27th December 2021 Current Affairs in Telugu || 27-12-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
Andhrapradesh Current Affairs in Telugu,Telangana Current Affairs in Telugu, National Current Affairs in Telugu, International Current Affairs in Telugu, Sports Current Affairs in Telugu, Economic Current Affairs in Telugu, Awards Current Affairs in Telugu, Appointments Current Affairs in Telugu, Who is who Current Affairs in Telugu,
ఇటీవల ఏ దేశం క్రిస్మస్ వేడుకలను రద్దు చేసింది?
1. జపాన్
2. భారతదేశం
3. దక్షిణాఫ్రికా
4. చైనా
భారతదేశ ప్రభుత్వం 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి కోవిడ్ టీకాలను ఎప్పటినుంచి అమలులోకి తీసుకురానుంది?
1) 2022 జనవరి- 1
2) 2022 జనవరి-2
3) 2022 జనవరి-3
4) 2022 జనవరి-4
రాజస్థాన్ లోని ఉదయపూర్ లో పేజెంట్స్ ప్రైవేట్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 9 వ సీజన్ (2021-22) “మిసెస్ ఇండియా” పోటీల్లో విజేతగా నిలిచింది ఎవరు ?
1. అంజనా శ్రావణి
2. రేగుళ్ళ అనూష
3. పరుచూరి బిందుమాధవి
4. మల్లికా బిల్లుపాటి
సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని 2020-21 సంవత్సరానికి సంబంధించి ప్రజా ఫిర్యాదుల, పరిపాలన సంస్కరణ శాఖ రూపొందించిన “సుపరిపాలన సూచీ” లో దేశంలో అగ్ర స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?
1. గుజరాత్
2. ఆంధ్రప్రదేశ్
3. రాజస్థాన్
4. మహారాష్ట్ర
కింది వాటిలో ఏ విశ్వవిద్యాలయం ఇటీవల “డిజిటల్ ఇన్నోవేషన్ ఆఫ్ ది ఇయర్” అవార్డును గెలుచుకుంది?
1. జవహర్లాల్ నెహురూ యూనివర్సిటీ
2. బెంగళూరు విశ్వవిద్యాలయం
3. గుజరాత్ విశ్వవిద్యాలయం
4. O.P. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ
2021 ఏడాదికి సంబంధించి ‘మెవెరిక్’ వార్తా పత్రిక ఇటీవల ప్రకటించిన “దక్షిణాఫ్రికా మేటి వ్యక్తి” (South African Of The Year) పురస్కారం అందుకున్న భారతీయ సంతతి వితరణ శీలి ఎవరు ?
1. లేథర్ సింగ్
2. రిషిగెన్ విరిన్నా
3. ఇంతియాజ్ సూలిమాన్
4. నావి పిల్లై
ఇటీవల ఏ రాష్ట్రం ఖేల్ నర్సరీ స్కీమ్ 2022-23ని ప్రారంభించింది?
1. పంజాబ్
2. హర్యానా
3. బీహార్
4. కర్ణాటక
ఇటీవల విడుదలైన “ది టర్నోవర్ విజార్డ్: సివిఆర్ అఫ్ థౌసండ్స్” ( The Turnover Wizard: Saviour of Thousands ) పుస్తక రచయిత ఎవరు ?
1. ప్రదీప్ మ్యాగజైన్
2. అరూప్ రాయ్ చౌదరి
3. ప్రభాత్ కుమార్
4. స్మృతి ఇరానీ
టర్కీ నగరం ఇస్తాంబుల్ లో జరుగుతున్న ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం సాధించిన అల్మాస్ ఏ రాష్ట్రానికి చెందిన మహిళ?
1) తమిళనాడు
2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ
4) ఒడిస్సా
టిబెట్ సమస్య లపై ప్రత్యేక సమన్వయకర్తగా ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ చే నియమింపబడిన భారత సంతతికి చెందిన దౌత్యవేత్త ఎవరు ?
1. క్రిస్టోఫర్ జాన్ లామెరా
2. సాండ్రా క్లార్క్
3. టామ్ ఉడోల్
4. ఉజ్రా జెయా
2021 గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ప్రకారం (సుపరిపాలన సూచి 2021) వ్యవసాయ వృద్ధి రేటు,వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో మొదటి స్థానం కలిగిన రాష్ట్రం ?
1) ఆంధ్రప్రదేశ్
2) పశ్చిమ బెంగాల్
3) ఉత్తరప్రదేశ్
4) తెలంగాణ
బస్సు ప్రయాణికులకు ఆన్లైన్ టికెట్లు కొనుగోలు చేసేటప్పుడు డిజిటల్ విధానాన్ని సులభతరం చేసే లక్ష్యంతో “ఛలో” (Chalo) అనే నూతన మొబైల్ అప్లికేషన్ ను మరియు స్మార్ట్ కార్డులను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ?
1. మహారాష్ట్ర
2. నాగాలాండ్
3. పంజాబ్
4. కేరళ
ఇటీవల ఏ దేశం తమ వార్షిక డ్రిల్స్లో 16 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ద్వారా ఇజ్రాయెల్ను హెచ్చరించింది?
1. ఇరాన్
2. సౌదీ అరేబియా
3. టర్కీ
4. జోర్డాన్
ఇటీవల ముగిసిన “యూఎస్ స్క్వాష్ ఓపెన్ టోర్నమెంట్” లో అండర్-15 బాలికల విభాగంలో విజేతగా నిలిచి తొలి భారతీయ బాలిక గా చరిత్ర సృష్టించిన క్రీడాకారిణి ఎవరు ?
1. జనియా సింగ్
2. అనన్య దబ్కే
3. అనహత్ సింగ్
4. యోష్ణ సింగ్
అండర్-19 ఆసియా క్రికెట్ కప్ లో భారత్ చివరి దశలో ఏ దేశం పైన పరాజయం అయ్యింది?
1) దక్షిణాఫ్రికా
2) ఇంగ్లాండ్
3) పాకిస్తాన్
4) బ్రెజిల్
పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ను ఏ తేదీ నుండి అందిస్తామని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు?
1. జనవరి 1
2. జనవరి 2
3. జనవరి 3
4. జనవరి 4
కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశంలో విద్యుత్ తీగల షాక్ తగిలి ఏనుగుల మరణాలు ఎక్కువగా సంభవించిన రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?
1. ఒడిశా
2. మహారాష్ట్ర
3. తమిళనాడు
4. పశ్చిమ బెంగాల్
బ్యాంక్ ఆఫ్ అమెరికా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి రేటు ఎంత శాతానికి చేరుతుందని ఇటవల అంచనా వేసింది ?
1. 7.5 %
2. 8.2 %
3. 8.8 %
4. 9.0 %
2021-22 సంవత్సరానికి మిస్సెస్ ఇండియాగా ఎంపికైన మల్లికా బిల్లుపాటి ఏ రాష్ట్రానికి చెందిన మహిళ?
1) రాజస్థాన్
2) పశ్చిమ బెంగాల్
3) తెలంగాణ
4) ఆంధ్ర ప్రదేశ్
ఇటీవల కింది వాటిలో ఏది WhatsApp వంటి చాటింగ్ యాప్ ASIGMAను ప్రారంభించింది?
1. భారత సైన్యం
2. ఇండియన్ నేవీ
3. ఇండియన్ ఎయిర్ ఫోర్స్
4. ఇండియన్ కోస్ట్ గార్డ్
ఇటీవల విడుదలైన “గ్రాంట్ థార్న్ టన్ భారత్” నివేదిక ప్రకారం క్రింది వాటిలో సరైన అంశం ఏది ?
1. భారత్ లో వినియోగ కార్ల (ప్రీ-ఓన్డ్) విక్రయాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎనభై రెండు లక్షలకు చేరవచ్చని అంచనా వేసింది.
2. 2020-21 వినియోగ వాహన విక్రయాలు దాదాపు 40 లక్షల స్థాయిలో ఉన్నాయి.
3. 2030 సంవత్సరానికి ఈ మార్కెట్ పరిమాణం 71 బిలియన్ డాలర్లుగా వృద్ధి చెందే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది.
4. పైవన్నీ సరైనవే
ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న జాతీయసుపరిపాలన దినోత్సవం మరియు అదే రోజు భారత ప్రధానిగా పుట్టినరోజు జరుపుకున్న వ్యక్తి ఎవరు?
1) వాజపేయి.
2) PV.నరసింహారావు
2) మన్మోహన్ సింగ్
4) ఇందిరాగాంధీ
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన 2020-21 ఆన్లైన్ ఆడిటింగ్ లో నిర్ణీత గడువు కంటే ముందే 100% ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసి ఇటీవల దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
1. పశ్చిమ బెంగాల్
2. ఒడిశా
3. ఆంధ్రప్రదేశ్
4. తెలంగాణ
ఇటీవల ఏ రాష్ట్రం గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2021లో అగ్రస్థానంలో నిలిచింది?
1. ఉత్తర ప్రదేశ్
2. గుజరాత్
3. హిమాచల్ ప్రదేశ్
4. ఒడిశా
ప్రపంచ హాకీ సమాఖ్య (FIH) 2021 సంవత్సరానికి సంబంధించి ఇటీవల ప్రకటించిన ర్యాంకింగ్స్ లో భారత్ హాకీ జట్టు పొందిన ర్యాంక్ ఏది ?
1. 3
2. 5
3. 6
4. 8
ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన హర్భజన్ సింగ్ తొలి ప్రస్థానం ఎప్పుడు జరిగింది?
1) 1997
2) 1998
3) 1999
4) 2000
భారతదేశం మరియు ఏ దేశం సంయుక్తంగా ప్రీ-రైవల్ కస్టమ్స్ డేటా ఎక్స్ఛేంజ్ పై పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించాయి?
1. సింగపూర్
2. మాల్దీవులు
3. జపాన్
4. ఆస్ట్రేలియా
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెద్ద బ్యాంకుల జాబితాలో డిజిటల్ చెల్లింపులలో అగ్రస్థానంలో నిలిచి అవార్డు పొందిన బ్యాంక్ ఏది ? ఈ అవార్డులను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు అందించడం జరిగింది .
1. పంజాబ్ నేషనల్ బ్యాంక్
2. బ్యాంక్ ఆఫ్ బరోడా
3. కెనరా బ్యాంక్
4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారత నౌకాదళంలో సుదీర్ఘంగా 32 సంవత్సరాలు సేవలు అందించి 2021 డిసెంబర్ 23న వీడ్కోలు పలికిన యుద్ధనౌక ఏది?
1) INS విశ్రాంత్.
2) INS ప్రవార్.
3) INS శక్తి.
4) INS ఖుక్రి
యూఎన్ మహిళా అవార్డులు – 2021 (UN Women’s Awards) లో ప్రాంతీయ ఆసియా-పసిఫిక్ మహిళా సాధికారత సూత్రాల విభాగంలో “లీడర్షిప్ కమిట్మెంట్ 2021” అవార్డు ను గెలుచుకున్న భారతీయ మహిళ ఎవరు ?
1. నమితా వికాస్
2. పల్లవి షెరింగ్
3. దివ్య హెగ్దే
4. ధర్మ కుమారి
భారతదేశంలో బాక్సింగ్ డేను ఏ రోజున పాటిస్తారు?
1. 23 డిసెంబర్
2. 24 డిసెంబర్
3. 25 డిసెంబర్
4. 26 డిసెంబర్
సీనియర్ పాత్రికేయులు గా పనిచేసిన ఏబీకే ప్రసాద్ రావుకు ఇటీవల లభించిన పురస్కారం ఏది?
1JNTRజీవన సాఫల్య పురస్కారం
2)YSR జీవన సాఫల్య పురస్కారం
3) ఆచార్య ఎమ్.జి.రంగా పురస్కారం
4) ఏదీకాదు
ఏ దేశం యొక్క హైపర్సోనిక్ క్షిపణుల పరీక్ష 3వ సారి విఫలమైంది?
1. చైనా
2. USA
3. ఫ్రాన్స్
4. రష్యా
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రకారం భారత్ వృద్ధి రేటు అంచనా?
1) 20%
2) 8.1%
3) 8.2%
4) 8.3%
ఇటీవల మరణించిన ప్రిట్జ్ కర్ ప్రైజ్ విజేత బ్రిటిష్-ఇటాలియన్ “రిచర్డ్ రోజర్స్” ఏ వృత్తిలో ప్రముఖులు ?
1. సైంటిస్ట్
2. ఆర్కిటెక్ట్
3. డాక్టర్
4. పెయింటర్
భారతదేశం ఏ దేశం నుండి IGLA ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కొనుగోలు చేయనుంది?
1. USA
2. ఫ్రాన్స్
3. ఇజ్రాయెల్
4. రష్యా
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి వడ్డించే మహిళలను భోజన మాతగా ఏరాష్ట్రంలో పిలుస్తారు?
1) ఉత్తరప్రదేశ్
2) ఉత్తరాఖండ్
3) ఆంధ్రప్రదేశ్
4) మధ్యప్రదేశ్
ఇటీవలి నివేదిక ప్రకారం, సౌదీ అరేబియా ఏ దేశం సహాయంతో బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తోంది?
1. చైనా
2. USA
3. ఇజ్రాయెల్
4. రష్యా
జాతీయ సబ్ జూనియర్ రోలర్ హాకీ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ బాలికల జట్టు ఏ రాష్ట్రం చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచారు ?
1) సిక్కిం
2) అస్సాం
3) పంజాబ్
4) తమిళనాడు
ఈస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేలో కిందివాటిలో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్ ప్రారంభించబడింది?
1. నరేంద్ర మోడీ
2. నితిన్ గడ్కరీ
3. అమిత్ షా
4. నిర్మలా సీతారామన్
నీతి అయోగ్ మరియు ICAR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్) ప్రకారం దేశ వ్యవసాయ రంగంలో అగ్ర స్థానం కలిగిన రాష్ట్రం ఏది?
1) పశ్చిమ బెంగాల్
2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ.
4) 1మరియు2
భారతదేశ ఆర్థిక దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై ఇటీవల కింది వాటిలో ఏ కంపెనీ కేసు నమోదు చేసింది?
1. Facebook
2. అమెజాన్
3. మైక్రోసాఫ్ట్
4. ట్విట్టర్
అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (FIH) ప్రకటించిన ర్యాంకింగ్ ప్రకారం భారత్ పురుషుల హాకీ జట్టు ఎన్నో స్థానంలో నిలిచింది?
1) మొదటి స్థానం.
2) రెండవ స్థానం
3) 3వ స్థానం
4) 4వ స్థానం
ఇటీవల ఏ దేశ ప్రభుత్వం చైనీస్ విమానాలను ఎగరడానికి ఉపయోగించడాన్ని నిషేధించింది?
1. నేపాల్
2. ఇరాన్
3. పాకిస్తాన్
4. బంగ్లాదేశ్
2021 సం” కు సంబంధించి రోటరీ క్లబ్ ఆఫ్ ఇండియా ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారం పొందిన వ్యక్తి?
1) జస్టీస్ NV. రమణ.
2) ఓం బిర్లా.
3) మోడీ.
4) నిర్మలా సీతారామన్
23 లక్షల రూపాయల బేబీ లోన్లను ఏ దేశం అందిస్తోంది?
1. జపాన్
2. భారతదేశం
3. USA
4. చైనా
ఈ క్రింది వారిలో ఏ క్రికెటర్ ఇటీవల క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు?
1. MS ధోని
2. ఎస్ శ్రీశాంత్
3. హర్భజన్ సింగ్
4. దినేష్ కార్తిక్
ఇటీవల ఆత్మ నిర్భర్ కృషక్ అభివృద్ధి పథకాన్ని ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది?
1. మహారాష్ట్ర
2. ఉత్తర ప్రదేశ్
3. కేరళ
4. మధ్యప్రదేశ్
ఇటీవల తాలిబాన్ ఏ దేశ సరిహద్దు ఫెన్సింగ్ను ధ్వంసం చేసింది?
1. ఉజ్బెకిస్తాన్
2. ఇరాన్
3. పాకిస్తాన్
4. తజికిస్తాన్
ఇటీవలి నివేదిక ప్రకారం ఏ దేశం కోవిడ్ రిలీఫ్ ఫండ్ నుండి 100 బిలియన్ డాలర్లు దొంగిలించబడ్డాయి?
1. పాకిస్తాన్
2. భారతదేశం
3. ఇటలీ
4. USA
US FDA నుండి అత్యవసర వినియోగ అధికారాన్ని పొందిన ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్ 19 టాబ్లెట్ పేరు ఏమిటి?
1. COVTED
2. PACOV
3. పాక్స్లోవిడ్
4. TABCOVI
ఇటీవల మిథిలా మఖానా ఏ రాష్ట్రం నుండి GI ట్యాగ్ని పొందింది?
1. బీహార్
2. తమిళనాడు
3. తెలంగాణ
4. ఒడిశా
భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు ___ టన్ను గోధుమలను పంపనుంది?
1. 40 వేలు
2. 50 వేలు
3. 60 వేలు
4. 70 వేలు
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc