27th June 2023 Current Affairs in Telugu || 27-06-2023 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2023 ట్రోపిని భూమికి ఎన్ని అడుగుల ఎత్తులో ఆవిష్కరించారు.?
1. 1,00,000
2. 1,10,000
3. 1,20,000
4. 1,30,000
క్రింది వారిలో ఎవరిని వాతావరణ మార్పు మరియు ఆరోగ్యం కోసం మొట్టమొదటి WHO డైరెక్టర్ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా WHO నియమించింది.
1. జాన్ కెర్రీ
2. డాక్టర్ వెనెస్సా కెర్రీ
3. అలెగ్జాండ్రా కెర్రీ
4. జూలియా థోర్న్
అసోచామ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి మండళ్ళ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
1. రవికుమార్ రెడ్డి
2. టి.ఎం. అన్బరసన్
3. అకీల్ అహ్మద్
4. అజయ్ సింగ్
భారతీయ రైల్వేలు కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1. USAID – ఇండియా
2. ఇస్రో
3. టెస్లా
4. నాసా
S & P గ్లోబల్ రేటింగ్స్ సంస్థ అంచనాల ప్రకారం 2023 – 24 లో భారత వృద్ధిరేటు ఎంత.?
1. 3%
2. 5%
3. 6%
4. 7%
టోఫెల్ పరీక్షలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1. కేరళ
2. తెలంగాణ
3. తమిళనాడు
4. ఆంధ్రప్రదేశ్
ఎలక్ట్రిక్ కారు బ్యాటరీల కోసం లిథియంను ఏ దేశం నుండి భారత్ దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేసుకుంది.?
1. అమెరికా
2. జర్మనీ
3. భారత్
4. ఆస్ట్రేలియా
కృత్రిమ వర్గాన్ని విజయవంతంగా పరీక్షించిన IIT ఏది ?
1. IIT ఢిల్లీ
2. IIT మద్రాస్
3. IIT బాంబే
4. IIT కాన్పూర్
పశు వైద్యంలో ఉపయోగించే మందులు, టీకాలకు అనుమతి కోసం కేంద్రం ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి.?
1. నంది
2. పాడి
3. గోమాత
4. పై ఏవి కావు
ప్రజల నుంచి సూచనలు కోరేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ పేరు ఏంటి ?
1. నయా బెంగళూరు
2. బ్రాండ్ బెంగళూరు
3. ఫీడ్ ఫర్ సిటీ
4. పీపుల్ సబ్మిట్
ప్రతిష్టాత్మక MCC ప్రపంచ క్రికెట్ కమిటీలో చోటు దక్కించుకున్న భారతీయ మహిళ క్రికెటర్ ఎవరు.?
1. మిథాలీ రాజ్
2. హర్మన్‌ప్రీత్ కౌర్
3. దీప్తి శర్మ
4. జూలన్ గోస్వామి
జమ్మూకశ్మీర్లో బలిదాన్ స్తంభ్క శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి ఎవరు ?
1. పీయూష్ గోయల్
2. అమిత్ షా
3. నితిన్ గడ్కారి
4. రాజ్నాథ్ సింగ్
ఫార్ములా వన్ రెసర్ వెర్స్టాఫెన్ 41 గ్రాండ్ ప్రిక్స్ విజయాలు సాదించి ఎవరి రికార్డును సమం చేశాడు.?
1. నిగెల్ మాన్సెల్
2. ఎయిర్టన్ సెన్నా
3. అలైన్ ప్రోస్ట్
4. మైఖేల్ షూమేకర్
దేశంలోనే తొలిసారిగా పిండ మార్పిడి పద్దతిలో ఒంగోలు ఆవుకు జన్మించిన ‘సాహివాల్ దూడ పేరు ఏంటి ?
1. పుడమి
2. కరుణా
3. పద్మావతి
4. దైవని
International Day against Drug Abuse and Illicit Trafficking (మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. 25 జూన్
2. 26 జూన్
3. 27 జూన్
4. 28 జూన్
వాతావరణ మార్పు మరియు ఆరోగ్యం కోసం మొట్టమొదటి ప్రత్యేక ప్రతినిధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎవరిని నియమించింది ?
