25th May 2022 Current Affairs in Telugu || 25-05-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
అంతర్జాతియ పర్యాటక సూచిలో భారతదేశం ఎన్నోవ స్థానం లో నిలిచింది?
1. 35వ స్థానం
2. 41వ స్థానం
3. 46వ స్థానం
4. 54వ స్థానం
అత్యున్నత పోలీస్ సేవ మెడల్ అబ్దుల్లా ఫోటో తొలగిస్తున్నట్లు ఏ రాష్ట్రము నిర్ణయం తీసుకుంది
1. జమ్మూ కాశ్మీర్
2. హర్యానా
3. కేరళ
4. కర్ణాటక
ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. మే 24
2. మే 25
3. మే 26
4. మే 27
చెస్బుల్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత GM ప్రజ్ఞానంద ఏ సంవత్సరం ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్పై ఎన్నోవ సారి విజయాన్ని నమోదు చేశాడు.
1. మొదటి సారి
2. 2వ సారి
3. 3వ సారి
4. 4వ సారి
ప్రపంచ ఆర్బరీ ర్యాంకింగ్స్ లో 3వ స్థానంలోకి అడుగుపెట్టిన తెలుగు ఆర్బర్ ను గుర్తించండి.
1. హాసిని
2. సురేఖ
3. చంద్రిక
4. బబిత
ఆస్ట్రేలియా దేశ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ గా ఎవరు నియమితులైనారు?
1. స్టీఫెన్ ఫ్లెమింగ్
2. డేనియల్ వెట్టోరి
3. షేన్ వార్న్
4. బ్రెండన్ మెకల్లమ్
ఏ దేశానికి చెందిన దిగ్గజ క్రికెటర్, మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు
1. ఆస్ట్రేలియా
2. కెనడా
3. ఆఫ్రికా
4. నెథర్లాండ్
ఎన్ని ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది
1. 73
2. 72
3. 71
4. 70
రైతు కుటుంబాల కోసం కత్తెజరిన్ గ్రామ ఒరింగినైంత వేలన్ వాలర్చి తిట్టం అనే పథకాన్ని ఏరాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) తమిళనాడు
2) కేరళ
3) కర్ణాటక
4) గోవా
WHO కీలక కమిటి చైర్మన్ గా ఎవరు నియమితులైనారు?
1. రాజేష్ భూషణ్
2. టెడ్రోస్ అథనోమ్
3. జాహిద్ మాలెక్యూ
4. పాట్రిక్ అమోత్
Paytm యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులైనారు?
1. రితేష్ అగర్వాల్
2. విజయ్ శేఖర్ శర్మ
3. బైజు రవీంద్రన్
4. భవిష్ అగర్వాల్
ఏ నగరంలో భారత్ V/S అమెరికా పెట్టుబడుల ప్రోత్సాహక ఒప్పందంపై సంతకాలు చేశాయి?
1) బెంగళూరు
2) న్యూయార్క్
3) టోక్యో.
4) సిడ్నీ
మంకి పాక్స్ బాదితులకు 21 రోజులు క్వారంటైన్ విధింపు ప్రకటించిన మొదటి దేశం ఏది?
1. అమెరికా
2. చైనా
3. భారతదేశం
4. బెల్జియం
భారతదేశంలోని ఆశా వర్కర్లకు ఏ సంస్థ గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ పురస్కారం ప్రకటించింది?
1) కౌన్సిల్ ఆఫ్ యూరప్.
2) WHO.
3) WTO.
4) ILO
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్.వో) డైరెక్టర్ జనరల్ పదవికి ఎవరు రెండోసారి ఎన్నికయ్యారు
1. రాజేష్ భూషణ్
2. టెడ్రోస్ అథనోమ్
3. జాహిద్ మాలెక్యూ
4. పాట్రిక్ అమోత్
12వ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్ షిప్ 2022 టైటిల్ విజేత ఎవరు?
1) హర్యానా
2) తమిళనాడు
3) ఒరిస్సా
4) ఆంధ్ర ప్రదేశ్
2020లో ప్రపంచ గ్యాస్ వ్యాపారంలో రష్యా వాటా ఎంత శాతంగా ఉంది ?
1. 25%
2. 15%
3. 8%
4. 10%
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యవసర తాగునీటి ఎద్దడి ఉన్న మండలాల సంఖ్యను గుర్తించండి.
1. 168
2. 417
3. 308
4. 262
ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (FAO) తన తాజా నివేదికలో రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలధరలు ఎంతశాతం పెరుగుతాయని అంచనా వేసింది.
1. 18%
2. 22%
3. 15%
4. 20%
ప్రపంచ బొగ్గు వ్యాపారంలో రష్యా ఎంత శాతం వాటాను కలిగి ఉంది.
1. 18%
2. 21%
3. 15%
4. 10%
భారత కేంద్ర ప్రభుత్వం 2016 నుండి ఆహారం, ఇంధనం, ఎరువుల రాయితీ క్రింద ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రకటించింది.
1. 18.64 లక్షల కోట్ల రూపాయలు
2. 24.85 లక్షల కోట్ల రూపాయలు
3. 21.64 లక్షల కోట్ల రూపాయలు
4. 32.64 లక్షల కోట్ల రూపాయలు
2021-22 సంవత్సరంలో పౌరులుపై ట్యాక్స్ ల నుండి భారతీయ ఖజానాకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సమకూర్చడం జరిగింది.
1. 4.69 లక్షల కోట్ల రూపాయలు
2. 5.84 లక్షల కోట్ల రూపాయలు
3. 6.17 లక్షల కోట్ల రూపాయలు
4. 12.16 లక్షల కోట్ల రూపాయలు
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం YSR జలకళ పథకంలో భాగంగా తవ్వే బోర్లకు ఇచ్చే విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటుకు ఎన్ని లక్షల రూపాయలు వరకూ రైతులకు చెల్లిస్తామని ప్రకటించింది.?
1. రూ.2.5 లక్షలు
2. రూ.1 లక్షలు
3. రూ.2 లక్షలు
4. రూ.1.5 లక్షలు
ప్రపంచ ఆర్థిక సదస్సు ఏనగరంలో జరుగుతోంది.
1. ప్యారిస్
2. ఒసాకా
3. స్వీడన్
4. దావోస్
కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది డిజిటల్ గేమింగ్ తో కాలక్షేపం చేసినట్లు UNO సంస్థ వెల్లడించింది.
1. 295 కోట్ల మంది
2. 270 కోట్ల మంది
3. 320 కోట్ల మంది
4. 345 కోట్ల మంది
ఇటీవల ప్రసార మాధ్యమాల్లో వచ్చిన నానో వైద్యంకు సంబంధించి ఈ క్రింది ఏ వ్యాధిని నిర్మూలించడంలో అధిక అవకాశాలు కనబడుతున్నాయి.
1. కాన్సర్
2. బ్రెయిన్ స్టోక్
3. గుండెపోటు
4. రక్తహీనత
2020-21 ఆర్థిక సంవత్సరంలో Excuse శాఖ ద్వారా భారత ప్రభుత్వానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.
1. 1.86 లక్షల కోట్ల రూపాయలు
2. 2.10 లక్షల కోట్ల రూపాయలు
3. 3.73 లక్షల కోట్ల రూపాయలు
4. 4.89 లక్షల కోట్ల రూపాయలు
భారత కేంద్ర ప్రభుత్వం ఉజ్వల గ్యాస్ లబ్దిదారులకు సిలిండర్ పై ఎన్ని రూపాయల రాయితీని ప్రకటించింది.
1. రూ.200
2. రూ.150
3. రూ.250
4. రూ.300
అత్యంత వేగంతో ప్రయాణించగలిగే హైపర్ లూప్ సాంకేతికత విషయంలో ఏ భారతీయ వర్శిటీ పరిశోధకులు ముందంజ వేశారు.
1. IISC బెంగళూరు
2. NPL
3. IIT మద్రాసు
4. IIT ఖరగ్ పూర్
ఆస్ట్రేలియా పార్లమెంట్ ప్రతినిధుల సంఖ్యను గుర్తించండి.
1. 171
2. 164
3. 151
4. 138
భారత రాజ్యాంగంలో ఎన్నవ అధికరణం దోషులకు శిక్ష తగ్గింపుపై రాష్ట్ర గవర్నర్ మంత్రి వర్గ సలహాకు కట్టుబడి ఉండాలని వెల్లడిస్తుంది.
1. 157వ
2. 161వ
3. 117వ
4. 178వ
2050 నాటికి ప్రపంచ జనాభా ఎన్ని కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
1. 900 కోట్లు
2. 850 కోట్లు
3. 700 కోట్లు
4. 1000 కోట్లు
2019లో సాధారణ జలుబు Cold virus కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది చిన్నారులు మృతి చెందారని లాన్సెట్ పత్రిక వెల్లడించింది.
1. 1,01,400
2. 1,80,216
3. 1,61,805
4. 90,000
భారతదేశ టోకు ధరల సూచీలో ఇంధన, విద్యుత్ ల వాటా ఎంత శాతంగా ఉంది.
1. 16%
2. 15.8%
3. 13.2%
4. 14.8%
భారత ప్రభుత్వం తాజాగా రూపాయి పతనం కాకుండా ఎన్ని వేల కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని విక్రయించింది.
1. 1.5 కోట్ల డాలర్లు
2. 1.8 కోట్ల డాలర్లు
3. 2.10 కోట్ల డాలర్లు
4. 2.5 కోట్ల డాలర్లు
భారతదేశ సుప్రీంకోర్టు ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రానికి అనుకూలంగా ఇనుపఖనిజ ఎగుమతులు, తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసింది.
1. ఉత్తరప్రదేశ్
2. తమిళనాడు
3. హర్యానా
4. కర్ణాటక
UNO తాజా నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఎన్ని కోట్ల టన్నుల పునరుద్ధరించలేని సమాజ వనరులను వెలికితీయడం జరుగుతోంది.
1. 500 కోట్ల టన్నులు
2. 600 కోట్ల టన్నులు
3. 720 కోట్ల టన్నులు
4. 850 కోట్ల టన్నులు
థాయ్ లాండ్ ఓపెన్ ప్రపంచ కప్ టోర్నమెంట్ ఏనగరంలో జరుగుతోంది.?
1. బ్యాంకాంక్
2. పటాయా
3. ఫుకెట్
4. కాబి
ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ పోటీలు ఈ క్రింది ఏ నగరంలో జరుగుతోంది.
1. ఢాకా
2. వడోదర
3. జకార్తా
4. ఇంఫాల్
ప్రపంచంలో కెల్లా అతి పొట్టి మహిళగా రికార్డ్ సృష్టించిన భారతీయురాలు సోనాలి ఏ రాష్ట్రానికి చెందిన మహిళ.
1. ఉత్తరప్రదేశ్
2. మధ్యప్రదేశ్
3. పశ్చిమ బెంగాల్
4. హరియాణా
UAEకు చెందిన ప్రసిద్ధ ఆహార శుద్ధి సంస్థ ‘లులు’ భారతేదశంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో రూ.500కో || తో పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
1. ఉత్తరప్రదేశ్
2. మహారాష్ట్ర
3. చత్తీస్ ఘడ్
4. తెలంగాణ
ఈ క్రింది ఏ దేశంలో తయారు కాబడిన రెండు F-18 సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలు తాజాగా గోవా నౌకాదళంలో నూతనంగా చేరటం జరిగింది.
1. జర్మనీ
2. ఆస్ట్రేలియా
3. అమెరికా
4. బ్రిటన్
ఇటీవల ఏ భారతీయ నర్సింగ్ అధికారిణికి అత్యుత్తమ నర్సులకు ఇచ్చే నైటింగేల్ 2021 అవార్డు లభించింది.?
1. శిబానిదాస్
2. కేథరిన్ థెరిసా
3. ఉమేష్ రూపాని
4. దీపికా పల్లికల్
2021లో నేపాల్ కు ఇండియా ఎన్ని కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది ?
1. 760 కోట్ల డాలర్లు
2. 860 కోట్ల డాలర్లు
3. 960 కోట్ల డాలర్లు
4. 1030 కోట్ల డాలర్లు
ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆక్స్ ఫామ్ సంస్థ నివేదిక ప్రకారం కొవిడ్ పరిణామ కాలంలో ప్రతి గంటకు ఎన్ని లక్షల మంది కడు పేదరికంలోకి వెళ్ళారని వెల్లడించింది.
1. 5 లక్షలు
2. 10 లక్షలు
3. 15 లక్షలు
4. 20 లక్షలు
భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ క్రింది ఏ సామాజిక మాధ్యమంలో Digilockerను అందుబాటులోకి తీసుకువచ్చింది ?
1. వాట్సప్
2. ట్విట్టర్
3. టెలిగ్రామ్
4. G-mail
లాఫ్ బొరో అంతర్జాతీయ అథ్లెటిక్ మీట్ ఈ క్రింది ఏ దేశంలో జరుగుతోంది.
1. జర్మనీ
2. ఆస్ట్రేలియా
3. ఇంగ్లాండ్
4. అమెరికా
రష్యా, ఉక్రెయిన్ లు కలిపి ఈ క్రింది ఏదేశంలో 100% గోధుమ ఎగుమతుల వాటాను కలిగి ఉన్నాయి.
1. బ్రిటన్
2. స్పెయిన్
3. టర్కీ
4. సోమాలియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల సమగ్ర రక్షిత తాగునీటి పధకాల సంఖ్యను గుర్తించండి.
1. 482
2. 591
3. 683
4. 706
గోధుముల ఎగుమతిలో ప్రపంచంలో తొలిస్థానంలో ఉన్న దేశాన్ని గుర్తించండి.
1. బ్రిటన్
2. అమెరికా
3. ఆస్ట్రేలియా
4. రష్యా
భారత కేంద్ర ప్రభుత్వం తగ్గించిన పన్ను కోతల వల్ల నిత్యావసర వస్తువులధరల సగటున 10% తగ్గుతాయని కాన్ఫడెరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ అంచనా వేసింది.
1. 10%
2. 12%
3. 15%
4. 22%
పెట్రోల్, డీజిల్ పై విలువ ఆధారిత పన్ను VATను తగ్గిస్తూ 3 రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రింది వాటిలో ఈ 3 రాష్ట్రాలతో సంబంధం లేని రాష్ట్రాన్ని గుర్తించండి.
1. ఆంధ్రప్రదేశ్
2. కేరళ
3. రాజస్థాన్
4. మహారాష్ట్ర
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st May 2022 Current Affairs
2nd May 2022 Current Affairs
3rd May 2022 Current Affairs
4th May 2022 Current Affairs
5th May 2022 Current Affairs
6th May 2022 Current Affairs
7th May 2022 Current Affairs
8th May 2022 Current Affairs
9th May 2022 Current Affairs
10th May 2022 Current Affairs
11th May 2022 Current Affairs
12th May 2022 Current Affairs
13th May 2022 Current Affairs
14th May 2022 Current Affairs
15th May 2022 Current Affairs
16th May 2022 Current Affairs
17th May 2022 Current Affairs
18th May 2022 Current Affairs
19th May 2022 Current Affairs
20th May 2022 Current Affairs
21st May 2022 Current Affairs
22nd May 2022 Current Affairs
23rd May 2022 Current Affairs
24th May 2022 Current Affairs
25th May 2022 Current Affairs
26th May 2022 Current Affairs
27th May 2022 Current Affairs
28th May 2022 Current Affairs
29th May 2022 Current Affairs
30th May 2022 Current Affairs
31st May 2022 Current Affairs