25th October 2021 Current Affairs in Telugu || 25-10-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ బ్యాట్ ను ఎక్కడ ఆవిష్కరించారు?
1.కొలోసియం, రోమ్
2.లండన్, ఇంగ్లాండ్
3.హైదరాబాద్ ట్యాంక్ బండ్
4.గ్రేట్ వాల్ ఆఫ్ చైనా
మహిళల మెరుగైన భద్రత కోసం, ఏ రాష్ట్ర పోలిస్ శాఖ యూనిట్ ‘సాత్ సాత్ అబ్ ఆర్ భీ పాస్’ అనే కొత్త చొరవను ప్రారంభించింది
1.రాజస్థాన్
2.ఆంధ్రప్రదేశ్
3.తెలంగాణ
4.మధ్యప్రదేశ్
రోదసిలో పెరిగిపోతున్న వ్యర్థాలను తగ్గించేందుకు ఉద్దేశించిన సాంకేతిక పరిజ్ఞానాలను పరీక్షించేందుకు దేశం విజయవంతంగా ఒక ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది
1.భారతదేశం
2.ఆఫ్రికా
3.అమెరికా
4.చైనా
పాస్పోర్టు సూచీలో జపాన్ మరియు ఏ దేశం ప్రథమ స్థానంలో నిలిచాయి.
1.భారతదేశం
2.సింగపూర్
3.దక్షిణ కొరియా
4.జర్మనీ
ఐక్యరాజ్యసమితి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1.అక్టోబర్ 23
2.అక్టోబర్ 24
3.అక్టోబర్ 25
4.అక్టోబర్ 26
ఇటీవల అక్టోబర్ 23న ఏ దేశం నూతన సరిహద్దు చట్టాన్ని తీసుకువచ్చింది?
1.ఆఫ్ఘనిస్తాన్
2.చైనా
3.జపాన్
4.పాకిస్తాన్
గ్రేటర్ నోయిడాలో జరిగిన ITBP ఎన్నోవ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పాల్గొన్నారు .
1.58 వ
2.59 వ
3.60 వ
4.61 వ
ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1.అక్టోబర్ 23
2.అక్టోబర్ 24
3.అక్టోబర్ 25
4.అక్టోబర్ 26
అన్ని పోలింగ్ కేంద్రాల డిజిటల్ మ్యాపింగ్ కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అక్టోబర్ 23న ఒక నూతన ఆలోచన తో ఏ APP ను ప్రవేశపెట్టింది?
1.నక్షత్ర్
2.త్రిశూల్
3.గరుడ
4.గౌరవ్
ప్రపంచ పోలియో దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1.అక్టోబర్ 23
2.అక్టోబర్ 24
3.అక్టోబర్ 25
4.అక్టోబర్ 26
వైట్హౌస్ స్టాఫ్ సెక్రటరీగా ఏ భారత సంతతి కి చెందిన అమెరికన్ కు బాధ్యతలు అప్పగించారు?
1.నీరా టాండన్
2.నిక్కీ హేలీ
3.కమలా హారిస్
4.None of the Above
కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖుడు శివనాగిరెడ్డి ఇ ఇటీవల మరణించారు అయితే ఇతను ఏ రంగానికి చెందినవారు
1.రంగస్థల నటుడు
2.కావ్య రచయిత
3.గాయకుడు
4.విప్లవ నేత
కొండచరియలు విరిగిపడ్డా ప్రాణ , ఆస్తి నష్టాలు ఎక్కువగా సంభవించకుండా నివారించగల సరికొత్త సాంకేతికతను ఏ ఐఐటీ పరిశోధకులు ఆవిష్కరించారు .
1.ఐఐటీ రూర్కీ
2.ఐఐటీ ఢిల్లీ
3.ఐఐటీ హైదరాబాద్
4.ఐఐటీ మండీ హిమాచల్ ప్రదేశ్
పర్యావరణహిత హైడ్రాజెన్ హైడ్రేట్ శుద్ధమైన ఇంధనం ( హెచ్ హెచ్ ) ను ఏ IICT దేశీయంగా విజయవంతంగా అభివృద్ధి చేసింది .
1.IICT ముంబై
2.IICT హైదరాబాద్
3.IICT తార్నాక
4.IICT కోల్కత్త
16వ జీ-20 సదస్సు ఇటలీలోని ఏ ప్రముఖ నగరం లో జరగనుంది?
1.రోమ్
2.మిలన్.
3.నేపుల్స్.
4.పలెర్మో
డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ‘ మెడిసిన్స్ ఫ్రం స్కె’ప్రాజెక్టును ఏ జిల్లాలో విజయవంతంగా పరీక్షించారు .
1.కోయంబత్తూర్
2.వికారాబాద్
3.హైదరాబాద్
4.కర్నూల్
ఏ దేశానికి చెందిన ఓ సేల్స్ పర్సన్ ఒక్కరోజులోనే రూ .14 వేల కోట్ల వస్తువులు విక్రయించి రికార్డు సృష్టించాడు .
1.చైనా
2.స్పెయిన్
3.భారత్
4.అమెరికా
పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీలకు సంబంధించిన వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ ( VEPA ) ప్రెసిడెంట్ గా ఏ సంస్థ ఏకగ్రీవంగా ఎన్నికైంది .
1.Capital Group
2.Barclays Capital
3.Invest India
4.Bajaj Allianz
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుల పరిరక్షణ కమిషన్ సభ్యుల పదవీకాలాన్ని 5 నుంచి ఎన్ని సంవత్సరాలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది .
1.4.5 సంవత్సరాలు
2.4 సంవత్సరాలు
3.3.5 సంవత్సరాలు
4.3 సంవత్సరాలు
టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ( TOPS ) యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ( CEO ) గా ఎవరిని నియమించారు?
1.అనురాగ్ ఠాకూర్
2.పుల్లెల గోపీచంద్
3.రాహుల్ ద్రవిడ్
4.PK గార్గ్
ఏ దేశానికి చెందిన అడ్మిరల్ సర్ టోనీ రాడాకిన్ 2021 అక్టోబర్ 22-24 వరకు 3 రోజుల భారతదేశంలో అధికారిక పర్యటనలో ఉన్నారు ?
1.అమెరికా
2.ఆఫ్రికా
3.కెనడా
4.యునైటెడ్ కింగ్డమ్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )