగెమెంత్ అధిపతిగా ఎవరు ఎన్నికైనారు?
1. డోనాల్డ్ జె. డెవిన్
2. కమలా హారిస్
3. మాథ్యూ మెస్చేరీ
4. కిరణ్ అహుజా