26 & 27th October 2022 Current Affairs in Telugu || 27-10-2022 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు ఎన్నోవ స్థానంలో నిలిచింది.
1. 2వ స్థానం
2. 3వ స్థానం
3. 4వ స్థానం
4. 5వ స్థానం
‘వరల్డ్ డర్టీయస్ట్ మ్యాన్’ అమౌ హాజీ(94) ఇటీవల కన్నుమూశారు. అయన ఏ దేశానికి చెందినవారు?
1. ఇరాక్
2. సిరియా
3. ఇజ్రాయెల్
4. ఈజిప్ట్
Infantry Day (పదాతిదళ దినోత్సవం) ఏ రోజున జరుపుకుంటారు?
1. October -25
2. October – 26
3. October – 27
4. October – 28
దేశంలో ఘన వ్యర్థాల నిర్వహణలో అగ్ర స్థానంలో నిలిచిన రాష్ట్రము ఏది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణా
3. హర్యానా
4. మధ్యప్రదేశ్
ఇటీవల హెడ్ కోచ్ ఫిల్సి మ్మిన్స్ తన పదవికి రాజీనామా చేశాడు. అతడు ఏ టీం కు చెందినవారు?
1. వెస్టిండీస్
2. ఇంగ్లండ్
3. న్యూజిలాండ్
4. దక్షిణ ఆఫ్రికా
భారత్ లో అమెరికా రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.
1. పాట్రిషియ లాసిన
2. ఎలిజ బెత్ జోన్స్
3. కెన్నెత్ జస్టర్
4. డేనియల్ బెన్నెట్ స్మిత్
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టు లో నుంచి ఏ దేశమును తొలగించింది?
1. భారతదేశం
2. పాకిస్తాన్
3. శ్రీలంక
4. నేపాల్
ఇటీవల GI TAG AWARD HYDERABADI HALEEM పొందగా దీనికి తొలిసారిగా GI TAG ఏ సంవత్సరంలో ఇచ్చారు?
1. 2005
2. 2007
3. 2008
4. 2010
పశువులకు సోకే లంపిస్కిన్ వ్యాధి ( ముద్ద చర్మ వ్యాధి) ఇటీవల దీని ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ?
1. తమిళనాడు
2. తెలంగాణ
3. ఉత్తరప్రదేశ్
4. ఒడిషా
రక్షణ రంగంలో సాంకేతిక సహకారం కోసం DRDO వారు ఇండస్ట్రియల్ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కార్యక్రమాన్ని ఏ IIT తో ఒప్పందం కుదుర్చుకుంది?
1. IIT ఢిల్లీ
2. IIT మ ద్రాస్
3. IIT హైదారాబాద్
4. IIT మైసూర్
DRDO వారు బాలిస్టిక్ క్షిపణి అగ్ని పైమ్ ఒడిస్సా లోని అబ్దుల్ కలామ్ (చాందీపుర్ దీవుల గుండా బాలాసోర్ ప్రాంతంలో) ప్రయోగాన్ని ఎన్నోసారి విజయవంతం చేసింది?
1.2
2.4
3.3
4.4
అమెరికాలో అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ లాంగ్ లీఫ్ ఫైన్ తో ఎవరిని సత్కరించారు?
1. స్వదేశ్ ఛటర్జీ
2. దీపా ఛటర్జీ
3. సత్యజిత్ రే
4. అపర్ణా సేన్
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు
1. మల్లికార్జున్ ఖర్గే
2. శశి థరూర్
3. శంకర్ దయాళ్ శర్మ
4. దేవకాంత బారువా
వన్ వెబ్ ఇండియా 1 మిషన్ ద్వారా ఎన్ని ఉపగ్రహాలను ఇస్రో పంపనుంది?
1. 24
2. 30
3. 36
4. 42
రోడ్డు ప్రమాదాలను అరికట్టే రోబోటిక్ టైర్ లను ఏ దేశం రూపొందించింది?
1. దక్షిణ కొరియా
2. అమెరికా
3. రష్యా
4. నెథర్లాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా ఎవరు నియమితులయ్యారు
1. వై.లక్ష్మణరావు
2. ప్రశాంత్ కుమార్ మిశ్రా
3. చాగరి ప్రవీణ్ కుమార్
4. ఆకుల వెంకట శేష సాయి
భారతదేశపు మొట్టమొదటి ‘మైగ్రేషన్ మానిటరింగ్ సిస్టమ్’ ఎక్కడ ప్రారంభించబడింది
1. హైదరాబాద్
2. కోల్కతా
3. ముంబై
4. జార్ఖండ్
ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో మిషన్ లైఫ్ ని ప్రారంభించారు
1. తెలంగాణ
2. గుజరాత్
3. మధ్యప్రదేశ్
4. ఒడిశా
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) ఏ దేశాన్ని హై-రిస్క్ దేశాల జాబితాలో చేర్చింది.
1. ఫిలిప్పీన్స్
2. వియత్నాం
3. పాకిస్తాన్
4. మయన్మార్
2022 యునైటెడ్ స్టేట్స్ F1 గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు?
1. లూయిస్ హామిల్టన్
2. మాక్స్ వెర్ల పెన్
3. చార్లెస్ లెక్లెర్క్
4. లియోనెల్ మెస్సీ
హాలీవుడ్ లో ఏ చైనీస్-అమెరికన్ సినీ నటి US కరెన్సీలో కనిపించిన మొదటి ఆసియా-అమెరికన్ ఎవరు.
1. జూలియానా హర్కవీ
2. కెల్సీ అస్బిల్లే
3. అన్నా మే వాంగ్
4. సియెర్రా కటోవ్
ఏ రాష్ట్ర / UT ప్రభుత్వం ‘దియా జలావో, పతాకే నహీ’ పేరుతో బాణసంచా వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించింది.
1. హర్యానా
2. మధ్యప్రదేశ్
3. ఉత్తర్ప్రదేశ్
4. ఢిల్లీ
భారత మరియు ఏ దేశ మిలిటరీలు ‘టైగర్ ట్రయంఫ్’ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి?
1. జపాన్
2. అమెరికా
3. చైనా
4. శ్రీలంక
భారత షూటర్ స్వప్నిల్ కుసాలే భారతదేశం యొక్క ఎన్నోవ పారిస్ 2024 ఒలింపిక్స్ కోటాను గెలుచుకున్నాడు
1. 2వ
2. 3వ
3. 4వ
4. 5వ
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
1st October 2022 Current Affairs
2nd October 2022 Current Affairs
3rd October 2022 Current Affairs
4th October 2022 Current Affairs
5th October 2022 Current Affairs
6th October 2022 Current Affairs
7th October 2022 Current Affairs
8th October 2022 Current Affairs
9th October 2022 Current Affairs
10th October 2022 Current Affairs
11th October 2022 Current Affairs
12th October 2022 Current Affairs
13th October 2022 Current Affairs
14th October 2022 Current Affairs
15th October 2022 Current Affairs
16th October 2022 Current Affairs
17th October 2022 Current Affairs
18th October 2022 Current Affairs
19th October 2022 Current Affairs
20th October 2022 Current Affairs
21st October 2022 Current Affairs
22nd October 2022 Current Affairs
23rd October 2022 Current Affairs
24th October 2022 Current Affairs
25th October 2022 Current Affairs
26th October 2022 Current Affairs
27th October 2022 Current Affairs
28th October 2022 Current Affairs
29th October 2022 Current Affairs
30th October 2022 Current Affairs
31st October 2022 Current Affairs