1. జెర్కర్
2. డాక్టర్ మొస్తాన్)
3. డాక్టర్ వెనెస్సా కెర్రీ
4. విగోడ్
మహిళల యాసెష్ టెస్ట్ సిరీస్ 2023 ట్రోఫీని ఏ జట్టు కైవసం చేసుకుంది.?
1. ఆస్ట్రేలియా
2. అమెరికా
3. కెనడా
4. బాంగ్లాదేశ్
ప్రయోగశాలలో తయారు చేసిన మాంసం విక్రయాలకు ఏ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ?
1. అమెరికా
2. బ్రిటన్
3. కెనడా
4. జపాన్
International Day in Support of Victims of Torture ( హింస బాధితులకు మద్దతుగా అంతర్జాతీయ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. 25 జూన్
2. 26 జూన్
3. 27 జూన్
4. 28 జూన్
B.1985 అనే చిన్న గ్రహానికి ఏ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త పేరు పెట్టబడింది ?
1. అరుంధ్ర కుమార్
2. అశ్విన్ శేఖర్
3. శ్యామలా దేవి
4. కరుణాకర్
ఎక్స్ ఎక్కువేరియన్ అనే 12వ సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి.?
1. భారత్ – మాల్దీవులు
2. భారత్ – శ్రీలంక
3. మాల్దీవులు – శ్రీలంక
4. భారత్ – అమెరికా
జూనియర్ స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్ 2023 టైటిల్ విజేత ఎవరు ?
1. హరికృష్ణ
2. గుకేశ్
3. మనోహర్
4. వినోద్ నారాయణ్
భారత్ లో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ను అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీలో ఇస్రో చైర్మన్ స్వామినాథన్ ఆవిష్కరించారు. ఆ సూపర్ కంప్యూటర్ పేరు ఏమిటి?
1. పరమ్ విక్రమ్ – 500
2. పరమ్ విక్రమ్ – 1000
3. పరమ్ విక్రమ్ – 1500
4. పరమ్ విక్రమ్ – 2000
లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1. గరుడ ఎరోస్పేస్
2. ఎయిర్బస్
3. టెస్లా
4. GE ఏరోస్పేస్
ఏ నగరంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించింది ?
1. అహ్మదాబాద్
2. వారణాసి
3. సూరత్
4. లక్నో
యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సెంటర్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు.?
1. న్యూ ఢిల్లీ
2. ముంబై
3. కోల్కతా
4. హైదరాబాద్
మహిళల భద్రత కోసం ప్రత్యేక పథకం ప్రవేశ పెట్టిన రాష్ట్రం ఏది ?
1. తెలంగాణ
2. కర్ణాటక
3. ఆంధ్రప్రదేశ్
4. తమిళనాడు
భారత్ లో ప్రభుత్వ విద్యా సంస్థలలో సాంకేతిక విద్య అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు భారతదేశానికి ఎంత రుణాన్ని మంజూరు చేసింది.?
1. 225 బిలియన్ డాలర్లు
2. 235 బిలియన్ డాలర్లు
3. 245 బిలియన్ డాలర్లు
4. 255 బిలియన్ డాలర్లు
US కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో రెండు సార్లు ప్రసంగించిన మొదటి భారత ప్రధాని ఎవరు ?
1. మన్మోహన్ సింగ్
2. హెచ్ఐ దేవెగౌడ
3. పి.వి. నరసింహారావు
4. నరేంద్ర మోదీ
భారతదేశంలోని ఏ రాష్ట్రం పిన్ టెక్ సిటీ మరియు టవర్ ప్రాజెక్టును ప్రారంభించింది.?
1. మధ్యప్రదేశ్
2. తెలంగాణ
3. ఆంధ్రప్రదేశ్
4. తమిళనాడు
భారతదేశంలో ఏడవ టైగర్ రిజర్వు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు.?
1. మధ్యప్రదేశ్
2. తెలంగాణ
3. ఆంధ్రప్రదేశ్
4. తమిళనాడు
G20 లేబర్ ఎంగేజ్మెంట్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది ?
1. పాట్నా
2. పూణే
3. చెన్నై
4. బెంగళూరు
నాసా యొక్క ఆమిస్ ప్రోగ్రామ్లో ఇటీవల ఏ దేశం చేరింది ?
1. బ్రెజిల్
2. దక్షిణాఫ్రికా
3. చైనా
4. ఇండియా
రైతుబంధు 2023 ద్వారా 70 లక్షల మంది రైతులకు ఎంత మొత్తం ఆర్థిక సహాయాన్ని చేయనున్నారు.?
1. 5,720.29 కోట్లు
2. 6,720.29 కోట్లు
3. 7,720.29 కోట్లు
4. 8,720.29 కోట్లు
లూలూ గ్రూప్ హైదరాబాదులో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.?
1. 3,200 కోట్లు
2. 3,300 కోట్లు
3. 3,400 కోట్లు
4. 3,500 కోట్లు
లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ భారత్లోని ఏ నగరంలో టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది.?
1. ముంబై
2. గోవా
3. హైదరాబాద్
4. వైజాగ్
ఏ అంతర్జాతీయ సంస్థ ఆవరణలో జరిగిన యోగా కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది ?
1. ఆసియా అభివృద్ధి బ్యాంక్
2. ఐక్యరాజ్యసమితి
3. ప్రపంచ ఆరోగ్య సంస్థ
4. వరల్డ్ బ్యాంక్
“కొత్త ప్రపంచ ఆర్థిక ఒడంబడిక సదస్సు 2023” ఏ నగరంలో జరుగుతుంది.?
1. లండన్
2. బెర్లిన్
3. పారిస్
4. న్యూ ఢిల్లీ
పంజాబ్ ప్రావిన్స్ అణు విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పేందుకు పాకిస్తాన్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1. రష్యా
2. UAE
3. చైనా
4. USA
ఏ దేశం నాసా యొక్క ఆర్టిమిస్ కార్యక్రమంలో భాగస్వామి కానుంది.?
1. ఆస్ట్రేలియా
2. వియన్నా
3. ఇండియా
4. ఆస్ట్రియా
భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. తమిళనాడు
4. మహారాష్ట్ర
ఏ దేశ శాస్త్రవేత్తలు వెదురు నుంచి పర్మంటేషన్ టెక్నాలజీ ఉపయోగించి పునరుత్పాదక ఇంధనాన్ని తయారు చేశారు..?
1. హంగేరి
2. బుడాపెస్ట్
3. పోలాండ్
4. చెకియా
మార్స్ పై అధ్యయనం కోసం ప్రయోగించిన వాహక నౌక ఇటీవల నాసాకు అరుదైన ఫోటోలు పంపింది ఆ నౌక పేరు ఏమిటి.?
1. మావెన్
2. గ్రాడిల్
3. జెంకిన్స్
4. IntelliJ IDEA
జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2023 లో భారతదేశం స్థానం ఎంత ?
1. 117
2. 127
3. 107
4. 137
ప్రత్యేక ఒలంపిక్స్ ప్రపంచ వేసవి క్రీడల్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది?
1. 201
2. 202
3. 203
4. 204
MotoGP 2023 మొదటి రేసు ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది ?
1. ఉత్తరాఖండ్
2. ఉత్తరప్రదేశ్
3. తమిళనాడు
4. కేరళ
ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ PM కిసాన్ మొబైల్ యాప్ను ఎవరు ప్రారంభించారు ?
1. స్మృతి ఇరానీ
2. అనురాగ్ ఠాకూర్
3. నరేంద్ర సింగ్ తోమర్
4. పీయూష్ గోయల్
అది ఎత్తైన షాపింగ్ మాల్ కలిగి ఉన్న పట్టణం ఏది?
1. కెనడా
2. స్పెయిన్
3. బ్రిటన్
4. నోయిడా
ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
1. సురేష్ ప్రభు
2. శబిన్
3. లోచన్ కుమార్
4. ఉమేష్ కుమార్
భారతదేశంలో కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలు ఎవరు ?
1. కళ్యాణి
2. సాక్షి కొచ్చర్
3. ప్రియాంకా
4. అంజలి శర్మ
BRICS చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉమెన్ వెర్టికల్ నూతన అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు ?
1. శంవితా
2. అరుణా దేవి
3. రూబీ సిన్హా
4. స్నేహ మిశ్రా
నానో లిక్విడ్ యూరియా ఎగుమతి కోసం IFFCO ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది ?
1. ఫ్రాన్స్
2. జర్మనీ
3. ఆస్ట్రేలియా
4. USA
అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 15 సెంచరీలు పూర్తి చేసిన మూడో క్రికెటర్ ఎవరు నిలిచారు ?
1. హ్యారీ బ్రూక్
2. గ్లెన్ మాక్స్వెల్
3. విరాట్ కోహ్లి
4. షాయ్ హోప్
INDUS-X అనే డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్న అమెరికా ఏ దేశంతో కలిసి ప్రారంభించింది ?
1. ఇండియా
2. రష్యా
3. బ్రిటన్
4. చైనా
ఓషన్ రింగ్ ఆఫ్ యోగాను ఎవరు నిర్వహించారు ?
1. ఇండియన్ ఆర్మీ
2. ఇండియన్ నేవీ
3. ఇండియన్ కోస్ట్ గార్డ్
4. ముంబై పోర్ట్ అథారిటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అధికారిక పర్యటన సందర్భంగా ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’గా పిలిచే అత్యున్నత రాష్ట్ర అవార్డును ఏ దేశంకు ప్రదానం చేసారు?
1. ఈజిప్ట్
2. భారతదేశం
3. యునైటెడ్ స్టేట్స్
4. యునైటెడ్ కింగ్‌డమ్
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ సిటీ యూనివర్సిటీ (BCU) ఇటీవల ఎవరికి గౌరవ డాక్టరేట్‌ను మంజూరు చేసింది?
1. శంకర్ మహదేవన్
2. అరిజిత్ సింగ్
3. సోనూ నిగమ్
4. AR రెహమాన్
ఏ నగర సమీపంలో తూముకు అమర్చిన ‘1,000 సంవత్సరాల నాటి’ జైన శిల్పాలు కనుగొనబడ్డాయి
1. పాట్నా
2. హైదరాబాద్
3. నాసిక్
4. లక్నో
ప్రపంచ పోటీతత్వ సూచిక 2023లో భారతదేశం ర్యాంక్ ఎంత?
1. 39వ
2. 42వ
3. 40వ
4. 35వ
ప్రపంచ పోటీతత్వ సూచిక 2023లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
1. ఐర్లాండ్
2. డెన్మార్క్
3. స్విట్జర్లాండ్
4. సింగపూర్
U-17 ప్రపంచ కప్‌కు ఆతిథ్య దేశంగా FIFA ఏ దేశాన్ని నియమించింది?
1. ఇండోనేషియా
2. నేపాల్
3. బంగ్లాదేశ్
4. భారతదేశం
గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్ రిపోర్ట్ (GSER) 2023లో బెంగళూరు ప్రస్తుత స్థానం ఏమిటి?
1. 20వ
2. 18వ
3. 22వ
4. 24వ
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st June 2023 Current Affairs
2nd June 2023 Current Affairs
3rd June 2023 Current Affairs
4th June 2023 Current Affairs
5th June 2023 Current Affairs
6th June 2023 Current Affairs
7th June 2023 Current Affairs
8th June 2023 Current Affairs
9th June 2023 Current Affairs
10th June 2023 Current Affairs
11th June 2023 Current Affairs
12th June 2023 Current Affairs
13th June 2023 Current Affairs
14th June 2023 Current Affairs
15th June 2023 Current Affairs
16th June 2023 Current Affairs
17th June 2023 Current Affairs
18th June 2023 Current Affairs
19th June 2023 Current Affairs
20th June 2023 Current Affairs
21st June 2023 Current Affairs
22nd June 2023 Current Affairs
23rd June 2023 Current Affairs
24th June 2023 Current Affairs
25th June 2023 Current Affairs
26th June 2023 Current Affairs
27th June 2023 Current Affairs
28th June 2023 Current Affairs
29th June 2023 Current Affairs
30th June 2023 Current Affairs
31st June 2023 Current Affairs