27th October 2021 Current Affairs in Telugu || 27-10-2021 Daily Current Affairs in Telugu Important For SI & Constable in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
ఇటీవల వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ గా నియమితులైన భారత సంతతికి చెందిన అమెరికన్ ఎవరు?
1) నీరా టాండన్.
2) సీతారెడ్డి.
3) G.రోహిణి.
4) వినయ్ తుమ్మలపల్లి
ఉత్తర ఆఫ్రికాలోని ఏ దేశంలో ఇటీవల సైనిక తిరుగుబాటు జరిగింది?
1. ఈజిప్ట్
2. లిబియా
3. మొరాకో
4. సూడాన్
క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసేందుకు దేశంలోనే తొలి సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రంను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
1) ఒరిస్సా
2) కేరళ.
3) ఆంధ్రప్రదేశ్
4) తెలంగాణ
తమ దేశ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలతో ఇటీవల పది దేశాల రాయబారులను బహిష్క రించిన దేశం ఏది?
1) టర్కీ
2) సిరియా
3) లెబనాన్
4) పాకిస్తాన్
జర్మన్ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ అడిడాస్ మహిళా క్రీడలకు ప్రపంచ అంబాసిడర్ గా ఎవరు నియమితులైనారు?
1. ప్రియాంక చోప్రా
2. అలియా భట్
3. దీపికా పదుకొనే
4. అనుష్క శర్మ
ఇటీవల UAE లోని దుబాయ్ నగరంలో ఉన్న ప్రపంచంలోనే అతి ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీపా తెరపై ఏ భారతీయ పండుగకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు?
1) సంక్రాంతి పండుగ.
2) బతుకమ్మ పండుగ
3) ఓనం పండుగ
4) బసవ జయంతి పండుగ
వినియోగదారులకు తక్కువ ధరలకు మందులను అందించడం లక్ష్యంగా ఇటీవల శ్రీ ధన్వంత్రి జనరిక్ మెడికల్ స్టోర్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) ఒడిషా.
4) ఛత్తీస్ గడ్
ఇటీవల 3–11 ఏళ్ల మధ్య చిన్నారులకు కూడా టీకా వేయాలని నిర్ణయించిన దేశం ఏది ?
1. ఈజిప్ట్
2. లిబియా
3. చైనా
4. మొరాకో
భారతదేశం యొక్క రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పుట్టుక యొక్క రాజకీయ,చారిత్రక పరిస్థితులను వివరిస్తూ ఇటీవల “ది స్టోరీ ఆఫ్ ఇండియా స్టేట్స్”అనే పుస్తకాన్ని రాసిన రచయిత?
1) సంజయ్ బారు
2) వి.ఆర్.సుభా శ్రీనివాస్
3) అరుంధతీ రాయ్
4) ఎవరూ కాదు
T20 ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచిన క్రికెటర్ ఎవరు?
1. ట్రెంట్ బౌల్ట్
2. జోష్ హాజిల్వుడ్
3. క్రిస్ వోక్స్
4. షకీబ్ అల్ హసన్
ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి ప్రకటించిన సాహితీ పురస్కారాలలో ఉత్తమ నవలా పురస్కారం ఏ నవలకు దక్కింది?
1) కొంగవాలు కత్తి
2) కల మిగిలే ఉంది
3) అవతలిగట్టు
4) మబ్బుల తీరం
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1. వారణాసి – ఉత్తరప్రదేశ్
2. అయోధ్య – ఉత్తరప్రదేశ్
3. హరిద్వార్ – ఉత్తరాఖండ్
4. మధుర – ఉత్తరప్రదేశ్
భారత తరపున ఆస్కార్-2022 పోటీలో నిలిచిన తమిళ చిత్రం ఏది?
1. సుల్తాన్
2. సర్పత్త పరంబరై
3. కాడన్
4. కూలంగల్
US గ్రాండ్ ప్రిక్స్ గెలిచిన రెడ్ బుల్ డ్రైవర్ ఎవరు ?
1. డేనియల్ రికియార్డో
2. మ్యాక్స్ వెర్స్టాపెన్
3. సెబాస్టియన్ వెటెల్
4. జానీ ఎడ్గార్
51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న నటుడు ఎవరు?
1. విజయ్ సేతుపతి
2. రజనీకాంత్
3. ధనుష్
4. నాగ విశాల్
ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన సంస్థ?
1. Jio
2. Airtel
3. BSNL
4. Vodaphone – Idea ( VI )
ఇండో–జర్మన్ గ్లోబల్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
1. కాకినాడ
2. ఏలూరు
3. ఒంగోలు
4. పులివెందుల
దేశంలోనే తొలి రక్షణ వ్యవస్థల కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది?
1. ఎల్గోయి
2. వరంగల్
3. మమ్నూర్
4. నిర్మల్
ఏ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించనున్నారు?
1. పుదుచ్చేరి
2. లడఖ్
3. జమ్మూ కాశ్మీర్
4. చండీగఢ్
ప్రతిష్టాత్మక 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం 2021, అక్టోబర్ 25న ఎక్కడ జరిగింది
1. న్యూఢిల్లీ
2. లడఖ్
3. జమ్మూ కాశ్మీర్
4. చండీగఢ్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )