26th May 2021 Daily Current Affairs in Telugu || 26-05-2021 Daily Current Affairs Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important questions are :
- భారతదేశం ఏటా ప్రపంచంలో పండే పప్పు గింజల్లో ఎంత శాతం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
- భారతదేశంలో పప్పు ధాన్యాల సేద్యంలో కేవలం ఎంత శాతం పంటలు మాత్రమే నీటి సౌకర్యం కలిగి ఉన్నాయి.
- భారతదేశ తీరాన తూర్పు – మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు ఏ పేరును నిర్ణయించారు.
- బాలల అదృశ్యం కేసుల పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత రాష్ట్రాలలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
- ఇటీవల సతకోషియా అభయారణ్య పరిధిలోగల మహానదిలో ఘరియల్ జాతి మొసళ్ళను 30 సంవత్సరాల తర్వాత గుర్తించడం జరిగింది. భారత్ లో సతకోషియా అభయారణ్యం ఏ రాష్ట్రంలో కలదు.
- భారతదేశంలో పప్పుధాన్యాల సగటు దిగుబడి తాజా గణాంకాల ప్రకారం హెక్టారుకు ఎన్ని కిలోలుగా ఉంది?
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని పడకలు దాటిన ప్రతి ఆసుపత్రిలో ఆగస్ట్ 2021 కల్లా ఆక్సిజన్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
- కోవిడ్ 19 మహమ్మారి మధ్య ఆన్లైన్ కస్టమర్ కోసం భారతదేశపు అతిపెద్ద బ్యాంకు SBI తో భాగస్వామ్యాన్ని ప్రకటించిన సంస్థ ఏది?
- 2021 లో ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం తీసుకునే అథ్లెట్ల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు?
- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రస్తుత యాక్టింగ్ డైరెక్టర్ ఎవరు?
- డిజిటల్ స్విస్ గోల్డ్ (డిఎస్జి) తో ఒప్పందం కుదుర్చుకున్న ఏ సంస్థ స్విట్జర్లాండ్‌లో డిజిటల్‌గా బంగారంతో లావాదేవీలు జరపడానికి వీలు కల్పిస్తుంది?
- సంజీవాని పరియోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
- What percentage of the world’s pulses grown annually does India have to import?
- Only a percentage of pulses in India have access to water.
- What name was given to the cyclone that formed in the east-central Bay of Bengal off the coast of India?
- Andhra Pradesh ranks first among Indian states in terms of child disappearance cases.
- Gharial crocodiles were recently spotted 30 years later in the Mahanadi within the Satkosia Sanctuary. Satakoshiya Sanctuary is located in which state of India?
- What is the average yield of pulses in India in kilograms per hectare as per latest statistics?
- The Andhra Pradesh government has decided to set up oxygen plants by August 2021 in every hospital that has crossed the number of beds.
- Which company has announced partnership with SBI, the largest bank in India for online customer in the midst of the Kovid 19 epidemic?
- Who tops Forbes list of highest paid athletes in 2021?
- Who is the current Acting Director of Central Bureau of Investigation?
- Which company has entered into an agreement with Digital Swiss Gold (DSG) to transact gold digitally in Switzerland?
- The Sanjeevani project was started by which state government?