25th September 2021 Current Affairs in Telugu || 25-09-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
ధరణి పోర్టల్ ఉపసంఘం చైర్మన్గా వ్యవహరించనున్న మంత్రి ఎవరు ?
1. T హరీష్ రావు
2. పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి
3. సత్యవతి రాథోడ్
4. K తారక రామారావు
గ్రీన్ ఇండియా మిషన్ 2015-21 మొక్కలు నాటే కార్యక్రమంలో ఎన్ని రాష్ట్రాలు 100% లక్ష్యాలను చేరుకున్నట్లు భారత అటవీశాఖ వెల్లడించింది.
1. 8 రాష్ట్రాలు
2. 7 రాష్ట్రాలు
3. 5 రాష్ట్రాలు
4. 6 రాష్ట్రాలు
భారతకేంద్ర అటవీ పర్యావరణ శాఖ గడచిన ఆరుసంవత్సరాలలో ఎన్ని ఎకరాల్లో అటవీ విస్తరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్లు వెల్లడించింది.
1. 3541 ఎకరాలు
2. 4223 ఎకరాలు
3. 6896 ఎకరాలు
4. 2315 ఎకరాలు
భారత కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా కేంద్రం ఎవరిని నియమించింది.?
1. K.సంజయ్ మూర్తి
2. N.శ్రీనివాసన్
3. V.V.శరద్ హేమ్లా
4. S.N.పులీంద్రకుమార్
భారత ప్రధాని మోదీతో ఏ దేశ ఉపాధ్యక్షురాలు కమల ద్వైపాక్షిక బంధాల బలోపేతం, కోవిడ్ మహమ్మారిపై పోరాటం వంటి అంశాలపై చర్చించేందుకు భేటీ అయ్యారు?
1. బ్రెజిల్
2. జర్మనీ
3. జపాన్
4. అమెరికా
భారత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కరోనా కారణంగా మరణించిన కుటుంబాలకు ఎన్నివేల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని కేంద్రానికి సిఫారసు చేసింది.
1. రూ.1,00,000
2. రూ.60,000
3. రూ.50,000
4. రూ.75,000
సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (SPNI) తో ఏ కంపెనీ విలీనం అవుతుంది?
1. Zee Entertainment
2. Gemini
3. Star Maa
4. &Pictures
ప్రపంచంలో లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాట్యూ ఎ బర్డ్కేటగిరిలో గిన్నిస్ రికార్డుకెక్కిన ” జటాయ నేచర్ పార్క్” ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కేరళ
4) కర్ణాటక
ఏ దేశ విదేశాంగమంత్రి థాని బిన్ అహ్మద్ అల్ జియోదితో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 23న భేటీ అయ్యారు?
1. బ్రెజిల్
2. జర్మనీ
3. జపాన్
4. యూఏఈ
ఇటీవల ఏ రాష్ట్రంలో మహాత్మాగాంధి ధోవతి మాత్రమే ధరించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా Ramraj Cotton సంస్థ ఘనంగా చేనేత కార్మికులను సన్మానించింది.
1. తమిళనాడు
2. కేరళ
3. కర్ణాటక
4. తెలంగాణ
‘నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS)’’ పోర్టల్ ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎక్కడ ఆవిష్కరించారు ?
1. న్యూ ఢిల్లీ
2. ముంబై
3. పూణే
4. కోలకతా
అమెరికాలోని వైల్డ్ ఎలిమెంట్స్ పౌండేషన్”అందించే ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం “వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డు”ను ఇటీవల పొందిన తొలి ఆసియన్ మరియు భారతీయ మహిళ ఎవరు?
1) జయశ్రీ గైఖ్వాండా.
2) కృతి కారంత్
3) చిన్మయాకృష్ణమూర్తి
4) దేవి శక్తి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్ని ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
1. 2
2. 3
3. 4
4. 5
హాకీ ప్రపంచకప్ 2021 భరత్ లోని ఏ స్టేడియంలో నిర్వహించనున్నారు?
1. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం
2. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
3. ఈడెన్ గార్డెన్స్
4. కళింగ స్టేడియం
భారత అటవీశాఖ వివరాల ప్రకారం గడచిన 4 సంవత్సరాలలో భారతదేశంలో అటవీ విస్తరణ ఎంతశాతం మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది.
1. 3.8%
2. 2.1%
3. 1.8%
4. 1.5%
ఏడీబీ ( Asian Development Bank ) అంచనాల ప్రకారం… 2021–22లో భారత్ వృద్ధి రేటు ఎంత?
1. 9 శాతం
2. 9.5 శాతం
3. 10 శాతం
4. 10.5 శాతం
దేశంలో మూడో అమెరికన్ కార్నర్ ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో ఏర్పాటైంది?
1. శ్రీకాకుళం.
2. నెల్లూరు.
3. విశాఖపట్నం.
4. విజయనగరం
ఆదానీ PORTS సంస్థ ఆంధ్రప్రదేశ్ లోని గంగవరం ఓడరేవులో గల ఎంతశాతం ఆంధ్రప్రదేశ్ వాటాను 645 కో||రూ.లకు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది.
1. 5.8%
2. 9.1%
3. 8.9%
4. 10.4%
ఇటీవల ఐక్యరాజ్యసమితి ఏ దశాబ్దాన్ని పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ దశాబ్దంగా ప్రకటించింది?
1)2015-2025
2)2017-2027
3)2019-2029
4)2021-2030
ఏ దేశ సహకారంతో రాష్ట్రంలో ఆగ్రో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కానుంది?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. కర్ణాటక
4. కేరళ
భారత సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంచేందుకు ఎన్ని కోట్లతో అర్జున్ ఎంకే–1ఏ రకం 118 యుద్ధ ట్యాంకులను కొత్తగా కొనుగోలు చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది
1. రూ.5,523 కోట్లు
2. రూ.6,500 కోట్లు
3. రూ.7,523 కోట్లు
4. రూ.8,500 కోట్లు
క్వాడ్ దేశాల శిఖరాగ్ర సమావేశం 2021 ఏ దేశ రాజధానిలో జరగనుంది?
1. భారత్
2. అమెరికా
3. జపాన్
4. ఆస్ట్రేలియా
గృహ రుణాల నుంచి పేదలను విముక్తుల్ని చేసేందుకు ఉద్దేశించిన ‘‘జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం(జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం)’’ ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది?
1. 21 డిసెంబర్ 2021
2. 28 డిసెంబర్ 2021
3. 31 డిసెంబర్ 2021
4. 1 జనవరి 2022
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న శాశ్వత గృహ హక్కు (OTS) పథకం క్రింద ఇళ్ళస్థలాలు తీసుకున్న పేదలకు కేవలం ఎన్ని రూపాయలకే రిజిస్ట్రేషన్ చేయించాలని నిర్ణయించింది.
1. రూ.100
2. రూ.25
3. రూ.10
4. రూ.5
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )