26th July 2021 Daily Current Affairs in Telugu || 26-07-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

26th July 2021 Daily Current Affairs in Telugu || 26-07-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

హుజూరాబాద్ నియోజకవర్గం లో జరిగే ఎన్నికల లో భాగంగా దళిత బందు కొరకు ఎన్ని కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ వెల్లడించారు
1. 40 వేల కోట్లు
2. 60 వేల కోట్లు
3. 80 వేల కోట్లు
4. లక్ష కోట్లు

Answer :  4

రిజర్వు బ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం విదేశీ మారక నిల్వలు జూలై వారం తరానికి గరిష్టంగా ఎన్ని బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు?
1. 431.56 బిలియన్ డాలర్ల
2. 515 బిలియన్ డాలర్ల
3. 612.73 బిలియన్ డాలర్ల
4. 630 బిలియన్ డాలర్ల

Answer :  3

Right to be forgotten కావాలంటూ ఎవరు హైకోర్టును ఆశ్రయించారు?
1. మోనికా బేడి
2. డెబోజిత్ సాహా
3. అశుతోష్ కౌశిక్
4. రాఖీ టాండన్

Answer :  3

టోక్యో ఒలంపిక్స్ లో భారతదేశానికి మొదటిరోజే రజతాన్ని అందించే వారు ఎవరు?
1. మీరాబాయి చాను
2. సానియా మీర్జా
3. అంకిత రైనా
4. దీపిక కుమారి

Answer :  1

టోక్యో ఒలంపిక్స్ లో ఏ దేశం తొలి స్వర్ణ పతకం దక్కించుకుంది
1. అమెరికా
2. చైనా
3. భారతదేశం
4. గ్రీస్

Answer :  2

టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల వ్యక్తిగత సాబ్రూ విభాగంలో స్వర్ణం గెలిచిన హంగేరీ ఫెన్సర్ అరోన్ , వ్యక్తిగత సాబ్రూలో ఎన్ని ఒలింపిక్స్ స్వర్ణాలు సాధించిన ఏకైక ఫెన్సర్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు
1. 2
2. 3
3. 4
4. 5

Answer :  2

గత దశాబ్ద కాలంలో ఎన్ని లక్షల మంది నీట మునిగి చనిపోయారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది?
1. 18 లక్షల మంది
2. 19 లక్షల మంది
3. 20 లక్షల మంది
4. 20.5 లక్షల మంది

Answer :  3

కేరళకు చెందిన వృద్ధురాలు భాగీరధి అమ్మ ( 107 ) ఇటీవల మృతి చెందారు అయితే ఆమె వందేళ్ళ వయసులో ఎన్నో వ తరగతి పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు?
1. 3వ తరగతి
2. 4వ తరగతి
3. 5వ తరగతి
4. 6వ తరగతి

Answer :  2

ఇటీవల రాష్ట్రపతి భవన్లో ఏ శాఖను ఏర్పాటు చేశారు?
1. SBI
2. Income Tax
3. Excess Tax
4. Indian Bank

Answer :  1

పీఎస్‌యూ రిఫైనరీల్లో ప్రస్తుతం ఎఫ్‌డీఐల పరిమితి ఎంత శాతం?
1. 70 శాతం
2. 75 శాతం
3. 92 శాతం
4. 100 శాతం

Answer :  4

రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
1. జూలై 22
2. జూలై 23
3. జూలై 24
4. జూలై 25

Answer :  1

దేశంలో తొలి ప్రైవేట్‌ ఎల్‌ఎన్‌జీ స్టేషన్‌ ఎక్కడ ఏర్పాటైంది?
1. నాగపూర్
2. హైదరాబాద్
3. విశాఖపట్నం
4. థానే

Answer :  1

కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఎన్ని కోట్ల అంచనా వ్యయంతో కేంద్రీయ విశ్వ విద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
1. రూ. 550 కోట్ల
2. రూ. 650 కోట్ల
3. రూ. 750 కోట్ల
4. రూ. 850 కోట్ల

Answer :  3

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

Download PDF

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *