26 th February 2022 Current Affairs in Telugu || 26-02-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నూతన ఛైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1. స్టీఫెన్ రవీంద్ర
2. రమణా రెడ్డి
3. బి. ప్రసాద రావు
4. గౌతమ్ సవాంగ్
2036 నాటికి తెలంగాణ యువత జనాభా ఎంత శాతం తగ్గుతుంది?
1. 43 శాతం
2. 35.5 శాతం
3. 31.23 శాతం
4. 27.7 శాతం
ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్‌పై దాడి చేసిన దేశం ఏది?
1. రష్యా
2. యునైటెడ్ స్టేట్స్
3. చైనా
4. జపాన్
USSR నుండి ఉక్రెయిన్ ఎప్పుడు స్వాతంత్ర్యం ప్రకటించింది?
1. మే 1990
2. ఏప్రిల్ 1990
3. ఆగస్టు 1991
4. డిసెంబర్ 1991
USSRలో ఎన్ని రిపబ్లిక్‌లు ఏర్పడ్డాయి?
1. 10
2. 15
3. 17
4. 21
కింది మాజీ సోవియట్ యూనియన్ రిపబ్లిక్‌లలో ఏది NATO సభ్యుడు కాదు?
1. ఎస్టోనియా
2. లాట్వియా
3. లిథువేనియా
4. ఉక్రెయిన్
NATO కూటమిలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి?
1. 15
2. 20
3. 25
4. 30
NATOలో సభ్యునిగా చేరిన చివరి దేశం ఏది?
1. పోర్చుగల్
2. పోలాండ్
3. క్రొయేషియా
4. ఉత్తర మాసిడోనియా
నాటో కూటమి ఎప్పుడు ఏర్పడింది?
1. 1952
2. 1955
3. 1949
4. 1945
దేశంలోనే తొలి శాసనాల ప్రదర్శనశాల ఎక్కడ ఏర్పాటు కానుంది?
1. విజయవాడ
2. ఢిల్లీ
3. ముంబై
4. హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొల్లేరు సరస్సు ఆధునికీకరణ నిమిత్తం ఎన్ని కోట్ల రూపాయలకు ఆమోదముద్ర వేసింది.
1. 735 కోట్లు
2. 605 కోట్లు .
3. 412 కోట్లు
4. 520 కోట్లు
ఇండియా రేటింగ్స్ అంచనాల ప్రకారం 2021–22లో భారత్ GDP వృద్ధి రేటు ఎంత?
1. 8.2 శాతం
2. 8.4 శాతం
3. 8.6 శాతం
4. 8.8 శాతం
హిందుస్తాన్ యూనిలివర్ నాన్ ఎగ్సిక్యుటివ్ చైర్మన్ గా ఎవరు నియమితులైనారు?
1. నితిన్ పరంజపే
2. అశోక్ శేఖర్ గంగూలీ
3. సంజీవ్ మెహతా
4. దీపాంకర్ దాస్ పుర్కాయస్థ
మహారాష్ట్ర ఎన్‌సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను అక్రమార్జన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫిబ్రవరి 23న అరెస్టు చేసింది.అతడు ఏ మంత్రి?
1. రాష్ట్ర మైనార్టీ సంబంధిత మంత్రి
2. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
3. రక్షణ మంత్రిత్వ శాఖ
4. కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ
వచ్చే రెండు దశాబ్దాలలో స్వచ్చఇంధన ఎగుమతులు భారతదేశంలో ఎన్ని ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు చేసే అవకాశం ఉందని Reliance సంస వెలడించింది.
1. 0.5 ట్రిలియనా డాలర్లు
2. 1 ట్రిలియనా డాలర్లు
3. 1.5 ట్రిలియనా డాలర్లు
4. 2 ట్రిలియనా డాలర్లు
టెన్నిస్ లో ప్రపంచంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న రష్యా ఆటగాడు ఎవరు?
1. యెవ్జెనీ కాఫెల్నికోవ్
2. మిఖాయిల్ యూజ్నీ
3. మెద్వెదేవ్
4. మరాట్ సఫిన్
ఇటీవలి వార్తల ప్రకారం ఉక్రెయిన్ ఎన్ని రష్యన్ ఫైటర్ జెట్‌లను కూల్చివేసింది?
1. 2
2. 3
3. 4
4. 5
2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం వివిధ దేశాల నుండి ఎన్ని కోట్ల డాలర్ల విలువైన వైద్య పరికరాలు దిగుమతి చేసుకుంది.
1. 824 కోట్ల డాలర్లు
2. 700 కోట్ల డాలర్లు
3. 380 కోట్ల డాలర్లు
4. 624 కోట్ల డాలర్లు
ఇటీవల భారతదేశం కింది వాటిలో 22,000 కోట్ల విలువైన డ్రోన్ ఒప్పందాన్ని నిలిపివేసింది?
1. MQ-1 ప్రిడేటర్
2. MQ-9A రీపర్
3. ఆల్టియస్ యు
4. రుస్టోమ్ II
ఇటీవల ఏ నగరంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలిపే “మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్”ను ప్రారంభించడం జరిగింది.
1. దుబాయ్
2. టోక్యో
3. బహమాస్
4. క్విటో
ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్ క్రాష్ కారణంగా ఇన్వెస్టర్స్ ఎన్ని కోట్లు నష్టపోయారు?
1. 9 లక్షల కోట్లు
2. 11 లక్షల కోట్లు
3. 13 లక్షల కోట్లు
4. 15 లక్షల కోట్లు
బయో ఏసియా 2022 అంతర్జాతీయ సదస్సు ఏనగరంలో జరగనుంది.
1. ముంబాయి
2. హైదరాబాద్
3. పాట్నా
4. అహ్మదాబాద్
ఇటీవల PM ఆర్థిక సలహా మండలిలో పూర్తికాల సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు?
1. సంజీవ్ సన్యాల్
2. రాజీవ్ అహుజా
3. అమిత్ కుమార్
4. తన్మయ్ సింగ్
భారత కేంద్ర ప్రభుత్వం అంగన్ వాడీలో వివిధ సేవల పర్యవేక్షణకోసం ఏర్పరచిన నూతన పోర్టల్ ను గుర్తించండి.
1. సేవాల వాడీ
2. అంగన్ సేవా
3. పోషణ ట్రాకర్
4. అంగన్ వాడీ ఆప్ కేపాస్
ప్రఖ్యాత గృహోపకరణాల సంస్థ “ఇకియా”కు భారతదేశంలో CEOగా ఏ మహిళను నియమించడం జరిగింది.?
1. సుప్రీతా విలియమ్స్
2. సుశ్మితా ఛటర్జీ
3. మేరీ కమల
4. సుసానే పుల్వరర్
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏ దేశానికి చెందిన ఐస్ హాకీ క్రీడాకారిణి ఎమ్మా టెర్హోను అధ్యక్షురాలిగా తిరిగి ఎన్నుకుంది?
1. ఇంగ్లాండ్
2. ఫిన్లాండ్
3. ఐర్లాండ్
4. న్యూజిలాండ్
తాజ్ మహోత్సవ్ 2022 ఏ నగరంలో నిర్వహించబడుతుంది?
1. గోవా
2. ముంబై
3. పూణే
4. ఆగ్రా
ఢిల్లీ మరియు ఖజురహో మధ్య మొదటి విమానాన్ని ఇటీవల ఫ్లాగ్ ఆఫ్ చేసిన కేంద్ర మంత్రి ఎవరు?
1. నితిన్ గడ్కరీ
2. హర్షవర్ధన్
3. రాజ్‌నాథ్ సింగ్
4. జ్యోతిరాదిత్య ఎం సింధియా
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc