26th February 2021 Current Affairs Online Mock Test In Telugu
భారత కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ వివరాల ప్రకారం ప్రస్తుత సంవత్సరం వరి సేకరణలో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రాన్ని గుర్తించండి.
1. ఒడిషా
2. పంజాబ్
3. బీహార్
4. పశ్చిమబెంగాల్
భారత కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీశాఖ వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా “వరి” సేకరణ ఎంతశాతం వృద్ధి సాధించినట్లు ప్రకటించింది.
1. 16.83%
2. 12.04%
3. 16.56%
4. 14.83%
ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయితీల అభివృద్ధి నిమిత్తం ఎన్ని కోట్ల రూపాయలనిధులను తాజాగా విడుదల చేసింది.
1. 836.24 కో||రూ.
2. 784.14 కో||రూ.
3. 483.24 కో ||రూ.
4. 656.25 కో||రూ.
భారత కేంద్ర ప్రభుత్వం PLI (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు) పధకం క్రింద ఎన్ని కోట్ల రూపాయల ప్రోత్సాహకాలకు ఆమోదముద్ర వేసింది.
1. 6124 కో||రూ.
2. 5046 కో||రూ.
3. 7350 కో||రూ.
4. 6830 కో||రూ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-21 విద్యాసంవత్సరం నుండి ఏ తరగతి నుండి ఏ తరగతి వరకు CBSE విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది.
1. 1-7 తరగతి
2. 1-5 తరగతి
3. 1-8 తరగతి
4. 1-10వ తరగతి
ఇండియన్ ఎక్స్ ప్రెస్ టెక్నాలజీ సభ ప్రతిష్టాత్మక “ఎక్సలెన్స్ అవార్డ్” ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ ప్రభుత్వ విభాగానికి ఇవ్వడం జరిగింది.
1. రెవెన్యూ
2. రోడ్లు మరియు భవనాలు
3. పంచాయితీ రాజ్ శాఖ
4. CID
భారత కేంద్ర ఆహారం, ప్రజా పంపిణి శాఖ వివరాల ప్రకారం ప్రస్తుత సంవత్సరం వరి సేకరణ రాష్ట్రాల వివరాలు పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 7వ స్థానం
2. 6వ స్థానం
3. 5వ స్థానం
4. 4వ స్థానం
భారత కేంద్ర పర్యావరణశాఖ పర్యవేక్షణకు ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్ట్ పర్యావరణ పరిరక్షణకు ఏ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ నియమించింది.?
1. D.వీరరాఘవ రెడ్డి
2. K.రఘునాధరెడ్డి
3. R.బసవారెడ్డి
4. B.శేషశయనారెడ్డి
భారత కేంద్ర ప్రభుత్వం తన తాజా నివేదికలో PM కిసాన్ పథకం ద్వారా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు 10.75 కోట్ల రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు వెల్లడించింది.
1. 2.800 ల||కో ||రూ.
2. 1.15 ల||కో ||రూ.
3. 1.04 ల||కో ||రూ.
4. 2.30 ల||కో||రూ.
అంతర్జాతీయ షాట్ గన్ ప్రపంచకప్ పోటీలు ఏ నగరంలో జరుగనున్నాయి?
1. మాస్కో
2. కైరో
3. ఒసాకా
4. యెమన్
ఇటీవల ఏ రాష్ట్రంలో 1040 మంది తీవ్రవాదులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లొంగిపోవడం జరిగింది?
1. మిజోరాం
2. మహారాష్ట్ర
3. అస్సోం
4. త్రిపుర
ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికలు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురపాలక సంస్థల సంఖ్యను గుర్తించండి
1. 75
2. 107
3. 90
4. 80
ప్రస్తుతం నిర్వహిస్తున్న జాతీయ టేబుల్ టెన్నిస్ – 2021 ఛాంపియన్ షిప్ ఎన్నవది
1. 80వది
2. 81వది
3. 82వది
4. 83వది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘ వివరాల ప్రకారం ఏ నగర పాలక సంస్థలో అత్యధిక ఓటర్లు కలరు?
1. కాకినాడ
2. తిరుపతి
3. విజయవాడ
4. విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ వివరాల ప్రకారం గడచిన సంవత్సరం ఎన్నివేల టన్నుల అరటిని ఎగుమతి చేసినట్లు వెల్లడైనది?
1. 27506 టన్స్
2. 38520 టన్స్
3. 30315 టన్స్
4. 40402 టన్స్
అమెరికా ప్రభుత్వం పౌరసత్వ అమలు పరీక్షలో డోనాల్డ్ ట్రంప్ అమలు చేసిన విధానాన్ని రద్దు చేసి ఏ సంవత్సరం నాటి పాత విధానాన్ని తిరిగి తీసుకుని వచ్చింది??
1. 2007
2. 2008
3. 2009
4. 2012
భారత కేంద్ర ప్రభుత్వం ఏ తేదీ తరువాత రిజిస్టర్ అయిన ప్రజాసేవా వాహనాలకు తప్పనిసరిగా ట్రాకింగ్ సిస్టమ్ అమలు చేయాలని అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది?
1. 2019, జూన్ 6
2. 2019, జనవరి 1
3. 2020,జనవరి 1
4. 2020, జనవరి 30
ప్రస్తు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ మీడియా, వినోదరంగ ఆదాయం ఎంతశాతం క్షీణించినట్లు క్రైసిల్ రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది
1. 31%
2. 29%
3. 26%
4. 20%
అంతర్జాతీయ వృత్తి నిపుణుల సంస్థ ఎయాన్ PLC నివేదిక ప్రకారం ప్రస్తుత ఏడాది భారత్ లో వేతనాలు సగటున ఎంతశాతం మేర పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది
1. 10.8%
2. 2.9%
3. 8.3%
4. 7.7%
భారత రక్షణ పరికరాల కొనుగోళ్ల మండలి తాజాగా ఎన్ని కోట్ల రూపాయల ఆయుధ కొనుగోళ్లకు ఆమోదముద్రవేసింది
1. 13700 కోట్లు
2. 12800 కోట్లు
3. 14200 కోట్లు
4. 16400 కోట్లు
భారత జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ ను ఎవరు కైవసం చేసుకున్నారు?
1. కశ్యప్
2. విశాల్
3. స్నేహిత్
4. సత్యన్
తెలుగు రాష్ట్రానికి చెందిన IAS అధికారి ఎం. కృష్ణతేజ భారతదేశంలో ఏ
రాష్ట్రానికి కీలకం అయిన పర్యాటకశాఖ సంచాలకునిగా నియమితులైనారు?
1. కేరళ
2. పశ్చిమ బెంగాల్
3. కర్ణాటక
4. మహారాష్ట్ర
భారత కేంద్ర వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం PM కిసాన్ పథకం క్రింద ఎన్ని కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యం ఏర్పరచుకుంది.
1. 14.5 కోట్లు
2. 12.8 కోట్లు
3. 10.8 కోట్లు
4. 15.65 కోట్లు
అమెరికా ప్రభుత్వం ఏర్పరచిన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక ఛాంపియన్స్ అవార్డుకు భారతదేశానికి చెందిన ఏ సామాజిక వేత్తకు ఇచ్చారు.
1. ప్రియా రాబర్ట్
2. కిరణ్ మయీ కోమలి
3. అంజలి భరధ్వాజ్
4. సుహాసిని గైక్వాడ్
భారత ప్రధాని నరేంద్రమోడీ తాజాగా “ప్రగతి” సమావేశంలో 12 రాష్ట్రాల పరిధిలో కొనసాగుతున్న ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ లపై సమీక్షను నిర్వహించారు.
1. 44,545 కో||రూ.
2. 30,216 కో||రూ.
3. 56,209 కో||రూ.
4. 68,106 కో||రూ.
స్థిరాస్థి కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం రానున్న 5 సంవత్సరాలలో భారత్ లో సంపన్నుల సంఖ్య ఎంతశాతం పెరిగినట్లు వెల్లడైంది.
1. 42%
2. 63%
3. 75%
4. 73%
నైట్ ఫ్రాంక్ సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత సంపన్న వ్యక్తులు (UHNW) సంఖ్యాపరంగా ఎంతమంది ఉన్నట్లు వెల్లడైంది.
1. 4889
2. 5064
3. 7221
4. 6884
. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కులాల (ఎన్‌సిఎస్‌సి) తో వ్యవహరిస్తుంది?
1) ఆర్టికల్ 338
2) ఆర్టికల్ 312
3) ఆర్టికల్ 343
4) ఆర్టికల్ 340
ప్రపంచ ఛాంపియన్ స్ప్రింటర్ హిమా దాస్‌ను _________ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) గా నియమించారు.
1) గుజరాత్
2) న్యూ Delhi
3) బీహార్
4) అస్సాం
ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐటిఐలు మరియు పాలిటెక్నిక్ కాలేజీలలో నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు (ఫిబ్రవరి 21 లో) ప్రకటించారు?
1) కేరళ
2) ఒడిశా
3) తమిళనాడు
4) బీహార్
ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యుఎన్‌ఎఫ్‌పిఎ) యొక్క గుడ్విల్ అంబాసిడర్‌గా ఎవరు నియమించబడ్డారు?
1) అలిసన్ బెకర్వర్డినోయన్నిస్
2) మరియానా వి.
3) మిల్లీ బాబీ బ్రౌన్
4) నటాలియా వోడియానోవా
6 వ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (ఎన్‌సిఎస్‌సి) చైర్మన్‌గా (ఫిబ్రవరి 21 లో) ఎవరు నియమించబడ్డారు?
1) Vijay Sampla
2) Thawar Chand Gehlot
3) Ram Katheria
4) George Baker
5) Ghayorul Hasan
ఇటీవల (ఫిబ్రవరి 21 లో), మొహమ్మద్ బజౌమ్ __________ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1) జార్జియా
2) ఇటలీ
3) నైజర్
4) రువాండా
5) గినియా
2021 యొక్క బ్రిక్స్ ఆర్థిక సహకార సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది?
1) బ్రెజిల్
2) రష్యా
3) భారతదేశం
4) చైనా
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) అధ్యక్షుడిగా (ఫిబ్రవరి 21 లో) ఎవరు నియమించబడ్డారు?
1) ఎస్.కె.సారఫ్
2) ఒక శక్తివేల్
3) వర్షా జోషి
4) ప్రశాంత్ ప్రభాకరన్
పాల సేకరణను డిజిటలైజ్ చేయడానికి ఐఐటి మద్రాస్ ఇంక్యుబేట్ డెయిరీ-టెక్ స్టార్టప్ అయిన స్టెల్లాప్స్ తో ఏ బ్యాంకు (ఫిబ్రవరి 21 లో) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
2) ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్
3) ఫెడరల్ బ్యాంక్
4) కరూర్ వైశ్యా బ్యాంక్
భారతదేశంతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిన 1 వ ఆఫ్రికన్ దేశం ఏది?
1) మారిషస్
2) మడగాస్కర్
3) ఇథియోపియా
4) కెన్యా