25th October 2022 Current Affairs in Telugu || 25-10-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

25th October 2022 Current Affairs in Telugu || 25-10-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu

బ్రిటన్ ప్రధానిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
1. బోరిస్ జాన్సన్
2. రిషి సునాక్
3. లిజ్ ట్రస్
4. థెరిసా మే


Answer : 2

షీ జిన్‌పింగ్ వరుసగా ఎన్నోవ సారి చైనా కమ్యూ నిస్టు పార్టీ(సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు
1. 2వ సారి
2. 3వ సారి
3. 4వ సారి
4. 5వ సారి


Answer : 2

T20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (14) సాధించిన క్రికెటర్ గా ఎవరు నిలిచాడు
1. నబీ
2. కోఫ్తా
3. విరాట్ కోహ్లి
4. గేల్


Answer : 3

ప్రపంచ వాయు కాలుష్య నియంత్రణ సూచి(World Air Quality Index)ప్రకారం ఆసియా ఖండంలో కాలుష్య నగరాలుగా టాప్ 10లో భాగంగా భారత్ లో ఎన్ని నగరాలను గుర్తించారు?
1.5
2.9
3.7
4.8


Answer : 4

ప్రపంచ వాయు కాలుష్య సూచి ప్రకారం భారత్ లో వాయు కాలుష్య నాణ్యతలో టాప్ 10 నగరాల్లో భారత్ నుండి ఆంధ్రప్రదేశ్ లో ఏ నగరానికి చోటు దక్కింది?
1. విశాఖపట్నం
2. రాజమహేంద్రవరం
3. తిరుపతి
4. కాకినాడ


Answer : 2

భారత ప్రధాని నరేంద్ర మోడి ఆహ్వానం మేరకు 2022 NOV 14న భారత పర్యటన రానున్న మహ్మద్ బిన్ సల్మాన్ ఏ దేశ ప్రెసిడెంట్?
1. పాకిస్థాన్
2. ఆఫ్ఘనిస్తాన్
3. సౌదీ అరేబియా
4. బంగ్లాదేశ్


Answer : 3

T20 ప్రపంచకప్ గ్రూప్ 2 లీగ్ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో ఏదేశంపైన విజయం సాదించింది?
1. పాకిస్థాన్
2. ఆస్ట్రేలియా
3. శ్రీలంక
4. బంగ్లాదేశ్


Answer : 1

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాభివృద్ధిని ఆదర్శంగా తీసుకొని అదే బాటలో విద్యా వ్యవస్థ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం?
1. మధ్య ప్రదేశ్
2. తమిళనాడు
3. ఉత్తరప్రదేశ్
4. ఒడిషా


Answer : 3

దేశంలో తొలిసారిగా కృష్ణానదిపై నిర్మిస్తున్న కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కు కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది?
1. 1082 కోట్లు
2.1052 కోట్లు
3. 1056 కోట్లు
4.1156 కోట్లు


Answer : 1

భారతదేశ మాజీ ప్రధాని PV నరసింహరావు విగ్రహాన్ని తొలిసారిగా ఏ దేశంలో ఆవిష్కరణ చేశారు?
1. చైనా
2. భారత్
3. ఆస్ట్రేలియా
4. రష్యా


Answer : 3

ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY)-III ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
1) గుజరాత్
2) హిమాచల్ ప్రదేశ్
3) సిక్కిం
4) కేరళ


Answer : 2

2023 FIFA మహిళల ప్రపంచ కప్ కోసం ఆవిష్కరించబడిన మస్కట్ పేరు
1) నినా
2) పోకోయో
3) తాజుని
4) అప్పు


Answer : 3

లిజ్ ట్రస్ ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు?
1) ఆస్ట్రేలియా
2) యునైటెడ్ కింగ్డమ్
3) ఫ్రాన్స్
4) ఇటలీ


Answer : 2

ఆసియాలో అతిపెద్ద కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్ ఇటీవల ఏ రాష్ట్రం/ UT లో ప్రారంభించబడింది?
1) రాజస్థాన్
3) బీహార్
2) పంజాబ్
4) ఛత్తీస్గఢ్


Answer : 2

ఇటలీ దేశానికి తొలి మహిళ ప్రధానిగా జార్జియో మెలోని ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు?
1. 2022 అక్టోబర్ 21
2.2022 అక్టోబర్ 24
3. 2022 అక్టోబర్ 22
4. 2022 అక్టోబర్ 25


Answer : 3

చైనా దేశానికి అధ్యక్షుడుగా మరల తిరిగి జిన్ పింగ్ ఎన్నికవ్వగా దీనితో ఎన్నో సారి బాద్యతలు స్వీకరిస్తున్నారు?
1.2
2.3
3.4
4.5


Answer : 2

బ్రిటన్ దేశంలో 2025లో జరిగే ఎన్నికలలో బ్రిటన్ లేబర్ పార్టీ నుండి మిల్టన్ కీన్స్ నార్త్ నియోజక వర్గం నుండి చోటు సంపాదించుకున్న తెలుగు వ్యక్తి?
1. ఉదయ్ నాగరాజు
2. రుషి సునాక్
3. P.ఆనంద రాజు
4. R.అశ్వని చంద్


Answer : 1

53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022ను భారత్ లో ఏ నగరంలో నిర్వహిస్తారు?
1. గోవా
2. చెన్నై
3. ఢిల్లీ
4. ముంబై


Answer : 1

53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022కు తెలుగు చిత్ర పరిశ్రమ నుండి 4 సినిమాలు ఎంపిక అవ్వగా ఏ రోజున ప్రారంభం అవుతాయి?
1. NOV 20-25
2. NOV 20-28
3. DEC 20 – 25
4.DEC 25-30


Answer : 2

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ద్వారా GSLV MK3 (లేదా) LVM3 M2 ద్వారా ఎన్ని ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు?
1.35
2.32
3.33
4.36


Answer : 4

వ్యవసాయ రంగంలో అతిపెద్ద బ్యాంకు అయిన నాబార్డు అధ్యాయం పకారం 2030 నాటికి పాలు యొక్క డిమాండ్ ఎంత శాతం పెరగనుంది?
1.65.2%
2.63.2%
3.75.3%
4.73.5%


Answer : 1

నాబార్డు అంచనా భారతదేశంలో పేదరికాన్ని పశుసంవర్ధక రంగం తగ్గిస్తుందని ప్రస్తుతం పశుపోషణ రంగం మహిళలు ఎంత శాతం ఆధారపడి జీవనం సాగిస్తున్నారు?
1.75%
2.70%
3.98%
4.95%


Answer : 2

అంతర్జాతీయ గ్రేటెస్ట్ జాబితా తాజాగా ఈ క్రింది ఏ దేశాన్ని తొలగించింది.
1. రష్యా
2. ఆఫ్ఘనిస్థాన్
3. పాకిస్థాన్
4. శ్రీలంక


Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు రిజిస్ట్రార్ జనరల్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.
1. Y.లక్ష్మణరావు
2. R.సునీల్
3. K.కృష్ణ కుమార్
4. B.శశికాంత్ రెడ్డి


Answer : 1

భారతీయ దిగ్గజ వ్యాపారసంస్థ Reliance జూలై-సెప్టెంబర్ త్రైమాసింకలో ఎన్ని కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది.?
1. 15896 కోట్ల రూపాయలు
2. 20,860 కోట్ల రూపాయలు
3. 13,656 కోట్ల రూపాయలు
4. 28,216 కోట్ల రూపాయలు


Answer : 3

అమెరికా పార్లమెంట్ చిప్ డిజైనింగ్ ను ప్రోత్సహించడానికి ఎన్ని కోట్ల డాలర్ల రాయితీలను ప్రకటించింది.
1. 4800 కోట్ల డాలర్లు
2. 5200 కోట్ల డాలర్లు
3. 3800 కోట్ల డాలర్లు
4. 6000 కోట్ల డాలర్లు


Answer : 2

అత్యంత ప్రమాదకర, తక్షణ అవసరమైన దేశాల జాబితాలకి గ్రేలిస్ట్ లోకి తాజాగా ఏ దేశాన్ని చేర్చడం జరిగింది.
1. భూటాన్
2. మయన్మార్
3. ఆఫ్ఘనిస్థాన్
4. చైనా


Answer : 2

భారత్ లో ఎంత శాతం సరకు రవాణా రహదారుల ద్వారా జరుగుతోంది.
1. 64%
2. 72%
3. 96%
4. 89%


Answer : 1

గుండెజబ్బులు, అల్జీమర్స్ వంటి వ్యాధి నిర్ధారణను నిమిషాల్లో గుర్తించే అధునాతన పరిజ్ఞానాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. బ్రిటన్
2. అమెరికా
3. జర్మనీ
4. స్కాట్లండ్


Answer : 1

భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ క్రింది ఏ రాష్ట్రంలో 9.7kme రోప్ వే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
1. ఉత్తరాఖండ్
2. హిమాచల్ ప్రదేశ్
3. మిజోరాం
4. అస్సోం


Answer : 1

T20 ప్రపంచ కప్ లో 2 సార్లు సూపర్-8కు మాత్రమే చేరుకొన్న దేశాన్ని గుర్తించండి.
1. కెన్యా
2. ఆస్ట్రేలియా
3. వెస్టిండీస్
4. ఐర్లాండ్


Answer : 4

T20 ప్రపంచ కప్ టోర్నీకి తొలిసారిగా ఏ దేశ జట్టు అర్హత సాధించింది.
1. ఆఫ్ఘనిస్థాన్
2. జింబాబ్వే
3. భూటాన్
4. కెన్యా


Answer : 2

భారత ప్రభుత్వం జాతీయ బట్వాడా (Logistics) విధానాన్ని 2022 ఏ నెలలో ప్రారంభించింది.
1. అక్టోబర్ 2
2. సెప్టెంబర్ 21


3. సెప్టెంబర్ 17
4. సెప్టెంబర్ 6


Answer : 3

T20 క్రికెట్ ప్రపంచ కప్పును ఈ క్రింది ఏ దేశంలో అధికంగా 2సార్లు గెలుచుకోవడం జరిగింది.
1. ఆస్ట్రేలియా
2. వెస్టిండీస్
3. శ్రీలంక
4. భారత్


Answer : 2

World Polio Day (ప్రపంచ పోలియో దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 23
2. అక్టోబర్ 24
3. అక్టోబర్ 25
4. అక్టోబర్ 26


Answer : 2

United Nations Day (ఐక్యరాజ్యసమితి దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 23
2. అక్టోబర్ 24
3. అక్టోబర్ 25
4. అక్టోబర్ 26


Answer : 2

World Development Information Day (ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. అక్టోబర్ 23
2. అక్టోబర్ 24
3. అక్టోబర్ 25
4. అక్టోబర్ 26


Answer : 2

ఒకే కంప్యూటర్ చిప్ లో ఇంటర్నెట్ ను బట్వాడా చేసే సామర్థ్యంగల అధునాతన చిప్ ను ఏ దేశశాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. డెన్మార్క్
2. స్కాట్లండ్
3. ఫిన్లాండ్
4. జర్మనీ


Answer : 1

హాకీ ఇండియాకు అధ్యక్షునిగా ఎవరు ఎంపికయ్యారు?
1. K.L.జాత్యా
2. B.P.సింగ్
3. ముఖేశ్ కుమార్
4. దిలీప్ టర్కీ


Answer : 4

2021లో చైనాదేశం భారతదేశంలో టపాసులకొనుగోలు తగ్గడంలో ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన మార్కెట్ ను కోల్పోయిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
1. 75,000 కోట్ల రూపాయలు
2. 35,000 కోట్ల రూపాయలు
3. 50,000 కోట్ల రూపాయలు
4. 60,000 కోట్ల రూపాయలు


Answer : 3

53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఏ రాష్ట్రం జరగనుంది.
1. కాలికట్
2. త్రిసూర్
3. గోవా
4. ముంబాయి


Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల రైతు భరోసా కేంద్రాలు సంఖ్యను గుర్తించండి.
1. 9886
2. 10,778
3. 12668
4. 13,986


Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం నైపుణ్య భారత్ క్రింద ఎన్ని కోట్ల మందికి శిక్షణ ఇచ్చినట్లు ప్రకటించింది.
1.25 కోట్ల మంది
2.64 కోట్ల మంది
3.25 కోట్ల మంది
4.15 కోట్ల మంది


Answer : 1

కీళ్ళవాతం వంటి Auto immure వ్యాధులను తగ్గించే ప్రోటీన్ ను ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. ఆక్స్ ఫర్డ్
2. జాన్స్ హాప్ కిన్స్
3. మాంచెస్టర్
4. హిస్కాన్సిన్


Answer : 2

Under-23 57 Kg ప్రపంచ రెజ్లింగ్ పోటీలో తొలిసారిగా స్వర్ణం గెల్చిన భారత రెజ్లర్ ను గుర్తించండి.
1. శంకర్
2. అమన్
3. అర్ణవ్
4. గౌరవ్


Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ముద్రారుణాలను మంజూరు చేసినట్లు వెల్లడించింది.
1.5 లక్షల కోట్ల రూపాయలు
2 లక్షల కోట్ల రూపాయలు
3 లక్షల కోట్ల రూపాయలు
4 లక్షల కోట్ల రూపాయలు


Answer : 3

Download PDF

భారత వ్యాపారాల సమాఖ్య ‘కాయిట్’ ధనత్రయోదశి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎన్నివేల కోట్ల రూపాయల అమ్మకాలు జరుగుతాయని అంచనా వేసింది.
1. 40,000 కోట్ల రూపాయలు
2. 30,000 కోట్ల రూపాయలు
3. 50,000 కోట్ల రూపాయలు
4. 60,000 కోట్ల రూపాయలు


Answer : 1

‘ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన- అర్బన్ (PMAY-U) అవార్డులు 2021లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది?
1) తమిళనాడు
2) మహారాష్ట్ర
3) ఉత్తర ప్రదేశ్
4) మధ్యప్రదేశ్


Answer : 3

కింది ప్రకటనలను పరిగణించండి:
1. యోగ్యకర్త సూత్రాలు మానవ హక్కులలో భాగంగా లైంగిక ధోరణి మరియు లింగ గుర్తింపు స్వేచ్ఛను గుర్తిస్తాయి.
2.అవి 2006లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వివరించబడ్డాయి.
3.నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018)లో కోర్టు జెండర్లను ‘థర్డ్ జెండర్’గా ప్రకటించింది.
పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది/సరైనవి?
1) కేవలం 1
2) మాత్రమే 3
3) మాత్రమే 1& 2
4) 1,2 & 3


Answer : 1

మైనారిటీ కోసం రాజ్యాంగ నిబంధనలకు సంబంధించి, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి:
1.ఆర్టికల్ 29 మరియు 30 పౌరులలోని ఏ వర్గానికి వర్తించదు కానీ మైనారిటీలకు మాత్రమే పరిమితం చేయబడింది.
2.ఆర్టికల్ 350-B భారత రాష్ట్రపతిచే నియమించబడిన భాషాపరమైన మైనారిటీల కోసం ప్రత్యేక అధికారిని అందిస్తుంది.
పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది/సరైనవి?
1) కేవలం 1
2) మాత్రమే 2
3) 1 & 2 రెండూ
4) 1, 2 కాదు


Answer : 2

కింది ప్రకటనలను పరిగణించండి:
1. సాధారణ సేవా కేంద్రాల (CSCలు) ద్వారా అట్టడుగు వర్గాలకు టెలి లా న్యాయ సహాయం అందుబాటులో ఉంటుంది.
2. CSC లు డిజిటల్ ఇండియా ప్రోగ్రాము బలోపేతం చేయడానికి డిమాండ్ పై పాలన మరియు సేవలను అందిస్తాయి.
పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది/సరైనవి?
1) కేవలం 1
2) మాత్రమే 2
3) 1 & 2 రెండూ
4) 1. 2 కాదు


Answer : 3

కింది ప్రకటనలను పరిగణించండి:
1. జిర్గా అనేది పాకిస్తాన్ లోని పూర్తి మహిళా గిరిజన మండలి.
2.వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, దాని గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, ప్రపంచంలోనేకాకుండా ఈ ప్రాంతంలోని లింగ సమానత్వం పరంగా పాకిస్తాన్ను రెండవ చెత్త దేశంగా పేర్కొంది.
పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది/సరైనవి?
1) కేవలం 1
2) మాత్రమే 2
3) 1 & 2 రెండూ
4) 1, 2 కాదు


Answer : 2

భారతదేశంలో, మొట్టమొదటి EVస్కూటర్, Vida V1, పరిచయం చేయబడింది. కింది వాటిలో ఏ కంపెనీ Vida V1 స్కూటర్ను తయారు చేస్తుంది?
1) TVS మోటార్ కంపెనీ
2) హెూండా మోటార్ కంపెనీ
3) హీరో మోటోకార్ప్ కంపెనీ
4) బజాజ్ ఆటోమొబైల్ కంపెనీ



Answer : 3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

1st October 2022 Current Affairs

2nd October 2022 Current Affairs

3rd October 2022 Current Affairs

4th October 2022 Current Affairs

5th October 2022 Current Affairs

6th October 2022 Current Affairs

7th October 2022 Current Affairs

8th October 2022 Current Affairs

9th October 2022 Current Affairs

10th October 2022 Current Affairs

11th October 2022 Current Affairs

12th October 2022 Current Affairs

13th October 2022 Current Affairs

14th October 2022 Current Affairs

15th October 2022 Current Affairs

16th October 2022 Current Affairs

17th October 2022 Current Affairs

18th October 2022 Current Affairs

19th October 2022 Current Affairs

20th October 2022 Current Affairs

21st October 2022 Current Affairs

22nd October 2022 Current Affairs

23rd October 2022 Current Affairs

24th October 2022 Current Affairs

25th October 2022 Current Affairs

26th October 2022 Current Affairs

27th October 2022 Current Affairs

28th October 2022 Current Affairs

29th October 2022 Current Affairs

30th October 2022 Current Affairs

31st October 2022 Current Affairs

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *