25th November 2022 Current Affairs in Telugu || 25-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

25th November 2022 Current Affairs in Telugu || 25-11-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

మలేషియా కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు
1. ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్
2. అన్వర్ ఇబ్రహీం
3. నజీబ్ రజాక్
4. ముహిద్దీన్ యాసిన్


Answer : 2

ఆన్ లైన్ గేమింగ్ పై GST ను రాష్ట్రాల మంత్రులు ప్రస్తుతం 18 పై శాతం ఉన్న GST ను ఎంతకు పెంచాలని నిర్ణయించారు.
1)20%
2)30%
3) 25%
4)28%


Answer : 4

KVIC సిఇఒగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు
1. గీతా వారియర్
2. వినిత్ కుమార్
3. మనోజ్ కుమార్
4. సునీల్ సేథి


Answer : 2

మౌలిక రంగ దిగ్గజం మేఘ ఇంజనీరింగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ {MEIL} హరఘర్ గంగాజల భాగంలో నీటి సరఫరా ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో పూర్తిచేశారు.
1) బీహార్
2) ఆంధ్రప్రదేశ్
3)తమిళనాడు
4)ఉత్తరప్రదేశ్


Answer : 1

సముద్ర బాగ స్వామ్య విన్యాసాల్లో భాగంగా భారత నౌకాదళానికి చెందిన శివాలిక్ కమొర్టా నౌకలు బుసాన్ నగరానికి చేరగా ఇది ఏ దేశంలో కలదు
1) రష్యా
2 ) ఫ్రాన్స్
3) దక్షిణ కొరియా
4) చైనా


Answer : 3

10వ భారతీయ చలన చిత్రోత్సవం నవంబర్ 18-20, 2022 వరకు ఏ దేశంలో జరిగింది.
1. ఆఫ్రికా
2. పాకిస్తాన్
3. చైనా
4. దక్షిణ కొరియా


Answer : 4

లాన్మెట్ జర్నల్ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో గుండె సంభందిత వ్యాధులు అత్యధికమరణాలు ఈ క్రింది వానిలో దేని వలన సంభవిస్తున్నాయి
1) వైరస్
2) క్యాన్సర్
3)బ్యాక్టీరియా
4) ఏదికాదు


Answer : 3

లాన్మెట్ జర్నల్ అధ్యయనం ప్రకారం ఈ. కోలి, ఏ న్యుమోనియా కెన్యుమినియా, S. ఏరియన్, A. మొమనీ ఈ 5 రకాల బ్యాక్టీరియా వలన భారత్ లో 2019 ఎన్ని మరణాలు సంభవించాయి.
1) 6.8 లక్షలు
2) 7 లక్షలు
3) 2.5 లక్షలు
4) 3.8 లక్షలు


Answer : 1

అంతర్జాతీయ బరువు మరియు కొలతల కమిటీ సభ్యుడిగా ఎవరు ఎన్నికయ్యారు.
1. మనోజ్ కుమార్
2. సునీల్ సేథి
3. వేణు గోపాల్
4. వినిత్ కుమార్


Answer : 3

International Day for the Elimination of Violence against Women (అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. నవంబర్ 24
2. నవంబర్ 25
3. నవంబర్ 26
4. నవంబర్ 27


Answer : 2

యునెస్కో-ఇండియా-ఆఫ్రికా హ్యాకథాన్ ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించాడు?
1. ఉత్తరప్రదేశ్
2. కర్ణాటక
3. హర్యానా
4. తమిళనాడు


Answer : 1

క్రింది వారిలో ఏ కేంద్ర మంత్రి ’53 గంటల ఛాలెంజ్’ ప్రారంభించారు
1. అమిత్ షా
2. అనురాగ్ సింగ్ ఠాకూర్
3. నిర్మలా సీతారామన్
4. నితిన్ గడ్కరీ


Answer : 2

ENS కోటాకు సంబంధించి భారత కేంద్ర ప్రభుత్వం ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టాన్ని చేసింది.
1. 125
2. 98వ
3. 103వ
4. 110వ


Answer : 3

ఈ క్రింది ఏ ఆహారాన్ని అధికంగా తీసుకునేవారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోకుండా ఉంటుందని అమెరికన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
1. కూరగాయలు
2. వైన్
3. మాంసం
4. చేపలు


Answer : 1

2025 నాటికి 6000 మంది ఉద్యోగులను తొలగిస్తామని ఏ దిగ్గజ IT Computer Company ప్రకటించింది.
1. విప్రో
2. TCS
3. Intel


4. hp


Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎన్ని లక్షలకు మించకుండా అప్పుతీసుకొనే రైతులకు వడ్డీ రాయితీ కొనసాగించాలని నిర్ణయించింది.?
1. రూ.3 లక్షలు
2. రూ. 4 లక్షలు
3. రూ. 5 లక్షలు
4. రూ.2.5 లక్షలు


Answer : 1

భారతదేశంలో ఏటా ఎన్నివేలమంది చిన్నారుల అపహరణకు గురవుతున్నారని UNICEF వెల్లడించింది.
1. 40,000
2. 25,000
3. 35,000
4. 30,000


Answer : 1

ప్రస్తుత భారత కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) విద్య, ఉద్యోగాల్లో ఎంత శాతం రిజర్వేషన్ ను కల్పిస్తోంది.
1. 10%
2. 8%
3. 5%
4. 6%


Answer : 1

ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ ఏ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది
1. అగ్ని-3
2. అగ్ని-4
3. అగ్ని-5
4. అగ్ని-6


Answer : 1

భారతదేశంలో 14 సంవత్సరాలలోపు పిల్లలు ఎన్ని కోట్లమంది ఉన్నారని తాజాగా UNO వెల్లడించింది.
1. 31.8 కోట్లు
2. 28.7 కోట్లు
3. 35.8 కోట్లు
4. 42.6 కోట్లు


Answer : 3

సకాలంలో రుణబకాయిలు చెల్లించే రైతులకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం వడ్డీని తిరిగి చెల్లిస్తోంది.
1. 5%
2. 4%
3. 3%
4. 2%


Answer : 3

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎన్ని కోట్లరూపాయలు ట్విట్టర్ ను కొనుగోలు చేశారు.
1. 2800 కోట్లరూపాయలు
2. 4400 కోట్లరూపాయలు
3. 3800 కోట్లరూపాయలు
4. 5000 కోట్లరూపాయలు


Answer : 2

ఈ క్రింది ఏ మహాసముద్రంలో పిల్లలను కనగలిగే కళ్ళులేని చేపలను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు నూతనంగా కనుగొన్నారు.
1. అట్లాంటిక్
2. హిందూ
3. ఆర్కిటిక్
4. అరేబియా


Answer : 2

భారతదేశంలో ఏటా ఎన్నివేల మంది చిన్నారులు అసలు కనిపించకుండా పోతున్నారని UNICEF వెల్లడించింది.
1. 22,000
2. 20,000
3. 11,000
4. 15,000


Answer : 3

నేపాల్ ఎన్నికల్లో తాజాగా ఎవరు ప్రధానిగా గెలవడం జరిగింది.
1. రామ్ నరేశ్ ఓలి
2. శిఖర్
3. బహుదూర్ దేవ్ బా
4. బిస్మిత్ ప్రసాద్ ఓలి


Answer : 3

ఇండోనేషియాలోని కరవాంగ్లో ఎన్నోవ ఉమ్మడి సైనిక వ్యాయామం గరుడ శక్తి నిర్వహించబడింది
1. 6వ
2. 7వ
3. 8వ
4. 9వ


Answer : 3

2020-21 విద్యాసంవత్సరం UDISE గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఎన్ని లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వెల్లడైంది.
1. 13.82 లక్షలు
2. 15.09 లక్షలు
3. 12.67 లక్షలు
4. 11.67 లక్షలు


Answer : 2

భారత సుప్రీంకోర్టు కేసుల పరిష్కారం నిమిత్తం ప్రత్యేకంగా ఎన్ని ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
1. 6
2. 5
3. 4
4. 3


Answer : 3

నేపాల్ దేశ పార్లమెంట్ స్థానాల సంఖ్యను గుర్తించండి.
1. 275
2. 279
3. 277
4. 235


Answer : 1

పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్
2. లెఫ్టినెంట్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా
3. లెఫ్టినెంట్ జనరల్ అజర్ అబ్బాస్
4. లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్


Answer : 1

తమిళనాడులోని ఏ గ్రామం రాష్ట్ర మొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది?
1. నవినిపట్టి
2. కీలవలవు
3. అరిట్టపట్టి
4. కిడారిపట్టి


Answer : 3

సంగై ఫెస్టివల్ ఏ భారతీయ రాష్ట్ర సాంస్కృతిక ఉత్సవం?
1. మేఘాలయ
2. కర్ణాటక
3. అస్సాం
4. మణిపూర్


Answer : 4

జాతీయ గోపాల్ రత్న అవార్డులు ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించినవి?
1. వ్యవసాయం & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ
2. ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
3. రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ
4. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ


Answer : 2

Download PDF

ఇండో-పసిఫిక్ ప్రాంతీయ సంభాషణ 2022కి ఏ నగరం హోస్ట్ చేయబడింది?
1. ఢిల్లీ
2. లక్నో
3. చెన్నై
4. ముంబై


Answer : 1

2023లో ప్రారంభ ఒలింపిక్ ఇ-స్పోర్ట్స్ వీక్‌ను ఏ దేశం నిర్వహిస్తుంది?
1. జపాన్
2. ఆస్ట్రేలియా
3. సింగపూర్
4. ఇటలీ


Answer : 3

గురు తేజ్ బహదూర్ అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు?
1. నవంబర్ 22
2. నవంబర్ 20
3. నవంబర్ 19
4. నవంబర్ 24


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st November 2022 Current Affairs

2nd November 2022 Current Affairs

3rd November 2022 Current Affairs

4th November 2022 Current Affairs

5th November 2022 Current Affairs

6th November 2022 Current Affairs

7th November 2022 Current Affairs

8th November 2022 Current Affairs

9th November 2022 Current Affairs

10th November 2022 Current Affairs

11th November 2022 Current Affairs

12th November 2022 Current Affairs

13th November 2022 Current Affairs

14th November 2022 Current Affairs

15th November 2022 Current Affairs

16th November 2022 Current Affairs

17th November 2022 Current Affairs

18th November 2022 Current Affairs

19th November 2022 Current Affairs

20th November 2022 Current Affairs

21st November 2022 Current Affairs

22nd November 2022 Current Affairs

23rd November 2022 Current Affairs

24th November 2022 Current Affairs

25th November 2022 Current Affairs

26th November 2022 Current Affairs

27th November 2022 Current Affairs

28th November 2022 Current Affairs

29th November 2022 Current Affairs

30th November 2022 Current Affairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *